No video

🌻 kopaalu yendhuku osthaayee 😅

  Рет қаралды 65,832

Ramaprabha Prayanam

Ramaprabha Prayanam

Күн бұрын

Vishwatha's kitchen link : / @vishwathaskitchen8386
Ramaprabhaprayanm in
Instagram link : / l
Facebook link : / ramaprabhaprayanam.prayan
/ ramaprabhaprayanam5

Пікірлер: 243
@survesuparvathi4185
@survesuparvathi4185 10 ай бұрын
ప్రతి మనిషి జీవితం లో ఆఖరి దశ ప్రశాంత గా గడవడం నిజంగా వారిచేతిలో నే ఉంది. క్షమా గుణం ప్రేమించే మనసు ఆధ్యాత్మిక చింతన ఇవి ప్రతిఒక్కరూ అలవరుచుకోవాలి. అమ్మా ఇవి మీలో ఉన్నాయి అందుకే ప్రశాంతం గా ఉన్నారు.
@nannimadhuri
@nannimadhuri 10 ай бұрын
అమ్మా.. ఎంత చక్కగా చెప్పారు మీరు 🤗.. మీరు చెప్పింది అక్షర సత్యం 🙏.. కొంచెం అడ్జెస్ట్ అయితే.., నిజంగా life బాగుంటుంది 🙏❤.. Love u అమ్మ 🙏❤..
@battinaranirani3775
@battinaranirani3775 10 ай бұрын
అమ్మ మళ్లీ ఎప్పుడు కనిపిస్తారు పాత వీడియోలు చూసిన ప్రత్యేకించి ఈ రోజు మీరు ఎలా ఉన్నారు అని మళ్ళీ చూడాలనిపిస్తుంది మాటలు వినాలనిపిస్తుంది ఒకసారి కనిపించండి అమ్మ ప్లీజ్
@mparamesh4652
@mparamesh4652 10 ай бұрын
అమ్మా ఏమని పొగడగలను మీ గురించి...ఎంత చెప్పినా తక్కువే.. మీరంటే సహజమైన అభిమానం అంతే అంతే..
@roja12627
@roja12627 10 ай бұрын
అమ్మ ఎలా వునారు ...corect గా చెప్పారు....మీరు ఒక అద్భుతం....ఎంత ఓపిక ఎంత చకగా cheparu....అమ్మ మిమల్ని డైరెక్ట్ గా చూడాలి...మీతో మట్లడలి...మీరు అయు ఆరోగ్య లతో బాగుండాలి....
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 10 ай бұрын
🌻kancharala appudappudu bhale kanapaduthuu yntaaru😊santhosham😊
@battinaranirani3775
@battinaranirani3775 10 ай бұрын
Amma puttina rosy e roju
@lucky99925
@lucky99925 10 ай бұрын
చాలా thanks అమ్మ ❤ మంచి motivation ఇచ్చారు 😊🙏
@battinaranirani3775
@battinaranirani3775 10 ай бұрын
ఆ పూల కుండీలు మధ్యన అబ్బా😊 మీరు కూర్చుంటే ఏంటమ్మా? నోటితో వర్ణించలేను నా ఆనందాన్ని ఎంతో అందం పూల కుండీలు కి ఆ ఇంటికి వచ్చింది మానసిక శారీరక అందం కూడా నాకు కలుగుతుంది అమ్మ నా దిష్టి తగలకుండా ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నా
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 10 ай бұрын
😀oie batteeeeeeee kavithalu kuudaa ochaa neeku😅🤗😀😘🌞❤
@saiyaminivenugopal1056
@saiyaminivenugopal1056 10 ай бұрын
Amma...Meeru cheppedhi anthaa 100% perfect words...Nijangaa Mee Maatalu Vintunte entha interestingaa undho...Andharu chaalaa impress avuthaaru Maa...Love u Sooomuchhh Maa...God bless u loads and loads Maa...💖💖💖💙💙💙💖💖💖💛💛💛💖💖💖💛💛💛💖💖💖💜💜💜💛💛💛
@mgeethamgeetha9996
@mgeethamgeetha9996 10 ай бұрын
Meeru super amma
@sujavarshacookingvlogs
@sujavarshacookingvlogs 10 ай бұрын
🙏నమస్తే అమ్మా ఎప్పుడు సంతోషం గా మా అందరితో కలిసి ఎన్నో మంచి మంచి విషయాలు మాకు చెప్తూ ఉంటే చాలా సంతోషం గా ఉంటుందిఅమ్మా ఇప్పుడు కోపం గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మా ఈ వీడియో లో మీరు చాలా చాలా బాగున్నారు 👌అమ్మా సూపర్ కోపం గురించి చెప్పారు కదా అమ్మ మీకు భూదేవి కి ఉఉన్నంత సహనం ఓర్పు మీక్కున్నాయి అందుకే అమ్మా మీరంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు సంతోషం గా ఆయురారోగ్య లతో సంతోషం గా ఉండాలి అని మనస్సుస్ఫూర్తి గా కోరుకుంటున్నాను అమ్మా 🌹💐🌹💐🌹💐🙏🙏🙏🙏🙏ఓం సాయిరాం 🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@battinaranirani3775
