స్తంభాలఇల్లు కోరిక|కమలాలsimbleతో సొంతంగాగీసిన sketch|ఊర్లువెతికి పట్టుకున్నా|sameఉన్నాయాలేదాచెప్పండి

  Рет қаралды 324,586

Ammamaata

Ammamaata

2 жыл бұрын

#OldmodelStambhalu
#WoodenpillarsForNewhome
#
అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
మీ
జయమ్మ.

Пікірлер: 1 100
@seethamahalakshmi7662
@seethamahalakshmi7662 2 жыл бұрын
మీ ఆలోచనా విధానమే వేరు దాన్ని అమలు చేయడం ఇంకా బాగుంది అది అందరి వల్ల అవ్వదు మీకు ఆభగవంతుడే తోడుగా ఉన్నాడమ్మ
@spv8290
@spv8290 2 жыл бұрын
Yes aunty idi true
@chandrakalaa9782
@chandrakalaa9782 2 жыл бұрын
Haaa andi
@dhanveerdatti891
@dhanveerdatti891 2 жыл бұрын
7y
@sreediaries.
@sreediaries. 2 жыл бұрын
అమ్మా నాకు కూడా ఇలా పాత కాలం నాటి ఇళ్లు అంటే ఇష్టం. దేవుడు అనుగ్రహిస్తే ఎప్పటికైనా నాకు నా కలల ఇల్లు కట్టుకోవాలని ఉంది.
@momdaughter9735
@momdaughter9735 2 жыл бұрын
అమ్మ చాలా బాగున్నాయి.మీకు నచ్చినట్టు కట్టుకున్నారు సంతోషంగా ఉంది.
@lakshmibhavanipbhavani6460
@lakshmibhavanipbhavani6460 2 жыл бұрын
ఇదే మోడల్ స్థభాలు వున్న ఇళ్లు కట్టు కోవాలి అని నాకు ఎప్పటి నుడో కోరిక మేడం నేనే కట్టుకున్నా సబరంగా vundi❤️
@srujikoti321
@srujikoti321 2 жыл бұрын
Hi Amma 🙏🏻 మీ ఆలోచనలు చాలా అందం గా ఉన్నాయి,చాలా చాలా బాగున్నాయి స్తంభాలు 😍 మీరు great అమ్మ 😍
@sarvanichandrupatla7001
@sarvanichandrupatla7001 2 жыл бұрын
Super
@karanamanuradha1546
@karanamanuradha1546 2 жыл бұрын
Mynuslu designlu very beautiful and trendy
@chandrakalaa9782
@chandrakalaa9782 2 жыл бұрын
Yes
@suneethabadimala4380
@suneethabadimala4380 2 жыл бұрын
స్తంభాలు డిజైన్ 👌👌మీ అభిరుచి కి నా జోహారు🙏
@kachammakaburlu
@kachammakaburlu 2 жыл бұрын
స్తంభాలు చాలా బాగా వచ్చాయి. మీ అభిరుచికి జోహార్లు. మా భీమవరం ని మళ్ళీ చూసాను. ధన్యవాదాలు🙏🙏
@babylakshmi8432
@babylakshmi8432 2 жыл бұрын
అమ్మ మా పుట్టింటికి ఇలాంటి స్తంభాలు, క్రింది రాళ్లు, పోటు చెక్కలు అన్నీ ఉండేవమ్మా, ఈ మధ్యనే ఆ ఇల్లు పడగొట్టేసారమ్మ ఇవి చూస్తుంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయమ్మ, మీ అభిరుచి చాలా బాగుందమ్మా 💚
@sri6709
@sri6709 2 жыл бұрын
స్థంబాలు చాలా బాగున్నాయి 👌
@jeshronemary2882
@jeshronemary2882 2 жыл бұрын
In this busy routine work some times we forget our visions.You really awoke them up.They are really awesome
@geethasireesha3723
@geethasireesha3723 2 жыл бұрын
మా అమ్మమ్మగారిది పశ్చిమ గోదావరి జిల్లా.. వాళ్ల ఇల్లు వసారాలలో ముందు,వెనుక రెండు వైపులా ఇలాగే స్తంభాలు వుంటాయి..మీ ద్వారము,మీ స్తంభాలు చూసి మా అమ్మమ్మ ఇల్లు గుర్తొచ్చింది అండి..ఈ కాలం లో ఇలా కట్టుకోవడం great
@veereshtourism9537
@veereshtourism9537 2 жыл бұрын
అమ్మా దయామయి, మీ ఆలోచన విధానం చూసి నా మనసుకి ఎంతో సంతోషం కలిగింది. నాక్కూడా ఈ స్తంభాలు మండువా లోగిళ్ళు పెంకుటిల్లు పాత మిద్దెలు అంటే ఎంతో ఇష్టం, స్తంభాలు ఎంతో అందంగా చేయించారు. మీ ఇంటిని గురించి ప్రతి అప్డేట్ మాకు తెలియజేయండి మాతా?
