ముడుపు కట్టడం-మొక్కు తీర్చడం పూర్తి వివరాలతో ఈ వీడియో❤️

  Рет қаралды 10,152

Govinda seva

Govinda seva

26 күн бұрын

మొక్కు తీర్చడం ముడుపు కట్టడం విషయంలో అన్నీ సందేహాలు తీరుస్తూ మీకోసం ప్రేమతో ఈ వీడియో🚩

Пікірлер: 91
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 24 күн бұрын
నేను స్వయంగా చుసాన్ ఆయన లీల అర్దం కాలం అర్ధం అయిసారికి ఎదుగా ఆయన లేరు అంతా ఆకస్మాత్తుగా జరిగింది మళ్లీనా గోవిందుడు😓🙏🌹🌹🌹🙂🙂🙂🙂🙂🙂
@ramcharan2292
@ramcharan2292 16 күн бұрын
అమ్మ తల్లి సత్యభామ తల్లి నీకు శుభోదయం అన్నిటి గురించి చాలా బాగా చెప్తావు కానీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఉద్యాపన గురించి వివరించు తల్లి అది తెలియక పూజ అయిపోయి కూడా ఉద్యోగం చేయలేక కూర్చోవడం తల్లి
@Meena55708
@Meena55708 24 күн бұрын
నా గోవిందు ఎంతటి దాయ హృదయుడు. గోవిందా.....🙏🙏🙏
@rameshdivvela6083
@rameshdivvela6083 24 күн бұрын
భాగవత ఆరాధన లోముడుపు అనేది కోరికలు,కష్టాల తీరనిటాకి ప్రముఖస్థానం ఇవిధమైన పద్దతి పెద్దవాలు ఆచారసంప్రదాయం గా చేసారు.భగవత్ కృప పొందటానికి ముడుపు మన మనసు సాక్షి అనాటము లో ఎటువంటి సందేహము లేధు.ప్రముఖ దేవాలయంలో మ్రోకులు నే ముడుపులుగా స్వామి లేదాఅమ్మవారికి సమర్పిస్తారు. 🕉️🕉️🕉️🙏🙏🙏
@PK-jp1ji
@PK-jp1ji 24 күн бұрын
satyabhama garu....mee videos nenu roju follow avuthanu meeru ani vishayalu chala baga cheptaru ...e madya kalki 2898 AD ane cinema vachindi dantlo karnudu Arjunudu kante goppavadu ani cheptunaru ....adi vini papam chala Mandi Mahabharata lo karnudini hero chestunaru dini mida Mee abhiprayam telupagalaru
@ganeshgani147
@ganeshgani147 24 күн бұрын
తిరుపతి lo ladies తల neelalu evvacha mokkukunnam andi koncham cheppandi
@paramavaishnava108
@paramavaishnava108 23 күн бұрын
Jai srimannarayana 🙏
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 24 күн бұрын
ఆ పరమాత్ముడు ఎంతటి భక్త సులభుడు..... పరమ దయాలువు...🙏❤️❤️. కానీ మనమే ఆయనకు అన్ని ఆపాదించి దూరం చేసుకుంటున్నాము..... మీకు ధన్యవాదములు సత్య garu🙏🙏🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 24 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం చెల్లి❤❤
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 24 күн бұрын
@@DurgajiParamata-hd2yj జై శ్రీ రాం 🙏🙏శుభోదయం అక్క ❤️❤️
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 24 күн бұрын
Thalli nenu మిరుెప్పిన vidhama nenu మొక్కులు మొక్కను కానీ రోజు దేవుని మందిరం లో తోచినంత చిల్లర పెడతాను అప్పుడప్పుడు అవసరాలకు వాడుకుంటూ మళ్ళీ అవరియి ధర్మం తల్లిvachvallaku kalluchethulu panicheyyanivariki kontamandhi pillalaku pencial pennlu konukkomani estanu nenu em koranu naku em evvalo aa naryanuniki telusu ani naa nammakamdairyam ❤❤
@Venkateshwara868
@Venkateshwara868 24 күн бұрын
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@Omsrimatrenamah2426channel
@Omsrimatrenamah2426channel 24 күн бұрын
అమ్మ మీతో నా సమస్య చెప్పాలనుకుంటున్నాను.నాకు ఒక బాబు .తనకి 6years age .vadu ఆ వెంకటేశ్వర స్వామీ ఆ వెంకటేశ్వర స్వామీ ఆశీర్వాదం తో పుట్టాడు. అందుకే ఏమో వాడు నామాలు తో పుట్టాడు.కానీ వాడికి ఇంకా మాటాలు రావడంలేదు సరిగ్గా 🥺🥺. నాబాధ అర్థం చేసుకొని ఏదైనా సలహా ఇవ్వగలరు.🌹🌹🌹ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@Govindaseva
@Govindaseva 24 күн бұрын
వీడియో చేస్తాను ❤️
@Omsrimatrenamah2426channel
@Omsrimatrenamah2426channel 24 күн бұрын
ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏
@venkataraomunipalli702
@venkataraomunipalli702 24 күн бұрын
థాంక్స్ తల్లీ కర్తవ్యం బోధపడింది గోవింద గోవింద
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o 24 күн бұрын
నమో నారాయణాయ నమః లక్ష్మీ వెంకటేశాయ నమః జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🙏🙏
@VijayaLakshmi-cb5es
@VijayaLakshmi-cb5es 23 күн бұрын
🙏 ఓం నమో వెంకటేశాయ
