కొన్ని భయాలు అపోహలు తొలగిస్తూ అలాగే కొన్ని జాగ్రత్తలు చెప్తూ మీకోసం ఈ వీడియో🚩
Пікірлер: 108
@rameshdivvela60832 ай бұрын
గూడులు దగ్గర ఏవేవో పూసలు యంత్రాలు వాటినీ ఈ స్వామి లు తంత్రిక ప్రయోగం చేసి మన(ప్రజలు) కి అంటా కడుతున్నారు అనే అనుమానం నాకు ఉంది.మీరు చెప్పే విదానం చూస్తే నిజమే సత్యబామ గారు.🕉️🕉️🕉️🙏🙏🙏
@rajyalakshmidevik23192 ай бұрын
చాలా ధ్యాంక్స్ అక్క🌹🌹🌹 అక్కనేను మా ఇంటిలో 2 రుములు ఉంటాయి కాని వంటగది చాలా చిన్నది పడుకొనే గడిలో అరమర్ లో గోవిందుడుని పెట్టాను రోజుపూజ చేస్తానుభగవద్గీత మహాభారతం ఒక్క చిన్న అరమరు ఉండే పెట్టానుఆ చిన్న గదిలో అన్నీ ఉంటాయివిష్ణు సహస్రనామం కూడ తేవాలి అని వుంది అర్ధంకాలేదు ఏమైన పాటెంపులు ఉన్నయఅన్ని అక్కడే సర్ఫ్ పెట్టుకోవాలి నేనుచాలా చిన్న ఇల్లు🙏🙏🙏🙏
@DurgajiParamata-hd2yj2 ай бұрын
Thalli chalaa chakkgaa chepparu దేవాలయాల విషయంలో ముమ్మాటికీ ఎది వాస్తవం రా తల్లి ప్రతి దేవాలయం కి ఎదురుగా చక్కటి కోనేరు వుంటది. విశాలమైన పువ్వులా చెట్టులు కుడా వుంటాయి. మీ వూరు చూపించరుగా ఎంత చక్కగా వుందో మా వూరు అయితే కొడలేశ్వరం వృద్ధ్ధ గౌతమి నది చక్కటి కలువలు చెరువుల కి దగ్గరలో అన్ని ఆలయంలో ప్రక్క ప్రక్కనే వుంటాయి మెయిన్ శివాలయం చుట్టూ అన్ని devvullu వుంటారు మేము కార్తీకమాసం లో అక్కడే నది స్నానంలకు వెళతాం కోటిపల్లి కోటిలింగాల రామచంద్రపురం భీమేశ్వరుని గుడి చాలా అద్భుతంగా వుంటది అన్ని దేవాలయంలో కుడా మా ఈస్ట్ గోదావరి లో వుండటం మా ఆదర్స్ట్ తల్లి మి ఛానల్ పరిచయం మీరు వివరించే విధానం నాకు అయితే అబ్బా అబ్బా cheppalenu thalli anta ఆనందంగా రోజు గడుస్తుంది రా t v rechage kudaa veyyatam ledhu 6 th month nundi telusaa antaa bhakhimarganne ఎంచుకుంటున్నారు. జై శ్రీరామ్ జై కృష్ణభగవాన్ జై దుర్గా భవాని ఓం నమో నమః శివయా నారాయణ హరి నారాయణ ఆదినారాయణ అంటూ రోజు గడుస్తుంది రా తల్లి ఆ క్రెడిట్ అంతా మీదే రా తల్లి🙌🙌❤️🌹
@vinaym46192 ай бұрын
jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram jai sri ram
@tsa77362 ай бұрын
నమస్కారం సత్యభామ గారు, మన సనాతన ధర్మం లో ఎవ్వా రైనా ఇష్టడైవానికి శరణాగతి చెయ్యాలి అన్నారు, నకు శివుడు, నారాయణుడు ఇద్దారు సామనంగ ఇష్టం, నాకు ఇద్దరంటే కుడా ఎంతో భక్తి, ప్రేమ. కాని ఎవ్వారికో ఒకకారికి శరణాగతి ఎలా చెయ్యాలి ఆండీ... దయాచెసి నా సంధేహన్నీ స్పష్టికరించగలరు...