@sumakamalaiahgari1825
@sumakamalaiahgari1825 2 жыл бұрын
నమస్తే అమ్మ 🙏స్తంభాలు పోటు చెక్కలు design చాలా బాగా వచ్చింది. మీ అభిరుచి కి అనువుగా వచ్చాయి.
@rambabumolleti8611
@rambabumolleti8611 2 жыл бұрын
Vare nice amma
@RAJKUMAR-kc3oi
@RAJKUMAR-kc3oi 2 жыл бұрын
Respected Sow. Smt. Jayalakshmi garu, Namaste ! Wow ! Awesome, Andi. These antic wooden pillars made out of teak / Rose wood with brass metal belts will elevate the interiors & also showcases your dream house at par with the ancient Nattukott Chettiars palatial palace / courtyard ( seen down south of Tamilnadu ) undoubtedly expresses your liking for ancient culture and the aesthetic values, which will definitely take your dream house to next level. Yeah, as suggested by the proprietor of the work shop you can bring back the orginal colour & glittering shine of the brass belt, by applying "PETHAMBER" powder / paste (OR) "BRASO" liquid and gently rub it with a soft cloth. I am extremely happy to note this unique move of yours and looking forward to see the final grandeur appearance of the erected pillar work in y(our) dream house, which I am sure will turn out to be exceptionally good, by the grace of God. Amma garu, kindly pass on my loving regards to your Mardhi garu, who's unconditional support to your family & down to earth attitude, turned me to a FAN of this good gentleman. With Best Wishes, Koka Rajkumar, Ameenpur, Hyderabad.
@saradakrishna2170
@saradakrishna2170 2 жыл бұрын
చాలా బాగున్నాయి మేడం మీరు ఆ స్తంబాలు చూపిస్తుంటే నాకు చిన్న తనంలో చూసిన ellu గుర్తుకు వచ్చింది
@TSSDEVOTIONALVLOGS
@TSSDEVOTIONALVLOGS 2 жыл бұрын
అమ్మ మీ ఆలోచనలు అభిరుచులు చాలా సూపర్ అమ్మ ❤️ స్థంబాలు మాత్రం చూడ ముచ్చటగా ఉన్నాయి ఈ రోజుల్లో ఎవరు కూడా ఇటువంటివి ఉపయోగించక పోవడం వల్ల నేటి తరం వాళ్ళం మేము పాత కాలం నాటి మధుర జ్ఞాపకాలను చూసే అవకాశం లేకుండా పోతుంది మీ వాళ్ళ నేటి తరం యువత కూడా ఆ అందాలను చూసే అవకాశం కల్పిస్తున్నారు ❤️❤️🙏
@syamaladevi1633
@syamaladevi1633 2 жыл бұрын
Madam, mee taste n deas are always excellent. Chaala baagunai pillars, workmanship is also v.nice. Congratulations for fulfilling ur dream 👍👏
@sruthivundi2893
@sruthivundi2893 2 жыл бұрын
Meelo chaala positivity untundi amma ❤️🤗... For ex: Devudi ooregimpu eduru osthe ade subham ani bhavistharu , entha beautiful thought adi 🥰 Chaala bagunayandi ... Rich look ostundi.... ekkada veyinchalani plan cheskunaro kuda kudirinapudu cheppandi ☺️
@awesomecreates1206
@awesomecreates1206 2 жыл бұрын
చాలా బాగున్నాయి స్థంబాలు.... 😊మీ అభిరుచి కి తగినట్టుగా చక్కగా ఇల్లు తయారు అవుతోంది చాలా సంతోషం
@saahobabujaswanth102
@saahobabujaswanth102 2 жыл бұрын
స్తంభాలు చాలా బాగున్నాయి అమ్మ మళ్ళీ మేము పూర్వ వైభోగం చూస్తాము చాలా సంతోషంగా ఉంది
@thchari3523
@thchari3523 2 жыл бұрын
ఆ రాళ్లు కూడా square shape లో కాకుండా రౌండ్ shape లో గుమ్మడి కాయ ఆకారంలో disgin ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది
@simplelifestylemytelugucha4992
@simplelifestylemytelugucha4992 2 жыл бұрын
Super amma 👍
@suneethakantepalli499
@suneethakantepalli499 2 жыл бұрын
మీ రు ఆలోచనతో సేకరీంచిన స్తంభాలు చక్కగా ఉన్నాయి.