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 24 күн бұрын
హరేకృష్ణ 😊❤
@Sanvekadance
@Sanvekadance 24 күн бұрын
Jai Shree Ram
@Trivikram226
@Trivikram226 24 күн бұрын
Jai Sri Krishna 🙏🙏🙏🙏
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 24 күн бұрын
Jai shree Krishna 🙏🙏🙏
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 24 күн бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@prasannach3201
@prasannach3201 24 күн бұрын
Jai shree Radhe Krishna 🙏♥️
@bhairuaruna5075
@bhairuaruna5075 24 күн бұрын
🙏🙏 jai sri ram
@srichandanasuthram
@srichandanasuthram 24 күн бұрын
Hare Rama Hare krishna
@jayachandrareddy3913
@jayachandrareddy3913 24 күн бұрын
Hare Krishna ❤
@kalpanabandari3921
@kalpanabandari3921 24 күн бұрын
Hare krishna
@natureoftheworld67
@natureoftheworld67 24 күн бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@mittapellydhanalaxmi3584
@mittapellydhanalaxmi3584 24 күн бұрын
ne vedieos challa baguntai. meku anta knowledge ela vastundi. akka
@wolff_gaming
@wolff_gaming 24 күн бұрын
🙏🙏🙏 అమ్మా
@yoginet3549
@yoginet3549 24 күн бұрын
Thank u ammma
@chendireddymanjulareddy3035
@chendireddymanjulareddy3035 24 күн бұрын
Thanks amma garu 🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 24 күн бұрын
Jai shree ram ♈🌹🙏shubhodayam thalli🌹🙏❤️
@laxmigopal3560
@laxmigopal3560 24 күн бұрын
Subhodyam brunda garu🌹
@mittapellydhanalaxmi3584
@mittapellydhanalaxmi3584 24 күн бұрын
krishnarpanam akka.
@nagarajyamtokala7620
@nagarajyamtokala7620 23 күн бұрын
Govind govind 🙏🙏
@sriramulasriramularajesh1813
@sriramulasriramularajesh1813 23 күн бұрын
Chalabaga chepparamma andariki Om namah shivaya Sri matre namaha
@vijayhyd2010
@vijayhyd2010 24 күн бұрын
Ee video naaku chalaa useful iyyindi madam... thanks..
@user-nb8ji5wv4p
@user-nb8ji5wv4p 24 күн бұрын
Govind Govind Govind
@SanathanaDharmam971
@SanathanaDharmam971 24 күн бұрын
Akka miru superr Akka❤
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 24 күн бұрын
Tqu so much🤝 Amma
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 24 күн бұрын
Jai shree Ram akka
@vallakavikalavathamma
@vallakavikalavathamma 24 күн бұрын
🙏అమ్మ
@saradasunnapu776
@saradasunnapu776 24 күн бұрын
🙏🙏🤘🤘
@vijaybabu1501
@vijaybabu1501 24 күн бұрын
Namskarm Amma
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 24 күн бұрын
🙏🙏🙏
@bharathikolamudi3791
@bharathikolamudi3791 23 күн бұрын
👌☺️🙏🙏🙏🚩🏹
@sujathachindam1692
@sujathachindam1692 24 күн бұрын
గోవిన్దాయ నమః
@kadigarisujitha9032
@kadigarisujitha9032 24 күн бұрын
🙏
@Jagriti_050
@Jagriti_050 22 күн бұрын
వాసుదేవ బాగా చెప్పారు అమ్మ
@luckysanju3633
@luckysanju3633 21 күн бұрын
🙏🙏🙏🙏🙏
@srisri5852
@srisri5852 23 күн бұрын
🙏🙏🙏🙏
@devirajaaa7641
@devirajaaa7641 24 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@vsarithalakshmi3209
@vsarithalakshmi3209 22 күн бұрын
Amma ashadam vasthondii varahii navartrulu anii chepthunnaru dani gurinchii koncham chepandii ammmaa
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 23 күн бұрын
Hi akka 🙏💐
@malleswaripuppala
@malleswaripuppala 20 күн бұрын
అమ్మా నేను 5 ఏళ్ల క్రితం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి 101 టెంకాయ కొట్టడానికి mokkukunna అమ్మ ఇప్పటికీ కుదరలేదు ఏమీ చేయాలో అర్థం కావటం లేదు నాకూ ఏదైనా సలహా ఇవ్వాలని కోరుతూ 🙏 జై శ్రీరామ్ 🙏
@deshpandeshirisha2
@deshpandeshirisha2 24 күн бұрын
Madem.. Namaskaram andi.. Shubhodayam🙏.. Edaina important pani chesina.. Leda edaina vastuvu konukkunna ashtami navami lo cheyakudadu antaru adi nijamena.. Nijame ayite daniki antaryam emiti.. Please teliyacheyandi..