@KarnamRani2 ай бұрын
Jai Sriram Jai Sriram Jai Sriram
@user-jh9bp1um8r2 ай бұрын
Jai sreeram🙏 subhodayam Satya bhama talliki 🌺🙏🌺
@rajikab98452 ай бұрын
Amma🙏Dhanyavaadamulu meeku
@Sanvekadance2 ай бұрын
Jai Shree Ram
@kalpanabandari39212 ай бұрын
Hare krishna
@user-qx8zd2hd2s2 ай бұрын
🙏🙏🙏 గోవిందాయ నమః🌷🌷🌷
@user-ry7xb4ox4n2 ай бұрын
Correct ga chepparu amma
@shyamalakoppole51662 ай бұрын
Jai Sri krishna
@rameshrst57772 ай бұрын
జై శ్రీ రామ్ హరే కృష్ణ 🙏🌺
@sujathachindam16922 ай бұрын
జై శ్రీ రామ్
@natureoftheworld672 ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@rishivlogsncreations2 ай бұрын
❤chala daryam vachela cheparu amma❤
@Venkateshwara8682 ай бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@geetharam93662 ай бұрын
జై శ్రీ కృష్ణ 🌷🌷
@MeenaKumari-cz9pm2 ай бұрын
Thank you so much amma
@srichandanasuthram2 ай бұрын
Jai sri krishna jai sri Rama
@user-zh3wm6dk1z2 ай бұрын
Tqu so much🤝 Amma
@leelakrishna73172 ай бұрын
దయచేసి ఈ నెలలో ఎవరు తీర్థయాత్రలు వెళ్ళకండి మా సార్ వాళ్ళ భార్య గారు ఎవరో క్యాన్సిల్ చేసిన టికెట్ దొరికిందని ఆవిడ నానేసి బస్సులో కాశీ వెళ్లి దారిలో తీవ్రమైన వడ దెబ్బ గురయ్యింది కి ఇంటికి వచ్చేటప్పుడు హాస్పిటల్ లో పెట్టా సాయంత్రానికి ఆవిడ కన్ను మూసింది కోట్ల ఆస్తి అపారమైన భక్తి ఉన్న వారిని ఎవరూ కాపాడలేకపోయారు కాబట్టి జర జాగ్రత్త
@user-vb4lg2gp2b2 ай бұрын
అయ్యో
@rameshdivvela60832 ай бұрын
So Hot 🥵🔥🔥🔥
@prasaddasarp1142 ай бұрын
😢
@chamarthilakshmi27772 ай бұрын
ఇప్పుదు ఇల్ల మధ్యలో గుడి కట్టిస్తున్నారు.
@mayuribrahmadevu31092 ай бұрын
జై శ్రీరామ్ జై భారత్ జై హిందూ
@p.sriramgopal12772 ай бұрын
Govinda Govinda Govinda 🎉🎉🎉
@duddasathyamsathyam2 ай бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@bhairuaruna50752 ай бұрын
🙏🙏 jai sri ram
@Oletisatya2 ай бұрын
Akka niku vandanalu
@ravisankar91222 ай бұрын
Super akka
@lakshmim19832 ай бұрын
Amma e samasyaki samadanam cheppadi e vishayam meeda video cheyandi
@Sunil509462 ай бұрын
నిజంగ అక్క 100 కి 100% అమ్మవారు పేరు మీదనే వ్యాపారం జరుగుతోంది.