@battinaranirani3775 10 ай бұрын
Amma puttina roju e rosu
@sujavarshacookingvlogs
@sujavarshacookingvlogs 10 ай бұрын
🙏నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఎప్పుడు సంతోషం గా ఆయురారోగ్య లతో సంతోషం గా ఉండాలి అని మనస్సుస్ఫూర్తి గా కోరుకుంటున్నాను 🙏అమ్మా ఈ రోజు మీ పపుట్టినరోజా పుట్టినరోజు నిజమైతే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా 💐💐🌹🌹🎂మీరు చల్లగా ఉండాలి మీ ఆశీస్సులు మాకు ఉండాలి అమ్మా🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐 ఓం సాయిరాం 🌹🌹🌹🌹🌹💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@sujavarshacookingvlogs
@sujavarshacookingvlogs 10 ай бұрын
@@battinaranirani3775 tq🙏
@ramavarapusuryakanthamani9663
@ramavarapusuryakanthamani9663 10 ай бұрын
నమస్కారం అమ్మ 🙏 పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మీ సినిమాలు అన్ని బాగుందండి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🌹🌹🌹
@haseenasulthan2560
@haseenasulthan2560 9 ай бұрын
Very good 👍👍 mam Om sai
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 10 ай бұрын
రోజాపూల మధ్యలో inko రోజాపువ్వు లాగా ఉన్నారు అమ్మ
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 10 ай бұрын
🌻sireeshaa neeku yeppudu etle kana paduthaa kadhaa🤗🧚🧚🧚🤭
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 10 ай бұрын
@@RamaprabhaPrayanam5 అవునమ్మ... ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా ఉన్నా మీరు నాకు అలానే కనిపిస్తారు 🙏❤️🌹❤️🙏
@sujathananda5082
@sujathananda5082 10 ай бұрын
Amma 🙏🙏🙏 Ela unnaru Mee arogyam jagratta❤❤
@battinaranirani3775
@battinaranirani3775 10 ай бұрын
ఈరోజు మన చిట్టి తల్లి రమాప్రభ అమ్మ పుట్టిన రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మీకు
@sujathachetty3950
@sujathachetty3950 10 ай бұрын
అక్క మీ ప్రయాణంలో మేము ప్రయాణం చేస్తూ నిజంగా అమలుచేయడానికి మాకు ఆదర్శం గా కనపడుతున్నారు కోపంలో ని అర్థం చెప్పి చాలా మందికి మంచి ని నేర్పిస్తున్నారు
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 10 ай бұрын
🌻santhosham😂😀sujaa gaaaaaaru🎉🧚💃👌🧚😊
@rangolimahalakshmi277
@rangolimahalakshmi277 10 ай бұрын
Enta chakkaga chepparamma😊
@v.lakshmichinie7931
@v.lakshmichinie7931 10 ай бұрын
అమ్మ మీరు ఎంత చక్కగా చెప్తున్నారో అమ్మ చాలా చక్కగా చెప్తున్నారు చాలా సూపర్ అమ్మ మీరు చాలా చాలా గ్రేట్❤
@battinaranirani3775
@battinaranirani3775 10 ай бұрын
Amma putina roju e rosu
@kmpadma8653
@kmpadma8653 10 ай бұрын
RP gaarau, mee parisaraalu, mee illu, mee kutumbam (kutumba sabyulu) antaa super andi. Adrustamante meede. Mimmalni talachukuntene naaku chaala santoshamgaa untundi.
