మావారుమరీఇంతలా అనుకుంటున్నారా?మరినేనూరుకుంటానా? అందరిగురించీచెప్పేసా|అప్పుడప్పుడు చెప్పుకోవాలితప్పదు

  Рет қаралды 315,738

Ammamaata

Ammamaata

Жыл бұрын

మన ఆనందనిలయంలో గృహప్రవేశం ఫిబ్రవరి లోనే చేసుకున్నాము. ఇప్పుడుఫంక్షన్ మాత్రమే చేసుకుంటున్నాము.ఇంతకుముందు మేము చేసిన ఫంక్షన్ లు అన్నీ బాధ్యతతో చేసినవి. అందువల్ల కొంచెం భయం వుండేది.వాటిని మేము ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోయాము.అందుకే ఇప్పుడు ఆనందంగా గడపటానికి భగవంతుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతాను. ఫంక్షన్ కి విచ్చేసినప్రతిఒక్కరూ ఆనందంగా గడపాలని అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాము.సాధ్యాసాధ్యాల దృష్ట్యా ప్రత్యక్షంగా మీరందరూ పాల్గొనకపోయినా మీరందరూ నా మనస్సులో ఎప్పుడూ వుంటారు.ఇక్కడ జరిగే ప్రతి విశేషాన్ని మీకు వరుసగా అందించి మిమ్మల్ని ఆనందింపచేయటానికి ప్రయత్నిస్తున్నాము.మీరందరూ చూసి ఆనందించి మనస్పూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. .వరుసగా జరిగే అన్ని ఈవెంట్లను సహృదయంతో స్వీకరిస్తారని భావిస్తూ..
ఇట్లు
మీ
జయమ్మ

Пікірлер: 898
@dharmavathidevi3405
@dharmavathidevi3405 Жыл бұрын
మాటలకి అందని మనోభావం మీరు అందించిన ఈ వీడియో ద్వారా కలిగింది మీరు చేసిన వీడియోలన్నిటిలోకి సమాజానికి ఉపయోగపడేటువంటి అత్యంత విలువైన వీడియో అమ్మా యిది. ఏదో ఒక సినిమా చూసినట్లుగా అనిపించింది ఇలాంటి ఉపయోగకరమైనటువంటి విషయాలను తెలియజేస్తూ సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలను మనుషుల మధ్య దూరం చేసే మంచి మంచి వీడియోలు మీరు ఇంకా ఎన్నో ఇలా చేయాలి ఇలాంటి ప్రక్రియ ఏ యూట్యూబ్ కూడా చేయలేదు మీ జంటకు ఇవే నా ప్రణామాలు
@srivally6342
@srivally6342 Жыл бұрын
Pillalaki kuda entha anda esthunnatlu
@sarithareddypagadala5520
@sarithareddypagadala5520 Жыл бұрын
మీలాగ ఉండడం అందరి వల్ల కాదు అమ్మ. ఎంత మందికి మీరు inspiration అమ్మ espacially నేను మీ నుండి ఎంతో నేర్చుకున్నాను ఇంకా నేర్చుకుంటాను. సంధ్య, రమ్య speech కావాలి అమ్మ మాకు 😀😀
@lakshmitummala8478
@lakshmitummala8478 Жыл бұрын
)
@manjulareddy5975
@manjulareddy5975 Жыл бұрын
Me lanti family andarike adrsham kavali ani nenu ankuntanu
@saishilparani239
@saishilparani239 Жыл бұрын
Manchi msg Amma Chala baga cheparu family gurnchi
@homely_looks
@homely_looks Жыл бұрын
మీ లాంటి వారు కుటుంబంలో ఒక్కరు ఉన్నా కుటుంబం మొత్తం ఎంతో ఆనందంగా విలువలతో ఉండేలా తయారవుతుంది అమ్మ
@sarojamk2247
@sarojamk2247 Жыл бұрын
అమ్మ మీరు ఎంత చక్కగా చెప్పారు ఎక్కడ సినిమాల్లో చూశాను గాని ఇంత మంచి కుటుంబం ఎంత చక్కగా వివరించారు నిజంగానే నేను ఎక్కడ చూడలేదు మీ ఫ్యామిలీ ఇలా ఉండే మనస్తత్వం మీరు ఫ్యామిలీ గురించి చెప్తుంటే అది చూసినంత సేపు నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి అందరూ మంచివాళ్లు మంచి కుటుంబం నాకు దొరికినందుకు చాలా సంతోషం అమ్మ మీ నుండి ఎంతోకొంత నేర్చుకుంటున్నాను చాలా సంతోషం అమ్మ
@srujikoti321
@srujikoti321 Жыл бұрын
Hi Amma 🙏🏻అంకుల్ మీకోసం మూడు మాటల్లో స్వీట్ గా చెప్పారు,మీరేమో అంకుల్ కోసం చాలా వివరంగా చెప్పారు 😍 మీలాంటి అన్న వదినలను, అమ్మానాన్నలను కలిగి ఉన్న వాళ్లు అదృష్టవంతులు 👍🏻God bless everyone 🎊
@leelagullapalli8495
@leelagullapalli8495 Жыл бұрын
మీ జీన్సలోనే మంచితనం వుందమ్మా కృష్ణుని గుణాలు గురించి చప్పించటం చాలా బాగుంది సంధ్యా రమ్యలకు నా ప్రేమ దీవెనలు.