@malathidevi45192 ай бұрын
Jai sree ram ❤
@manshidrilling48492 ай бұрын
Video madhyalo vache advertisments skip cheyakunda vunte, sathya bhama gariki mana vanthu revenue penchina vaallamu avuthamu. Bharath matha ki jai🚩
Amma, I know lot Brahmin and Vysya friends in USA and India, that are openly eating non-veg outside, cooking at home, and recently I learned that one of my acquaintances kid ate a Beef burger, and his dad is telling me that he is OK with that. He said, the kid is going to grow up here and how I am going to control it. Can you please do a video on these culprits. Brahmins gave their lives for our dharma and now some of them are ruining it. Thanks.
@perikasumathi90602 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@SitaKumari-jm3ln2 ай бұрын
హరేకృష్ణ 😊❤
@shailajaarumulla62412 ай бұрын
శుభోదయం 💐
@divadarshanamDevotional2 ай бұрын
👍🙏
@mallareddygajarla73842 ай бұрын
Sister 🙏🙏💐💐 good clarification kaani some people some items theft ga thechhukonttaru tomple nunndi mar veeri sangathi thelupagalaru
@Lathapundla2 ай бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@sandhyarani42322 ай бұрын
🙏
@MadhavichThalupuri2 ай бұрын
🙏🙏🙏🙏
@maheshmahi79492 ай бұрын
Vedi chesina noone dheepanikee vadavacha Amma
@jyothiavirenu742 ай бұрын
Ramayanam book chavataniki a velalo chadhali alanti niyamalu vivarinchandhi sathyabama garu plise
Raja syamala Amma ki koti kubhera kumkuma archana chesthunaru 10th May 2024 na, velli pooja chesukuni vallu iche yantram thechukovacha andi. Kasta help cheyagalaru
@smartdudes7112 ай бұрын
Satya garu, ammavaari ki kattina saree manam kattuko acha?
Memu inthaku mundu vunna illu venkala Ganesh temple vundedi, Dani needa ma bed room meeda padedi ,kaani konni memu nijangane konni face chasam Amma.fancial ga godavalu pillalu ki eppudu bagoleka debbake illu kali chesinam, tarwatha evaro cheppiru ala needa padda itlo vundodu ani cheppiru adi entha varaku nijamo naaku teliyadu.ippudi a intlo Muslims vunturu.
@lakshmim19832 ай бұрын
Brahmamgarini poojinchavacha ayana oka kulam variki matrame parimitama
@sriramulasriramularajesh18132 ай бұрын
Amma ninna night comment chesanu chudandi amma
@chantirohit99202 ай бұрын
Avunamma. Ma veedilo kuda illu madyalo kuda kattesaru.sivalingamu. duragamma ammavaru .kalii matha ki oke dagara .prathista chesindi dabbulu koasamu .aeithe Kaali matha undi Ani evaru vellatledu .alage gudiki vellachu amma. Cheppndi amma .pujarulu kuda ravatledu..byapadi.kattinchina.avide .puja cheukuntdi.avida.maulaga.puja.chestnidi.intilo.elaga.nityaadeppamu.pedutundi kani.gudulo.elaga.chestro.puja.alage.chyyadu.amma.alaga.guduki .vellina.memu.velli.puja.chesukovali.amma.alaga.velchhu.amma.cheppnidi.amma.