@abhiram8893
@abhiram8893 2 жыл бұрын
చాలా చాలా చాలా బాగున్నాయి అమ్మ మీ మనసుకు అనుకూలంగా కట్టుకునేందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే సంతోషంతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఇటువంటి స్తంభాలు ఇలాంటి నాకు కూడా చాలా
@Vishnuvardhan5383-t1n
@Vishnuvardhan5383-t1n 2 жыл бұрын
Very nice
@kodigutilalitha9971
@kodigutilalitha9971 2 жыл бұрын
మీ అభిరుచి మాకు చాలా బాగా నచ్చింద. మీ ఆలోచనలు సూపర్.
@daravemalafkdyodeofhvictor7850
@daravemalafkdyodeofhvictor7850 3 ай бұрын
❤ అమ్మా 🥰👌👌👌👏👏👏నాకు విజిల్ రాదు 😂😂😂😅😅 లేకుంటే ఒక్కొక్క సారి నాకుగట్టిగా విజిల్ వేయాలి అని పిస్తుంది సంతోషంతో🥰🙏🙏🙏🙏
@koamaladunga7165
@koamaladunga7165 2 жыл бұрын
స్తంభాల కింద పెట్టే రాళ్ళు మా అమ్మమ్మ గారి ఇంటి వీధి అరుగు మీద వుండే వి..మీ వీడియో చూసుతుంటే మా అమ్మమ్మ ఇల్లు జ్ఞాపకాలు వసుతునాయి
@srinipoorna5262
@srinipoorna5262 2 жыл бұрын
They r not ordinary pillars Amma they r the Pillars of ur Success. Very great taste and ideology. Ur dream house gonna be a mixture of traditional and latest designed Pan Indian Home 🏡 ♥️ Ciao. 🙌🙌🙌🙌🙌🙌🙌
@manjulacollections4037
@manjulacollections4037 2 жыл бұрын
Address
@kiranmaik6403
@kiranmaik6403 2 жыл бұрын
Ur husband is great listening to u
@durgapula3106
@durgapula3106 2 жыл бұрын
నమస్తే అమ్మ మీ అభిరుచికీ తాగట్టుగా స్తంబాలు 👌👌
@sujathasuji3057
@sujathasuji3057 2 жыл бұрын
అమ్మా మీ అభిరుచి అమోఘం 👌👌👌 మీ అభిరుచిని అర్ధం చేస్కుని మీ అభిరుచిని గౌరవించే అంకుల్ గారికి 🙏🙏🙏. మీ ఓపికకి 🙏🙏🙏🙏. స్థంబాలు చాలా బాగున్నాయి.. మీరు అంత అపురూపం గా చెప్తుంటే మేము ఇంకా అపురూపంగా మీ వీడియో చూసాము. ఏమని చెప్పాలి మీ వీడియోస్ గురించి అస్సలు... చాలా బాగుంటాయి
@sunandaunukuri9269
@sunandaunukuri9269 2 жыл бұрын
Namasthe Jaya garu….great andi yentho mandhi kalalu kantaru thama dream house kattukovalani…By God’s grace meeru neraverchukuntunnaru….chala andham ga unnayi stambalu…patha kotha kalayikala kalabotha meeru…mana house thvaralo complete avvalani andhamayina aa podarillu thvaraga chudalani korukuntunna…😊👍🙏
@sivajyothiveerisetty8210
@sivajyothiveerisetty8210 2 жыл бұрын
పాత తరంఇల్లు ఈ తరం వాళ్లకి తెలిసేలా చేసుతున్నారమ్మా .....సూపర్ అమ్మ బాగున్నాయి .............