@neerajatalagani1912
@neerajatalagani1912 Жыл бұрын
అమ్మ మీలాంటి భార్య దొరకడం కూడా అంకుల్ అదృష్టం అమ్మ, ఆడపడుచులను అంత బాగా చూసుకునేది ఈరోజుల్లో ఎవరున్నారు అమ్మ
@srivally6342
@srivally6342 Жыл бұрын
Aama jeevithanni sketch geesukundi
@prameelachennoju6051
@prameelachennoju6051 Жыл бұрын
దిగజారుతున్న కుటుంబ విలువలు, మారుతున్న మనుషుల మానసిక రుగ్మతలకు మంచి మంచి వీడియో classes తో treatment ఇస్తున్నారు. కొంత మంది ఐన మార్పు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను.
@sreesree4456
@sreesree4456 Жыл бұрын
మంచి భర్త ,మంచి అత్తమామలు, మంచి ఆడపడుచులు,మంచి వియ్యంకులు దొరకడం మీ అదృష్టం ఆంటీ ,మీకే కాకుండా మీ అమ్మాయిలకు కూడా మంచి అత్తవారిల్లు దొరికింది
@chnagaparvathi9565
@chnagaparvathi9565 Жыл бұрын
అమ్మా వీడియో చూస్తుంటే చాలా చాలా ఆనందమనిపించింది 🤗ఇదే కదా ఆనందమంటే 🤗అందరి మనస్తత్వాలు ఒకేలా కలవడమంటే మామూలు విషయం కాదు కదండి 👌👌👌మీ ఆనందనిలయం ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను 🤗
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 Жыл бұрын
రాముడు, కృష్ణుడు,ఇద్దరు కలగలిపిన మహోన్నత వ్యక్తి మీ శ్రీవారు అమ్మా.
@sarojinisiri2165
@sarojinisiri2165 Жыл бұрын
నమస్కారం అమ్మా 🙏 ప్రతీ ఇంట్లోనూ మీలా అర్థం చేసుకుని చెప్పే వారు లేరు అమ్మా... ఎంతసేపూ వాళ్ళు, వీళ్ళు అని వారితో పోలుస్తున్నారే కానీ, వారి బిడ్డల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవటం లేదు.. ఎంత అభిమానంగా చూసినా పరాయి వాళ్ళ లాగే చూస్తున్నారు.. దేనికైనా అదృష్టం కూడా ఉండాలి.. మరో జన్మంటూ ఉంటే మీలాంటి కుటుంబంలో జన్మించాలని కోరుకుంటున్నాను..😊 మీ అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను 🥰
@dhanalaxmi6975
@dhanalaxmi6975 Жыл бұрын
ఈ వీడియో చాలా ఆనందంగా అభిమానంగా సాగిపోయింది.శుభమస్తు.సర్వేజనా సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు 🙏💐
@vijayalathabrahmam4581
@vijayalathabrahmam4581 Жыл бұрын
🙏🙏🙏👏👏👏 చాలా బాగా చెప్పారు అమ్మా🙏🙏🥰🥰, ప్రతి ఇంట్లో మీ లాంటి అమ్మా నాన్న,ఆడపడుచులు,కూతుర్లు, ఉండాలని కోరుకుంటాను. ఈ రోజుల్లో అనుబంధాలు ఆప్యాయతలు అన్యోన్యతలు చాలా అరుదు.
