No video

☀️manollani🤗 kalavaalani pinchindhi😃

  Рет қаралды 31,303

Ramaprabha Prayanam

Ramaprabha Prayanam

2 жыл бұрын

Ramaprabhaprayanm in
Instagram link : / l
Facebook link : / ramaprabhaprayanam.prayan
/ ramaprabhaprayanam5
Vishwatha's kitchen link : / @vishwathaskitchen8386

Пікірлер: 311
@padmajasivaraju4427
@padmajasivaraju4427 2 жыл бұрын
చాలా రోజులయింది మిమ్మల్ని చూసి. ఏలా ఉన్నారు మీరు 💐 బాబా వారి ఆశీస్సులను పొందుతారు 💐💐
@leela2491
@leela2491 2 жыл бұрын
లీల. అమ్మా మీరు సూపర్ ఇప్పుడు నాకు చాల హేపీగా వుంది. తగ్గేదే లే అంటూ వీడియో లో సూపర్ గా వున్నారు అమ్మా బ్లూ కలర్ శారీలో బలే వున్నారు అమ్మా ఇన్ని రోజులు కీ చూడగలుగుతున్నాము మీ మా ప్రయాణంలో మాకు అందరికీ చెప్పలేనంత సంతోషం మా పెద్ద దిక్కులా మిమ్మల్నీ ఎంతగానో ఎదురు చూస్తున్నాము మీరూ కనిపించక పోతే you tube చూడాలని అనిపించలేదు అమ్మా మీరూ వీడియో అప్ లోడ్ చేస్తున్నట్టు నాకు చెప్పనే లేదు అమ్మా మీరు మరీనూ నేనూ లేటు గా చూసాను మార్చి నెల నుంచి భక్తి బాటలో మీరు వెళుతూ మమ్మల్నీ తీసుకు వెళుతున్నారు గా అమ్మా సూపర్ మనిషికి ఎదైనా వెగటు గా వుంటుంది కానీ భక్తి మార్గం ఎప్పుడూ వెగటు పుట్టదు మీరు ఏ మార్గంలో ప్రయాణం సాగించిన మీ ప్రయాణం లో మేమూ ఎప్పుడూ వుంటాము అమ్మా మీరూ ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఇంతే సంతోషంగా మాతో కబుర్లూ చెప్తూ వుండాలని కోరుకుంటున్నాను అమ్మా 👍💐😘😘😘🙏🙏🙏🙏🙏🙏🙏
@rajasekharbandela9037
@rajasekharbandela9037 2 жыл бұрын
దేవుని దయ వలన మీరు ఇప్పుడు చాల ఆరోగ్యం గా వున్నారు. అలాగే కొనసాగించండి. సమాజ హితం కోరుకొనే, అనేకమంది ని కొన్ని తరాలు నవ్వించిన మిమ్ములను దేవుడు ఏమి చేయడు. ముఖ్యం గా ఈ వయసు లో దాని బారి పడి లేచిన వారు అరుదు. అయితే మీరు ఆరోగ్యం గా వుండటం దేవుని అత్యంత ప్రేమ మాత్రమే. God bless you అమ్మ. ఆరోగ్యం జాగ్రత్త.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟rajasekhar🤲nijame na baba guruvule mee andhari chetha palikisthu unnaadu🙏
@rajasekharbandela9037
@rajasekharbandela9037 2 жыл бұрын
అంతే నమ్మ దేవుని నమ్మిన వారిని ఎప్పుడు విడువడు, సిగ్గు పడనీయడు. వాస్తవం మీ వయసు వారి లో దాని బారి పడి కోలుకున్న వారు అరుదు. మీరు జాగ్రత్త. అప్పుడే దూర ప్రాంతాలకు ప్రయానం ఆలోచించి నిర్ణయం తీసుకొండి. శుభరాత్రి.
@nkartscreations
@nkartscreations 2 жыл бұрын
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ...🥰✨💐💝🥳🎉💚💖💝💟❤️🧡🙏✨🥰❣️🤩🤩💝💐🙈
@mannamsuguna299
@mannamsuguna299 2 жыл бұрын
సాయి.. మీ వెంటనే వుండి అన్ని విధాల సహాయం చేస్తున్నారు..అమ్మ మీకు అన్ని మంచి జరగాలని సాయిని వేడుకొంటూ...సుగుణ..
