వారాహిపూజ చెయ్యొచ్చా?శాస్త్ర ప్రమాణాలు చూపిస్తూ వీడియో!

  Рет қаралды 43,364

Govinda seva

Govinda seva

23 күн бұрын

డబ్బులు దొబ్బెయ్యటానికి దగ్గర దారి రకరకాల దేవతలను చూపిస్తూ రకరకాల పూజలు అద్భుత ఫలితాలు అని ప్రచారం చేస్తున్నారు, నిజాలు దాస్తున్నారు, ఆ నిజాలు బట్టబయలు చేస్తూ ఈ వీడియో🚩

Пікірлер: 308
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 22 күн бұрын
వారాహి దేవత లలితా దేవి అష్ట మాతృ రూపాలలో ఒకరు లలితా సహస్రనామంలో " విశుక్ర ప్రాణహరణా వారాహి వీర్య నందితా" అని చెప్పబడింది వారాహి దేవత లలితా దేవి సైన్యానికి అధినాయకి అయిన "దండనాధ" భండాసురుడి ప్రధాన అనుచరులలో ఒకడైన "విశుక్రుడి"ప్రాణాలు హరించింది ఆమె శక్తిని చూసి అమ్మ వారు లలితా దేవి హర్షించిందని పై నామానికి అర్ధం విపరీతమైన కాముకత్వం ఇంద్రియ లోలత్వం ఉన్న వాడే విశుక్రుడు యోగ సాధనలో ఆ దుర్గుణాలను జయించాలంటే వారాహి దేవి కృప కావాలి ఆమె ఉపాసన కేవలం శ్రీ విద్యోపాసకులైన సాధకులకు ఉద్దేశించ బడిందే తప్ప సామాన్య ప్రజలకు కాదు వారాహి అంటే ( వర+అహం) శ్రేష్ఠమైన అహం కలది అని అర్ధం అంటే ఆమెను ఆరాధిస్తే కామానికి సంబంధించిన వ్యామోహం నుండి సాధకుడ్ని బయట పడవేసి అతడి అహాన్ని పవిత్రం చేస్తుంది నిజానికి సృష్టిలో "పంది"కి కాముకత్వం ఎక్కువ యోగి కావాలంటే ఆ "పంది" గుణాన్ని వదలాలి కనుకనే వేమన కుక్క తిన్న వాడు గురులింగ జంగంబు పంది తిన్న వాడు పరమ యోగి అని అన్నాడు ఇక్కడ పందిని తినడం అంటే కామ వికారాల్ని జయించటం సాధకుడికి "వారాహి" ఉపాసన అందుకు ఉపయోగ పడుతుంది
@prasaddasarp114
@prasaddasarp114 22 күн бұрын
అందరికీ అర్థం అయ్యేలా వివరించారు స్వామీ 💐🙏
@tanajihere706
@tanajihere706 22 күн бұрын
గురు పాద పద్మాలకు ఆత్మ ప్రణామాలు 🪻🙏🪻. గురువు గారు మీ జ్ఞానానికి 🌷🙏🌷. మీరు చెప్పినది నిజమే గురువు గారు కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఈ అర్దం ఈ పూజ లు ప్రోత్సహిచే వారికె లియదు.... నాదగ్గర తాత్పర్యంతొ ఉన్నవి రెండు ఉన్నాయి ఒక్క భాస్కారాచార్యులు రాసిన‌దానిలొ మీరు చెప్పిన విధంగా స్పష్టం గా ఉంది. మరొక దానిలొ విసుక్రుడనె రాక్షస సంహారం కోసం అన్నట్టు మాత్రమె ఉంది. సంసారులకు ఈ విధమైన ఉపాసనలలు అవసరం లేదు.
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 22 күн бұрын
@@prasaddasarp114 మీ అభినందనకు ధన్యవాదాలు
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 22 күн бұрын
@@tanajihere706 మీకు శుభాశీస్సులు మీరు చెప్పినట్లు సాధారణ సంసారులకు వారాహి పూజలు వంటివి అవసరం లేదు కానీ యూ ట్యూబ్ వ్యాపార గురువులు మేధావులు కదా! అయినా సత్యభామ వంటి వారు పదే పదే చెబితే కొంత మందైనా వారి మాయలో పడకుండా ఉంటారు
@nirvaan5157
@nirvaan5157 22 күн бұрын
🙏 guruvu garu. Kaula brastulu ante ento cheppagalaru. Srividhya peru tho online lo kaulacharam cheptunnaru north indians baga attract ayyi chestunnaru easy ga nonveg tintu anni chestu pooja chestunnaru. KZfaq lo face book lo pedtunnaru ee bayam lekunda
@chintuakashy8139
@chintuakashy8139 3 күн бұрын
నాకు తెలిసినంతవరకు ఏ దేవత మనిషి నాశనాన్ని కోరుకోదు
@kalpanajalagam8121
@kalpanajalagam8121 12 күн бұрын
ఎవరు ఎన్నింవీడియోస్ చేసిన అమ్మవారి శక్తిన్ ని ఎవరు ఆపలేరు... నేను 9 డేస్ లలిత శాస్త్ర నామాలు చదువుతాను,.... శ్రీ మాత్రే నమః...
@swathiram7879
@swathiram7879 8 күн бұрын
Same nenu kuda😊
@shanmukh5327
@shanmukh5327 22 күн бұрын
మీ వాయిస్ చాలా స్పీడ్ గా వుంది.
@caaravindn
@caaravindn 16 күн бұрын
Go to settings and set the speed to 0.75
@Teatysweety2022
@Teatysweety2022 11 сағат бұрын
​Yes​, thank you @@caaravindn
@GurramSrinivas-ux7nw
@GurramSrinivas-ux7nw 22 күн бұрын
కోరికలు తీరడం అనేది కర్మ పై ఆధారపడి ఉంటుంది. దానికి సమయం రావాలి కానీ దైవాన్ని మే ప్పించి మన కోరికలు తీర్చుకోవడం అనేది ఒక సనాతన ధర్మంలో ఉన్న గొప్ప అవకాశం. కానీ దానికి తీవ్ర దేవతల జోలికి మాత్రం వెళ్ళవద్దు. మన ఇష్ట దైవం ఆ కోరికలు తీర్చగలడు
@prasaddasarp114
@prasaddasarp114 22 күн бұрын
👍
@thejaswipujari
@thejaswipujari 21 күн бұрын
Appudu korikala kosame cheyala..e kaliyugam lo rakshana kosam cheyochu..kapadamma
@sribharathmedia
@sribharathmedia 12 күн бұрын
గోవిందాయనమః... ఇవి ఖచ్చితంగా గుప్త నవరాత్రులే గుప్తంగానే జరగాలి... తరువాత, ఎందరో రాసిన పుస్తకాలు బాగా చూపించారు.. "భావనోపనిషత్" కూడా ఒకసారి మీరు పూర్తిగా చదివి అందరికీ అర్థమయ్యేలా చెబితే బాగుంటుంది గా ... ఇక కౌళ మార్గ పుస్తకాలు చాలామంది చాలా బాగా రాశారు ... భావనోపనిషత్ సప్రాణికమైన వైదిక గ్రంథం ...ఆదిశంకరులు కూడా పాటించినది... కామ్యకర్మలు, ప్రయోగాలు తప్పని కృష్ణ భగవానుడు చెప్పలేదు... వెర్రితలలు వెయ్యకుండా జాగ్రత్తపడమన్నాడు... భగవద్గీతా యజ్ఞాలు కూడా కామ్య ప్రయోగాలకు వినియోగించిన వారు ఉన్నారు... రామాయణ యజ్ఞాలు కూడా... ఆత్మ విద్యను కామ్య ప్రయోగాలకు వినియోగించటం ఎంతవరకు సబబు అని వారి విజ్ఞతకే వదులుతున్నం... కోరికలు తీర్చుకోవడం తప్పంటే వేదంలో ఏ సూక్తానికీ ఫలశ్రుతి రాసి ఉండరు... కోరికలు తీరకుండా ముక్తి రాదు... కోరిక సక్రమమై ఉండాలి అంతే... దేవత ఎప్పటికీ తీవ్రము, క్షుద్రము కాదు .. కోరిక, అదికోరుకునే వారు, వారి మనసు క్షుద్ర కాకుండా ఉంటే చాలు.. భావనోపనిషత్ ఒక చిన్న ఉదాహరణ, ఇంకా వైదకమైనవి చాలా ఉన్నాయి, ఇంతటి మహావిద్యల గురించి చెప్పటానికి... అవన్నీ కూడా ఇక్కడ చూపించి ఉదహరిస్తే చాలా సమాజ శ్రేయస్కరంగా ఉంటుంది.. శ్రీమాత్రేనమః
@praphullarani392
@praphullarani392 22 күн бұрын
Amma meeru aksharala Satyam chepparu. Kotha kotha poojalu cheppi jananni gorrelanu chesthunnaru .Eppudu saathvika Aradhana cheyyali. Meeru ee gorrelaki Gnanodayam chesthunnaru.🙏🙏 Jay sriram , Krishnam vande jagargurum.