@vijayalathabrahmam4581
@vijayalathabrahmam4581 Жыл бұрын
🙏🥰
@rajikab9845
@rajikab9845 Жыл бұрын
Namaste Amma family👌🏿
@mallakamala4610
@mallakamala4610 Жыл бұрын
Yes you are correct
@keshavaalapati6215
@keshavaalapati6215 Жыл бұрын
అమ్మ మీ మాటలు వినటం నాకు చాలా ఇష్టం ఒక రోజు కూడా నాకు మిస్ అవటం వల్ల కాదు అంత నచ్చినయ్ అమ్మ మీరు చెప్పే మాటల్లో చాలా జ్ఞానం ఉంటుంది అమ్మ మీరు ఇలా మాకు కనెక్ట్ అవటం చాల అదృష్టం🙏
@computers2415
@computers2415 Жыл бұрын
ఒక్కరోజు అయినా మీలా బ్రతకాలి అమ్మ.... Thankyou
@user-me9eg4hs2p
@user-me9eg4hs2p Жыл бұрын
మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అమ్మ మీరందరూ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా అంకుల్ గారిని చూస్తుంటే మాకు కొద్దిగ అంత ఈర్ష్ గా ఉంది అమ్మ
@ragamshivaprasad5672
@ragamshivaprasad5672 Жыл бұрын
అమ్మ మి మాటలు చాలా చాలా బాగుంటాయి అందరూ మీలాగా ఉంటే ప్రతి కుటుంబం చాలా ఆనందం గ ఉంటుంది
@Divya-ly8iw
@Divya-ly8iw Жыл бұрын
హాయ్ అమ్మ వీడియో చూస్తున్నంత సేపు చాలా సంతోషంగా ఉంది మా అంకుల్ గారు లాంటి మంచి బంగారం లాంటి మనసు ఉన్న వ్యక్తి ఎక్కడ ఉండరేమో అలాగే ఆడపడుచుల్ని వాళ్ళ భర్తల్ని మరదల్ని ప్రేమగా చూసుకుని నీలాంటి వారు దొరకటం ఆ ఫ్యామిలీకి ఎంతో అదృష్టం మీ వీడియోలు చూస్తూ మేము ఎంతో ఆనంద పడుతున్నాము ఇలాంటి మంచి ఫ్యామిలీ మాకెందుకు లేదు దేవుడా అని అనుకోని క్షణం అంటూ ఉండదు. నా పుట్టింటి వాళ్ళు ఎవరు లేరమ్మ మా అమ్మ మా నాన్న చనిపోయారు పుట్టింటి తరపున అని చెప్పుకోవటానికి ఎవరూ లేరు ఉన్న ఒక్క చెల్లి కూడా నన్ను అర్థం చేసుకోదు మావారికి కూడా అంతే అందరూ ఉన్నాగాని మా వార్త ఎవరు మాట్లాడరు మళ్లీ జన్మంటూ ఉంటే మీలాంటి మంచి ఫ్యామిలీలో పుట్టించమని ఆ దేవుని కోరుకుంటున్నాను మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@vorugantiramadevi7716
@vorugantiramadevi7716 Жыл бұрын
సూపర్ అమ్మ మీలాగా ఉంటే బాగుండు అని ఈ వీడియోచూసినా ప్రతిఒక్కరు అనుకుంటారు .
@bitravenugopal8704
@bitravenugopal8704 Жыл бұрын
మణి అమ్మ చెప్పింది నిజం అమ్మ ..... సంధ్య అండ్ రమ్య గారు చాలా చక్కగా,పద్ధతిగా , అత్త వారి ఇంట చాలా కలసి మెలిసి, మామయ్య గారు అంటే చాలా అభిమానం, గౌరవం అమ్మ...... మేము మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడకపోయినా...... పరోక్షంగా చుస్తాన్నం అమ్మ .....మి లైఫ్ స్టైల్ అండ్ మి ఆడపడుచుల పద్దతులు చాలా మందికి ఆదర్శం అమ్మ 😍😍😍😍🥰🥰🥰
@nagarajaa1353
@nagarajaa1353 Жыл бұрын
Super home
@itsmyworldtelugu
@itsmyworldtelugu Жыл бұрын
అమ్మ మీరు చాలా అదృష్టవంతులు మంచి కుటుంబం ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం ఉండటం చాలా అరుదు అందరికీ ఆ అదృషం ఉండదు అమ్మ .ఎంత ముంచిగా ఉన్నా కూడ ఏదో ఒక తప్పుపట్టాలని చూసే వారే ఎక్కువ ఉన్నారు 😢 సరే మన వారే కదా అని ఎంత తగ్గినా ఇంకా తగ్గించడానికి ఇంకా బాద పెట్టడానికి చూస్తున్నారు
@chnagaparvathi9565
@chnagaparvathi9565 Жыл бұрын
100%ఇది నిజమండి.