@lavanyavojja23
@lavanyavojja23 2 жыл бұрын
Amma,am 30 yrs old,chala nerchukuntunna mee nundi.life chala baguntundi me laga alochisthunte... And pillars are extraordinary 👍
@vanijoshika7904
@vanijoshika7904 2 жыл бұрын
Super ga vundhi amma
@MTA321
@MTA321 2 жыл бұрын
స్తంభాలు చాలా బాగున్నాయి ఆంటీ గారు.... మీ ఐడియాస్ 👌👌
@sukanyachinni2977
@sukanyachinni2977 2 жыл бұрын
Super aunty me idea
@tollavenkateshwari226
@tollavenkateshwari226 2 жыл бұрын
ఒక మాట లో సూపర్ అమ్మ
@jayalakshmimullapudi4737
@jayalakshmimullapudi4737 2 жыл бұрын
Super amma 👌. OLD IS GOLD always ani prove chesaru
@devinunna9032
@devinunna9032 2 жыл бұрын
స్తంభాలు చాలా బాగున్నాయండి. సూపర్. చిన్నప్పుడు ఆ స్తంభాలు పట్టుకుని తిరుగుతూ ఆటలు ఆడేవాళ్ళం. స్తంబాలట ఆడేవాళ్ళం. 👌👍😄
@anithak1061
@anithak1061 2 жыл бұрын
Beautiful andi, muchataga neeku nachhinatlu kattukuntunnaru. Annintikanna uncle support extraordinary 🙏👏 Mee kalalanni Nijam avthunnai inti vishayam lo. Happy for you all.
@yashwanth5847
@yashwanth5847 2 жыл бұрын
Amma 🙏🏻👌👌
@drpraveenkadirikota2781
@drpraveenkadirikota2781 2 жыл бұрын
నాకు కూడా మన పాత తరంలో ఉన్న పెంకుటిల్లు అంటే అత్యంత ఇష్టం. నేను కూడా ఒక చక్కటి పెంకుటిల్లు నిర్మించుకోవాలని ఆశతో అడుగులు ఆరంభించాలనుకుంటున్నాను.మీ అభిరుచి నాకు నచ్చింది.ఆశ అనేకమందికి ఉంటుంది కానీ ఆ ఆశను అమలు చేయగల అద్భుతమైన అవకాశం ఆ దేవుడు మాత్రమే అందించగలడు.
@SuperMahification
@SuperMahification 2 жыл бұрын
wow 😮 I love old style houses and i always have that dream to build again like that.
@SNSTUDIOS18
@SNSTUDIOS18 2 жыл бұрын
Waiting for new house home tour amma
@sitalakshmi2343
@sitalakshmi2343 2 жыл бұрын
అమ్మ విడిగా రేట్ పెట్టండి బ్యూటిఫుల్ తిరుగు లేదు నాకు కూడా ఇలాంటి ఏంటిక్స్ చాలా ఇష్టం అమ్మ టేస్ట్ చాలా బాగుంది
@revathikishore4873
@revathikishore4873 2 жыл бұрын
Cost and contact details pettandi Amma. I also want those
@usharajasekhar9865
@usharajasekhar9865 2 жыл бұрын
Maa ammamma gari house gurthuku vachindi mee vedio chustunte. Same stambalu vundevi maakkudaa ..nice 👌👌 tq
@prabharatna8020
@prabharatna8020 2 жыл бұрын
Aunty chaala chaala happy feel ayyanu aa sambalu chusi. .
@b.a.anuradha4275
@b.a.anuradha4275 2 жыл бұрын
Chala chala bavunnai andi mee taste adhurs andi
@navinasrinib
@navinasrinib 2 жыл бұрын
Wow chala andamga unnay sthambhaalu. .......🌟amma
@vijayavijjuvlogs1956
@vijayavijjuvlogs1956 2 жыл бұрын
స్తంబాలు చూడగానే చాలా సంబరపడి పోయాను స్తంబాలు ను. ఫొటో తీసి పెట్టు కున్న మేము కట్టు కోబోయే. ఇంటికి ఇవే వేయించి కోవాలి డిసైడ్ అయ్యాను అమ్మ 🙏🙏 చాలా thanku
@thulasivtchanneltulasi4197
@thulasivtchanneltulasi4197 2 жыл бұрын
మీరు ఇల్లు కడుతున్నారు అని అనుకొనే దానిని కానీ మీరు ఒక కోవెల కడుతున్నారు అని ఇపుడు అనిపిస్తోంది అమ్మా. ఆ కోవెలలో మన దేవతలు కొలువు అవుతున్నారు నిజంగా అద్భుతం అమ్మా మీ ఆలోచనలు.
@vijayalaxmi3658
@vijayalaxmi3658 2 жыл бұрын
పాత కాలం ఇల్లకు వసారా స్తంభాలు ఉన్నట్టుగా మీరు చాలా అందంగా మీ అభిరుచికి తగ్గట్టుగా కట్టుకుంటున్నారు ఈ ఇల్లు మీ కలల సౌధం
@anil882
@anil882 2 жыл бұрын
It seems to be nice ...Amma...again back to old memories.