@thulasivtchanneltulasi4197
@thulasivtchanneltulasi4197 2 жыл бұрын
అమ్మ కు నమస్కారం. అమ్మకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో కష్టాలను నష్టాలను తట్టుకొని ఇంతటి స్థాయికి ఎదిగిన మీరు మాకందరికీ ఆదర్శనీయులు. మీ అనుభవాలు మాకు పంచుతూ మంచి మాటలు నేర్పుతూ మమ్మల్ని కూడా మీ కుటుంబ సభ్యులుగా చేసుకున్న మా అమ్మ మీకు మా వందనం. ఇది మహిళా విజయం. మా అమ్మ అయినా రమాప్రభ గారి విజయం. హ్యాపీ ఉమెన్స్ డే అమ్మ.
@anithareddy2716
@anithareddy2716 2 жыл бұрын
Challa santosam Amma ..millalni chakarojuka tarvata malli chusam...meeru Inka healthy ga undalani baba nu pratistubnnam
@vijaylakshmi1038
@vijaylakshmi1038 2 жыл бұрын
అమ్మా మిమ్మల్ని చూశాక చాలా ఆనందంగా ఉంది ..ఎలా ఉన్నా రూ ఎంతగానో ఎదురు చూస్తున్న మీ వీడియో కోసం .. మీ గురించి ఎవరిని అడగాలో ఎలా రావా లో అర్థం కాలేదు నాకు మీరు కనిపించగానే సంతోషం కలిగింది.. అమ్మా మీరూ షిర్డీ ఎలా వెళుతున్నారు మేము hydarabad లో కలవచ్చ రిప్లై ఇవండి అమ్మా 🙏🙏🙏
@sujathachetty3950
@sujathachetty3950 2 жыл бұрын
చాలా రోజులు అయింది మిమల్ని చూసి మీ గొంతు విని బాబా ఆశీస్సులు తో బాగుండాలని .... 🙏🙏కోరుకుంటూ ఉన్నాను
@vinnivinni6690
@vinnivinni6690 2 жыл бұрын
అమ్మ మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి💖
@arunadeekonda3623
@arunadeekonda3623 2 жыл бұрын
Yenni rojulaindhi amma mimmalni chusi memantha ami kavali check chessa unna video nake vassalev ani antha madana paddano m aindhi ani lopala roju edho garshana ala telussadhi ani chala mandhi ki fever vachindhi amma ponile miru bagundali apudu epudu happy amma
@naturaltasteandbeauty720
@naturaltasteandbeauty720 2 жыл бұрын
అమ్మ మిమ్మల్ని ఇలా చూడడం మాకు చాలా సంతోషంగా ఉంది
@lakshmijammula4978
@lakshmijammula4978 2 жыл бұрын
Chala Happy ga undhi amma chala rojulu taruvatha mee matalu vintunte. Meeru naaku Baba ichhinna ammamma . Meeru ilane happy ga undali maaku manchi cheppali
@venkatarajut3749
@venkatarajut3749 2 жыл бұрын
Meeru bagumdali amma
@vamshi3656
@vamshi3656 2 жыл бұрын
Mimmalni chudalani chala rojulanundi yeduru chusthunna maa. ippudu chala happy.Mee golden words kosame ee nireekshana 🌹🌷👍
@aravkiranredy1081
@aravkiranredy1081 2 жыл бұрын
Baba has touched ur soul Amma yes baba is with u.. baba is talking from ur words we are blessed to have u.. life has been beautiful from ur words life is all about journey from u we are learning the life lesson for generations to come.. god has showered u with the pure soul and baba is only talking from ur words and guiding us for core’s of people life is all about all ur positive words which makes us happy and blessed… I’m messaging u from my number Amma I will call u and talk more.. hope soul journey will continue and connect us to meet soon yes baba will make a way for it om sai ram shower is blessings to all 🙏🙏❤️
@ppjl226
@ppjl226 2 жыл бұрын
Madam u r looking great. With new face. Covid valla ink a healthy ga re set aindi health meku face lo glow. Like age 15yrs taggintau unaru. Very plesent look me inti varavaranam lo. Simply gud. Nd tq fr sharing. Nina umeru upload chesina ventane I just say hai. Aftr that no Tim to watch..nw I just watching u. Bagu tho bag acheoinchary welcom words namaskaram ani. Meru ani baga chestu chepinatu cheptunnaru. Soo great happy abt u to watch u like this way. Chala dagara mimalini chudtuntau undi methone matladutunatu undi thnaka to you tube. Great of that you tube.