@PremaLatha-ys4nw
@PremaLatha-ys4nw Жыл бұрын
Chala correct andi
@sravanthichalla6975
@sravanthichalla6975 Жыл бұрын
Yes
@arunadatla6059
@arunadatla6059 Жыл бұрын
Alavunna manchini chudaru , anicheyalani chudatam manakantu evaru lekunda cheyatam , Dani valla chivari rojullo vallu ibbandhi padatarani thelusukokaptam manishi avivekam,
@realstars7844
@realstars7844 Жыл бұрын
Adekada yekkava jarigedi
@muraligopalpanyala1475
@muraligopalpanyala1475 Жыл бұрын
మీ మనోగతం చాలా బాగా చెప్పారు అమ్మ అంత కన్నా ఏమి చేయలేము మీ కుటుంబం ఆయురారోగ్యాలు లతో అష్టైశ్వర్యాలు లతో ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ 🙏🙏
@ammarangoliarts2751
@ammarangoliarts2751 Жыл бұрын
మీ మాటలు వింటే ఏడుపొచ్చింది అమ్మా ఎందుకో తెలీదు 🙏
@sampoornamangina5188
@sampoornamangina5188 Жыл бұрын
😍😍😘👌👌👋🏽👋🏽💚❤💚❤💚❤
@Ajithkushal
@Ajithkushal Жыл бұрын
Same naku kuda
@rachurirajitha4849
@rachurirajitha4849 Жыл бұрын
S amma
@ChathurVedha
@ChathurVedha Жыл бұрын
Same
@lakshmiswamysaladi3022
@lakshmiswamysaladi3022 Жыл бұрын
చాలా చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది మీ మాటాలు వీటుంట్టుంటే. మాట లే కాదు... చేసిచూపిత్తునారు అండి. మీ ఆడపచు గారు చెప్పి న మాటలు కూడా చాలా బాగా చేప్పారు. నిజంగా మీ పిల్లలు కుడా చాలా మంచి పిల్లలు.
@vijayalakshmikakumanu6095
@vijayalakshmikakumanu6095 Жыл бұрын
చాలా బాగా చెప్పారు మీ పెద్దల ఆశీస్సు మీకు ఎప్పుడు ఉండాలి మీకు ఉన్నాయి కాబట్టి ఈ ఆనందనిలయాన్ని నిలబెట్టారు జయగారు పాజిటివ్ వైబ్రేషన్స్ సంధ్య రమ్య 👌సంధ్య అయితే గలగల గోదారే సంతోషంగా వర్ధిల్లాలి ఈ కుటుంబము జయగారు
@routinemugulu452
@routinemugulu452 Жыл бұрын
అందరి ఆడపచులు అలా ఉండారమ్మ మీరు చాలా లక్కీ మీ లాంటి వదినగారు దొరకడం వాళ్ళ అదృష్టం 👌👌 అమ్మ 🥰🥰 ఈ లవ్ యువర్ ఫ్యామిలీ 🥰❤🌸🌹🌹🌹🌹🥰🥰🥰
@mutyalu
@mutyalu Жыл бұрын
మీ అందరి అభిప్రాయాలు విన్నాము సంధ్య రమ్య మీ గురించి వినాలని ఉంది
@nagasatyaveni390
@nagasatyaveni390 Жыл бұрын
నమస్తే జయ గారు ఆనంద్ గారికి కజిన్స్ ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. నేను కూడా ఒకచెల్లెలినే.నాకు ఇలాంటి పుట్టిల్లు ఉండి వుంటే బాగుండును అనిపిస్తుంది.మీ అందరి ప్రేమలు,అల్లర్లు ఆప్యాయతలు చూస్తుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి.మీరందరూ కలకాలం ఇలాగే సంతోషం గా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.మీ ఆనంద నిలయం లక్ష్మి నిలయమై వర్ధిల్లాలని కోరుకుంటున్నాను
@jayasri7433
@jayasri7433 Жыл бұрын
జయ గారు మీ మాటలు వింటుంటే నాకు ఏడుపొస్తుంది
@rishicubing
@rishicubing Жыл бұрын
Krishnudu gurinchi uncle garini bhalechepparu family ante ila undali and unde 10years ani baga cheppanu mee video antene maku oka life lesson
@CreativeRays
@CreativeRays Жыл бұрын
Me lanti vyakti e rojullo inka evaru undaru. Me andham, me voice, me vyaktitvam , me manchitanam, me poojalu, me matalu, me manasu.. anni perfect..