@battinaranirani3775
@battinaranirani3775 10 ай бұрын
అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ జన్మదిన శుభాకాంక్షలు బంగారు తల్లి చిట్టి తల్లి
@aswinikoganti1735
@aswinikoganti1735 10 ай бұрын
Meru anta great Amma me matalu chala bhaga anipistaye
@manjulaka743
@manjulaka743 10 ай бұрын
Amma.meru.super.amma
@dadsgirl8388
@dadsgirl8388 10 ай бұрын
Meru eppudu elage enka navvuthu navvesthu undale ane korukuntunnem....takecare amma
@Mytri451
@Mytri451 10 ай бұрын
Namaste amma chaala haayiga untundi mimmalni vinte 🙏🙏🙏🙏🙂🙂
@supergaming2749
@supergaming2749 10 ай бұрын
Baa cheparu maa...yado machi feel mi videos chustei..😊
@mangatayaruemks7212
@mangatayaruemks7212 10 ай бұрын
Namastyemma supergachepperu tq
@pushpakk2049
@pushpakk2049 10 ай бұрын
Mom yepadi rugergal sai Appa thunay God bless you and your family 🙏🙏🙏🙏👍👍
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 10 ай бұрын
😊pushpaaa konjam kaadhu infectionmaa, thiruvannaa malai poittu vandhen Tiredness avvalavudhaam nandri pushpaamaa😊
@pushpakk2049
@pushpakk2049 10 ай бұрын
Nallayeduma kavalaipadathergal👍👍👍👍🙏🙏🙏
@saraswatipolisetty9167
@saraswatipolisetty9167 10 ай бұрын
Chala baga chepparu amma
@elisettykumar1900
@elisettykumar1900 7 ай бұрын
నమస్తే రమాప్రభ అమ్మా చాలా మంచి విషయాలు చెబుతున్నారమ్మా...మీకు గొప్ప అనుభవాలు ఉన్నాయి...మీరు చెప్పే ప్రతీ మాట సమాజానికి కావాలి... జై శ్రీ సాయిరామ్
@ksailaja6243
@ksailaja6243 10 ай бұрын
Attaya meeru cheppinatlu untanu,chaala baaga chepparu, hats off to your knowledge ika kopani vadilestanu try to be happy always, happy birthday in advance 🎉🎁 to you
@columbioaudioskrishnamoort649
@columbioaudioskrishnamoort649 10 ай бұрын
அம்மா பல்லாண்டு நலமுடன் வாழ வாழ்த்துக்கள் ❤❤❤❤❤
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 10 ай бұрын
🌻columbioau😌romba nandri🙏
@manasavijaykumar2126
@manasavijaykumar2126 10 ай бұрын
Amma me matalu ventunte chala hayiga untondi 🙏🙏🙏
@sreejayalakshmiacworks7278
@sreejayalakshmiacworks7278 10 ай бұрын
happy ga undande mam
@umaprathapumapeathap-rp3bb
@umaprathapumapeathap-rp3bb 10 ай бұрын
Namaste amma bagunnaraa chusinanduku mimmalni chala santhosham ga undi .