@gandhasrishivaranjani3229
@gandhasrishivaranjani3229 2 жыл бұрын
అమ్మ. చాలా కాలం తరువాత మిమ్మలని. చూడడం. సంతోషం కలిగింది. బాబా. దయ. వుండాలి. ఏమైందో ఏమో అనుకున్నాను
@Varadati
@Varadati 2 жыл бұрын
ఆమ్మ, సాయి ఆశీర్వాదం మీకు ఎప్పుడు వుంది.. 🙏🙏సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై 🙏
@umamaheswari7538
@umamaheswari7538 2 жыл бұрын
Amma Namasthe amma chaala Rojulu ayinthi amma garu so happy great video👍👌 chennai Umamaheswari நல்லா இருக்கீங்களா அம்மா 🙏
@VijayaLakshmi-mm8ut
@VijayaLakshmi-mm8ut 2 жыл бұрын
Naa guruvu gariki paadabivandanam
@chandrashekarr1977
@chandrashekarr1977 2 жыл бұрын
நீண்ட இடைவெளிக்குப் பிறகு உங்களைச் சந்தித்ததில் மகிழ்ச்சி. உடல்நலம் தேறி மீண்டு வந்ததில் இரட்டிப்பு மகிழ்ச்சி. உடல் நலனைப் பார்த்துக் கொள்ளுங்களம்மா. நன்றாக ஓய்வெடுங்கள். எங்கள் எங்களனைவரின் அன்பும் பிரார்த்தனைகளும் உங்களுக்காக... நன்றி. வாழ்க வளத்துடன்.
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
Yes yes yes true true true 👍👍👍👍👌👌👌🙏🙏🙏
@dfghggdggfhh6291
@dfghggdggfhh6291 2 жыл бұрын
Namaskaram Amma … Always look forward to your spiritual words … I recovered from covid 3 months ago but to this day I feel very very tired and weak .. terrible hair loss … and few other symptoms… Foods rich in protein like Dal / dry fruits / boiled eggs help a bit .. stay healthy stay safe Amma 🙏🏻💕
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 2 жыл бұрын
అమ్మా మీరు బావుండాలి ఎప్పుడూ, సంతోషంగా ఉండాలి
@thulasivtchanneltulasi4197
@thulasivtchanneltulasi4197 2 жыл бұрын
అమ్మా మీకు ఎకడ కరోనా వచ్చిందో అని భయపడ్డాను. బాబాగారి ఆశిసులతో దాని నుండి బయటపడ్డారు మీరు బలమైన ఆహారం తిని దృఢంగా ఉండండి బాగా తగ్గిపోయారు. మీ చిరునవ్వే మాకు మీ దీవెన అది ఎపుడు మాతోనే ఉండాలి.