@dathasai6327
@dathasai6327 Жыл бұрын
నేటి తరానికి మీ వీడియోస్ చాలా inspiration అమ్మ. ఈ రోజుల్లో తల్లులు పిల్లలకు నీకేమి తక్కువ నువ్ chaduvukunnaav . అని పిల్లల్ని చెడగొట్టే వాళ్ళే ఎక్కువ. వాళ్ళ కి మంచి చెప్పే వాళ్ళు చాలా తక్కువ. మీరు ఈ కుటుంభానికి ఒక అమ్మ.🙏🙏🙏
@swaruparani7652
@swaruparani7652 Жыл бұрын
అందరూ కలిసి ఉండాలి అంటే అదృష్టం ఉండాలి, మాకు అందరూ unna evaru lenivalam, ma me video's చూసినపుడు, andaru ela ఉంటే entha బాగుంటది అని piathadi amma, me family motham nee aa దేవుడు chala ga chudali amma 🙏
@arunakandula5194
@arunakandula5194 Жыл бұрын
ఆనందంనిలయునికి జయము జయము
@ramalakshmilakshmi5127
@ramalakshmilakshmi5127 Жыл бұрын
E వీడియో చూసి నాకు కళ్ళ ల్లో నీళ్ళు వచ్చాయి నిజంగా
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
అమ్మ మీరు ఎలా ఉంటారు ఇప్పుడు బాగా వీడియో మాకు చూపించారు ఇప్పుడు చెప్పారు అది మాకు ఎంతో ఆనందంగా ఉంది మీ పిల్లలు మీ మరదలు నీవు ఫ్యామిలీ అందరూ ఎలా ఉంటారు మాకు వివరంగా చెప్పారు మీరు ఉన్నంతకాలం మీరు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాం🙏🙏🙏🙏🙏👌👌👌👍👍
@nagasatyaveni390
@nagasatyaveni390 Жыл бұрын
జయ గారు మీలాంటి మంచి మనసున్న కోడలు తమకు కావాలని ప్రతి అత్తమామలు కోరుకుంటారు.మీలాంటి కోడలు వున్న ప్రతి ఇల్లు నిజంగా ఆనంద నిలయ మే.మీ కోరిక తీరా అందమయిన ఇల్లు కట్టుకున్నారు.అందులో ఆనందంగా కలకాలం జీవించండి.ఫంక్షన్ కూడా చాలా బాగా చేసారు.అన్ని చుస్తునేవున్నం.మాకు కూడా మీ ఇల్లు చూడాలనిపిస్తుంది.
@barthavarshi8482
@barthavarshi8482 Жыл бұрын
Quality life 10years ఐన చాలు బాగా చెప్పారు అమ్మా 👏👏👏👏💐💐💐💐
@chvsurendrababu7362
@chvsurendrababu7362 Жыл бұрын
నేను ఈ వీడియో సగం చూసేసరికే మనసు నిండిపోయింది. మీరు ఎప్పటికి ఇలానే ఉండాలి.
@swarooparani8278
@swarooparani8278 Жыл бұрын
అమ్మ, మీరు, మీ కుటుంబం కోసం , మీ ఆడపడుచుల కోసం చెప్పారు. మీ ఆడపడుచు, మీ పిల్లల కోసం చెపుతుంటే....మీరు ఏడ్చేసారు...అప్పుడు నాకు చాల ఏడుపు వచ్చేసింది.....ఏడ్చాను....ఇలా కలిసి, మెలిసి ఉండి, ఒక్కరి కోసం, ఒక్కరూ...ఇలా గొప్పగా,మంచి మాట్లాడే ఫ్యామిలీ ని చూస్తున్న...అమ్మ... ❤️❤️👌👌👌🥰🥰
@durgapula3106
@durgapula3106 Жыл бұрын
అమ్మ మా నాన్న చాలా మంచి వారు అలాగే మీరు కూడ చాలా సూపర్ అమ్మ 👌👌🙏🙏
@saripallisrinivas8981
@saripallisrinivas8981 Жыл бұрын
Amma super
@mandadimallika7847
@mandadimallika7847 Жыл бұрын
Amma.... No word's to say... Very emotional... Tears in my eyes.
@lakshmiketha3612
@lakshmiketha3612 Жыл бұрын
అమ్మ మీరు చెప్పినది నూటికి నూరు శాతం నిజం అందరు అలాగే వుండాలి
@sarvanichandrupatla7001
@sarvanichandrupatla7001 Жыл бұрын
Super
@allaarunakumari2554
@allaarunakumari2554 Жыл бұрын
అందుకే mana Ellu ఆనంద నిలయం అయ్యింది అమ్మ.Evaru edi Pattukelleru. Nothing is permanent in this world. Just happiness. ఆనందం ga nachhina Thindi, chakkani vasthradarana, ఎవరిని Noppinchakunda, Brathikinannallu santhosam ga Brathakadamu mathrame jeevithamu. Sukhibava.
@sujathasrishty3675
@sujathasrishty3675 Жыл бұрын
మీకు లాగే నా కుటుంబాన్ని ఆనంద నిలయంగా మార్చుకుంటాను చాలావరకు మీ ఆలోచనలు ఆలోచనలు ఒకేలా ఉంటాఅండీ..
@mahalakshmikichen9932
@mahalakshmikichen9932 Жыл бұрын
మీ లాగ వుండాలి అనుకున్న అమ్మ. ఎంత మీరు అంటే చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం ఇష్టం అని
@tjtmgaming3243
@tjtmgaming3243 Жыл бұрын
హాయ్ ఆంటీ గారు నిజంగా అంకుల్ గారు బంగారం అండి. మీరు కూడా అన్ని మల్టీ టాలెంట్లు ఉన్నాయండి మీకు.. ఫంక్షన్ మాత్రం అదిరిపోయింది. నైస్ ఫ్యామిలీ అంటే గారు..