@EvaFacts
@EvaFacts 24 күн бұрын
Amma pamulu kalaloki vaste amiti ardham chappuamma please please amma
@miriyalahemalatha6760
@miriyalahemalatha6760 24 күн бұрын
Meeru ma intiki vachinattu ratri kalalo vachindhi akka 😊 sakshathu aa lakshmi devi mee roopam lo ma intiki vachindhi ani feal ayyanu morning lechaka🙏
@prasaddasarp114
@prasaddasarp114 24 күн бұрын
అదృష్టవంతులు
@laxmir630
@laxmir630 23 күн бұрын
Ammo ammo na manasulo enno rojula nundi unna questions ki answer icharu meru , thanks a lot nenu oka fake swamiji gurinchi vivaralu meku mail chesanu chala days kritam expose cheyamani , meru reply ivvaledu 😢😢😢
@anjiabhimanju8992
@anjiabhimanju8992 24 күн бұрын
Intlo saambraani vesukone padhathi cheppandi
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 24 күн бұрын
Amma eppudu adhina ammavari janthu bali esthamani mokkukinta a mokku tercha vacha tercha kudadha nalanti vallaki chala mandhiki e doubt vundhe pls cheppende amma
@LalithaIsampalli
@LalithaIsampalli 24 күн бұрын
Hi
@prasaddasarp114
@prasaddasarp114 24 күн бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 24 күн бұрын
Jai sree Ram 🙏 shubhodayam annayyagaru🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 24 күн бұрын
​@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అమ్మా 🌹🙏
@saraswathinalluru7499
@saraswathinalluru7499 24 күн бұрын
అమ్మ మాయింట్లో తులాసమ్మకి పురుగులు పట్టాయి ఆకులన్నీ తినేస్తున్నాయి తులాసమ్మ చుట్టూ, పైన వ్యర్థలేనమ్మ ఏమి చేయాలి ఎప్పుడు ఇలా జరగలేదు. ఏమి చేయాలి ప్లీజ్ రిప్లై ఇవ్వండి 🙏🙏🙏
@saraswathinalluru7499
@saraswathinalluru7499 24 күн бұрын
ధన్యవాదములు 🙏🙏
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha 24 күн бұрын
@@saraswathinalluru7499 ఆ చెట్టు తీసేసి ఆరోగ్యం గా ఉన్న ఇంకొక మొలక నాటండి
@bj0985
@bj0985 24 күн бұрын
Please make a video on Radha with reference. Is Radha same as Rukhmini? Why many people refer Radha before Lord Krishnas name? Any references? @govindaseva
@sujathakopanathi6565
@sujathakopanathi6565 24 күн бұрын
క్లారిటీ ఇచ్చారు సత్యభామ గారు.దేవుడిని నాకు ఇది చేస్తే నీకు అది ఇస్తా అని మొక్కుకోవడం నాకు నచ్చదు.అది దేవుడికి లంచం ఇవ్వచూపినట్లుగా అనిపిస్తుంది నాకు.