@madabathulalakshmi4961
@madabathulalakshmi4961 10 ай бұрын
Superga cheppparu enkenti
@gowrireddy674
@gowrireddy674 10 ай бұрын
Happy gaa undhi ammaa Advance Happy birthday Maaaa
@parimalareddymettu5005
@parimalareddymettu5005 10 ай бұрын
రమాప్రభ గారు చాలా బాగా చెప్పారండి మీరు❤
@bhagyalakshmiramachandra3679
@bhagyalakshmiramachandra3679 10 ай бұрын
Challabaga chepparu Rama prabhagaru 🙏🙏
@rajini5045
@rajini5045 10 ай бұрын
Entha adbuthamga chepparamma nijamga super
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 10 ай бұрын
మామ్మ గారు.ఆనాటి నుండి ఇప్పటి వరకు భోగుండాలి అని కోరుకున్నాం
@Varadati
@Varadati 10 ай бұрын
అమ్మ ముద్దొస్తున్నారు 🥰🥰 సూపర్ అమ్మ
@deepthinandyala8754
@deepthinandyala8754 10 ай бұрын
Ammaaaaaaaa yela unnaru.🫂🫂🫂🫂
@ravelasujatha6101
@ravelasujatha6101 10 ай бұрын
Karmasiddantham motthm mee bhashalo chepparu super
@kumarirajanala2287
@kumarirajanala2287 10 ай бұрын
Namskaram amma 🙏🏻🙏🏻chala baga chepparu 😍thank you so for motivation🙏🏻 🥰🥰👌🏻👌🏻👌🏻meeru chala baga vedamarachi chebutharu 👌🏻🙏🏻🙏🏻🙏🏻naaku kopam vasthi M.S.subhalaxmi gari Madhurastakam ventanu manasu ki Aanmdam ga untumdi 🦚🥰
@sabithamallela8035
@sabithamallela8035 10 ай бұрын
Super madam good meeru chala chala vishayalu cheppinnaru thanks madam
@sriram3723
@sriram3723 10 ай бұрын
Chala baga chepparamma meru cheppe matalu vinte manasuki prashanthanga untundi amma me lantivallu prathi intlo unte chala baguntundi amma
@syed_najma
@syed_najma 10 ай бұрын
మిమ్మల్ని చూస్తే నాకు మా అమ్మ గుర్తుకు వస్తోంది.ఆమె కూడా మీలాగే మాట్లాడేది. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. మా అమ్మ పోయి ఆరేళ్లు అవుతోంది.😢అమ్మా ❤
@battinaranirani3775
@battinaranirani3775 10 ай бұрын
Amma birthday e rosu
@syed_najma
@syed_najma 7 ай бұрын
మొన్న మేము మదనపల్లి, అంగళ్లు కు వచ్చాము.మిమ్మల్ని కలవాలని చాలా ఆశతో..మీ అడ్రస్ తెలియక వెను తిరిగాము.ఎప్పటికైనా మీతో కలిసి మాట్లాడాలని నా ఆశ.నేను కవయిత్రి,రచయిత్రి,చిత్ర కారిణి అమ్మ..మీ బొమ్మ వేసి మీకు అందజేయాలి 🙏
@rk37780
@rk37780 10 ай бұрын
ఈ మధ్య కాలంలో అన్నీ పాత సినిమాలే చూస్తునానమ్మా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కళాఖండం అంతే..అప్పటి ఇల్లులు, అప్పటి కట్టు బొట్టు..యాక్టింగ్,బాగా నచ్చాయి..మీది రాజబాబు గారి కాంబినేషన్ 👌👏👏👏👏అప్పట్లో మీరు కొన్న బంగారం కానీ పట్టుచీరల cost ఎంత వుందో అలాగే one గ్రామ్ గోల్డ్ వేసుకునేవారు కదమ్మా అవి కలర్ ఎన్ని సంవత్సరాలు ఉండేవి.. అప్పటి నుండీ ఇప్పటిదాకా మీ దగ్గర ఉన్న గోల్డ్ and one గ్రామ్ cost తో సహా ఒక వీడియో చెయ్యండమ్మా కుదిరితే 🙏
