No video

మంగలి కొండోజు పరోపకారం | అళియ రామరాయలు |విజయనగర సామ్రాజ్యం చరిత్ర

  Рет қаралды 29,119

Anveshi-An Explorer's Journey

Anveshi-An Explorer's Journey

7 ай бұрын

#vijayanagaraempire #krishnadevaraya #inscriptions #teluguhistory #rayalaseema #telugupodcast
Support Us UPI id - raghu.cdp@okhdfcbank
నేటి రాయలసీమ కు చెందిన మంగలి కొండోజు 15వ శతాబ్దంలో అళియ రామరాయల విశేష ఆదరాన్ని పొందాడు. అయితే కొండోజు విశాలహృదయం ఉన్నవాడు.
"స్వంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పడవోయ్" అన్న గురజాడ మాటను వందలయేళ్ళ క్రితమే ఆచరించి చూపినవాడు కొండోజు. తను ఒక్కడే లాభ పడకుండా తనలాంటి ఎందరికో లాభాన్ని చేకూర్చాడు.
ఆ వివరాలను ఈ పాడ్కాస్ట్ లో వినండి.

Пікірлер: 61
@blvsramakrishna
@blvsramakrishna 7 ай бұрын
సార్ మీరు చదివే శాసనాలు అవకాశం ఉంటే చూపిస్తే మనసు తృప్తి పడుతుంది
@srinivasareddy-xs6tt
@srinivasareddy-xs6tt 6 ай бұрын
గురువు గారు .. మీ ప్రతి ఎపిసోడ్ లో మమ్మల్ని విజయనగరం సామ్రాజంలోకి తీసుకువెళ్లి... ఆ కాలపు సామజిక ఆర్థిక పరిస్థితులుని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నందుకు ధన్యవాదములు.
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
ధన్యవాదాలు.
@rajasekhararao9492
@rajasekhararao9492 7 ай бұрын
కొండోజు పేరు తో.మా గుత్తి లోబావి త్రవ్వించి నారు. ఇప్పటికి ఉంది
@AnveshiChannel
@AnveshiChannel 6 ай бұрын
కొత్త విషయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు. వీలుంటే ఆ బావి ఫోటోను teamanveshi@gmail.com కు పంపగలరు.
@channaveeraiahswamy2927
@channaveeraiahswamy2927 7 ай бұрын
ధన్యవాదాలు సార్, మాది కూడా చిప్పగిరి గ్రామం మా ఊళ్లో నాయి బ్రాహ్మణులకు ఇంత చరిత్ర ఉండడం మాకు గర్వకారణం వారి యొక్క పూర్వపు చరిత్ర ఉనికిని తెలియజేసినందుకు ధన్యవాదాలు.
@sivasankard9087
@sivasankard9087 7 ай бұрын
మనల్ని కొంత మంది ఇప్పటికీ అంటరాని వారుల చూస్తున్నారు నేటి పాలకులు మాజీ పాలకులు ఎలా మనల్ని చూశారో అందరికీ తెలుసు
@ssnidiganti7384
@ssnidiganti7384 2 ай бұрын
​@@sivasankard9087ఎప్పుడు చూడలేదు
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 7 ай бұрын
చరిత్ర పుటల్లోకి ఎక్కని అద్భుతమైన విశేషాలు తెలియచేస్తున్నారు. ధన్య వాదాలు. తెలుగు చరిత్ర పరిశోధకులు అయిన శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు గతం లో ఎన్నో విలువైన శాసనాలు ప్రజలకు వాటి విలువ తెలియక వాళ్ల పనులకు ఉపయోగ పడే రాళ్ళు మారిపోయాయని ఎంతో బాధ పడ్డారు.
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలంది. శర్మగారి మాట అక్షర సత్యం.
@Savarkar819
@Savarkar819 7 ай бұрын
తెలియని చరిత్ర తవ్వి తీస్తున్నారు. కృతజ్ఞతలు.
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలండి.
@kambamnarasimhasreedhar9336
@kambamnarasimhasreedhar9336 7 ай бұрын
మంగలి కొండోజి యోక్క నిస్వారత మైన బుధ్ధి , మంగలి కొందోజి మన అన్నదరికి మార్గదర్శి మరియు ఆదర్శం. కులము కాదు గుణము ప్రదానం అని, శ్రీ విజయనగర మహా రాజులు నిరూపించారు..... వారి ధర్మ నిరతి మనకు ఆదర్శం,,,🙏🙏🙏🙏🙏
