నేను చదువుకున్న స్కూల్ చూపించి చాలా memories ఇచ్చారు thank you so much బ్రదర్
@GodavariMuniАй бұрын
Welcome brother
@subramanyamsivachavali204015 күн бұрын
Very nice to see the place, wonderful to know about the Hari Katha school
@GodavariMuni15 күн бұрын
👍👍👍
@veerannachowdaryjujjavarap46943 ай бұрын
మ్యూజిక్ అస్సలు బాగా లేదు. మీ ఫోటోగ్రఫీ, ఇంటర్వ్యూ చేసే విధానం చాలా బాగుంది. మీరు ఎన్నుకున్న గ్రామాలు బాగున్నాయి. అర్జెంటు గా మ్యూజిక్ మీద శ్రద్ధ పెట్టండీ. గ్రామం లో ప్రవహించే పిల్ల, పెద్ద కాలావులను శ్రద్ధ గా చూభించి నీటి లభ్యత గురుంచి రెండు ముక్కలు చెప్పండి... ఈ రోజు పట్టణం లో వున్నా మేమంతా ఇంకా బాగా కనెక్ట్ అవుతాము, గోదావరి ముని ఛానల్ చుసిన నాడు ఏదో తెలియని మానసిక ఆనందం ఆహ్లా ద కరం గా ఉంటుంది.... 💐🙏
@prasadch45983 ай бұрын
No no godhavari nature ki ilanti music chala baguntundhi
@maintivlogs5636Ай бұрын
మా వూరు చూపించినందుకు ధన్యవాదాలు 🙏😊
@GodavariMuniАй бұрын
Welcome andi
@virajajikasimahanthi4906Ай бұрын
Shiva lingam was very grand look, but it was blurry several times. Not clear, Kasepu saringa chupali🙏
@veerabrahmamkagitha71573 ай бұрын
నేను పుట్టి పెరిగిన ఊరు కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం గ్రామం
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@user-wu6ow3jy2f3 ай бұрын
హాయ్, మున్ని అన్న, హాయ్, మున్ని, అన్న గుడ్ మార్నింగ్ వీడియో అయితే చాలా బాగుంది ఎట్టి గాటు ప్రయాణం బాగుంటుంది లాకులు ఆ, వాతావరణం బాగుంటుంది నీను వెళ్ళే వాడిని అక్కడికి ఉదయానే మంచి వీడియో చుపించారు హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్ ❤❤❤
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@srisaranyaaishwarya583 ай бұрын
18.47 Ohm namah shivaya
@maintivlogs5636Ай бұрын
మా వూరు కాలువ గోదావరి భద్రయ్యగారి రేవు రాజుగారి కోట చాలా బాగుంటాయి
@laxmanisetti2 ай бұрын
నేను పుట్టిన ఊరు అమ్మమ్మ గారి ఊరు ❤బుర్ర పని చేయనప్పుడు ఊరు వెళ్తే చాలా ప్రసాతం గా ఉంటుంది 🎉
@GodavariMuniАй бұрын
👍👍👍
@kamal.m31303 ай бұрын
Nenu 1999 lo మొట్ట మొదటి సారి ఈ ఊరు వెళ్ళాను, నామాల ముణేశ్వరావు గారు ఇంటికి, రాజమండ్రి లో వికాస్ కాలేజీ డైరెక్టర్ సార్ నేను, కపిలేశ్వరపురం రాణి గారి కోట కుడా చూసాను
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@padmahari39633 ай бұрын
Beautiful village ma Kapileswarapuram
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@janardhangala9773 ай бұрын
Very nice video. You have put in a lot of efforts to show a very beautiful village to the viewers. A lovely village and excellent Job in show casing it
@GodavariMuni3 ай бұрын
Thanks your valuable Comment sir
@usharani-ld2fo3 ай бұрын
Nice view
@myhappinessformula3 ай бұрын
Yes scooty meeda vunna uncle cheppindi hundred percent right. రైతుకి రోజులు కావివి. ఈ సర్వేల వల్ల నష్టపోయిన వాళ్ళే ఎక్కువ వున్నారు.
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@shaiktajminoddin843 ай бұрын
👨🏻🏫⭐Nice💛 Old Golden House's🏡🏘 Showing From Your Channel 👍
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@lsrilakshmi37033 ай бұрын
Hii Good morning..Beautiful village
@GodavariMuni3 ай бұрын
Gdmrng brother
@yennuthulasiri36093 ай бұрын
TQ Anna..my Village ..video chesinamduku..❤
@GodavariMuni3 ай бұрын
Welcome Thammudu
@virajajikasimahanthi49063 ай бұрын
very beautiful atmosphere of the village👌
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@pusridevi48042 ай бұрын
Thank u Ma'a vuru shoot chasinanduku
@GodavariMuni2 ай бұрын
Welcome andi
@prasadch45983 ай бұрын
Very very thanks you
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@NagendraKumar-xj7hj3 ай бұрын
1.04 Hari Katha gurinchi chaala chakka ga chepparu 🙏🙏🙏
మునిగారు ఊబయగొదారి జిల్లాల ప్రజానీకం చాలా అదృష్టవంతులు,పచ్చదనం చూస్తే ఆకలివేయదు
@GodavariMuni3 ай бұрын
Ho k sir
@srisaranyaaishwarya583 ай бұрын
Very good video Muni Garu
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@sirishanaarlla18273 ай бұрын
Hi Muni good morning very good video chesavu thank you
@GodavariMuni3 ай бұрын
Welcome andi
@satyanarayanachitturi74433 ай бұрын
Thank you sir మా village
@GodavariMuni3 ай бұрын
Welcome andi
@NagendraKumar-xj7hj3 ай бұрын
Hi, Muni garu,,, you are bringing your videos with beautiful narration and content... Keep it up,,,👍👍👍
@GodavariMuni3 ай бұрын
Thanks andi
@seethadurgasi18393 ай бұрын
That is my village super.
