KiranPrabha Talk Show on the movie Mugamanasulu

  Рет қаралды 37,655

Kiran Prabha

Kiran Prabha

8 жыл бұрын

KiranPrabha Radio Talk Show on the Movie Mugamanasulu. Visit www.koumudi.net

Пікірлер: 33
@sitaramiyaramaiah2879
@sitaramiyaramaiah2879 9 ай бұрын
Kiran prabha garu Mooga Manasulu film gurinchi baga cheparu
@SrinivasaMurtiDevulapalli
@SrinivasaMurtiDevulapalli 8 жыл бұрын
తెలుగు చలన చిత్ర స్వర్ణయుగం (1940-70) లో వచ్చిన చెప్పుకోతగ్గ ఒక చిత్ర రాజం ... మూగమనసులు . ఆదుర్తి , ఆత్రేయ , ముళ్ళపూడి, కళాతపస్వి , ఎడిటర్ కృష్ణ సృష్టికర్తలైతే ... "మామ " మహదేవన్ , ఘంటసాల , సుశీల , నాగేశ్వర రావు , సావిత్రి , జమున లు ప్రాణం పోసి "జనరంజకంగా " తీర్చి దిద్దారు . నాటికీ , నేటికీ , ఏనాటికీ ప్రేక్షకలోకంలో... చిరంజీవిని చేసింది. బాపు గారి ఆర్ట్ వర్క్ హైలైట్ . అపురూపమైన చిత్రవిశేషాలు ... శ్రీ కిరణ్ ప్రభ గారి మాటల్లో .....
@bhanuprasad4606
@bhanuprasad4606 3 жыл бұрын
కిరణ్ ప్రభ గారికి నమస్కారాలు. మీ యొక్క ప్రతి ఒక్క వీడియో ని తప్పకుండా చూసే మీ అభిమానులలో నేనూ ఒకడిని . మూగ మనసులు సినిమాకి కథ తయారు చేసిన ముళ్ళపూడి రమణ , ఆత్రేయ, ఆదుర్తి గార్లకి క్షమాపణలతో with due respects నామనసులో భావాలని పంచుకుంటున్నాను .ఒక గోప్ప సినిమాకి లేదా కొన్ని కథలకు కొన్ని కథలు , సంఘటనలు ప్రేరణ అవుతాయి అల్లాగే మూగమనసులు సినిమాకి ప్రేరణ ఆ కాలం లో వచ్చిగొప్ప పేరు సంపాదించుకున్న "సాహిబ్ బీబీ ఔర్ గులాం" అన్న గురుదత్ నిర్మించి దర్శకత్వం వహించిన .సినిమా మరియు బిమల్ రాయ్ /అనిల్ బిస్వాస్ నిర్మించిన దిలీప్ కుమార్ వైజయంతి మాల చరిత్ర సృష్టించిన " మధుమతి "సినిమా ముగ మనసులు లోని తొలి సన్నివేశం మధుమతి సినిమాలోని తొలి సన్నివేశన్నీ పోలి ఉంటాయి. ఇక సాహిబ్ బిబి లోని జమిందారీ కుటుంబంలో కట్టుబాట్లలో వ్యసన పరుడైన భర్త తో బంగారుపంజరం లో బందీ వంటి మీనాకుమారి పనివాడైన గురుదత్ మధ్య నడిచే ముగప్రేమ మూగమనసులులు లోని ప్రేమ లాంటిదే ..చిత్రం ప్రారంభం కూడా అలాగే ఉంటుంది . తరువాతి జన్మ లో ఇంజనీరు గా ఉన్న గురుదత్ ఎదో నిర్మాణం కోసం త్రవ్వకాలు చేయించగా అందు లో మీనా కుమారి చేతి ఎముకలు గాజులు చూసి అతడికి పూర్వజన్మ గుర్తుకు వస్తుంది ఆ తరువాత సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్ లో నడుస్తుంది .గొప్పింటి ఆడపడుచు ఒక పనివాడి ని అభిమానించడం భరించలేని జమీందారులు ఆమెని పరువు కోసం రహస్యముగా హత్య చేసి ఎవరికీ తెలియకున్నా భవంతి లోనే ఖననం చేస్తార్రు . మూగమనసులు ఎండింగ్ కూడా కొంచెం ఇలాగె ఉంటుంది .
@sundariraju6726
@sundariraju6726 4 жыл бұрын
One of those Perfect movies!
@vijayavalluri7383
@vijayavalluri7383 4 жыл бұрын
Excellent sir. In January 1964, 3 movies of ANR, POOJA PHALAM on 1st, AATHMA BALAM on 9th, MOOGAMANASULU on 31st released. This never happened in history(3 films in the same month). . In VIJAYAWADA, first two movies celebrated 100 days in Alankar and Rajakumari theatres and Moogamanasulu ran 180 days in Maruthi talkies. This was a record . THREE As, AKKINENI, AATHREYA, AADURTHI, created sensation. In between on 14th January, NTR Gudigantalu was released and failed. Later on during the year, Doctor Chakravarthy and Amara Silpi jakkanna of ANR released and were hits. A memorable year for THE LEGEND ANR.
@gopalkrishna1687
@gopalkrishna1687 4 жыл бұрын
A big salute to Kiran prabha talk show! It is doing a commendable work by giving every detail of may be with regards to making of a film or with regards to the details of the great artists elaborately that this type of presentation is not seen in any language! Regarding this film Mooga manasulu I have no words to appreciate! When ever I watch this movie I turn very emotional! When this film was released I was just 7 yrs old! But this film will be ever new even aftrer several generations!
@krishnabandaru1568
@krishnabandaru1568 4 жыл бұрын
Thanks
@bvrrao8876
@bvrrao8876 3 жыл бұрын
Excellent information...yes ANR success pattern is unbeatable.
@sitaramiyaramaiah2879
@sitaramiyaramaiah2879 9 ай бұрын