@sujavarshacookingvlogs
@sujavarshacookingvlogs 2 жыл бұрын
🙏నమస్తే అమ్మా 🙏 మిమ్మల్ని చూసి చాలా రోజులు అవుతుంది కదా అమ్మా ఇప్పుడు మిమ్మల్ని చూసి చాలా చాలా సంతోషం గా ఉంది ఇలాగే ఇప్పుడు నవ్వుతూ సంతోషం గా ఆయురారోగ్యాల తో బాగుండాలి అని మనసస్ఫూర్తి ఆ భగవంతుడిని ఆ సాయినాతుడిని కోరుకుంటా అమ్మా మనస్సులో ఎవరికీ ఏ చెడు ఆలోచన లేకుండా ఉన్నన్ని రోజులు అందరము కలిసి మెలసి సంతోషం గా మీ ప్రయాణం ప్రయాణం లో ఇలాగే కలసి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మా 🙏ఓం సాయిరాం 🙏💐💐💐🌹🌹మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మా శుభరాత్రి 🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🤗
@ranireddy367
@ranireddy367 2 жыл бұрын
Amma chala rojula taruvatha chala chala positive vibration tho vundhi. Bagunnappudu kaadu manam kastallo vunnappudu manatho vunnavalle mana vallu amma. aa devudu eppudu meeku manche chestadu endukante mee hrudayam anta manchidi nenu mimmalani direct ga chustunna na guruvu meeru eppudu
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟biddaa raani reddy🤚sishuraala chiranjeeva chiranjeeva🤚😀🤗🤣
@swathantrameme1183
@swathantrameme1183 2 жыл бұрын
Take care Amma Naku kooda last month vachindi but ippudu recovered careful ga vundandi devudu eppudu thoduga vuntadu meeku 🙏🙏🙏
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 2 жыл бұрын
ఆ పరమేశ్వరును అశీసులతో ఎప్పుడూ ఆరోగ్యాంగా చలాకిగా మీరు ఉండాలి అమ్మ🙏🙏
@sumachannel2881
@sumachannel2881 2 жыл бұрын
Namasthye amma meku a devudu challaga chudali ma entlo andariki corona vachindhi kani bhgavnthuni dayavalla e Hani jaragaledu devudu unnadamma nammenavallki devudu nammlenivallku devudu lyedu anthe ga amma
@sireeshasreenivas6220
@sireeshasreenivas6220 2 жыл бұрын
నమస్తే అమ్మ 🙏హమ్మయ్య మీ వీడియో వచ్చేసింది 😊💐👌🏻😀😘😍
@arunavallis8998
@arunavallis8998 2 жыл бұрын
Bagunaaru kada bagundali baguntaru baba asisulatobe happy be strong be healthy eagerly waiting for your new video
@syedhaseenahaseena3609
@syedhaseenahaseena3609 2 жыл бұрын
Rama Amma andarike meru oka nidarshanam oka sporti
@malleshwariboorusu321
@malleshwariboorusu321 2 жыл бұрын
Amma mee video enni sarlu chusina malli Malli chudali anipisutuvundhi amma
@vijihemanth3207
@vijihemanth3207 2 жыл бұрын
Nenu meku emikadamma memantha baba dagara morapettukunnam 15gays nundi roju ankuntae roju Daniki Javabu dorikindhi OMSAI RAM SARVAM SIVA MAYAM SAVAM SRI NARAYANADANVANTRYSNAMHA AMMA ENTILO OKARU VURIKI BAYATIKI VELITHEY ILLU VELAVELA POTHUNDHI ALAGA FEEL IYNUMA JUST MOBILE THESENU NAKU VENTENE MI PRYANAM VACHINDHI VERY VERY VERY HAPPY AMMA❤🤝👍👍👍🙏
@kunnikunni3317
@kunnikunni3317 2 жыл бұрын
Hai amma ela unnaru enni rojulu aindhi amma mimmalni chusi me video kosam waiting amma mimmalni chudangane chala happy ga anipinchindhi amma
@srinivaskanugula4805
@srinivaskanugula4805 2 жыл бұрын
అమ్మ మీరూ చాలా సంతోషం గా ఉండ లి
@lakshmis3369
@lakshmis3369 2 жыл бұрын
Amma namasumanjali memmalni chalakalam ienadi ma happy to see you babadayavalla meeru healthy and happy ga vundandi children's bagunnaru anukuntanu ma om sairaam
@goldenfamily3855
@goldenfamily3855 2 жыл бұрын
Amma ela unnaru..malli mimmalni choosindhi chala santhosham Amma..I miss you Amma🙏💖💐💐💐
@LAKSHMI-sw6wf
@LAKSHMI-sw6wf 2 жыл бұрын
NAMASTE🙏 AMMA Ala vunnaru. Chalarojulyindi mimmlni chusi adi Andariki vachhipotondandi teliyakundane. Mi agelo nibbaramga adurukovadam great Amma. Baba daya. .... GOD BLESS YOU AMMA WITH LOTS OF ENERGY. HEALTH ND WELTH.
