లక్ష్మీ/కామాక్షి దీపం step by step-అభిషేకం దీపారాధన-మెళకువలు-జాగ్రత్తలు

  Рет қаралды 38,019

Govinda seva

Govinda seva

5 күн бұрын

లక్ష్మీ దీపాలు వాడాల్సిన పద్ధతి వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 146
@Govindaseva
@Govindaseva 3 күн бұрын
ఈ వీడియో పూర్తిగా గమనిస్తే దీపారాధన కి సంబంధించిన అన్నీ సందేహాలు క్లియర్ అవుతాయి 🙏
@tanajihere706
@tanajihere706 3 күн бұрын
@@Govindasevaఅలాగె గోవిందా 🙏.
@lavanyakune42
@lavanyakune42 3 күн бұрын
Akka...insta I'd vundha akka...mana channel dhi
@thravi86
@thravi86 3 күн бұрын
@@Govindaseva సరే అమ్మ నిజం చెప్పాలి అంటే మీరు ముందు చాలా సార్లు చెప్పారు నేను అదే పటిస్తున్నాను లేకపోతే నేను పిచ్చి పిచ్చి గా చేసే దాన్ని ఇప్పుడు పూజ చేస్తుంటే దేవుడు మాత్రమే కనిపిస్తున్నాడు because of you maa🥺🙏 జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 күн бұрын
Chalaa chkkagaa chepparu thalliv thalli same miku జరిగిన విషమే నాకు జరిగింది వెండి కుందు కామాక్షి దేవి నేను alage pettan thalli total gaa aa thalli muksham nindaasibarpoyindhi ayyo aa thalli ముఖానికి నేను పోగపెట్టని అని బాధకలిగి appatinundivkudaa ములు కుందుల్లో నే పెట్టుకుంటా ఆ కిందులు కుడా మా ఫ్రెండ్ గృహప్రవేశానికి ఇచ్చారు chalaavpeddavi వెండి marcheyyamannaruvkanu ఫ్రెండ్ గుర్తుకి వుంచుకున్న తల్లిబ్
@prsanth7775
@prsanth7775 3 күн бұрын
Rendu deepallo nalugu nalugu vatthulu annaru ante oka depam lo nalugu vathulu rendu ga velagaala anthe na amma ...
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 3 күн бұрын
నేను కూడా కామాక్షి దీపాలు ఆపేసి చానా రోజులైంది అక్క😊ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత నాకు ఫీలింగ్ వచ్చిందిమనకు వేడి తగిలితేనే మనం తట్టుకోలేం కదా అలాంటి నమ్మక తగిలితే ఎలా తట్టుకుంటుంది అనిఅప్పుడే తిరుమల ప్రయాణం అయ్యాము అక్కడ కుందేలు తీసుకున్నారు పక్కన సైడ్ పెట్టారు కదా అవినా గోవిందుడు పెద్ద ఫోటో తెచ్చుకున్నాను రోజు రెండు దీపాలు వెలిగించిఇంక నెయ్యి పోసి దాకా రాలేదుఅయినా సరే వద్దు నాకు ఇదే బాగుందిఈ చిన్న జీవితమే బాగుంది❤❤❤❤❤❤❤❤❤ఆయన తోడు ఉంటాడు కదా
@devershettyrajeshwari
@devershettyrajeshwari 3 күн бұрын
చాలావరకు ఆడవాళ్లు ఆడంబరాలకు వెళ్తారు ఇంకా వరలక్ష్మీ వ్రతం అప్పుడు చూడాలి మేమే బాగా చేస్తాము మేము గొప్పగా చేసాము అంటూ చాలా అతిగా మాట్లాడుతారు పూజ అన్నది అలంకరణ లేకుంటే మన భక్త
@ksaimahesh
@ksaimahesh 3 күн бұрын
అది పూజ కోసం కదండీ టైంపాస్ గొప్పలు కోసం. షాప్స్ లోకి పోయి చూస్తే నిన్న చెత్త decoration తో చేసిన ఐటమ్స్ చూసి నవ్వు వచ్చింది మాములు సరుకులు పెట్టుకునే డబ్బా కి decoration చేసి దానికి చెంబు athikinchi legs హాండ్స్ petti cloth తో decoration చేసిన bodies అంట చూస్తే నే నవ్వు vasondi ఎంత గా షాప్స్ వాళ్ళు పిచోళ్లని చేస్తున్నారో అని. అందరు తెగ కొంటున్నారు ఎక్కడ బడితే ఎక్కడ దొరుకుతున్నాయి డబ్బా బొమ్మలు 😂😂😂😂😂 పైగా డబ్బాబొమ్మలు 3000నుంచి 8000 cost🤣🤣🤣 dabbaki😊
@18926
@18926 3 күн бұрын
Last year secunderabad lo chusa .. ekkada chusina ammavari mokham .. ammavari cloth bommalu .. pedha buisness adhi ippudu.