@radhayammanuru6254
@radhayammanuru6254 10 ай бұрын
చాల బాగా చెప్పారు అమ్మ 🙏
@lakshmitangirala9449
@lakshmitangirala9449 10 ай бұрын
Perfect ga cheppaaru ammaa.. 100% nijam meeru cheppindhi... expectations ye anni raakala samasyalaki karanam... manam adhi oppukoleka povadam mana maanasikadourbalyam... meeru cheppadam maaku ardham kaaka povadam untundhaa?? Ardham avvaledhu ante adhi malli ego ne😂... cheppandi malli malli ilaane cheppandi... ilaanti amoolyamayina maatalu yenni yekkuvasarlu vinte antha manasuki yekkuthundhi.. ❤🙏🙏
@sraa2468
@sraa2468 10 ай бұрын
Hi Tangs..hw u🙏🙏🙏your words are so beautiful I wish I cud write same..told u remember I can understand but can't write same..hve a pleasant day❤❤🤜🤜
@ksailaja6243
@ksailaja6243 10 ай бұрын
Super ga undi untaaaru
@kalpanachittars4408
@kalpanachittars4408 10 ай бұрын
Namasthey Rama Prabha Garu!! Mimalni arunachalam lo chusanu.. Hai Chepanu.. Meru kuda santhoshamga ga chusi navvaru… Chala Chala Santhosham Rama Prabha Garu…
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 10 ай бұрын
🌻Kalpana thankuuuuu😂😅
@kalpanachittars4408
@kalpanachittars4408 10 ай бұрын
Meru oka comedy actress ga ne Naku telusu (Patha cinema lu yekuva chustanu kada. Old movies ante Naku Chala istam). Kani epudu me videos chustunte meloni aadhyatmikata, simpleness, down to earth nature, the way you speak Naku Chala nachayi. Nenu me videos ki regular follower andi.actually Mimalni and Vanisri garini kalavali ani anukunanu. Arunachalam lo Mimalni chusaka I must compliment you… you are so so beautiful. 🩷🩷🩷
@viplavib2181
@viplavib2181 10 ай бұрын
మీ అనుభవాలు మాకు పా ఠాలు అమ్మ, గొప్పగా చెప్పారు
@ganeshkatta1145
@ganeshkatta1145 10 ай бұрын
Amma namaste ❤❤❤
@yamunaguduru8360
@yamunaguduru8360 10 ай бұрын
Miru ila manchi matalu chepali amma miru santhoshanga vundali amma ❤👌👍
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 10 ай бұрын
Sairam Amma meeru yemi cheppina correct ga cheputaru. Swamy blessed you Amma.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 10 ай бұрын
🌻yella pragada...😊🤲🙏
@Banala.Gayathri
@Banala.Gayathri 10 ай бұрын
Super Amma👌👌
@padmajab2036
@padmajab2036 9 ай бұрын
పుట్టిన రోజు శుభా కాంక్షలు అమ్మ 🎉
@bhadrinath9843
@bhadrinath9843 10 ай бұрын
Amma meru super amma ❤❤❤
@kpkumarisiddabattula6981
@kpkumarisiddabattula6981 10 ай бұрын
Baba mi dwara na badhaki parishkaram chepparu amma🙏.