@kavithairuvanti8300
@kavithairuvanti8300 2 жыл бұрын
Great amma mi ideas chala bagundi mi kante mundu inti gurinchi maku aratamga undi
@alluripratyushavarma5591
@alluripratyushavarma5591 2 жыл бұрын
అదిరిపోయింది స్తంభాలు డిజైన్ . మీ ఇంటికి first look ఇదే aunty
@ranigangavarapu9207
@ranigangavarapu9207 2 жыл бұрын
కొత్త పాత trend తో గోదావరి జిల్లా house. సినిమా షూటింగ్ కి పనికి వస్తుంది. 👌👌🙏superrrr house
@padminipriyadarshini1583
@padminipriyadarshini1583 2 жыл бұрын
Chaala super ideas Andi pillars chaaaaala bagunnai.mee illueppudu complete avutundi chudakani athranga vundandi.🙏🙏🙏🙏
@prasanthmoparthi1493
@prasanthmoparthi1493 2 жыл бұрын
అమ్మ మీ ఆలోచన సూపర్ రియల్లీ సూపర్ స్తంభాలునిజంగా సూపర్ గా ఉన్నాయి
@shrenika3342
@shrenika3342 2 жыл бұрын
This pillars will give your home an aesthetic look and home will become an statement home for sure
@sarvagnahitham635
@sarvagnahitham635 2 жыл бұрын
Pillars are super....with this your house look will be elegant super jaya garu Maheswari
@sreepathiramesh5527
@sreepathiramesh5527 2 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది అమ్మ
@venkatapadmakoppula8266
@venkatapadmakoppula8266 2 жыл бұрын
Chala adbuthamganu, aascharyam ganu undamma...superbbb...
@harishmedipally3088
@harishmedipally3088 2 жыл бұрын
Hi amma am not hindu but meeru cheppe prathi Mata naku chala santhoshanny isthayi..... Chala Inka meeru kevalam meeru mathrame kakunda andaru meela vundali anukovadam naku Baga nachindi .....
@spv8290
@spv8290 2 жыл бұрын
Chalabaagunnayi aunty Mee ఆలోచనలు, స్తంబాలు👌👌👌👌👌 aunty&uncle
@surekhabaiambekar1058
@surekhabaiambekar1058 2 жыл бұрын
చక్కగా ఆరు స్తంభాల ఆట ఆడుకోవచ్చం డి. చిన్నప్పుడు నేను ఆడుకున్న రోజులను గుర్తు కొస్తున్నాయి. నాకు చాలా ఇష్టము స్తంభాలంటే, మీ ఇంటి కొచ్చి ఐనా ఆడుకుంటాను. మీ ఆలోచనలు అన్నీ దివ్యంగా ఉంటాయి.
@bhavyarao3321
@bhavyarao3321 2 жыл бұрын
Sthambhalu chala bagunnayi, mee taste suuuuper
@arunajyothi8748
@arunajyothi8748 2 жыл бұрын
Me abhiruchi ki hats off Jaya garu ;awesome ga vunnai sthambalu 👌🏻👌
@lakshmikoduru2656
@lakshmikoduru2656 2 жыл бұрын
Grand reveal of pillars... 👌👌superb...