@ksaimahesh
@ksaimahesh 3 күн бұрын
@@18926 సత్తు జింక్ ని కరిగించి అమ్మవారి face అచ్చుపోసి asian పెయింట్ వేసి యెల్లో ఫేసస్ అని అమ్ముతున్నారు. అవి intro తీసుకొచ్చి కొబ్బరికాయ కి పెడుతున్నాము సత్తు వాడితే దరిదం పడుతుంది సత్తు గిన్నెలు రో అన్నం తింటే కాన్సర్ vasundi అని చెపుతారు మరి అమ్మవారి faces తెగ చేసి sail చేస్తున్నారు అవి తీసుకొచ్చి పూజ కి పెడితే దరిదం పడుతుంది. పెడితే brass లేక సిల్వర్ lekapote మట్టిబొమ్మ పెట్టిన పూజ ఫలితం esundi sattufaculu పెడితే దరిదం పదితుంది 🤣
@ksaimahesh
@ksaimahesh 3 күн бұрын
​@@18926 అవును anndi అందరు పసుపు కలర్ faces కొని వ్రతం kalasaniki attach చేసి పూజ చేస్తున్నారు. అవి ఎలా తయారు చేస్తారో తెలుసా అవి జింక్ metal తో చేస్తారు జింక్ అంటే సత్తు తో పూత పోసి faces చేసి asian paint వేసి decorate చేసి sail చేస్తున్నారు. అవి తెచ్చి పెట్టుకుంటే దరిదం ఇంటికి తెచ్చుకునట్టే.సత్తు పూజ కి పనికి రాదు సత్తుగిన్నెలు రో annamtinnte కాన్సర్ రోగాలు వస్తాయి. అలాంటిది అమ్మవారిని సత్తు facelu చేసినవి కొని పూజకి వాడుతున్నాము. పెట్టుకుంటే brass,సిల్వర్ lekapote మట్టిబొమ్మ పెట్టుకున్న mannchidi. అంతే కానీ జింక్ faces petti పూజని దరిదం చేసుకుంటున్నాము 😊
@varalakshmi6649
@varalakshmi6649 3 күн бұрын
Avunu nijame intlo kurchuni baga dabbulu estaru mogullu villu ani kontaru
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o 3 күн бұрын
మీరు చెప్పిన తర్వాత నేను కూడా కామాక్షి దీపం పక్కన పెట్టుకున్న అమ్మ స్వామికి ప్రేమతో రెండు దీపాలు పెట్టి పూజ చేసుకుంటే చాలు అనుకున్నాను స్వామి వారి పాదాల దగ్గర ఒక తులసీదళం పెట్టి గోవిందా అంటే చాలు మా ఇంట్లో కూడా తిరుమణి ఉంటుందమ్మా నేను కూడా స్వామివారికి అమ్మవారికి తిరుమణి నామం పెడతాను జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో నారాయణాయ నమః లక్ష్మీ వెంకటేశాయ నమః 🙏🙏
@prasannach3201
@prasannach3201 3 күн бұрын
No tention no draama only Hare Krishna 🙏 hare Rama 🙏 Jai shree Radhe Krishna 🙏
@Meena55708
@Meena55708 3 күн бұрын
తెలియక నేను కూడా వెలిగించాను. కానీ ఎంతకూ ముందు దీపాల గురించి ఒక వీడియో చేశారు కదా అప్పటి నుండి పక్కన పెట్టేసాను.