@rajebangaru2010
@rajebangaru2010 10 ай бұрын
అమ్మ మీతొ ఒక్కసారి మాట్లాడాలి అని వుంది ❤
@rajebangaru2010
@rajebangaru2010 10 ай бұрын
How r you amma
@sairamsaishyam2
@sairamsaishyam2 10 ай бұрын
Great words
@priyaskitchen78
@priyaskitchen78 10 ай бұрын
Golden words👌👌 అమ్మా. 😍😍
@sriramamachineni9376
@sriramamachineni9376 10 ай бұрын
చాలా చక్కగా చెప్పారు అనుభవ సారం
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 10 ай бұрын
Hello Rama Praba garu chinna variki teliyani variki meeru chepina manchi maatalu help chesthavi thank you very much madam
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 10 ай бұрын
Correct ga chepparamma,kopalato hospital la sankya perugutundiii ante👍👍👍mana health maname paduchesukuntunnam🙏🙏🙏
@srilakshmitullurisrilakshm840
@srilakshmitullurisrilakshm840 10 ай бұрын
Amma chala Baga chayparu🙏🏻🙏🏻🙏🏻
@ksailaja6243
@ksailaja6243 10 ай бұрын
Attaya waited for next video
@sharmyjan690
@sharmyjan690 10 ай бұрын
Meeru maa Amma l love Amma
@sumitradevichalla7154
@sumitradevichalla7154 10 ай бұрын
God bless you amma
@dhanalakshmilakkamraju4185
@dhanalakshmilakkamraju4185 10 ай бұрын
చాలా బాగా చెప్పారు
@jayagopal1573
@jayagopal1573 10 ай бұрын
Suparrr GA chipparu❤❤
@krekha4195
@krekha4195 10 ай бұрын
Amma chala Baga chepparu meru Ane naku chala estam naku oka RPL evvandgi me matalu me anubhavalu maku chala viluvinave
@valakavitha2959
@valakavitha2959 10 ай бұрын
Correct chepparu amma
@durusetipragna9717
@durusetipragna9717 10 ай бұрын
Amma super
@sucharithavani5409
@sucharithavani5409 10 ай бұрын
Amma miru cheppe Prathimaata chaganti garu cheppinattu gane vuntundhi eanno vishayalu Thelusukuntunnanu prapancham ante amiti Ani thelusukuntunnanu Maa Amma gurthukosthundhi mimmalini chusthunte❤❤❤ Love you amma
@prasadnekkalapudi2189
@prasadnekkalapudi2189 10 ай бұрын
Golden words, good messege
@bhushanrao4822
@bhushanrao4822 10 ай бұрын
Positive vibration showing in your face ma . Be go like this.
@nagaraju5576
@nagaraju5576 10 ай бұрын
Excellent solution
@krishnavenig7574
@krishnavenig7574 10 ай бұрын
చాల బాగ చెప్పారు థాంక్స్ 🎉
@suhasinisadhu3098
@suhasinisadhu3098 10 ай бұрын
Namaste amma.
@user-kb4be4tg7t
@user-kb4be4tg7t 10 ай бұрын
Baga chepparu madam 🌹🙏
@chandrashekarr1977
@chandrashekarr1977 10 ай бұрын
அருமை. நலமறிய ஆவல். நன்றி. வாழ்க வளத்துடன்.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 10 ай бұрын
🌻Chandra sekar romba naalaachi, yeppadi erikeenga..
@chandrashekarr1977
@chandrashekarr1977 10 ай бұрын
@@RamaprabhaPrayanam5 ம்ம்...ஆமாம்...நான் நலம். நீங்க நலமா? நன்றி.
@kamalacopparapu5628
@kamalacopparapu5628 10 ай бұрын
Ramaprabha garu memalni kalavalani undi me no nadagara miss ayendi vedios chustunanu memalni chudalani undi neanu Kamala Tupperware meru maenti kocharu gurtunda
@srvkumar4669
@srvkumar4669 10 ай бұрын
Super ❤
@mrashok8828
@mrashok8828 10 ай бұрын
Super Amma ❤❤❤
@vijayaprasad952
@vijayaprasad952 10 ай бұрын
Good morning మమ్మీ మొన్నే ఇద్దరమ్మాయిలు సినిమా చూసా ఇప్పటికీ చాలా సార్లు చూసా ఎంత ముద్దుగా వున్నారో
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 10 ай бұрын
vijayaprasadh🌻😀🧚‍♂️🤣😂😊
@suneethamanchikanti7669
@suneethamanchikanti7669 10 ай бұрын