@sankararaoyelisetti84163 ай бұрын
చాలా బాగుంది పచ్చని చెట్లు కాలువలు చెరువులు 😅
@venkatasai2653 ай бұрын
That's my Buatyfull vlillage 😍
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@yesubabu90653 ай бұрын
Super sir
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@malleswararaokanna10663 ай бұрын
Doddipatila🌹🌹🌹🌹Wg.. Ap
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@nandamurisaru9-uw1fg3 ай бұрын
Gud m annaya 💐☕ yenti annaya entha bagundi e village super🙏 moring b fast thintu video chusanu manasuku happy ga undi 🙏 manasu bagolennapudu me videos chusthey challa relief ga undi 🙏 TQ annaya gud videos chesthunaru
@GodavariMuni3 ай бұрын
Welcome thammudu
@chitturivenkat95723 ай бұрын
Maaa Village neee Thank you bro
@GodavariMuni3 ай бұрын
Welcome brother
@Hadhya20173 ай бұрын
Hi sir ...how are you..nice video sir🎉🎉
@katakamsettyrambabu28113 ай бұрын
శుభోదయం ముని
@GodavariMuni3 ай бұрын
Gdmrng sir
@SriSri-fk3nn3 ай бұрын
Jai konasima
@kusumajoy27373 ай бұрын
💚💚💚
@TmsKarthik3 ай бұрын
Hi good morning I am karthik Doddipatla ❤
@GodavariMuni3 ай бұрын
Gdmrng karthik
@sattibabugariammay.43213 ай бұрын
A vuru chal baga chupincharu......
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@nagarajupolamada98533 ай бұрын
P Nagaraju 😮❤
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@gayathrikadambari13123 ай бұрын
Muni garu meeru kunthipuram lo మండువా ఇళ్లు video teesaru ugadhi ki video teestamu అన్నారు mee number miss ayyindhi 9th ఏప్రిల్ meeru konteru vasthe video teesukovachu
@udayvempati143 ай бұрын
Nice Video , but please check your camera movement(fast ga undi) and editing need to be improved.
@GodavariMuni3 ай бұрын
K brother
@mullapudimanyam29993 ай бұрын
ఇదే ఏటిగట్టుపై కోటిపల్లి వెళుతుందా.
@GodavariMuni3 ай бұрын
Veluthundi andi
@veerabrahmamkagitha71573 ай бұрын
కోటిపల్లి సుమారు 14 కిలోమీటర్లు దూరం
@vkmusunuri23763 ай бұрын
కపిలేశ్వరపురం కోనసీమలో లేదు
@veerabrahmamkagitha71573 ай бұрын
కపిలేశ్వరపురం కోనసీమ జిల్లాలోనే ఉంది
@mullapudimanyam29993 ай бұрын
SBpk సత్యనారాయణ రావు గారికికాంగ్రేస్ వారు ముసలోడివినీకెందుక సీటు అంటే bjpనుంచి mpగా పోటీచేసారు. అఖండమేజారిటీతో నెగ్గి వాజ్పైగారి కేబినేట్లో మంత్రి ఐనారు.
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@user-uy5vx7si4s2 ай бұрын
West, East.. Godavari district... Sankranti nundi,May..nivaasam.. Undavacchhu... Rain season lo Varadalaku flauds West East.. G0davari jilllalu Mungip0tundi.. Ekkada puttinavaadu Bad..luck....
@GodavariMuni2 ай бұрын
👍👍👍
@user-cu2zg7zc9g3 ай бұрын
Hai bro good morning.SHIVA (TAILOR)GENTS SPECIALIST.from anakapalli dist.this video live? bro
@GodavariMuni3 ай бұрын
Thanks brother
@user-vg9zo5vn8h3 ай бұрын
Sir namaste 🙏 next vederaswaram please Sir call 📞
@GodavariMuni3 ай бұрын
Me number insta lo pettandi call chesthanu
@sirishanaarlla18273 ай бұрын
One day low two times
@GodavariMuni3 ай бұрын
👍👍👍
@sirishanaarlla18273 ай бұрын
Repeated ga ne videos choose Tanu
@GodavariMuni3 ай бұрын
Ho thanks andi
@sridevikavali495418 күн бұрын
😊🎉
@malleswararaokanna10663 ай бұрын
K. N. M.. Yendagandi 🇮🇳🤼♂️🤼♂️🤼♂️🍎🦜🦜🌻🌻🥕🌹🌾🌾🌾🍍👷♀️🙍♀️🙍🏼♂️