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j 3 күн бұрын
సత్యభామ సోదరికి శుభోదయం 🌹🌹🙏 జై శ్రీ కృష్ణ 🙏🌹🙏🌹🙏
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 3 күн бұрын
Na doubts chala clarify ayyayi, elanti videos enka cheyalani korukuntunnamu.. Jai Shree Ram 🙏🙏🙏
@srisri5852
@srisri5852 3 күн бұрын
ఏడుకొండలవాడా తండ్రి నాయన ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 3 күн бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌺🌺
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 3 күн бұрын
Thank you so much for your good information 🙏🏼 Krishnam vande jagadgurum 🚩
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 3 күн бұрын
Jai Shree Krishna 🙏🙏🙏
@srinivassraovelpula284
@srinivassraovelpula284 3 күн бұрын
Jai Shree Krishna
@soujanyav7198
@soujanyav7198 3 күн бұрын
Jai sree krishna🙏
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 3 күн бұрын
ఓంశ్రీ విష్ణు రూపాయ నమః 🚩🌹🙏
@natureoftheworld67
@natureoftheworld67 3 күн бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@Venkateshwara868
@Venkateshwara868 3 күн бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@Sanvekadance
@Sanvekadance 3 күн бұрын
Jai Shree Ram
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 3 күн бұрын
హరేరామ హరేకృష్ణ ❤❤
@duddasathyamsathyam
@duddasathyamsathyam 3 күн бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@srisri5852
@srisri5852 3 күн бұрын
సత్యభామ గారికి ధన్యవాదాలు
@janakikandula286
@janakikandula286 3 күн бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@Sritailorsrjy.
@Sritailorsrjy. 3 күн бұрын
చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నారు. 🙏
@Trivikram226
@Trivikram226 3 күн бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@pamarthiramakrishna786
@pamarthiramakrishna786 3 күн бұрын
Nice videos Amma ❤ om Sri mathre namaha 🌹🙏♥️
@Goldy-kp7eg
@Goldy-kp7eg 3 күн бұрын
Meeru chala great. Mukyanga pedavallaki dairyam isthunnaru
@bhavaniammu1314
@bhavaniammu1314 3 күн бұрын
Jai sri ram🙏🙏
@UmaraniBingi-vi9xn
@UmaraniBingi-vi9xn 3 күн бұрын
జైశ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 3 күн бұрын
హరేకృష్ణ 😊❤
@thravi86
@thravi86 3 күн бұрын
అమ్మ నమస్కారం 🙏🙏🙏 శుభోదయం తల్లీ జై శ్రీరామ్ 🙏🙏
@VoletiLatha
@VoletiLatha 3 күн бұрын
Super ga chepparu super
@mythilirapuru
@mythilirapuru 3 күн бұрын
Meeku 🙏🙏🙏 Anni muda nammakalaki answer dorukuthundi Thank you mam Mee videos chala baguntai Meeru ilage chala vishayalu society ki teliya cheyyandi.