@unattractive-person
@unattractive-person Жыл бұрын
మీరు ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి
@balajimanivannan2821
@balajimanivannan2821 2 жыл бұрын
Ramaprabha ma, I am a Tamilian and I have seen ur Tamil movies , First movie which I saw was Vietnam veedu ( 1970) fabulous acting , the way u spoke Tamil was fabulous. Great ma'am. Can u speak Tamil in ur next video? 🙏🙏🙏🙏❤❤
@savithrinairpk4992
@savithrinairpk4992 2 жыл бұрын
Namasthe madam, bagunara , stay blessed always with good health and happiness 🌹🙏🙏
@varsharani3740
@varsharani3740 2 жыл бұрын
Gurthostunav sweet heart..🙂
@leelarani496
@leelarani496 2 жыл бұрын
Listening and seeing you after a long time Very happy
@mahalakshmicollections448
@mahalakshmicollections448 2 жыл бұрын
Amma chaalaa rooju indhi. Meemmalni chusi. baagunnaraa. Aarogyam. Jaagratta gaa. Chusukoondi. Meeru. 100 years happy gaa vundaali 🙏🙏🙏🙏🙏🙏🙏
@nagavenichannel4665
@nagavenichannel4665 2 жыл бұрын
Bhagavantuni daya mana andariki ellappudu vundalani korutu vunnanu
@mrr2775
@mrr2775 2 жыл бұрын
Amma! Namasthe! Yenno rojula tharuvatha video pettaru. Chala santhosham Amma! 🙏🙏🙏
@youcandoit3699
@youcandoit3699 2 жыл бұрын
Amma chala rojulaki happy ga undhi mimmalni chusaka
@sreekaruninguva2397
@sreekaruninguva2397 2 жыл бұрын
Ur ever green star and very good humanbeing .God will taken care of ur health maa.Be happy&healthy always.
@thotaleela1492
@thotaleela1492 2 жыл бұрын
Chala santhoshamga vundi amma mimmalini chudatam💐
@udayalakshmi4361
@udayalakshmi4361 2 жыл бұрын
Amma mimmalinichoosthey maa ammagaru gurthukuvasthunnaru. GOD bless u Amma.namaskaramulu.
@shilpapradeepk461
@shilpapradeepk461 2 жыл бұрын
Amma......very very happy to see you Amma.........Great words ....God bless you always and forever Amma......Wish to meet you soon Amma.....
@jhetinmathiguddeti
@jhetinmathiguddeti 2 жыл бұрын
ఓం సాయిరాం 🙏🏻అమ్మమ్మ ఇదే నా భయం..అందుకే అడుగుతూ ఉండేదాన్ని ఇబ్బంది కలిగించి ఉంటే క్షమించండి. నాకు, పిల్లలు ఇద్దరికి ఒమిక్రాన్ వచ్చి తగ్గింది కానీ నీరసం, నొప్పులు తగ్గలేదు మీరు కూడా బలమైన ఆహారం తీస్కోవాలి మీరు బాగుండాలి 🙏🏻❤
@satyaveni1983
@satyaveni1983 2 жыл бұрын
అమ్మ బాబా ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి అమ్మ మీరు చల్లగా ఉంటారు
@authenticandhrachannel4891
@authenticandhrachannel4891 2 жыл бұрын
Extremely happy to see you Amma.. May God bless you always with happiness, peace and good health
@reddyurmila5129
@reddyurmila5129 2 жыл бұрын
Msg chesinanduku chaala thanks oka celebrity nunchi chat cheyyadam chaala happy ga vundi chaala thanks amma
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
Madam how are you safe for you madam Sai appa thunay God bless you and your family 👌👌👌👍👍👍🙏🙏🙏
@roja12627
@roja12627 2 жыл бұрын
Amma memalni kala vocha amma living legendry actor..neelanti patha tharam valaku adbhudam ayeena valaku neelanti valaku పద్మశ్రీ రావాలి అమ్మ.....