@praveenkumar200200
@praveenkumar200200 5 сағат бұрын
thanks andi i was searching for these niyamalu....
@Pooja-di2gx
@Pooja-di2gx 21 күн бұрын
ఏ కోరిక తీరాలి అన్నా... యే పాపం... పోవాలి అన్నా....యే కష్టం తీరాలి అన్న .....గో మాత పాదా లే.... శరణ్యం..
@gayatrik5770
@gayatrik5770 21 күн бұрын
Super ga chepparu Amma 😊
@viprasree3037
@viprasree3037 22 күн бұрын
Chala baga చెప్పావు అమ్మ ఫలితము ఆశించవలదు నీ పనులయెందు విజ్ఞులెవ్వరు.కోరారు వీటి ఫలము అట్టి కర్మలు. నిర్స్తము ఆచరించి ఘనత పొందుము నీ ట్యాయము gyys మెరిగి ఒక్
@chandubapana1524
@chandubapana1524 22 күн бұрын
Dhanyavaadhaalu sathyabhamagaaru
@venkatraghava-pm4jq
@venkatraghava-pm4jq 22 күн бұрын
అమ్మా మా చిన్న తనంలో గుప్త నవరాత్రులు అనే పేరే బయటకు అనే వారు కాదు, గ్రామాల్లో ఉండే గణాచారులు ఇలాంటి తీవ్ర శక్తులకు పూజలు చేసి ఆ శక్తితో దయ్యం పట్టిన వాళ్ళను, గాలి సోకిన వాళ్ళను బాగుచేసేవాళ్ళు, వాళ్లలో కూడా చాలా మంది మోసగాళ్లు డబ్బు కోసం ఇలా చేసేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు యూట్యూబ్ లో వ్యూస్ కోసం పాపులరిటీ కోసం డబ్బుల కోసం ఇలాంటి పూజలు అందరు చెయ్యండి అని ప్రచారం చేస్తున్నారు, ఆరంభం లో కొన్ని సంవత్సరాలు అంతా బాగానే ఉంటుంది కానీ ఈ తీవ్ర దేవతల జోలికి వెళ్లిన వాళ్లకు నిదానంగా చిత్త భ్రమ కలిగి పిచ్చి పడుతుంది, నేను చాలా మందిని చూసాను, ఏమైనా నీ ప్రయత్నం అభినందనీయం,శుభం.
@prabhu741181
@prabhu741181 7 күн бұрын
అస్భుతమైభ విశ్లేషణ
@janakikandula286
@janakikandula286 22 күн бұрын
అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏
@mamathah5905
@mamathah5905 14 күн бұрын
Tqqs to u important message bamagaruu 🙏🙏🙏🙏
@Venkat34373
@Venkat34373 22 күн бұрын
3:27 నుండి శాస్త్ర ప్రమాణాలు చూపించారు, అందరు చూసి నిజం తెలుసుకొని తెలియని వాళ్లకు చెప్పండి👍
@Bakthi-mayam
@Bakthi-mayam 21 күн бұрын
అమ్మని పూజించడం లొ తప్పు జరిగితే శిక్షిస్తుంది అని చెప్తున్నారు మరి తప్పుజరగకుండ పూజిస్తే వరాలు ఇస్తుంది అనే కదా అర్థం.
@harishkumar-qg1ni
@harishkumar-qg1ni 11 күн бұрын
Tapudu youtubers untaru gane tapudu talli undadu Amma varu a rupam lo unna amme Amma tana pilalanu epudu sikshinchadu Kevalam @govindaseva channel lo ammavari rupalane vimarsichunde Vishnuvu ke vugra rupalunaye A rupalu kuda poojalu chesevarine sikshistaya
@prathibhaA87
@prathibhaA87 10 күн бұрын
Mari manaki unna Parvathi devi, lakshmidevi, Saraswati ammavaarlu sariporandi? Konni devathalu roopalaku meanings vere untiai AA basics teliyani meelaanti vaallaku avida cheppedi ardhamavutundi. Nijaanni accept cheyadam neerchukondi. Naa swamtha anubhavam arjuna kruta durga sthothram Asandharbhamgaa pregnancy apudu chadivaanu evaru? Nanduri srinivas chepparani. 45 days chala ibbhandhi paddanu. Naku issue kudaa vachindhi. Edi epudu ekkada endhuku cheyali alage cheyyali. Breathing isssies pressure padthundhi. Evari ela padithithe ala edhipadithe ala chesukokuudadu. Anduke grhasthulaku satwika devatha upasanalu chepparu kshudra , ugra devathalanu pujinchakudadhu psychological effect padthundhi. Telusukondi
@sree-cj6qg
@sree-cj6qg 9 күн бұрын
Ante kada mari
@sujathayadav3283
@sujathayadav3283 8 күн бұрын
అంతేగా అంతేగా😊
@harishkumar-qg1ni
@harishkumar-qg1ni 7 күн бұрын
@prathibhaA87 parvathi , Lakshmi , Saraswathi devila kalayikatho yerpada paripurna avatarame Durga devi alanti Durga devi stotram cheste meku health issue ravadam enti Yogam unna , karma una anubhavinchaka tapadu Meku unna health issue oka karma iyeuntunde Melane hospital ke health issue tho velinavalandaru e stotram cheyadam Valle health bagoleka vellara Durgamma andarike amma avida stotralu parayanam cheste ilante negatives aneve undavu Me health issue patukoni ammavari stotram valla vochinde anadam porapatu
@komaravolurajasekhar2
@komaravolurajasekhar2 21 күн бұрын
Nenu oka appudu saibaba ki maha bhaktudini. sai pitchi patti baba bhajanalu precharalu chesa . Baba taruvate avaraina ani hindu devulu kuda baba lone vunnaru ani nammi mahabhaktudini aaipoira. Me videous chusina taruvata baba avaro emito ani logic ga arochinchi chi ani epitchi nunchi bayatiki vacha .edi oka Trans ani telusukoni mana sastram cheppinattu vanti ramudu krishnudu vishnumurthy ammavaru siv udu nijam Aina devatalu ani nammi bayatiki vacha chala thanks amma meku .chala marpu tesunaru hindu samajam ro vunna emooda nammakalanundi . govinduni blessings meku appudu vuntayi
@kj9537
@kj9537 14 күн бұрын
Manam week mind set tho unnapppudu... For example 3 days akali tgo undi emi tinadaniki dorakanappudu... Ee food tinna amrutham la untundhi .... Alage miky edi ayna kashtam vachinappudu manaki evaru ayna vallaku tochina salaha ichina.. Mana manasu stimitham ga lenappudu edo oka way lo vellali ani cheppina.. Appudu manam enchukunna devudu manaki mental gaa mana depression tagginchi... Aa pressure thoughts relieve cheyyadaniki help chesina vallu avutharuu... Kopam vachi road medha velle vallani aristhe chepputho kodtharuu.. Ade devvudi nama smaranatho.. Nuvvu devudini enni adiginaaaa.. Navuthu choosthune untaduuu...... Ala devudu niku help chesthe...... Ipudu devudu trans ayyipoyadu Elaga anta eeru dataka teppa tagalese rakam laaaaa Miru trans loki vellindhi andhulo edo mahima undi ane tappa... Leka pothe ee devudi moham kuda choodaru meeru Madam chepindhi. Ee upasana ela cheyyali ani. Anthe tappa trans loki vella mani kadu... Manam correct ga unte antha correct e jaruguthundhi Ayna miru annantha matrana nenu cheppi nanatha matrna.. Baba gari value taggadu...