@laxmigopal3560
@laxmigopal3560 3 күн бұрын
Subhodyam brunda garu 🌹
@shailajaarumulla6241
@shailajaarumulla6241 3 күн бұрын
జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ,,🙏🙏🙏
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 3 күн бұрын
Chala baga explain chesaru thank you somuch sathya garu 🙏🙏🙏
@pavaniguduri1992
@pavaniguduri1992 3 күн бұрын
Akka dhanyavadamulu 🙏🙏🙏
@KarnamRani
@KarnamRani 3 күн бұрын
Jai Sriram Jai Bharat Jai Hindu
@prasadj7833
@prasadj7833 3 күн бұрын
ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందా 🙏
@mucharlabharathi94
@mucharlabharathi94 3 күн бұрын
జై శ్రీరామ్ సత్యభామ గారు 🙏
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x 3 күн бұрын
Amma 🙏🙏🙏🙏❤️🚩
@manchikalapudilakshmi4911
@manchikalapudilakshmi4911 3 күн бұрын
🙏🙏 అమ్మ
@user-mm6oe1oh9i
@user-mm6oe1oh9i 3 күн бұрын
Me Ru Correct Ga Chyparu🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌
@mamidiswathi2674
@mamidiswathi2674 3 күн бұрын
చాలా బాగా చెప్పారు అమ్మా
@karthikk4824
@karthikk4824 3 күн бұрын
Akkagaru❤
@Lathapundla
@Lathapundla 3 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@harshavardhan5162
@harshavardhan5162 3 күн бұрын
Chala clear ga chapparu sister
@shanvi5581
@shanvi5581 3 күн бұрын
భామ గారు ఉల్లి వెల్లుల్లి లేకుండా కూరలు చూపించండి. ఒకటి లేదా రెండు చాలు మీ వీలుని బట్టి చూపించండి. మేము కూడా చేసుకుంటాము 🙏🙏ఉపయోగం గా ఉంటుంది
@sreevedika2325
@sreevedika2325 3 күн бұрын
Chala vuntay andi .mem max vadam vulli velli.vankay kura ,perugu pachallu.inka Chala vuntay
@sooryalakshmi2048
@sooryalakshmi2048 3 күн бұрын
Superb
@sujathachindam1692
@sujathachindam1692 3 күн бұрын
గోవిన్దాయ నమః
@nithishkumarhandloomsilkss9535
@nithishkumarhandloomsilkss9535 3 күн бұрын
👌👌💐
@user-ky7eq6ig6m
@user-ky7eq6ig6m 3 күн бұрын
Super
@nvsganeswararao2925
@nvsganeswararao2925 Күн бұрын
🙏🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 3 күн бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 3 күн бұрын
Jai sreeram 🙏 subhodayam andi 🙏🌹🌹
@prasaddasarp114
@prasaddasarp114 3 күн бұрын
@@user-jh9bp1um8r జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అండీ 🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం annayyagaru🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 3 күн бұрын
​@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అమ్మా 🌹🙏
@santhakumarikonakanchi6692
@santhakumarikonakanchi6692 3 күн бұрын
🙏🙏🙏🙏🙏
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 3 күн бұрын
🙏🙏🙏
@user-bq8sb9gp4o
@user-bq8sb9gp4o 3 күн бұрын
@harithaadhanki4467
@harithaadhanki4467 3 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 3 күн бұрын
Tqu so much🤝 Amma
@wolff_gaming
@wolff_gaming 3 күн бұрын
జై శ్రీరామ్ అమ్మ
@losarishantha2874
@losarishantha2874 3 күн бұрын
👌👌👌👌👌👌
@chapra2646
@chapra2646 3 күн бұрын
💐🙏👍
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er 3 күн бұрын
Akka 🙏🙏🙏🙏🙏🙏🙏
@kalpanabandari3921
@kalpanabandari3921 3 күн бұрын
Harry krishna
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 3 күн бұрын
❤😂👍
@vanivani9727
@vanivani9727 3 күн бұрын
Elantivideos kudaa chayandi maaku vuna anumanalu kudaa pothayi 🙏🙏🙏
@prsanth7775
@prsanth7775 3 күн бұрын
Satya bhama gaaru Shorts upload cheyandi reach ekkuva mandiki untumdi awareness vastundi.maku unna apohalannie meeru terustunnaru..tq
@anithamuralidharan9525
@anithamuralidharan9525 3 күн бұрын
Nenu teesesanu andi. Only simple ga rendu plain vendi deepam pedutunannu
@karthikeyanbhaskara
@karthikeyanbhaskara 3 күн бұрын
Asalu suprabhatham pooja lo chadhavala? Pooja ki mundha ? Ledha manam nidra lechina tarvatha brush chesina tarvatha devudi degara nilchoni chadivina tarvatha snanam cheyala ? Cheppagalara akka Pls
@devimanikyamba9826
@devimanikyamba9826 3 күн бұрын
ఒక్క దీపం పెడితే వినాయకునికి చూపించాక, గౌరీ దేవికి, లక్ష్మి నారాయణులకి అదే దీపం చూపించ వచ్చామ్మ.