@DurgajiParamata-hd2yj2 ай бұрын
జై శ్రీ రామ్ తల్లి. నా msg lu miku konni చేరటం లేదు ఏమో అనుకుంటువున్న తల్లి
@radhikabijje67442 ай бұрын
Panchalohalato chesina gaajuluevarina vesukochha
@Govindaseva2 ай бұрын
వేసుకోవచ్చు ❤️
@lakshmim19832 ай бұрын
Amma maa intipakkane kottaga veera brahmendraswamy gudi katti pedda dwajastambam vesaru dwajastambam needa maa inti meeda padutundi emanna doshama
@Govindaseva2 ай бұрын
ఏం కాదు
@sreevedika23252 ай бұрын
ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పండి.గుడి బయట యాచకులకి తినడానికి కానీ లేకపోతే కట్టుకోడానికి బట్టలు లాంటివి కానీ ఏదైనా వస్తువులు మాత్రమే ఇవ్వండి. డబ్బులు మాత్రం ఇవ్వద్దు.ఎందుకంటే వాళ్ళు ఆ డబ్బు వేరే వాటికి ఉపయోగిస్తే మనకే పాపం.ఇంకా వాళ్ళలో ప్రసాదం ఇస్తే చాలా మంది తీసుకోవడం లేదు.అన్య మతస్థలు కూడా గుడి ముందు కూర్చుని ఆ డబ్బు ని దశమ భాగాలుగా వేరే చోట్ల ఇస్తున్నారు.
@@annamalaimamatha.2063 హ అవును అండి. అందుకే మనమే మారాలి.అసలు డబ్బులు ఇవ్వకూడదు.
@sreevedika23252 ай бұрын
@@annamalaimamatha.2063 దేవుడి ప్రసాదం నచ్చని వాళ్ళు దేవాలయం దగ్గర ఎందుకు అడుక్కోవడమో అర్దం కాదు.
@rameshdivvela60832 ай бұрын
మన దేవాలయాలు దగ్గర యచించుకొని ఈతర మత దేవుళ్లకు ఈవడం.ముసుట్టి లో ఇర ముసుట్టి లా ఉంది.
@asobha59842 ай бұрын
కొత్త బట్టలు యిచ్చి నా అమ్మేసు వుంటున్నారు. పాతవి యిస్తే చెత్తతో పడేస్తున్నారు లేదా వద్దంటున్నారు
@putchamadhavi18232 ай бұрын
Me mail ID cheppagalaru mam
@sagarikarakeshjonnadula21282 ай бұрын
Devalayala chuttu sumaru 18 vruthula vallu illu kattukuni nivasinche varu, a illulu anni chudataniki oka haram/danda laga devalayam chuttu erpadevi, andukani a pratanni 'Agraharam' ane vallu. Kani kalakramam lo agraharam oka vruthi chedina pramtham la vadukolo vachindi.
@kmsphysiocare96782 ай бұрын
అమ్మ మరి కోయ పూజారులు నమ్మచా
@DurgajiParamata-hd2yj2 ай бұрын
Amma Anni vini kudaa malli koyadoralu kondarolu mamma vachaa adagatam enduku ra assalu manakastanni manam నమ్ముకుంటే ఎవరిని నమ్మవలసిన పనిలేదు దైవాన్ని వదికేవన్ని విద్యలు వుంటే చక్కగా వాడే ఎంజాయ్ గా బ్రతక వచ్చు కదా ఆ మతరల్ తంతరాలతో అన్ని అమర్చుకుని వీధి వీధి ఎందుకు తిరుగుతాడు నమ్మకండి
@ganeshpothu42502 ай бұрын
అమ్మా..జై శ్రీరామ్..నా సందేహం. నవగ్రహాలు వైష్ణవ ఆలయంలో కాని శివాలయం లో కానీ ప్రతిష్ఠించవచ్చా.? ప్రస్తుత కాలంలో అన్ని దేవాలయాల్లో ముఖ్యమైన విగ్రహంతో పాటు గుడి ప్రాంగణంలో రకరకాల దేవీదేవతా విగ్రహాలు పెట్టుచున్నారు. ఉపాలయాలు లేకుండా ఒకే దేవతా మూర్తి ఉండకూడదా?
@user-zp9ml6pq7o2 ай бұрын
నిజంగా చెలేమ్మ ఇది మటుకు నిజమే చెలేమ్మ అలాంటివి నేనైతే నమ్మను చెలేమ్మ జై శ్రీరామ్🙏 జై శ్రీ కృష్ణ🙏 జై శ్రీరామ్🙏