@narendrakumarkoduru3857
@narendrakumarkoduru3857 6 ай бұрын
జయహో!!!కొండోజీ
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 5 ай бұрын
ఇప్పటి పాలకులను సాధారణ స్థాయిలో తిట్టుకునే స్థితికి వాళ్ళ పదవులను దిగజార్చుకొన్న పాలకులు కూడా చరిత్ర లోకి చేరిన తర్వాత వారు చేసిన మంచి పనులు ఇలాగే బయటపడవచ్చు ఉదా. రకరకాల వృత్తుల వారికి ఇస్తున్న రాయితీలు లాంటివి ( ఈ కామెంట్ చదివేవారికి నచ్చకపోవచ్చు, కానీ మంచితనం మాసిపోదు, విపులంగా చెప్పవచ్చు గానీ, చెడు ముందు మంచి వెలవెలబోయే రోజులు )
@neelasasirekha3416
@neelasasirekha3416 7 ай бұрын
చాలా చాలా బాగుంది ఎంత ముందు చూపు వారికీ మరియు ఎంత daya
@evramanath
@evramanath 7 ай бұрын
హంపి విజయనగర చరిత్ర గురించి ఎన్నో విషయాలు మీ నుంచి ఇంకా రావాలి
@bommagownichakrapana7556
@bommagownichakrapana7556 7 ай бұрын
Superb. History
@venkateswarluyalamanchi9983
@venkateswarluyalamanchi9983 7 ай бұрын
Great person
@evramanath
@evramanath 7 ай бұрын
మీ ప్రయత్నం అమోఘం అద్భుతం అండి. నేను శ్రీకృష్ణ దేవరాయల భక్తుడిని.....
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలు.
@RR-ic8ui
@RR-ic8ui 7 ай бұрын
Awesome
@user-un2dv6xd1p
@user-un2dv6xd1p 7 ай бұрын
Sir South Indian history telugu pdf unte provide cheyandi sir,shasanalu kuda
@venugopalm6997
@venugopalm6997 5 ай бұрын
సార్ నమస్కారములు మీ కృషి అమోఘం అద్భుతం ప్రస్తుత తరానికి ఇలాంటి విషయాలు విస్తృతంగా విరివిగా తెలియాలి.. సకారాత్మకముగా వ్యక్తిత్వం మారడానికి ఇలాంటి ప్రమాణం పూర్వక విషయాలు చాలా ఉపయోగపడుతాయి.. ఆచార్య తిరుమల గారి హంపి నుండి హరప్పా దాకా పుస్తకం లో గొడుగు పాలుని కథ కూడా ఒక రకంగా ఇలాగే వుంటుంది.... హృదయ పూర్వక అభినందనలు ధన్యవాదాలు నమస్కారములు వేణు గోపాల్ ముని గోటి
@AnveshiChannel
@AnveshiChannel 5 ай бұрын
ధన్యవాదాలు.
@kv.v.prasadrao8626
@kv.v.prasadrao8626 6 ай бұрын
Thank you sir🙏🙏🙏🙏
@AnveshiChannel
@AnveshiChannel 5 ай бұрын
Thank you.
@rajesherla7045
@rajesherla7045 7 ай бұрын
👍👍
@chivukulaprabhakar8707
@chivukulaprabhakar8707 6 ай бұрын
Excellent
@Gouthamapuri
@Gouthamapuri 7 ай бұрын
రాయలసీమ బ్రాహ్మణ నాయుడు అనే ఒక్క రోజు రాజు గా చేసిన ఆయన చరిత్ర తెలపండి
@thimmareddys7561
@thimmareddys7561 7 ай бұрын
ತಾವುಗಳು ಕನ್ನಡ ಶಾಸನ ಓದುವುದು, ತೆಲುಗಿಗಿಂತ ಕನ್ನಡ ಅಷ್ಟೇ ಪ್ರಬುದ್ಧ ವಾಗಿದೆ ಧನ್ಯವಾದಗಳು
@nagarajubandi3131
@nagarajubandi3131 7 ай бұрын
Thank you🙏 so much sir
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you.
@dilkaseenatdp3674
@dilkaseenatdp3674 7 ай бұрын
You r great sir🎉
@murthyramana6547
@murthyramana6547 7 ай бұрын
Saasanaalu labhinchina places clipping chuupinchi vunte . Chaala manchi gaa undede. Informative post. Thanks.
@gopalmadiraju175
@gopalmadiraju175 7 ай бұрын