@prasaddasarp114
@prasaddasarp114 24 күн бұрын
కరెక్ట్ 👍
@rameshdivvela6083
@rameshdivvela6083 24 күн бұрын
పూర్వకాలం లో స్వామివారి కి అప్పటి ప్రజలు కొన్ని నానెలను తీసి స్వామి ఆలయఖర్చుల నిమిత్తం వారి వంతుగా ఇచ్చేవారు.కొందారువారు భూములను బంగారం, ఆవులు, దానం ఇచ్చేవారు.ఇప్పటకి ఇస్తున రు.బంగారు.వారి వారి వంతుగా భగవతుండు కైంకర్యలు మన వంతు గా సాయం.లంచం అంటే పూజ ద్రవ్యాలు కుడ ఉదా. కృష్ణుడు ఇస్టం అంటే పాలు వెన్న జున్ను మిగడ లాంటివి లంచమేనా!భగవంతుడు యందు భక్తి, ప్రేమ,విశ్వాసం ఉండాలి.అంలాటి పేర్లు పెట్టకూడదు.🙏
@sujathakopanathi6565
@sujathakopanathi6565 24 күн бұрын
@@rameshdivvela6083 భగవంతుడి యందు విశ్వాసం ఉంది కాబట్టే మనంపూజిస్తున్నాం.ఆపద వచ్చినప్పుడు దేవుడా ఈ ఆపద నుంచి కొపాడు దీనిని ఎదుర్కునే శక్తిని ప్రసాదించు అని మాత్రమే నేను దేవుడిని ప్రార్థిస్తాను.
@prasaddasarp114
@prasaddasarp114 23 күн бұрын
@@rameshdivvela6083 ఆలయాల ఖర్చుల నిమిత్తం ఇచ్చేది, స్వామి సేవకోసం ఇచ్చేవి, దేవాలయం అభివృద్ది కోసం భక్తితో ఇచ్చేవి కానుకలు. కానీ పైన ఆవిడ చెప్పేది నాకు ఈ పనిచేసి పెడితే నీకు ఇది ఇస్తాను అని చెప్పడం లంచం అవుతుంది అని చెప్తున్నారు. ఆమె చెప్పింది కరెక్టే కదా.. నాకు కావాల్సింది నువ్వు ఇస్తే నీ హుండీలో డబ్బులు వేస్తాను, తలనీలాలు సమర్పించుకుంటాను అని చెప్పడం దేవుడితో భేరం ఆడటమే అవుతుంది.
@thanujasrikatte727
@thanujasrikatte727 24 күн бұрын
Nanu me videos chusta kani naku chevulu vunupinchav anduke ardam kadu amma ayina sare chustunta
@sannayilanagaraju6763
@sannayilanagaraju6763 23 күн бұрын
Amma saraswathi kavacham gurunchi cheppandi amma pls enduku enni sarlu aduguthunnanante ekalam asthulu sampadinchi evalemu manchi chaduvu cheppinchalemu unnanthalo chadivichukunttunamu achaduvanna baga nethikekkali ani aduguthunnu amma pls cheppandi
@Govindaseva
@Govindaseva 23 күн бұрын
నిన్న రిప్లై పెట్టాను, చేసుకోవచ్చు, ఏమీ కాదు ❤️
@gamer-yv2uw
@gamer-yv2uw 23 күн бұрын
akka hi mariage bangaram money eccharu enka 3 acers land kavali ani godava doing 5 years nundu mothes home not going solution
@Sri_sweety
@Sri_sweety 23 күн бұрын
Akka...Sai Baba musilm ani telidhi ani antunru ee news entha varaki nijamo chepandi akka andariki teliyali kadha
@radhikal7023
@radhikal7023 23 күн бұрын
Madam naaku oka doubt adagavacha
@radhikal7023
@radhikal7023 23 күн бұрын
Ammavari pujinchali ante ye amma varaina okatena? Ante Lakshmi devi, Parvathi, saraswathi, lalithambika ila andaru okatena leka prathyekanga ee amma varine ani pujinchala naa ee dharma sandehanni therchandi madam
@Lathapundla
@Lathapundla 24 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@ManjubhargaviSareddy
@ManjubhargaviSareddy 19 күн бұрын
తల్లి .ఒకరి మొక్కు ఇంకొకరు మొక్కుకొని వారిని ఆ మొక్కు తీ ర్చమని అంటూ ఇబ్బంది పెడి తే ఎలా తల్లి. అలాంటి వా రు ఉన్న రు
@padmakarun1070
@padmakarun1070 24 күн бұрын
Jai Shree Ram
@user-kz7bf2cc3c
@user-kz7bf2cc3c 24 күн бұрын
🙏🙏
@janakikandula286
@janakikandula286 24 күн бұрын
🙏🙏🙏
@MadhavichThalupuri
@MadhavichThalupuri 24 күн бұрын
🙏🙏🙏🙏🙏
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x 24 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
It's a Big Day || My Delivery Day  || Mahishivan || Tamada Media
16:07
Mahishivan
Рет қаралды 2,3 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 6 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 32 МЛН
Sigma girl and soap bubbles by Secret Vlog
00:37
Secret Vlog
Рет қаралды 6 МЛН