@CreativeRays
@CreativeRays Жыл бұрын
Me lanti mother Naku Leru, but nenu kachithanga me lanti mother la untanu. Me videos , me matalu nannu chala marchayi. Chala nerchukunna. Thank you Andarikante ekuvaga mimalni mechukovali. Me lanti kodalu dorakatam valla adrustam.
@swathi997
@swathi997 Жыл бұрын
7_30 to 7_60 words are highlights amma...enta inspiring ga vundi amma...nenu chala badha lo vunnanu amma e words matram...naku problems vachinapudu prathi sari e matallu vintanu amma thanks u so much amma
@shantipadimi3390
@shantipadimi3390 Жыл бұрын
అక్క వీడియో చాలా బాగుంది బావగారు మీ గురించి మాట్లాడడం మీరు బావగారు గురించి మాట్లాడు చాలా బాగుంది. ఇప్పట్లో ఇలాంటి కుటుంబం ఉండాలంటే చాలా అరుదు తల్లిదండ్రులని సరిగ్గా పట్టించుకోవట్లేదు కుటుంబం గురించి వివరాలు ఆలోచిస్తున్నారు అక్క మీ వీడియో చూస్తే చాలా మంది నేర్చుకుంటారు నాకు చాలా సంతోషం అనిపించింది అక్క
@jayashripotla2083
@jayashripotla2083 Жыл бұрын
నాకు అన్నదమ్ములు లేరు ఏ అన్న చెల్లెల్ల ని చూసిన నాకు మనసు సంతోషంతో నిండిపోతుంది. 😊
@kurapatibharathi
@kurapatibharathi Жыл бұрын
👌 Amma very informative and useful episode 🙏🙏🙏🥰
@vijayakumarichoudala123
@vijayakumarichoudala123 Жыл бұрын
రియల్లీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అమ్మ 🙏మీరు చాలా మంచి సందేశం ప్రజలకు ఈ వీడియో ద్వారా అందించారు మీరు ధన్యులు 🙏భగవంతుడి దీవెనలతో మీ కుటుంబం అంతా చలగా ఎప్పుడూ ఇల్లాగే ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను 🙏😊
@gajulavanaja3138
@gajulavanaja3138 Жыл бұрын
👌👌అంకల్ గారు మీరు చాలా బాగా చెప్పారు అందరికి ఆదర్శం చాలా బాగుంది మీ కుటుంబం 👌👌అమ్మ
@veereshamuyyala7947
@veereshamuyyala7947 Жыл бұрын
Very inspirational video Amma...tqq so much💐💐💐🙏
@malisettysaraswathi3970
@malisettysaraswathi3970 Жыл бұрын
వసుదైక కుటుంబం సర్వేజనా సుఖినోభవంతు 👌👌👏🤝🙏🙏👋
@sujanay7344
@sujanay7344 Жыл бұрын
Chala Baga chepparu Amma, manasu ki hattukune la chepparu. Mee life style chala baguntundhi. Mee matalu kuda chala soothing ga anipistayi.. thanks Amma... God bless all.
@supriyasuggala2398
@supriyasuggala2398 Жыл бұрын
Mi video chustu chala navvukuntu saradaga relaxation pondutaanamma, enduko telusaa pani ayipoyaaka mana vaallatho gaduputu relax avutaamu, alaga meedi sandhyadi video chustu, nenu naa vaallatho gadipina rojulu gurtu techukuntu vuntaanma Meevi videos kaadu, ippati generation lo kontha mandi miss avutunna life ki oka Paatashala , manchitanam, paddatiga vunde nadavadika, naluguritho matlade teeru, chala nerchukovachu kontha mandiki veeti ardame teleadandi, naaku meeru chala chala baaga nacharamma, meeru andaru eppudu ilage samthoshamga vundalamma🙏🙏
@uma9687
@uma9687 Жыл бұрын
No words to express about this video but in last got tears
@sandhyat9854
@sandhyat9854 Жыл бұрын
అమ్మ చాలా బాగా చెప్పారు 🥰
@swaranatalapaneni4477
@swaranatalapaneni4477 Жыл бұрын
చాల చాల సంతోషంగా ఉంది అమ్మా
@satyaram794
@satyaram794 Жыл бұрын
Super amma chala bavundi video amma chala baga chapparu andi eddaru మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి మా supar 🙏🙏 యప్పుడు ఇలాగే ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ ఓం నమశివాయ 🙏🙏
@bhagyalaxmy9644
@bhagyalaxmy9644 Жыл бұрын
అమ్మ ఈ పెంపకం మీ అత్తమామల వల్ల ఇంత చాలా అందంగా ఉంది మీ ఫ్యామిలీ ఇలాంటి ఫ్యామిలీ దొరకాలంటే అదృష్టం కూడా ఉండాలి👌🏼👌🏼
@lakshmiinapakuthika2773
@lakshmiinapakuthika2773 Жыл бұрын
Meeru cheppina vishayalu chala spurthidayakam ga vunnayi. Really I enjoyed a lot
@bhargavichary7346
@bhargavichary7346 Жыл бұрын
Mi kutumbam chala adbhutham ga vundandi. ....mulastambham lantivarandi miru great andi....chala nerchukovachandi mi daggari ninchi.....