@priyaskitchen78
@priyaskitchen78 2 жыл бұрын
చాలా హేపీగా వుంది అమ్మా మిమ్మల్ని చూసి, మీ కోసం ఎదురు చూస్తున్నాను ఇంకా ఇవ్వలేదు మీరు వీడియో అని.. ఈరోజు మాకు కనిపించారు సంతోషంగా వుంది. బాబా మీతో వున్నారు కరోనా ఏమీ చెయ్యలేదు మిమ్మల్ని..అమ్మా. బలమైన ఆహారం తీసుకోండి.. రెస్ట్ గా వుండండి.😍😍
@sujavarshacookingvlogs
@sujavarshacookingvlogs 2 жыл бұрын
🙏నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉందమ్మా హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా ఆయురారోగ్య లతో చల్ల గా ఉండాలి అని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను🙏 ఓంసాయిరాం 🌹💐🙏మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మా 🌹💐💐💐🙏🙏🙏🙏🙏
@sujavarshacookingvlogs
@sujavarshacookingvlogs 2 жыл бұрын
🙏నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉంది చాలా రోజులు ఐంది మిమ్మల్ని చూసి ఎందుకు అమ్మా వీడియోస్ పెట్టడం లేదు చిన్న వీడియో పెట్టండి మిమ్మల్ని చూసామన్నా తృప్తి సంతోషం ఉంటుంది అమ్మా ఆరోగ్యం బాగాచూసుకోండి🙏 ఓం సాయిరాం 🙏మీకు n👌హృదయ పూర్వక ధన్యవాదాలు అమ్మా 🌹🌹🌹💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@aravkiranredy1081
@aravkiranredy1081 2 жыл бұрын
Amma om sai ram
@malleswarisudula7025
@malleswarisudula7025 2 жыл бұрын
Amma meru appudu happy ga vndalee😍
@kumarirajanala2287
@kumarirajanala2287 2 жыл бұрын
I'm so happy ammama garu 🤩🤩ofter long time 🙏🏻🙏🏻🙏🏻baba always with you 😃take care of your health ammama garu 🙏🏻🙏🏻once again I'm very happy to see you 😃😃God bless you 🙏🏻🙏🏻
@Varadati
@Varadati 2 жыл бұрын
అమ్మా చాల సంతోషం అమ్మా మిమ్మలిని చూసాం 🙏
@roopakalasn628
@roopakalasn628 2 жыл бұрын
Amma very happy to see you
@malleshwariboorusu321
@malleshwariboorusu321 2 жыл бұрын
Amma enni rojulu aindhi amma roju Chustuna kani one day nuchi chudledu Amma elavunaru ela meegurnchi telusukovalo ardham kaledhu amma Thank you so much amma kanipichinaduku
@geervanipadmanabhan72
@geervanipadmanabhan72 2 жыл бұрын
Hi mam you are looking so beautiful
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
Yes yes yes 👌👌👌👌
@narasimharao3648
@narasimharao3648 2 жыл бұрын
Amma namaste 🙏🙏🙏🙏🙏🙏😊
@krishnasrilatha757
@krishnasrilatha757 2 жыл бұрын
Mimmalni chusaaka praanam lechocchindamma.meeku baaga alavaatu padipoyaanamma.I am sooooooooo happy maa. Love you sooooooooo much maa.
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟srilatha🤲 enthakante oka natigaane kaakunda oka ammaga kuuda meeru naakiche sthaanam naa baba guru eppisthe thappa chaaluma🤲
@krishnasrilatha757
@krishnasrilatha757 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 nannu gurthinchinanduku kruthagnuraalinamma.