@SriRajaRajeswari999
@SriRajaRajeswari999 14 күн бұрын
Ohh guruvu paadhaalu pattukoni... Korikalu teeraledhu ani guru nindha chestunnara Woww Great
@tanajihere706
@tanajihere706 22 күн бұрын
భక్తి తొ సాత్వికంగా చేయచ్చు అంటున్నారమ్మ. ఆ. నాటి పరిస్థితుల కారణంగ ఉద్భవించిన శక్తులమ్మ వారు వారాహీ దేవి అంటె దండనాయకి భండాసుర వధ కోసం లలితాదేవి ఆమె శరీరంలోంచి కొన్ని కోట్ల శక్తులను సృష్టించింది. ఆ బండా.సురుడు, అతని సైన్యం సామాన్యం కాదు 60,000 సంల పాటు దేవతలనె ముప్ప తిప్పలు పెట్టాడు ఇక వారిని జయించాలంటె ఎన్ని శక్తులు ఎంతటి శక్తి అవసరం. అలాంటి శక్తులను మనం పిలిచి సింహాన్ని పిలచి చీమనొ, ఆమ్లెట్ వేసి ఆహారంగ పెట్టినట్టు.... శ్రీ మాతా చరణారవిందం 🙏.
@SriSharmaJi
@SriSharmaJi 22 күн бұрын
వారాహి అమ్మవారికి పూజ చాలా ప్రమాదకరం.. kzfaq.info/get/bejne/m7loard0mZnQgI0.html
@Datta003
@Datta003 21 күн бұрын
Ipdu avasaram ledu antava Amma...Ipdu manam mamul family badhyatulu nadputu brathike valam but khalistani ani,Dravidam ani Inka ela Eno states maku vere desham kavali antunayi danki mana valu entho mandi poradtunaru so alanti valaki nuv shakti ga rakshinchu Amma ani manam pray cheyadam lo thapa...Ipdu Ramudu time kadu Amma ipdu parushuramudu avasaram...Meeku telso ledo silent ga India ne mukalu mukaluga Vidatese praytnam jarugutundi...So ipdu varahi devi kavali...Ee endku Amma Lakshmi devi weak mari lalita devi varahi roopam lo ameni ramanadi bandasurdni vadhincha daniki chepandi
@tanajihere706
@tanajihere706 21 күн бұрын
@@Datta003 తప్ప కుండా అండి అందరు ధర్మం గా ఉంటూ, దేశం కోసం, ధర్మం కోసం జగన్మాతను ప్రార్థిస్తాం. ఒకవేళ మీరన్నట్టు పరిస్థితులు వస్తే మంత్ర,తంత్ర వేత్తలు. హోమాలు యజ్ఞాలు చేసి దేశాన్ని రక్షించగలిగె వారు కూడా ఉన్నారండీ. మామూలుగా వారి జనారణ్యంలో ఉండరు. అవసరం లేదనె కదా శంకారాచార్యుల వారు కూడా ఉగ్ర దేవతారాధన లు ప్రోత్సహించలేదు.
@Datta003
@Datta003 21 күн бұрын
@@tanajihere706 Edo land konalano Leda kabja chesaru ano Leda evarko manchi jarugutadi ani iste Vadu aa 10L ethuku pothe aa korika chese valani kuda nenu kadu ananu amma bcs ala unna valu eroju vala pillalke fees kataleka entha ibhandi padtunaro chusanu...So Ala kakunda inkoka mundhu step vesi asalu mana dharmam untene kada manam undedi so ee love jihad nunchi mana adapilalni kapada mani, victim ga act chestu mana Hindu's ne emi lekunda chedham ane vala nunchi manalni kapadali ani korikundham...Shiva Shakti, Jana sena, Yogiji inka ala sanatana dharmam kosam porade valaki inka rakshana and Shakti ivalani korikundham...Endko telsa amma rajasthan valadi oka video chusa kuturu Muslim vadni pelli cheskundham ani police station ki velte vaddu ani tandri valaki turban untundi kada amme kala meeda petti mari vaddu ani edcharu amma abba adi chusina degara nunchi nenu mamul avaleka poyanu aa ammayi matram moham tipesindi....Endku amma alanti pillalu chi
@tanajihere706
@tanajihere706 17 күн бұрын
@@madicherlasritarun3698 తెలుగు రాదా మీకు.
@Chalapathi.marella
@Chalapathi.marella 20 күн бұрын
🙏Chala baga cheparu 🎉
@prasaddasarp114
@prasaddasarp114 22 күн бұрын
ఈరోజు మీరు కొట్టిన దెబ్బకు, మా దొంగ పూజల బాబాలకు, అమ్మలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యుంటుంది..
@Dharmadvajam
@Dharmadvajam 17 күн бұрын
Madam me voice Chala speedaga vastundi kasta slowga vaste inka bagundedi😍 okka Ammavaru lone Anni saktulu avataralu udbavinchayi 🙏🏻SREE Mathre Namaha..
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 21 күн бұрын
Tqu so much🤝 Amma
@MouniMounika-sg9dm
@MouniMounika-sg9dm 22 күн бұрын
Chala vivaram ga chepparu meru aadaralu chupincharu thanks Amma meru em cheppina 💯 nijam untundi adi memu nammutamu tq
@sirishasriram1930
@sirishasriram1930 5 күн бұрын
Such wisdom at a young age, we are always inspired by u🙏
@sadhulatha-br9jb
@sadhulatha-br9jb 9 күн бұрын
Satyabhama garu chala baga chepparu. Anni matalu variki korikalu teerutunnayi,vere desam vallaki teerutunay ani nenu kuda cheptuntanu, me lanti vallu diryamga munduku vachi chala mandiki kallu teripistunaru.