@keerthikeerthi9837
@keerthikeerthi9837 Жыл бұрын
Usefull video..amma tqu amma 😍😍👌👌👌👌👌👌👌👌
@nagaprasunak9696
@nagaprasunak9696 Жыл бұрын
Chala bagundi Amma. Inspiring words full of positive vibes. 🙂
@vasukitm9094
@vasukitm9094 Жыл бұрын
Inni video 's lo asalaina soooper doooooper video 👌👌 Hat's off to this fmly...meeru yeppudu ilane navvutu Aanandam ga undalani manaspoortiga korukuntunnanu 🙏🙏
@AnviApparel
@AnviApparel Жыл бұрын
Love you Aunty 💗💗💗 Chala qualities meeru cheppey matalu nichi adopt Cheysukovali eroju unna Youth Generation ! Job purpose lu pyina ippudu antha Nuclear ayyipoyindhi ..... Gani unna 10 days ayina Happy ga spend cheyyali ..... Very good Moral Aunty 😘
@madurikrishna3419
@madurikrishna3419 Жыл бұрын
, జయగారు మీదిఒక్క ఆదర్సకుటుం చాలా సంతోషం
@padmajasesham4801
@padmajasesham4801 Жыл бұрын
Really meeru great amma mee matalu kondarikina marpu ravali ippudu avvaru kalasi ondatam ledu naku me video chuste chala happy ga anipistundi
@rajithagarrepally6417
@rajithagarrepally6417 Жыл бұрын
అక్కా చాలా మంచి విషయాలు చెప్పారు,ప్రతీ రోజు చూడాల్సిన వీడియో ఇది,నాకు చాలా స్పూర్తిదాయకం మీరు.love u akka
@mailateja1358
@mailateja1358 Жыл бұрын
మీరు చెప్పిన ప్రతిమాట కరెక్టు మీ మాటలు విని నేను కొన్ని నేర్చుకున్నా నాకు చిన్నప్పుడే పెళ్లిళ్లు అయిపోయి అమ్మ అత్త ఇద్దరు చెప్పని కొన్ని మాటలు మీ నోట విని నేర్చుకుని మసులుకుంటున్నాను నా బ్లౌజులు నేనే కొట్టుకుంటున్నాను మీ వీడియోలు ప్రతిదీ చూస్తూ ఉంటాను కొన్ని అవసరముంటే తీసుకొని వాడుకుంటున్నాను అమ్మ,,🙏🙏🙏♥️💐🙏🙏🙏
@chaturyacsk4152
@chaturyacsk4152 Жыл бұрын
అమ్మ మీ మాటలు చాలా బాగున్నాయి బాగా చెప్పారు అమ్మ మా తోటి కోడలు మా ఆడపడుచు కలిసినప్పుడు మేము ఇలా సరదాగా ఉంటాము మీ వీడియో చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది
@DB-ux7rg
@DB-ux7rg Жыл бұрын
Chala goppa ga adarsam ga chepparu Jaya garu.....mee family ki e dishti tagalakudadu..........Sandhya garu ma nanna devudu ani nannu okkasari ga edipinchesaru......👌👌👌💐💐💐💐💐😊😊
@vijayavuppali1349
@vijayavuppali1349 Жыл бұрын
Tq andi manchi vishayalu chepparu
@sujatha3953
@sujatha3953 Жыл бұрын
Emandi mi aalochanalu, mi jeevanavidhanam baagundi. Meeku peddala aashirvaadam chala vundi. Aa ashishule meeku, mee kutumbalaku sri rama raksha. Chala santhoshamga anipinchindi.