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du 3 күн бұрын
Yes
@18926
@18926 3 күн бұрын
Okasari ammavari mokham masipattipoyindhi ..amma nannu kshaminchu ani mokki ..asalu kamakshi deepam pettadame apesanu .. simple ga okka deepam veliginchi .. namaskaristhunnanu .. me punyama..
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 3 күн бұрын
Nuvvu parechayam avvakumundhu e devudu estam vundadho telesedhe kadhu.nuvvu perechayam ayyaka maku a narayanude thappa enkam ledhnipestunnde naku sarvam na narayanuda
@sunithabudugu4119
@sunithabudugu4119 3 күн бұрын
Deeparaadanaku Palmolin oil vadavacha satya garu
@sindhureddy5931
@sindhureddy5931 3 күн бұрын
Amma namaste...last year meeru varahi Amma photo pettochu Pooja lo ani chepparu...normal ga Pooja cheskuntunanu...recent video lo meeru photos kuda vaddu annaru...Amma mana Hindus ipudipude bhakti penchukintunaru....KZfaq channels vallu Ila confuse cheste Ela Amma...ipdu nenu photo unchala Amma vadda...Mee okkarne namuutuna nenu..pls reply ivvandi...nenu oka doctor ni Amma ..busy schedule valla chinna Pooja cheskuntanu ante
@sunitakotha6323
@sunitakotha6323 3 күн бұрын
Bangalore nandini ghee okay Pooja laku cheppandi Satya garu
@keerthikeerthi-ve2wz
@keerthikeerthi-ve2wz 3 күн бұрын
Please tell me akka rudrraksh gurchi chapdi
@user-zf6cs1xd8w
@user-zf6cs1xd8w 3 күн бұрын
चाला बागा चेप्पारू मीरू 😊
@vishuvishu1807
@vishuvishu1807 3 күн бұрын
Vathuluu okkate vesarenti 3 vathulu veyali kadha mdm
@sravanireddy4801
@sravanireddy4801 3 күн бұрын
అక్క నిత్య పూజ కుల దేవతకి చెయ్యాల లేక ఇస్ట దేవుడికి చెయ్యాల చెప్పండి అక్క ప్లీజ్
@bareddygowri8632
@bareddygowri8632 3 күн бұрын
German silver items Pooja ki use cheyochaa mam
@Govindaseva
@Govindaseva 3 күн бұрын
చెయకూడదు, జర్మన్ సిల్వర్ అని ఎంత ఫాషన్ గా చెప్పుకున్నా అది సత్తు.వ్యర్దాల నుండి తయారు చేస్తారు వాడకూడదు ❤
@jyothi245
@jyothi245 3 күн бұрын
Dharmo rakshita rakshithaha
@naveenavavila9562
@naveenavavila9562 3 күн бұрын
అమ్మా భగవద్గీత శంకర భాష్యం పుస్తకం కొనాలి అనుకుంటున్నాను.. గీత ప్రెస్ లో ఉన్నట్లుగా లేదు.. ఏ పుస్తకం తీసుకోవాలో చెప్పండి దయచేసి.. గీతాప్రెస్ వారిది already ఉంది గీత book.. కానీ శంకరభాష్యం కావాలి నాకు..
@sandyarani6633
@sandyarani6633 3 күн бұрын
Sathyagaru okaroju naku alage jargindi amma..vothi chivarivaraku kaali amma faceki masi pusinattuga paarindi..appatinindi negitive alochanalu ravadam start ayyindi..