@sakethtelugu4774
@sakethtelugu4774 22 күн бұрын
వారాహి నవరాత్రి చే సినాక డబ్బు పరంగా చాల బాగున్నాం
@Venkat34373
@Venkat34373 21 күн бұрын
నేను ఓన్లీ వెంకటేశ్వర స్వామి కి దండం పెట్టుకుంటా అంతే, డబ్బు పరంగా చాలా చాలా బాగున్నాం, ఏ సమస్య కష్టం వచ్చినా సరే జస్ట్ దండం పెట్టుకుంటే చాలు వెంకన్న కాపాడుతున్నాడు, ఇంకా కష్టపడి నవరాత్రులు చెయ్యాల్సిన అవసరం నాకు లేదు
@suneethavijaykumar9188
@suneethavijaykumar9188 21 күн бұрын
Mi yogam lo vunte cheyyakunna bavuntaru
@nalla213
@nalla213 20 күн бұрын
The text you referenced is it available in market? Can u plz let me know the source. Thanks
@cheedellagopala2516
@cheedellagopala2516 21 күн бұрын
Chala baga chepparu
@jaihindjaisriram687
@jaihindjaisriram687 22 күн бұрын
Pawan kalyan gaaru eeroju vaaraahi deeksha theesukuntunnaru anta ,edi rendava saari anta youth kudaa baagaa influance avuthunnaaru .
@Meena55708
@Meena55708 21 күн бұрын
జై శ్రీ రామ్ అక్క 🙏🙏🙏🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 22 күн бұрын
Jai sreeram 🙏❤❤
@srigadearunasri8254
@srigadearunasri8254 16 күн бұрын
🙏🏽🙏🏽 చాలా బాగా చెప్పరు అమ్మ పవన్ కళ్యాణ్ ఏకంగా మాల వేసాడుగా వరహి మాల అంటా ఏంటో కొత్త కొత్త దేవుడు లు మాలలు తెచ్చి హిందువులని భ్రమలోకి నెట్టేస్తున్నారు నిస్వార్ధమైన గురువులు ఒక్కరు కూడా లేరు మనం ఇలా ఆదేవుడు ఈ దేవుడు అని కొట్టుకు చస్తాం ముస్లిం లు క్రిస్టియన్స్ ఒకే మాటలు మీద ఉండి మనల్ని తొక్కేస్తూ ఉంటారు మన హిందూ లా కళ్ళు ఇప్పుడు తెరుచుకుంటాయో ఏమో మీకు ధన్యవాదాలు అమ్మ చాలా కస్టపడి సాక్షాలు కూడా చూపించారు 🙏🏽🙏🏽🙏🏽 ఇలాగే మా కళ్ళు తెరిపించండి
@neelimaravulkar5462
@neelimaravulkar5462 13 күн бұрын
Pk maala veyyadam kadu atanu devi upasana guruvu unnadu kabatte chesadu kani youtube lo chusi niyamalu lekunda cheyyadam ledu kada...
@suseelaginjala
@suseelaginjala 9 күн бұрын
Pspk మాల వేయలేదు అండి దీక్ష తీసుకున్నారు,అది వేరు ఇది వేరు
@Hamsa-Gayatri
@Hamsa-Gayatri 20 күн бұрын
❤ యూ అమ్మ 👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻
@Tripurasundari.122
@Tripurasundari.122 20 күн бұрын
సత్యభామ గారు..! ఉపాసకులు ఉపాసకులు మాత్రమే అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉపాసకులు కలియుగం పూర్తి అయ్యేవరకు తిష్ట వేసుకుని కూర్చోరు గా వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోతారు. మరి ఇప్పుడున్న వాళ్ల సంగతి ఏంటి అది ఉపాసకుల కోసమే అని కూర్చుంటే మనం ఉపశకులం ఎప్పుడూ అయ్యేది మామూలు వాళ్ళు కూడా వాళ్ళకి తగిన స్థాయి లో చేస్తుంటే వాళ్ళే తర్వాత ఉపాసకులు అవుతారు
@parvathiramesh3707
@parvathiramesh3707 16 күн бұрын
Avunu Pooja xheyaga cheyaga upasana oka mettu edhiginattu. Poojala vadde agipokudhadu kada.
@sree-cj6qg
@sree-cj6qg 9 күн бұрын
Emi kadu. Satvika pooja cheyandi. Prana pratista kalsaham lantivi kekinda nitya pooja laga shraddha ga cheyandi. Amma karunistundi
@rameshdivvela6083
@rameshdivvela6083 22 күн бұрын
శక్తేయ సంప్రదాయం లో వారాహి ఉపాసన,ఉపాసకులు చేస్తారు.ప్రతి సంవత్సరం నాలుగుసార్లు నవరాత్రి ఉత్సవాలు చేస్తారు.ఆషాడమాసం లో వారాహి ఆరాధన ఉన్నావాళ్ళు చేస్తారు.సాదారణ గ్రహస్థులు పార్వతి, దుర్గ, లలిత వంటి సాత్విక రూపలానీ ఇ9 రోజులు ఆరాదించవచ్చు.దుర్గ అమ్మవారు సప్తమాతృకలు సృష్టించుతుండి.సప్తమాతృకలు యైన చాముండా దేవి వంటివి సేవాసనం వేసి భయంకర రూపాలిని పూజించవలసిన పని లేదు.దుర్గ లేదా లలిత అమ్మవారు ను పూజించండి చాలు అన్నీ శక్తులు అమ్మవారి వచ్చినవే.శ్రీ మాత్రే నమః.🕉️🕉️🕉️🙏🙏🙏
@lalasasrinivas0
@lalasasrinivas0 20 күн бұрын
వారాహి దేవి అనుగ్రహం మరియు రక్షణ కల్పించడంలో సాటిలేనిది. దుష్టశక్తుల బారి నుండి మనలను రక్షించి, అన్ని అడ్డంకులను తొలగించే రక్షక దేవత ఆమె. హిందూ సంప్రదాయం ప్రకారం, మహిళలు సంతానోత్పత్తి కోసం వారాహి అమ్మన్‌ను పూజించవచ్చు మరియు రోగాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ఆమెను పూజించవచ్చు.వారాహి హిందూ మతంలోని ఏడుగురు మాతృ దేవతల సమూహం మాతృకలలో ఒకటి . పంది తలని కలిగి ఉన్న వారాహి విష్ణువు యొక్క పంది అవతారమైన వరాహ యొక్క శక్తి (స్త్రీ శక్తి. అమ్మవారి రూపాలు అనేకం. నవదుర్గలు, అష్టలక్ష్ములు ఇలాంటి కోవలోకి వచ్చేదే సప్తమాతృకలు. సప్తమాతృకలు అమ్మవారి ఏడు రూపాలు. ఈ సప్తమాతృకలలో శ్రీ వారాహి కూడా ఒకరు. ఈమె దేవతల అధినాయకి అయిన లలితా పరమేశ్వరి దేవి సైన్యానికి అధ్యక్షురాలు. వారాహి అమ్మవారిని మహావిష్ణు మరో రూపంగా, మహాలక్ష్మి ప్రతిరూపంగా చూస్తారు. సర్వ మంగళ స్వరూపం అయినా ఈ అమ్మవారు దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ చేయడానికి చేతిలో పాశమును దండమును ధరించిన దండనాథ. అంటే తప్పులు చేసిన వారిని శిక్షించే దేవత వారాహి అమ్మవారు. అయితే వారాహి అమ్మవారు ఉగ్రరూపంలో ఉండటం చాలా మంది చూసి ఉంటారు కానీ ఈమె వ ఉగ్ర రూపంలో కనిపించే అపార కరుణామయి పరమ కృపామయి. ఆరాధించేవారిని ఎంతో గొప్పగా కరునిస్తుంది ఈ అమ్మ. అయితే వారాహి దేవత వారాహి ఆరాధన అందరూ చేయకూడదఅని కొన్ని అపోహాలున్నాయి. ఆ అపోహల వలన అమ్మవారి ఆరాధన చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వారాహి అమ్మవారిని ఆరాధించడం అంటే దుష్టశక్తిని ఆశ్రయించడమని, అది ప్రజానీకానికి మంచిది కాదని ఇలా అపోహలు చాలా ఉన్నాయి. అందువల్ల అమ్మవారిని ఆరాధించే విధానం కొద్దీ మందికి తెలిసి ఆ తరువాత ఆ ఆరాధనను అందిపుచ్చుకునేవాళ్లు లేక అలాగే ఎవరికి తెలియకుండా గుప్తంగానే మిగిలిపోయాయి. అమ్మవారు తాంత్రిక శక్తి అనేది పూర్తిగా సత్యదూరం. ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మనిషిని వేధించే సమస్యలైన అరిషడ్వర్గాలు అమ్మవారి ఆరాధన చేస్తే అవన్నీ మనిషి చెప్పుచేతల్లో ఉంటాయి. అంటే అరిషడ్వర్గాలు మనిషిని శాసించడం కాకుండా మనిషి వాటిని అణిచిపెట్టుకోగలుగుతాడు. కామ క్రోధ మద మోహ మాత్సర్యాల నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది. మన మనసును నియంత్రిస్తుంది. అమ్మవారు సాక్షాత్ వసుంధర భూదేవి. నాగలిని రోకలిని ధరించిన ధాన్య దేవత పంటలు సరిగా పండాలన్న వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పక వారాహి ఆరాధన చేయాలి. ప్రస్తుత కాలంలో రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. వారాహి అమ్మవారి ఆరాధన వల్ల వారి జీవితాలు చక్కబడే అవకాశం ఉంది. అలాగని ఇదేమీ మూర్ఖత్వపు చర్య కాదు. అనవసరమైన ఎరువులకు వేలు పొసే వారు,చిత్తంతో అమ్మవారిని ఆరాధించడం తప్పేమి కాదు కదా. శ్రీకరి శుభకరీ సర్వమంగళ కారిణి కళ్యాణ స్వరూపిణీ అమంగళ నాశిని సుమంగళి కారిని సౌభాగ్య ప్రదాయిని విశుక్ర ప్రాణ హరిని వారాహి అమ్మవారు. ఇన్ని విధాల కరుణకు కలిగించే ఒకే ఒక దేవత వారాహి అమ్మవారు. అలాంటి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం సౌభాగ్య ప్రదం ఎటువంటి తీవ్ర సమస్యలైన అమ్మవారి ఆరాధన వల్ల పరిష్కారం లభిస్తుంది. కాబట్టి వారాహి మాతను ఆరాధించడం సమస్యల పరిష్కారానికి, మానసిక సమస్యలు తొలగించుకో వడానికి గొప్ప మార్గం.
@rameshdivvela6083
@rameshdivvela6083 17 күн бұрын
​@@lalasasrinivas0.వారాహి అమ్మవారు పార్వతి (దుర్గా)అంశ.శివుని అంశ ఉన్మతభైరవుని బార్య.వారణాసి ని భైరవుడు పగలు కేత్రపాలకుడు,వారాహి నిశి కాలం లో సంచారం ఉంటుంది.
@narmadasena5197
@narmadasena5197 15 күн бұрын
​@@lalasasrinivas0 Chala confused ga unna andi amma aradhana cheyala odha ani meru chala baga chepparu ippudu clarity ochindi amma ni 9 rojulu nistaga aradhisthanu.thanq sir🙏🙏🙏🙏
@lalasasrinivas0
@lalasasrinivas0 15 күн бұрын
@@rameshdivvela6083 telsu
@lalasasrinivas0
@lalasasrinivas0 15 күн бұрын
@@rameshdivvela6083 chakkaga cheskondi. Gupthan ga cheskondu. Aadambaraalu. Vigrahaalu kondama . Bayata chupisthunna pracharam chesthunna vasthuvu li kondam avasaram ledhu.. Deepam lo amma ni chuskondi. Naivedhyam ga dhanimma ginjalu, cheruku rasam pettandi. Unnantha lo cheskondi. Anthey
@user-ch7qs9lw2c
@user-ch7qs9lw2c 22 күн бұрын
Nice nice ...
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 22 күн бұрын
🙏🙏🙏
@varalaxmivankara9669
@varalaxmivankara9669 21 күн бұрын
నిజాన్ని దాచే వారి కంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడేవాళ్ళు గొప్ప వాళ్ళు
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx 22 күн бұрын
Jai SriRam Hara Hara Mahadeva🙏 Shubha Sayantram amma ❤❤❤
@prasaddasarp114
@prasaddasarp114 22 күн бұрын
శుభసాయంత్రం అమ్మా 🌹🙏
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx 22 күн бұрын
@@prasaddasarp114 Shubha Sayantram annayya 🙏
@paddu1823
@paddu1823 22 күн бұрын
👏👏👏👏👏👏👏👏👏
@divya55175
@divya55175 22 күн бұрын
Mi videos chusaka... Bhagwat geetha chadavalani anipisthundi🙏
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 22 күн бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@ValluriiPremila
@ValluriiPremila 22 күн бұрын
Jayasreearam
@kalpanabandari3921
@kalpanabandari3921 22 күн бұрын
Hare.krishna
@naveenavavila9562
@naveenavavila9562 22 күн бұрын
రామాయణం భాగవతం భగవద్గిత లను చదువుతూ ధర్మం ఆచరిస్తూ మన వాన్మయాన్ని ఆదర్శం చేసుకుని బ్రతికే అంటే వాళ్ళ పిల్లలకు కూడా చెప్పే వాళ్ళ పిల్లలు టీనేజ్ వచ్చాక దారి తప్పే అవకాశాలు ఉంటాయా.. మన గ్రంధాలకు చెడు సహవాసం వలన నష్టం కలగకుండా చేయగలిగే శక్తి ఉందా.. ఎటువంటి గ్రంధాలు చదవక చెప్పక ఉన్న కుటుంబాల పిల్లలకు మన గ్రంధాలు ఆచరించే కుటుంబాల పిల్లలకు తేడా ఉంటుందా.. ఈ విషయాలు కాస్త మీలో తెలిసిన పెద్దలు దయచేసి వివరించగలరు.. కొందరు వాదన చేశారు నాతో.. అసలు మనం ఎన్ని ధర్మాలు నీతులు చెప్పినా waste, సహవాసం తో ఇవాళ్టి పిల్లలు ఖచ్చితంగా చెడిపోతారు అని అన్నారు.. ఇది వివరించండి దయచేసి..
@tanajihere706
@tanajihere706 22 күн бұрын
@@naveenavavila9562 చాలా తేడా ఉంటుందండి. సనాతన ధర్మం ఆచరించె వారి కుటుంబం లొ పిల్లలు ధర్మాధర్మ విచక్షణ కలిగి, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఆత్మస్థైర్యం తొ ఉంటారు.