@madhuri.m15
@madhuri.m15 Жыл бұрын
Uncle calmness and good ness ki worldly charm filter pettenduku mee antha naipunyam ga family ni oka thrati pai pettagalige mee efforts with all those pressures.. responsibilities management etc mimmalni select chesaru Aunty God. Made for each other couple. As always I say, meela matladatam oka varam. Andariki radu. pedha kodali dagara undalsina anni qualities , girls mom, plus balanced mindset.. retired life lo sathyabhama la original kuda undali 😂😊 Nice segment sandhya.. pedhammai dads daughter and chinna ammai kuda dads daughter but amma dagara. Happy and cute family. Andaru athalu mana anukoni Ala matladatam chala santhosham anpinchindi Meeru annatu, andaru untene rich. Ila occassions lo kalsinapdu santhosham ga segments chestu mammalni kuda happy chestunnaru. ❤
@leelagaddipati3933
@leelagaddipati3933 Жыл бұрын
Bangaram family with bangaru thallu
@kamalaboorugu6575
@kamalaboorugu6575 Жыл бұрын
Good message for present generation Jaya garu mee family ni chusthunte chala santhosham ga undandi 👌🎉
@kiranmayichintada7826
@kiranmayichintada7826 Жыл бұрын
Sandhya and Ramya both are inspiration to this generation, keep it up, God bless you
@nagavaralakshmimediboyina3565
@nagavaralakshmimediboyina3565 Жыл бұрын
Amma,chala bagundamma,me vaari gurinchi chala baaga matladaru iddaru ,bavundi video
@akkapeddiprameela5975
@akkapeddiprameela5975 Жыл бұрын
అద్భుతః
@malathipuvvula4095
@malathipuvvula4095 Жыл бұрын
I saw this video today again Jaya garu, amazing affections in ur family. U spoke about ur sisters in law and they spoke about ur daughters. I saw the tears in us eyes with happiness. Very happy andi for you.
@prasadgorantla940
@prasadgorantla940 Жыл бұрын
You are a motivational speaker
@pns4517
@pns4517 4 ай бұрын
Madam, very beautiful and important and..most hear touching message to present society .Thank you so much 😊❤
@satyaainavalli6186
@satyaainavalli6186 Жыл бұрын
Great amma miru chala manchi speech echaru amma mi family members yepudu ella happy santhosamga vodali amma Hat's of to the family amma Relations gurinchi chala chakaga adariki adham ayelaga chala chala baga cheparu Amma use full video no words amma mi home ki taga peru petaru amma nijam ga anadha nilayam amma nenu e video chusi chala emotional aiyanu Amma nice topic very information and very use full video amma very emotional tears in my eyes motivation speech Amma chala baga manchi massage echaru amma epudu vona present generation high lights speech amma mi family members epudu ella happy santhosamga kalisi melisi vodali ani nenu a God ni korukutunanu amma God bless you amma
@pallesudha7440
@pallesudha7440 Жыл бұрын
చాలా బాగా చెబుతున్నారు అమ్మ 💞♥️💕
@anus543
@anus543 Жыл бұрын
Mee vedios lo idi number one vedio andi Chala manchi message ichinaru andi🙏🙏👍
@paidisatyamani8717
@paidisatyamani8717 Жыл бұрын
Hearty congratulations Jaya garu Anand garu God bless your family wonderful message icharu thank you very much 👏👏💐💐🙏🙏
@himabindumallichetty2142
@himabindumallichetty2142 Жыл бұрын
Good message for present generation 🙏
@thulsirammohan8193
@thulsirammohan8193 Жыл бұрын
Truly spoken Jayagaru loved ur talk ,even ur sister-in-law spoke very truly ,lot to learn from all of u .super video about relationships .thank u .Be Blessed Always .🙏🏻🙏🏻🙏🏻💐💐💐👌👌
@aaradhyakorati
@aaradhyakorati Жыл бұрын
Amma me matalu chala Baguntai chala Baga cheptaru.....very nice
@bhargavipaka5996
@bhargavipaka5996 Жыл бұрын
Mee lanti manchi kutumbamlo memu memembers inanduku chala happyga undi tq
@sujathagottipati7713
@sujathagottipati7713 Жыл бұрын
Chala baaga chepparu ane okka mata saripodu...very nice...ippati tharam pillalu chudavalasina video
@sudershanreddypakanati9580
@sudershanreddypakanati9580 Жыл бұрын
Seetha Reddy Very well said about life , how to live life happily
@manjulashyamraj8943
@manjulashyamraj8943 Жыл бұрын
Life gurinchi yenni sathyalu chepparu! Hats off mam.
@annapoornauppu9642
@annapoornauppu9642 Жыл бұрын
Miru really great. Chalabaga chepparu. Mimatala valla konthamandi marina bagundunu. Manamentha manchhiga vunna edutivarini marchhalemu. Ivishayamlo miru chala lucky. Best of luck. God bless your family.
@hi-yx8yo
@hi-yx8yo Жыл бұрын
Nijanga ee video chaala Inspirational ga undhi
@manjulareddygarlapati8562
@manjulareddygarlapati8562 Жыл бұрын
Nice amma chaalaa సంతోషంగా undi mimmalni, మీ మాటలు vintunte👌
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 25 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 16 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,7 МЛН
Jabardast Yodha Father Chandu About Phanumantu Issue | Nirupama Interviews | ‪
19:22
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 25 МЛН