@sireeshayadav5459
@sireeshayadav5459 3 күн бұрын
Amma kamakshi deepam okate pedtham kada pooja gadilo malli 2 vere deepalu kuda veliginchacha
@Govindaseva
@Govindaseva 2 күн бұрын
అవసరం లేదు, వీడియో లాస్ట్ లో వివరించాను గమనించగలరు 🙏
@LakshmiKate
@LakshmiKate 3 күн бұрын
Pooja gadhilo kanisam 2 deepalu velagali antunnnaru andi.miku kudirite kasta repaly ivvandi pls.devuduki atu itu pettali ani antunnaru.pyga yekkuva photos undadam valla confuse avutunnam.mirokasari cheppandi pls
@Govindaseva
@Govindaseva 3 күн бұрын
వీడియో లాస్ట్ లో చూడండి, ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు ❤️
@user-td5xr1wn5s
@user-td5xr1wn5s 3 күн бұрын
Gandhm bottu pettka kukuma pettli kada amma round bottu pettli amma
@ksaimahesh
@ksaimahesh 3 күн бұрын
చిత్త శుద్ధి లేని పూజ ఎందుకు. దీపాలు ఎన్ని పెట్టాము అని కాదు ఎంత భక్తి shardha ప్రేమ మన మనసులో పెట్టుకొని భగవంతుని కి ఆరాధించాము అన్నది important. తొండనుడు చక్రవర్తి బంగారం తో కమలాలు పూలు తెచ్చి స్వామి పాదాలు మీద petti పూజ చేసాడు. కుమరిదాసు స్వామిని భక్తి ప్రేమ తో మట్టి తో పూలు చేసి స్వామి మీద విసిరాడు స్వామి బంగారం పూలు వదిలేసి మట్టి పూలు స్వీకరించడు.తొండమానుడు ఇది ఏమిటి స్వామి అంటే నాకు ప్రేమ భక్తి shardha తప్ప ఇవి అన్నీ important కాదు అని చెప్పారు.భక్తి ప్రేమ లేని పూజ ని నేను పట్టించుకోను. మనము అంటే భక్తి ప్రేమ కావాలి తప్ప ఏ కుందులు తో పెట్టాము అన్నది important kadu😀
@peddirenuka5546
@peddirenuka5546 3 күн бұрын
👏👏🙏🙏👍
@megavlogs119
@megavlogs119 3 күн бұрын
Baga chepparuu 👌👌👌👌👏👏👏👏👏
@pillirajeshweri6640
@pillirajeshweri6640 3 күн бұрын
Shop lo fan gali thagalakunda vundalante ela amma
@prasaddasarp114
@prasaddasarp114 3 күн бұрын
దీపానికి చుట్టూ గ్లాస్ ఉండే దీపం కుందిని వాడండి.
@rajeswarich6992
@rajeswarich6992 3 күн бұрын
Gaaju glass tho vasthunnayandi eppudu dhipaalu nenu kuda adha chesthunnanu namaskaram
@SriLakshmi-xx1mc
@SriLakshmi-xx1mc 3 күн бұрын
Deepam chuttu glass guard 100rs kuda dorukutayi chudandi
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 3 күн бұрын
Nuvvu maku teliyakapotha enka memu agnanam lona vundhumamo
@18926
@18926 3 күн бұрын
Avunandi .. na life chala marindhi .. ma varu chala mararu kuda.. leka pothe maku evaru cheptharu ivvani .. Pooja ante bhakthi ani .. adambharaalu kadhu ani thelsukoni .. chala simple ga cheskuntunnam , Satya gariki bhagavanthudi anugraham undhi .. elappudu undali.
@sribhagyalakshmijangala1470
@sribhagyalakshmijangala1470 3 күн бұрын
చాలా సంతోషం,, కొంతమంది ఉప్పు దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అంటున్నారు కానీ దీపం కింద పెట్టిన ఉప్పు ని ఎలా నిర్మాల్యం చేయాలో చెప్పడం లేదు. ఆ వివరాలు తెలియజేయండి
@Govindaseva
@Govindaseva 3 күн бұрын
ఉప్పు దీపం తాంత్రిక పద్ధతి,ఇంట్లో వెలిగించకూడదు ❤
@sribhagyalakshmijangala1470
@sribhagyalakshmijangala1470 3 күн бұрын
@@Govindaseva 😊, చాలా సంతోషం, వివరంగా తెలియచేశారు.
@perisreevardhan7722
@perisreevardhan7722 3 күн бұрын
సత్యభామ గారు నాకోక సందేహం , శ్రీ వైష్ణవులు మహావిష్ణు పదాలనీ శ్రీ చూర్ణంగా ఎర్రని ఊర్ధ్వ పుండ్రాన్ని లక్ష్మి గా భావిస్తారు కదా... మరి స్వామి వారు ఆయన పదాలనే ఆయన లలాటం మీద ఎందుకు ధరిస్తారు????