@krishnastubhagavanswayam5258
@krishnastubhagavanswayam5258 21 күн бұрын
Jai Srimannarayana 🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 21 күн бұрын
హరేకృష్ణ 😊❤
@SravaniNeelam-m9z
@SravaniNeelam-m9z 6 күн бұрын
Namaskaram akkayya garu na peru sravani chala baga chesthunaru akka ela Inka manchi vishyalu cheppandi akka chala mandhi pichi pichi video lu peduthunaru nenu chusthanu kani anni pattinchukoku kani manchivi okatiki rendu sarlu chusi chesanu kani akka meeru chala chala manchi vishyalu chepthunaru Inka Inka manchi msg evvadi Jai Sriram 🙏
@bhairuaruna5075
@bhairuaruna5075 22 күн бұрын
🙏🙏 jai sri ram
@vallakavikalavathamma
@vallakavikalavathamma 22 күн бұрын
🙏అమ్మ
@shivavalluri1393
@shivavalluri1393 14 күн бұрын
akka ippudu oka pujari kuda tayaru ayyadu vaarahi navaratrula pooja vidhanam anni kuda videos instagram lo mariyu youtube oka full video kuda upload chesadu akka. aa video chusinvaallu andharu kuda thanks gurugaru karchitanga memu patisthaam ani comments kuda pettaru. akka
@padmakarun1070
@padmakarun1070 22 күн бұрын
Jai Shree Ram
@sooryalakshmi2048
@sooryalakshmi2048 20 күн бұрын
💗🙏
@manjuladevi360
@manjuladevi360 21 күн бұрын
ప్రజలు అర్ధం చేసుకుంటే బాగపడతారు. సాత్విక లక్షణం మంచిది.
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x 21 күн бұрын
🙏🙏🙏🙏
@mucharlabharathi94
@mucharlabharathi94 22 күн бұрын
జై శ్రీరామ్
@bharathikolamudi3791
@bharathikolamudi3791 22 күн бұрын
👌👊👊👊✊🙏🚩🏹
@VijayaLakshmi-kv2sn
@VijayaLakshmi-kv2sn 21 күн бұрын
Thalli nuvu chepidhi nijamu evaru santhosi matha rathamu chesinaru anni ma amma chesi friday pulupu tinamu anthe ma family chala kastallo padamu plz leni poni rathalu joliki pokudadhu
@tanajihere706
@tanajihere706 22 күн бұрын
అంటె లలితాదేవి ని ఆరాధిస్తె కాపాడలేదా ఆమె శక్తులతొ మీకేంపని మరొ బండాసురడనొ, విశుక్రురడనొ మాతకు ఆహారంగా పెట్టె శక్తి మీకుంటె పిలిచి చేసుకోండి. లేదా ఏహిమాలయలకు వెళి ఈలాంటి సాధనలు చేసుకోండి. శ్రీ మాతా చరణారవిందం 🙏🌻.
@vadlamudivijaya1287
@vadlamudivijaya1287 21 күн бұрын
లలిత శాంత స్వరూపిని, ఆవిడ ఉగ్ర స్వరూపం వారహి అని చెపుతున్నారు. మనకి చాత కాదు అని ఆవిడ ఉద్దేశం. ఇది నిజమే అని నా అభిప్రాయం
@dharmikm4870
@dharmikm4870 22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandudama5058
@chandudama5058 22 күн бұрын
అమ్మ మాయందు దయ ఉంచి ఆ పుస్తకం తెలుగు pdf పెట్టగలరా 🙏🙏
@Slvsaress
@Slvsaress 22 күн бұрын
అమ్మ ఇ వారిహి నవరాత్రులు శ్యామల నవరాతత్రులు గురించి ఇప్పుడే వెంటున్నాం అవి నిజంగానే ఉన్నాయా లేకపోతే ఇప్పుడు వీస్ కోసం ఇప్పుడు చేస్తున్నారా
@prasaddasarp114
@prasaddasarp114 22 күн бұрын
అదే కదా చెప్తున్నది ఇవ్వన్నీ కేవలం సాధకులకు మాత్రమే.. అదికూడా నియమాలు పాటించాలి. మనలాంటి కుటుంబ జీవితంలో ఉన్నవారికి ఇవి నిషేధం.
@hemalatha6776
@hemalatha6776 21 күн бұрын
​@@prasaddasarp114andariki valla korikalu tirutunayi anta andi..nenu oka channel Comments lo chusanuu..avi chusthe naku cheyali anipinchindi kani sathayabhama garu cheppindi vinnaka bayam vestundi cheyyali ante
@swecchaaparajitha6283
@swecchaaparajitha6283 17 күн бұрын
@@hemalatha6776Lalitha Devi ki pooja cheyyandi saripothundhi , pranapratishtha emi cheyyoddhu, varahi ammavari strotralu chadavandi
@purnakumaarijadala9928
@purnakumaarijadala9928 21 күн бұрын
ఎవరినీ టార్గెట్ చేయాలన్నది సత్యభామ గారి వుద్దేశ్యం కాదు అవి చాలా నియమ నిష్టలు, ఆచారపరంగా ఇంట్లో అలవాటు వున్నవారే చేయగలరు తప్ప, రోజూ మామూలు పూజ చేసుకునే వాళ్ళం మనకు తెలియదు . గతంలో చెప్పారు కదా డబ్బు వున్నవాళ్ళకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ఎన్ని లక్షలైనా పోసి విరుగుడుగా ఒకేసారి వేయిమంది ఋత్విక్కులతో యాగాలు చేయించుకుని స్వాంతనా పొందగలరు. కానీ పూజ ఖర్చు భారంగా చేసుకునేవారు అవన్నీ చేయగలరా ?
@wolff_gaming
@wolff_gaming 22 күн бұрын
జై శ్రీరామ్ అమ్మ
@prathibhaA87
@prathibhaA87 10 күн бұрын
🙏💯
@Omsrimatrenamah2426channel
@Omsrimatrenamah2426channel 22 күн бұрын
అమ్మ voice speed ga వస్తుంది. చూడండి.
@lakshmiprasannaMavillapalli08
@lakshmiprasannaMavillapalli08 22 күн бұрын
Yes slow petti vinnanu nenu
@prasaddasarp114
@prasaddasarp114 22 күн бұрын
​@@lakshmiprasannaMavillapalli08 😄😄😄👌 మీరు చాలా intelligent person
@viprasree3037
@viprasree3037 22 күн бұрын
నిజాం వర్ స్పీడ్ గా వెళ్తుడి దరచ్సుకోండి oksarivhdikonfi
@viprasree3037
@viprasree3037 22 күн бұрын
Di
@prasaddasarp114
@prasaddasarp114 22 күн бұрын
​@@viprasree3037 వీడియో లెన్త్ ఎక్కువ కావడం వలన స్పీడ్ మోడ్ వాడాల్సి వస్తుంది.
@srinivasakalyan2753
@srinivasakalyan2753 18 күн бұрын
అమ్మ శ్రీవిద్య తత్వ వివేచని book చాలా ఉపయోగం ఉంది ఆ book కావాలంటే ఎలా... Pdf లింక్ ఏమైనా ఉందా.
@dharmikm4870
@dharmikm4870 22 күн бұрын
Voice very speed, please set voice.