@mounikak107
@mounikak107 2 жыл бұрын
Amma memmalini chusi naduku chala happy ga undi 🙏
@nkartscreations
@nkartscreations 2 жыл бұрын
అమ్మా... వచ్చేసింది...😘😘😘🙏
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟naveen edhantha mee prema balame🤲😌
@nkartscreations
@nkartscreations 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 హా అమ్మా.. మా వెంకటేశ్వర స్వామి పార్ధనలు పలించాయి.... హ్యాపీ అమ్మ..😍❤️🙏
@sailajak1545
@sailajak1545 2 жыл бұрын
Amma very very happy to see you amma great amma 💐💐😀
@usharani1777
@usharani1777 2 жыл бұрын
Super Amma 🙏🙏🙏
@kmaddali1
@kmaddali1 2 жыл бұрын
Amma it helped me when I took Vitamin B 12 and Vitamin D every day for a month after getting covid ...aa neerasamu taggindhi...Take care...SaiRam
@krishnaj9700
@krishnaj9700 2 жыл бұрын
Amma madhi Nellore... ma attha garu meeku pedda fan okka. Sari mimmalni kalavochhaa..
@sujathareddy6308
@sujathareddy6308 2 жыл бұрын
Chala bagundi amma
@vanijangam7721
@vanijangam7721 2 жыл бұрын
Amma nv nidu nurelu baguntavu nenu chuste happy ga untadi nenu baba ni namuntanu ha baba neku m badha kuda ranivadu neku nidhalo unavu amma nenu nv chepe matlu vintunte jivtam kanlamundu unte anipistundi ma lv u ma
@arunaboyapati3143
@arunaboyapati3143 2 жыл бұрын
Amma chala happy mimalni me matalni vinnamu chusam Take care amma Meru chepindhi 100% nijam amma devudu manchi vala ki kastalu pedatharu anu kuntam kadhu amma manchi valu edhuti valu andharu ma lage vuntaru anukuntam kani kadhu amma nijamayina effection tho valu manatho vunara ledha mana dhagara vuna money vala mantho vunara ani telusu ko vatani ki mana ki Meru chepi natlu money kadhu amma 10 mandhi manasu vuna manushul ni kaligi vundatame happy amma
@srikrishna9443
@srikrishna9443 2 жыл бұрын
Excellent video 👌
@arunavallis8998
@arunavallis8998 2 жыл бұрын
Always be strong and be happy Shivaratri subhakanshlu eagerly waiting for your new video
@yuvarani194
@yuvarani194 2 жыл бұрын
Happy to see and hear your words amma.
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
True true true 👌👌👌👍👍👍👍
@maruthimaama7772
@maruthimaama7772 2 жыл бұрын
Swami saranam
@shekarravi5264
@shekarravi5264 2 жыл бұрын
amma ela undaru bagundali meru god bless u always amma
@venkateshbaligolla6591
@venkateshbaligolla6591 2 жыл бұрын
Super maa 🙏💐🌹🌼🏵🌻
@varanasiuma5026
@varanasiuma5026 2 жыл бұрын
Happy to see u after a long gap. I felt happy to see u in GOODLUCK SAKHI movie🙏🙏
@rajeshwarip5490
@rajeshwarip5490 2 жыл бұрын
Namasteamma bagunnaru
@shivaprasad7789
@shivaprasad7789 2 жыл бұрын
అయ్యో రామా, యెమ్మా ఇలా అయింది. గండం గడిచింది లెండి. తాజా పండ్ల రసం తాగండి, పాయ సూప్ తాగండి కొంచెం బలం వస్తుంది . ఒక నేల నుండి మిమ్మల్ని మిస్ చేస్కునాము . హుషారు మా . ❤️ Thank you. Love you
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟shiva prasad.atlaage🙏
@sriram3723
@sriram3723 2 жыл бұрын
Hi ma chala thanks meru yala unnaru ani bada paddamu ippudu happy amma
@sriram3723
@sriram3723 2 жыл бұрын
Good morning amma Happy Shiva rathri
@sriram3723
@sriram3723 2 жыл бұрын
Good morning amma yala unnaru
@sriram3723
@sriram3723 2 жыл бұрын
Hi amma yala unnaru videos chailedu okka Sari kanipichandi amma
@pulawarthyindira5772
@pulawarthyindira5772 2 жыл бұрын
AKKAIAH, VERY HAPPY TO SEE YOU AFTER LONG TIME.HAPPY THAT YOU RECOVERED.MAY GOD BLESS YOU AKKAIAH. WE LOST OUR BRO.IN.LAW. IN THIS PANDAMIC AND I WAS NOT WATCHING YOUR VIDEOS.ANYWAY TAKE CARE AKKAIAH.BYE.