Sir super explanation 👍 👌
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you.
@madhusudan5499
@madhusudan5499 7 ай бұрын
Very nice Sir. Never knew this story.
@durganath1160
@durganath1160 7 ай бұрын
Kondojugaari paropakaarabudhdhi apurusmainadi, 🙏🙏🙏
@nandeeswarps912
@nandeeswarps912 7 ай бұрын
Chippagiri ane vooru kurnool dist lo undi... Idi Bellary dist ki border. Alage Anantapur dist loni Guntakal ki 10 km distance lo undi. Ee voorilo Telugu tho patu ..kannada prabhavam kuda ekkuve
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
ధన్యవాదాలు.
@gsrilakshmi4054
@gsrilakshmi4054 7 ай бұрын
Very nice orating. But if possible please show the slabs also.it will follow by number of subscribers ❤
@devayanam3483
@devayanam3483 7 ай бұрын
Uttamam
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
DhanyavadAH.
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
@@OduruAshokReddy-vf5zn కొన్ని పన్నుల పేర్లు చెప్పడం జరిగింది. మరోమారు వీడియోను చూడగలరు.
@lakshmipodapati2625
@lakshmipodapati2625 7 ай бұрын
Chippagiri kurnool district lone vunnadi kada?
@TheLakshminarayanak
@TheLakshminarayanak 7 ай бұрын
Your work is excellent and very helpful to the History lovers. Your work of reading the Inscriptions reading and explanation is very important for us. It is invaluable information and service of you. Namaskaaram Sir.
@AnveshiChannel
@AnveshiChannel 7 ай бұрын
Thank you.
@jayaramabbaraju7489
@jayaramabbaraju7489 5 ай бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏💐💐💐💐
@Vinod_1993
@Vinod_1993 2 ай бұрын
Dear sir honestly i am asking srikrishna devarayalu belong to balija caste or not tell me sir.
@evramanath
@evramanath 4 ай бұрын
నమస్కారం అండి నా పేరు ఇవి.రామనాథ శాస్త్రి
@evramanath
@evramanath 4 ай бұрын
మీకు మెయిల్ కూడా చేశాను.. మీ నుంచి రెస్పాన్స్ వస్తుందేమో అనుకున్నాను. కానీ మీ నుంచి రెస్పాన్స్ లేదు
@user-qw1jl2tw6i
@user-qw1jl2tw6i 6 ай бұрын
Sir mi nambar
@saibabavinukonda6768
@saibabavinukonda6768 6 ай бұрын
Super sir but don't call mangali
@sadashivan89
@sadashivan89 5 ай бұрын
మంగలి జాతి ఏమిటి..!? వృత్తి కు కదా!? వ్యవసాయం అనేది ఏ కులానికి చెందిన వృత్తి వీడియో చెయ్యగలరు సార్😊😊
@jyothik708
@jyothik708 3 ай бұрын
Rendu bhaashalu chakkagaa chepputunnaaru
@AnveshiChannel
@AnveshiChannel 3 ай бұрын
ధన్యవాదాలు.
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 39 МЛН
哈莉奎因以为小丑不爱她了#joker #cosplay #Harriet Quinn
00:22
佐助与鸣人
Рет қаралды 10 МЛН
Я не голоден
01:00
К-Media
Рет қаралды 9 МЛН
Vijayanagara samrajyam
1:05:42
BM Study Circle
Рет қаралды 9 М.
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 39 МЛН