@prasaddasarp114
@prasaddasarp114 3 күн бұрын
అమ్మా పుచ్చకాయ 🍈 దీపం పెట్టొచ్చా...
@tanajihere706
@tanajihere706 3 күн бұрын
ధర్మ సందేహం... 🤦... 🤔 ...
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 күн бұрын
🤔🤔
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx 3 күн бұрын
🤔😂😂
@PakalapatiJyothi
@PakalapatiJyothi 3 күн бұрын
😂😂🤔🤔
@vijitha1701
@vijitha1701 3 күн бұрын
😅​@@tanajihere706
@d2kpavanyt911
@d2kpavanyt911 3 күн бұрын
నేను ఈ వీడియోకి సంబందం లేని ప్రశ్న అడుగుతున్నాను sister ఏమి అనుకోవవద్దండీ, శ్రీసత్యన్నారాయణ వ్రతము చేసుకున్నాక స్వామీ వారి రూపు, వస్త్రం ఏమి చెయ్యాలి, దయచేసి చెప్పగలరు
@rajeswarich6992
@rajeswarich6992 3 күн бұрын
Manam ఎమౌంట్ dhachukunee ante biruvaalo pettukovalandi namaskaram
@Govindaseva
@Govindaseva 3 күн бұрын
మీదగ్గర ఉంచుకొని వాడుకోవచ్చు ❤
@d2kpavanyt911
@d2kpavanyt911 3 күн бұрын
@@Govindaseva TQ sister
@d2kpavanyt911
@d2kpavanyt911 3 күн бұрын
@@rajeswarich6992 tq andi
@shsekhar28
@shsekhar28 3 күн бұрын
Season vastundi andi sister...ippati nunde start ayyayi videos...chala mandhi varahi navarathrulu ani...gurupournami ani...ika varalakshmi ani...youtube lo vadulutharu...bhakthi leni poojalu anni andi...show offs tapp emi levu..
@tanajihere706
@tanajihere706 3 күн бұрын
మీరు కామాక్షి దేవికి నుసి పడి నలుపుగ అవుతుందని చెప్పారా.... మూర్కలకు వినపడవు.... మీరు అమ్మ వారిని దూషిస్తారట వ్యతిరేకమట... కారుకూతలు కూస్తున్నారు. మీరు విష్ణు మూర్తీ నీ పరబ్రహ్మ భావించి పూజించి...నంత మాత్రం చేత శివ ద్వేషి, అమ్మ వారి ద్వేషి అని అనడం మూర్ఖత్వం, అజ్ఞానానికి పరాకాష్ట.... శ్రీ మాతా చరణారవిందం 🪷🙏🪷.
@prasaddasarp114
@prasaddasarp114 3 күн бұрын
@@tanajihere706 బురద పందులకేం 🐷 తెలుసు సుగంధ పరిమళాల విలువ..
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 3 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం చెల్లి❤❤
@tanajihere706
@tanajihere706 3 күн бұрын
​@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🙏 sis ❤❤❤.
@prasaddasarp114
@prasaddasarp114 3 күн бұрын
బురదలో పొర్లాడే పందులకేం 🐷 తెలుసు సుగంధ పరిమళాల విలువ..
@prasaddasarp114
@prasaddasarp114 3 күн бұрын
బురదలో పొర్లాడే పందులకేం 🐷 తెలుసు సుగంధ పరిమళాల విలువ..
@DudLuk
@DudLuk 3 күн бұрын
Chakumuki rayi toni manta veliginchaali😂😂😂 maa amma maatalu😂
@padmakarun1070
@padmakarun1070 3 күн бұрын
Jai Shree Ram
@LakshmiMeghan-ln5ri
@LakshmiMeghan-ln5ri 3 күн бұрын
Jai Sri Ram🙏
@dawathradha2480
@dawathradha2480 3 күн бұрын
🙏🙏🙏🙏🙏
@gowrikorada4093
@gowrikorada4093 3 күн бұрын
🙏🙏🙏
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 51 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 3 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 68 МЛН
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 51 МЛН