@lavanyakune42
@lavanyakune42 22 күн бұрын
Akka..insta account lo yela follow avvali akka..mimmalni
@jellivenkatesh4061
@jellivenkatesh4061 4 күн бұрын
Amma three days first time pooja chasanu entlo ammarvari lambination photo thachukunanu ma entlo friday patincharu noveg thentaru anduka e nava rathri aypoya lapu a photo ni temple lo edham ani anukutuna ala photo ni eyavacha amma ladhanta aim chayalaina photo ni thalsi thalvaka chasanu amma aim chayali chapandi
@Lathapundla
@Lathapundla 22 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@Venkateshwara868
@Venkateshwara868 22 күн бұрын
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి జై శ్రీరామ్
@Rose9427
@Rose9427 22 күн бұрын
Audio problem
@user-oc6iy2so2g
@user-oc6iy2so2g 22 күн бұрын
Korikalu teerakapothe ela maku bhagavanthuni pomdatam anedhi second option andi korikale teerali mari memu teerchukuntam meru cheyyadhu ani bhayapedithe ela 😎😄
@peddirenuka5546
@peddirenuka5546 22 күн бұрын
Jai Sri Ram 🚩🙏jai vaasu deva 🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 22 күн бұрын
జై శ్రీరామ్ 🌹🙏
@peddirenuka5546
@peddirenuka5546 22 күн бұрын
Jai Sri Ram andi🚩🙏​@@prasaddasarp114
@GovardhaniGovardhani-pj8pm
@GovardhaniGovardhani-pj8pm 22 күн бұрын
Amma peddakarma ki pujallu chesevalla vellakodadhu antaru and antralu tayathulu vundavallu velakodadhu antaru velethe ebadhulu padatharu pedhakarma bojanam cheyakodadhu antaru ade nijamena amma
@SujiTeluguVlogs
@SujiTeluguVlogs 22 күн бұрын
కిందటి సంవత్సరం తెలియక చేశాను. తరువాత మీ వీడియో చూసి మానేశా.ఆ ఫొటో ఎమ్ చేయాలి. చెప్పండి
@user-vb4lg2gp2b
@user-vb4lg2gp2b 22 күн бұрын
నేను నదిలో కలిపేసా
@swarupagandikota4905
@swarupagandikota4905 21 күн бұрын
Teliyaka vaarahi navaratrulu chesa annaru Mari amma Daya mi mida ledha Miru ye swalabhamu pondaledha amma Daya valla ? Enduku ala matladutunnaru
@SujiTeluguVlogs
@SujiTeluguVlogs 21 күн бұрын
@@swarupagandikota4905 అఖండ దీపం పెట్టా.3 రోజు కొండెక్కిపోయింది.నమ్మకం తో చేశా. చాలా నిష్ఠ గా చేయాలని తెలిసింది.
@Adithya369_
@Adithya369_ 20 күн бұрын
అమ్మ నమస్కారం అమ్మ భవ్య అగోర అని youtube ఛానెల్ వుంది ఒక్క సారి చుడండి అమ్మ
@user-ic2fj3dw7k
@user-ic2fj3dw7k 15 күн бұрын
Akha mi nijaeithinga poja chepar pls appu povafaniki poja chapandi
@vsssharma2410
@vsssharma2410 12 күн бұрын
వరాహస్వామి యొక్క శక్తియే వారాహి
@user-nf5eo1nf8d
@user-nf5eo1nf8d 21 күн бұрын
Na pillalu naluguru hcanipoyaru puttina rendumudu nelalaki taruvata na bharta chanipoyadu nenuyebevudini nammi bratakalamma cheppandi
@EernijyoshnaJyoshna
@EernijyoshnaJyoshna 11 күн бұрын
Shivayya 😢
@swarnalathabetha2890
@swarnalathabetha2890 3 күн бұрын
Meeru meekosam bratakandi... Demudu ee life meeku meekosam bratakamani pamparu... Ayyna sevalo tarinchandi... Kudirithe evarikaina saayam cheyandi... Daiva nama smaranalo Mee anandanni vethukkondi...
@prasannach3201
@prasannach3201 22 күн бұрын
ఈ వారాహి నవరాత్రులు అనేవి వున్నాయని నాకు 2023 లోనే తెలిసింది. ఎలా అంటే 2023 లో మాకు తెలిసిన ఒక madam ఇంకా వారి కూతురు ఫ్యామిలీ లు వారాహి నవరాత్రులు చేసారు. ఏం లోటు జరిగిందో , ఏ దోషం జరిగిందో తెలియదు కానీ అదే time లో madam వాళ్ళ అల్లుడు చనిపోయారు. వారికి ఇద్దరు చిన్న పిల్లలు. మా madam తన కూతురిని, ఆ పిల్లలని ఆ పరిస్థితి లో చూసి జాబ్ మానేసి వారికి తోడుగా ఉంటున్నారు. So ఇలాంటి నవరాత్రులను ఆచరించేటపుడు ఒక్కసారి ఆలోచించుకోండి. మన ఇష్ట దైవాన్ని శరణు వేడితే జరగని పనులు వుంటాయా. ఆ మాత్రం నమ్మకం లేదా మన కుల దైవం మీద. తప్పుగా ఏమైనా రాసి వుంటే క్షమించగలరు. జై శ్రీ రాధే గోవిందా 🙏
@rameshdivvela6083
@rameshdivvela6083 22 күн бұрын
ఉగ్రదేవతలు విషయాలలో పొరపాటు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
@tanajihere706
@tanajihere706 22 күн бұрын
తప్పే లేదండీ తీవ్ర దేవతలను ఆరాధిస్తె ఫలితం ఎంత త్వరగా వస్తుందని నమ్ముతారొ అంతకు మించిన సమస్యలు వస్తాయి.
@shirisharam9442
@shirisharam9442 21 күн бұрын
తప్పులు చేసి, శిక్ష వేసినందుకు ఉగ్ర దేవతలు అని నిందిస్తున్నారు. Accident అయిందని బస్ ఎక్కడం లేదా, షాక్ కొట్టిందని కరెంట్ వాడటం లేదా?
@prasannach3201
@prasannach3201 19 күн бұрын
@@srilaxmi5990 నవరాత్రులు చేసినందువల్ల అలా జరిగిందని చెప్పలేదు. వారు చేసిన పూజలో ఏం తప్పు జరిగిందో, ఏ దోషం జరిగిందో అలా జరిగి పోయింది అని రాశా. శాంత స్వరూపిణి అయిన అమ్మవారినీ(దుర్గా దేవినీ) పూజించడానికి దసరా నవరాత్రులు వున్నాయి.అప్పుడు అమ్మవారిని పూజిస్తే, ఒక వేళ తెలియక పొరపాట్లు జరిగినా ఆ దుర్గమ్మ క్షమిస్తుంది. ఉగ్ర దేవతలను పూజించేటపుడు నియమ నిష్ఠలతో చేయాలి. తెలియక చేసే తప్పులకు ప్రాణాలు బలైపోతాయి. అటువంటి అమ్మవారిని గురించి ఎవరూ వ్యంగం గా మాట్లాడరు. అన్ని రూపాలు ఆ దుర్గమ్మ లేదా లలితామాతవే కదా. ఆ అమ్మని పూజించవచ్చు కదా అని చెప్పారు. ఈ గుప్త నవరాత్రులు , వారాహి నవరాత్రులు మన పెద్దవాళ్ళు చేశారా. మన కుల దైవం ఒకరు వుంటారు కదా. వారి మీద నమ్మకం లేదా. వారు తీర్చలేని కొరికలా మనవి.మన పెద్దలు పూజిస్తూ వచ్చిన మన ఇంటి ఇలవేల్పు నీ శరణు వెడితే అవ్వని పనులుంటాయా చెప్పండి. ఆ గోవిందుడు అందరి మొర ఆలకించాడు. ప్రస్తుతం వున్న ప్రభుత్వం తిరుమలలో already కొన్ని మార్పులు చేసింది. ఇంకా ప్రక్షాళన జరుగుతుంది. ఉగ్ర రూపంలో వున్న ఆంజనేయ స్వామిని గురించి నేను ఎప్పుడూ వినలేదు.మీరంటుంటేనే ఫస్ట్ టైం వింటున్న. జై శ్రీ రాధే కృష్ణ శ్రీ మాత్రే నమః
@VinayKumar-t3m
@VinayKumar-t3m 7 күн бұрын
మా గురువు గారు శ్రీ రామానుజుల వారి ఆజ్ఞానుసారం శ్రీరాముణ్ణి మాత్రమే పూజిస్తాను,
@mahathilakshmi
@mahathilakshmi 22 күн бұрын
svayamu ga lalitha ammavari sarva sainya adyakshuralu ayina varahi amma ki kruthagnatha bhavamu tho poojinchadam lo tappu ledu andi
@tanajihere706
@tanajihere706 22 күн бұрын
అయ్యొ మీరు చేసుకోవచ్చు డి. ఇది సత్యభామ గారు తన సబ్స్క్రయిబర్స్ కి మాత్రమే అండి. మీకు అడ్డు చెప్పలేదె చిన్న మస్తాదేవి, ధూమావతి కూడా చేసుకోండి.