Yi film apati varaku vachina ani cinemal records dati highest hit ga migilindi
@yadavrao5459
@yadavrao5459 Жыл бұрын
Namasthe SIR. KIRAN PRABHA, GARU EXLLENT NARRETION.
@rammohangodthi
@rammohangodthi 6 ай бұрын
Similar movie in Hindi was made with title Nadiya ke Paar in 1948 Dilip Kumar & Kamini Kaushal in the lead roles , Please check & review for viewers 🪴
@srvtarakesh3907
@srvtarakesh3907 4 жыл бұрын
THANK you sar.
@sitaramiyaramaiah2879
@sitaramiyaramaiah2879 9 ай бұрын
Yi film 9 centers lo silver jubilee adindi Idi apati highest record
@madhurahul6871
@madhurahul6871 8 жыл бұрын
Poyinollu andaru manchollu vunnollu poyinolla teepi gurthulu, thanx Kiran Prabha garu, am eagerly waiting for Adhurthi Subbarao gaari life history,
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 8 жыл бұрын
+madhu rahul Thank you.. Madhu Garu.. Yes.. Adurthi episode is coming soon..!
@madhurahul6871
@madhurahul6871 8 жыл бұрын
thanx Kiran Prabha garu.
@bvrrao8876
@bvrrao8876 4 жыл бұрын
అక్కినేని, ఆదుర్తి, ఆత్రేయ =బ్లాక్ బస్టర్...ఇక వారికీ మహదేవన్, సావిత్రి తోడై ఇప్పటికీ, మనోహరమైన చిత్ర రాజంగా నిలిచిపోయింది...ఆ రోజుల్లో దీని ప్రభంజనంతో, ఈ సినిమా ఆడే థియేటర్స్ చుట్టుప్రక్కల ప్రాంతాలు తిరునాళ్లను తలపించేవి.
@bnmurthy8164
@bnmurthy8164 4 жыл бұрын
B N Murthy One of the best films of A N R Savithri &Jamuna a very rare combination .Hats off
@bnmurthy8164
@bnmurthy8164 4 жыл бұрын
B N Murthy One of the best film of ANR SAVITHRI JAMUNA MOOGA MANASULU HATS
@yallapragadasubrahmanyam8362
@yallapragadasubrahmanyam8362 3 жыл бұрын
Good analysis
@besthajagadeesh5123
@besthajagadeesh5123 8 жыл бұрын
wow suprbbbb andi chaala goppa cinema gurinchi cheparu I like mahanati gaaru
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 8 жыл бұрын
+Bestha Jagadeesh Thank you.. Jagadeesh Garu..
@besthajagadeesh5123
@besthajagadeesh5123 8 жыл бұрын
Chaayadevi actress vesheshaalu chepandi
@besthajagadeesh5123
@besthajagadeesh5123 8 жыл бұрын
Merry chebutute alane vinalani untundi golden actors vaala gurinchi teleyadu kada interviews levu meeru chebutu unte appati rojulu kalla mundu kadulutayi
@nukalakshmireddychlakshmir6803
@nukalakshmireddychlakshmir6803 6 жыл бұрын
nice Sir
@drpvvsnraju1559
@drpvvsnraju1559 3 жыл бұрын
👌👏🏼🙏
@pullaiahgannamani5876
@pullaiahgannamani5876 6 жыл бұрын
Please upload vanisri talk show
@prasadsatya4783
@prasadsatya4783 3 жыл бұрын
ప్రాప్తం ఫ్లాప్ కావడంతో , సావిత్రి గారి ఆర్ధిక పరిస్థితి దెబ్బ తినడం , వెల్లి మూగమనసులు తెలుగు అంత విజయం సాధించకుండా ఉండాల్సింది అనిపిస్తుంది, సహజం... కానీ విధి.....
@chamarthysatyanarayana3888
@chamarthysatyanarayana3888 3 жыл бұрын
Alanati cinimaalu apuroopaalu.
@kalyanik4001
@kalyanik4001 4 жыл бұрын
Ilayaraja fist picture
@Nagendrakumar-ek8di
@Nagendrakumar-ek8di 11 ай бұрын
నరసాపురం& పాలకొల్లులో కూడా తీసారని బయట టాక్. మీరు చెప్పేదానిలో కాస్త తప్పులున్నాయేమొనని అనుమానం
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 11 ай бұрын
I go by documented records andi..
KiranPrabha Talk Show on movie Meghasandesam
37:55
Kiran Prabha
Рет қаралды 18 М.
KiranPrabha Talk Show on 60 Years of Devadasu movie
1:16:03
Kiran Prabha
Рет қаралды 60 М.
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 58 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
Kanchanamala: A Documentary (A must watch for Telugu cine history buffs)
43:53
KiranPrabha Talk Show on EVV Satyanarayana
37:15
Kiran Prabha
Рет қаралды 24 М.
KiranPrabha Talk Show on the movie Prema Nagar (ANR)
49:11
Kiran Prabha
Рет қаралды 149 М.
I Parking My Car 😂 #shorts #funny #viral
0:11
Funny Club TV
Рет қаралды 1,6 МЛН
Camera Woman Scared...#skibiditoilet #shorts
0:14
BunnyFunny
Рет қаралды 3,9 МЛН