బాగా చెప్పారు. ప్రకృతి ని గమనించాలి
@voiceoffreedomvf9866
@voiceoffreedomvf9866 10 ай бұрын
WOW NO WORDS MA
@pushpakk2049
@pushpakk2049 10 ай бұрын
Mom super supper supper mom sai Appa thunay God bless you and your family 👌👌👌👋👋👋👍👍👍🙏
@pkhadarbhashapbhasha6614
@pkhadarbhashapbhasha6614 10 ай бұрын
Suryakanthama gurinchi chepandi
@battinaranirani3775
@battinaranirani3775 9 ай бұрын
Amma dasara roju in a oksare kanipinchndeamma
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 10 ай бұрын
Good morning Ammaa 🥰 mee matala manthram tho maa manasu gayalu chala vatiki mee jeevithaanubhavalu ok manchi mandulaa vuntunnayi True maa You are one-off my family member meeru maa intiki vasthe chala santhosham 😊
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 10 ай бұрын
🌻Priyadarshini😊yetlaa unnaaru❤
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 10 ай бұрын
@@RamaprabhaPrayanam5 bagunnanu Amma 🥰
@sasikala105
@sasikala105 10 ай бұрын
Super speech🎉
@padmavathifromkadiri3695
@padmavathifromkadiri3695 10 ай бұрын
Amma bagunnara meru daily video cheyandi please
@vasumatimunaga4530
@vasumatimunaga4530 10 ай бұрын
Bhaga chepparu
@indiranibhanupudi7421
@indiranibhanupudi7421 10 ай бұрын
Entha sathyam cheppaarammaa antha anubhavam tho athma vimarse nunchi idhi raavaali entha vappukune gunam penchukovali thalli thankyou
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 10 ай бұрын
🌻Indira banu😊nijame kadhamaa❤
@smkjyothijyothy4850
@smkjyothijyothy4850 10 ай бұрын
💯 correct ma ,kaani Manam Odigipoe ponile anu kunaa Avathalavaalu ,enkaa rechepothu untunaaru ,Alaani ti vaalaku Ane chepina Maararu🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@apostolictruthfellowship4866
@apostolictruthfellowship4866 10 ай бұрын
Mam very speach. God bless you Amma.
@usharani1777
@usharani1777 10 ай бұрын
Nijam Amma 👌🙏❤👏👌
@rameshpudhipatla5366
@rameshpudhipatla5366 10 ай бұрын
Rama amma locetion super ga undi 💐💐💐💐 jai surakayala thatha 🙏🏼🙏🏼🙏🏼 jai gurudathaa 🚩🇮🇳🚩🇮🇳🚩🇮🇳🙏🏼🙏🏼🙏🏼
@battinaranirani3775
@battinaranirani3775 10 ай бұрын
Amma birthday e rosu
@saradareddy1324
@saradareddy1324 10 ай бұрын
Aasha swartham kaaranamandi
@ksailaja6243
@ksailaja6243 10 ай бұрын
Amma jeevithamlo undalsina viluvala gurinchi cheppandi
Veteran Actress Ramaprabha.. Untold Facts #ramaprabha
8:49
VENDI VENNELA
Рет қаралды 40 М.
Naa kallathone meeruu chusi aanandhinchandi.
17:06
Ramaprabha Prayanam
Рет қаралды 348 М.
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18
Алексей Щербаков разнес ВДВшников
00:47
Harley Quinn's plan for revenge!!!#Harley Quinn #joker
00:49
Harley Quinn with the Joker
Рет қаралды 27 МЛН
Sunglasses Didn't Cover For Me! 🫢
00:12
Polar Reacts
Рет қаралды 5 МЛН
☀️ vurike mana vaallatho maatlaadu dhaamani... 🤗
28:49
Ramaprabha Prayanam
Рет қаралды 304 М.
Motivational Speaker Br. Shafi Exclusive Full Interview || @signaturestudios
1:00:26
🌻 mana ishtaaniki  andhaaniki thedaa undhi 🤗
22:02
Ramaprabha Prayanam
Рет қаралды 344 М.
Senior Actress Ramaprabha About Gemini Ganeshan And Savitri | ID Celebrity Masti
10:26
My Childhood Memories | Episode#1 | Ramaprabha Prayanam
24:59
Ramaprabha Prayanam
Рет қаралды 221 М.
Вы чего бл….🤣🤣🙏🏽🙏🏽🙏🏽
00:18