@sree-cj6qg
@sree-cj6qg 22 күн бұрын
Varahi Pooja chesinanta matra na migata dasa maha vidyalaya cheyalani ledu.
@ShivaRam-ty9zp
@ShivaRam-ty9zp 21 күн бұрын
Mimmalni adagaleru kadandi meerenduku reply isthunnaru​@@tanajihere706
@pramodvarma23
@pramodvarma23 22 күн бұрын
Set speed. O. 75
@srj_royal
@srj_royal 22 күн бұрын
Nanduri srinivas gare kadha
@nagunurisathyanarayana5334
@nagunurisathyanarayana5334 21 күн бұрын
అక్కయ్య గారు చాలా బాగా చెప్పారు కానీ ఆడియో బాగా స్పీడ్ గా వస్తుంది అక్క
@rojaranikanugula7942
@rojaranikanugula7942 22 күн бұрын
మీ వాయిస్(మాటలు)చాలా స్పీడ్ గా ఉన్నాయి.ఏమీ అర్ధం కాలేదు.కారణం ఏమిటి?ఈ సారి స్లో గా మాట్లాడి రికార్డ్ చేసి పెట్టండి ప్లీజ్
@padmam123
@padmam123 21 күн бұрын
నాలుగు సార్లు వింటే అర్థం అవుతుంది కదా
@geeths888
@geeths888 21 күн бұрын
Slow mode lo pettukondi
@prasaddasarp114
@prasaddasarp114 22 күн бұрын
‌"సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
@tanajihere706
@tanajihere706 22 күн бұрын
జై శ్రీరామ్ 🙏 అండి 🌻.
@prasaddasarp114
@prasaddasarp114 22 күн бұрын
@@tanajihere706 జై శ్రీరామ్ 🌹🌹🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 22 күн бұрын
Jai sreeram 🙏🌹 andi
@prasaddasarp114
@prasaddasarp114 22 күн бұрын
@@user-jh9bp1um8r జై శ్రీరామ్ 🌹🌹🙏 అండీ 🌹🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 22 күн бұрын
​@@prasaddasarp114 మీకు కూడా శుభ సాయంత్రం
@SKDevotionaltalks7130
@SKDevotionaltalks7130 20 күн бұрын
Amma evarikaiyna amme talli eppudu bidala medha kopam chupinchadu
@DeviOblesh
@DeviOblesh 21 күн бұрын
Akka cheppandi akka pleess
@prasaddasarp114
@prasaddasarp114 22 күн бұрын
రూపాయి స్వాహా....
@vijaykrishna5199
@vijaykrishna5199 22 күн бұрын
రూపాయి
@GPS379
@GPS379 19 күн бұрын
what you said is mostly correct , However, you cannot deny the fact that , there is entire Shakta Mata , which has its own procedures and processes in place, which are obviously will not be in line with Vaishanava philosophy. We do many kamya pragogas , daily anusthanas even using vaishanava mantras , you cannot say everyone should be only in bhakti marga and be nishakama. that is very wrong, If you accept vaishanava, you should accept practices of , Shakta, Shaiva , Saura, skanda, ganapathya also .
@satyasridhar3354
@satyasridhar3354 17 күн бұрын
Pls try to promote this video until it reaches Pawan Kalyan garu madam..
@thejaswipujari
@thejaswipujari 21 күн бұрын
Varahi ni pujinchadaniki sadarana niyama nistalatho patu important quality okati kavali...okariki hani cheyadaniki Puja vadoddu ala vadite ne pramadam...Amma daya kosam cheyandi..tappu ledu
@iamviswanaadh
@iamviswanaadh 7 сағат бұрын
వారాహి దేవి పూజలు అందరూ చెయ్యకూడదు....అలా కాదని ఎవరైనా చేసేయండి అని videos పెట్టేవాళ్ళు..youtube లో వాళ్ళు చేసే video లకి డబ్బులు వస్తాయని తప్ప ఇంకేది కాదు. అలాంటి వాళ్ళని ఆ వారాహి దేవి వదలదు. ఈ విషయం అంత వరకు చెప్పి వదిలేస్తే చాలు. ఇంకా ఏదైనా సమాజ సేవ చెయ్యాలి మార్చాలి అనుకుంటే particular గా అలాంటి వాళ్ళని ఉద్దేశించి....అలాంటి content creators ని target చేసి బెదిరించాలి. అంతే కాని శాక్తేయులు అని ఒక భయంకరమైన కోణం లో చూపించాల్సిన అవసరం లేదు. మనకి ముఖ్యం గా మూడు శక్తులు, తత్త్వాలు వేరు. శివుడు, అమ్మవారు, విష్ణువు. ఇంకా clear ga చెప్పాలంటే Time, Space, Continuum. అంతటా వ్యాపించి ఉన్నది విష్ణువు(space ), ఎప్పుడూ ఉండేది సదాశివుడు(time ), ఈ సృష్టిని నడిపించేది...అమ్మవారు(continuum). కొంతమంది విష్ణు భక్తి ఇష్టపడతారు....కొంతమంది శివ భక్తులుగా ఉంటారు...ఇంకొంతమంది అమ్మవారిని ఆరాధిస్తారు. అమ్మవారికి దగ్గరయ్యే మార్గం తంత్రం ఒక్కటే. తంత్రం అంటే automatic గా మంత్రం...యంత్రం కూడా ఉంటాయి. వాటిని చూసి భయపడిపోవక్కర్లేదు. అడ్డమైన భయాలు ప్రజల్లో నాటక్కర్లేదు. ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పాలి. ఎక్క నోరు ముస్కోవాలో తెలియాలి. చాలా important. ఎక్కువగా వాగకూడదు అమ్మవారి విషయంలో. అంటే....ఉద్దేశం...intention...motive...అనేది చాలా ముఖ్యం. మీ ఉద్దేశం ఉగ్రదేవత పూజలు చెయ్యకూడదు అందరూ అంటే...లాంటి videos చేసే వాళ్ళని బయటికి లాగి మీ influence తో వాలని పాతాళానికి తొక్కెయ్యండి. అంతే కాని తేడా గా మాట్లాడకూడదు. రిఫరెన్స్ బుక్స్, సఖాలు c అన్ని బావున్నాయి pwrfect గా....presentation లో కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుంటే... subscribers followers రెండింతలవుతారు. Please speak from the place of peace in your heart. Aa పరమాత్మ మీకు నిజమైన జ్ఞానాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.
@balaco1154
@balaco1154 22 күн бұрын
First sai babapi pracharam chesaru, ippudu marpu vastondani... Dashamaha vidyalu techaru....
@prasaddasarp114
@prasaddasarp114 22 күн бұрын
ఇంకొంతమంది కొత్త దేవుళ్ళను (మనుషులు) కూడా తెస్తున్నారు 🤦
@vijayasindhuri3879
@vijayasindhuri3879 22 күн бұрын
Oka channel lo varhai nabatrulu vidhanam chupistunaru
Best father #shorts by Secret Vlog
00:18
Secret Vlog
Рет қаралды 22 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 62 МЛН
Best father #shorts by Secret Vlog
00:18
Secret Vlog
Рет қаралды 22 МЛН