@radharanikathi
@radharanikathi 2 жыл бұрын
మీ అభిరుచులు మీరు గ్రేట్ అండి
@LUKKYLASYA
@LUKKYLASYA 2 жыл бұрын
Chala bagundi amma garu me idea
@KVPCOMM3325
@KVPCOMM3325 2 жыл бұрын
Beautiful design! Can’t wait to see once the house completed
@likhithreddy311
@likhithreddy311 2 жыл бұрын
Traditional look chala bagundi aunty Dani valla manchi vibes kuda kalugutaee
@anilakumari5492
@anilakumari5492 2 жыл бұрын
Chala bagunayee i also like them
@mohiniasapu2603
@mohiniasapu2603 2 жыл бұрын
సూపర్ గా వున్నాయి
@harshithvarma7516
@harshithvarma7516 2 жыл бұрын
Pillars r so gud..gud taste Jaya aunty
@ramakumari8850
@ramakumari8850 2 жыл бұрын
Amma me Manasu anta andam ga untundo e house kuda anta beautiful ga undi.. God bless u Amma
@sridevireddy9851
@sridevireddy9851 2 жыл бұрын
You have wonderful taste and ideas Amma I am very excited to see you Pooja in our new house Amma
@eeswariimmidi407
@eeswariimmidi407 2 жыл бұрын
Dream house choodalani chala excited andi, sthambalu chaalaa chaala bagunnayi andi asalu
@rajyalakshmiyarlagadda5638
@rajyalakshmiyarlagadda5638 2 жыл бұрын
అమ్మ చాలా బాగుంది మా చిన్న నాటి అమ్మ మ నాయనమ్మ ఇల్లు గుర్తుకొచింది చాలా బాగుంది మీ ఆలోచన👌
@sujathanarra1014
@sujathanarra1014 2 жыл бұрын
Sthambalu bagunay Amma colour super undi
@perisettydeepakumari244
@perisettydeepakumari244 2 жыл бұрын
Chala chala bagunnai n chinnanati veranda aatalu gurtukostunnai mam💐💐💐
@galavilaindira789
@galavilaindira789 2 жыл бұрын
Super ga undhi design Amma.chala bagundi
@rajamaheswariyakkati8753
@rajamaheswariyakkati8753 2 жыл бұрын
Namaste jayagaaru.nenu first time KZfaq lo comment pedutunnanu.adikudaa meekosam.pillars chuste naaku yasodammani chinni kannayya stambaala chaatuna daakkoni aatapattinchina sannivesam gurtostondi.meeru mee alochanalu chaala great andi.
@anumulaashalatha4012
@anumulaashalatha4012 2 жыл бұрын
Chaala chaala baagunnai ...soooper ga vunnai stambhaalu...😊😊
@devidurga7736
@devidurga7736 2 жыл бұрын
Superrrrrrrr....assalu meru unty,👏👏👌👌😍
@pasumarthisarada1710
@pasumarthisarada1710 2 жыл бұрын
Chaala great madam congrats hats off
@swarooparani9690
@swarooparani9690 2 жыл бұрын
Chaala bagunai sthambalu. Meeru great Jayagaru manchi maradhi and husband support undhi. God bless you and your family.
@ushaprasad6698
@ushaprasad6698 2 жыл бұрын
Super Amma👌👌
@alivellukali3938
@alivellukali3938 2 жыл бұрын
Chala chala bagunadi excellent
@kavithaakkiraju9034
@kavithaakkiraju9034 2 жыл бұрын
What a video Amma.. No doubt Mee illu khachithanga swargam la untundi Amma Love you Amma
@jayalaxmiabhiabhi7502
@jayalaxmiabhiabhi7502 2 жыл бұрын
Chala bagunnay amma kottaga vuntay alochanalu meeku
@sruthipatnana8425
@sruthipatnana8425 2 жыл бұрын
Super 👌 Amma 🙏 stambalu chaala bagunayi amma
@syedthaherunnisa6515
@syedthaherunnisa6515 2 жыл бұрын
No words to say,,, super ante super 👌👌👌👌👌👌👌👌
@padmajauppala1815
@padmajauppala1815 2 жыл бұрын
sthambhalu latest ga unnayi mee thoughts anni baaguntayi jayagaru 💐🙏
@krishnappamurthy2243
@krishnappamurthy2243 2 жыл бұрын
Namaste Amma 🙏🙏🙏 chala bhagunnae amma sthambalu.... looking is very nice and beautiful ❤️❤️❤️❤️❤️
@adilakshmid822
@adilakshmid822 2 жыл бұрын
Chala baghunayi idea super🙏
@VijayaLakshmi-fb8rx
@VijayaLakshmi-fb8rx 2 жыл бұрын
🙏me abiruchiki wood workers ki Work echi me santhosham tho vallaki gurthimphu kalignchinandhku chala happy Stambhalu chala super 👌
@mallikabhumireddymao6704
@mallikabhumireddymao6704 2 жыл бұрын
Eppatilage Mee alochana,abhiruchi ki taggatlu Superb andi
@kalyanicreationsvlogs6040
@kalyanicreationsvlogs6040 2 жыл бұрын
Super unnai amma. Miru chala different ga alochistaru.❤️❤️
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 53 МЛН
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 11 МЛН
my balcony makeover step by step ,small space big dream's
5:01
silpa gannavarapu
Рет қаралды 1,4 М.
Village Daily Life Farming In Jordan 🇯🇴 | Uma Telugu Traveller
27:05
Uma Telugu Traveller
Рет қаралды 132 М.
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 53 МЛН