@nspathri
@nspathri 2 жыл бұрын
Ma bangaru thali ❤️
@20vennela
@20vennela 2 жыл бұрын
Miss u amma
@shalsis973
@shalsis973 2 жыл бұрын
రమాప్రభ గారు రేపటి రోజుల్లో మిమ్మల్ని కోల్పోతే ఎలా తట్టుకోవాలి..😭😭😭... పాత తరానికి సంబంధించిన ఉడికిన ఒక మెతుకులా మాకు మీరున్నారు.,.. వయసు రీత్యా మిమ్మల్ని కోల్పోతే అనే ఆలోచన వస్తేనే భయం వేస్తోంది..
@Vishnuvv-
@Vishnuvv- 2 жыл бұрын
Nice video super amma 🥰
@rebharuthu7196
@rebharuthu7196 2 жыл бұрын
Ela unnaru amma meru video lu cheyyaka potya .meku ela undo anukunnanu god bless you amma
@suryakumari9045
@suryakumari9045 2 жыл бұрын
Chala happy ga unndi.amma. mimmulani.chusaka.
@kamiramanama4084
@kamiramanama4084 2 жыл бұрын
Amma namaskaarm 👏 meeru baagandale baba dayithu
@nkartscreations
@nkartscreations 2 жыл бұрын
హలో అమ్మ... ఇవ్వాళ సాయంత్రం ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి... 9.2/10 పాస్ అయ్యాను అమ్మ... A+ గ్రేడ్ తో....🤩🎉🥰✨🤗💖
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟👌😃👆🤚😊👍🤲🙏
@nkartscreations
@nkartscreations 2 жыл бұрын
@@RamaprabhaPrayanam5 థాంక్స్ అమ్మ
@ranivlogs7398
@ranivlogs7398 2 жыл бұрын
Good morning amma 🤗💐🍵
@wenuwmilky5706
@wenuwmilky5706 2 жыл бұрын
సఖి మూవీస్ లో మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఉంది
@subhalakshmibhavaraju1360
@subhalakshmibhavaraju1360 2 жыл бұрын
Nice 👌 video amma.
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
Mom yery happy Sai appa thunay God bless you and your family so happy cute children happy happy happy happy happy happy happy 👌👌👌👌👌👍👍👍👍👍👍👋👋👋👋🙏🙏🙏🙏🙏💅💅💅💅💅
@RamaprabhaPrayanam5
@RamaprabhaPrayanam5 2 жыл бұрын
🌟pushpa..yeppidi erukeenga🤲appa arulaale sandhippom🤗
@pushpakk2049
@pushpakk2049 2 жыл бұрын
Mom nalla erukerain mom thanks so very happy 🙏🙏🙏
@gamingplazma8131
@gamingplazma8131 2 жыл бұрын
Namasthe amma 🙏🙏
☀️ Motivation ante idhaa... 😃
12:23
Ramaprabha Prayanam
Рет қаралды 179 М.
🌞 Ee gap lo Naa tour lu😅
14:54
Ramaprabha Prayanam
Рет қаралды 18 М.
Они так быстро убрались!
01:00
Аришнев
Рет қаралды 2,8 МЛН
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 10 МЛН
జావా పిండి ఎలా చేసుకుందాం
10:08
Vimala Palleturu Muchatlu
Рет қаралды 329
Suryakantham Son Anatha Padmanabha Swamy Latest Interview | iDream Celebrities
17:02
☀️ bangalore vision college prema sathkaaram 🤲🙏
7:58
Ramaprabha Prayanam
Рет қаралды 26 М.
☀️ paatha gnaapakaalu maathrame migilindhi 😅
4:52
Ramaprabha Prayanam
Рет қаралды 476 М.
☀️ eshtamtho chesi nappudu yaedhee kashtam kaadhu 😃
11:48
Ramaprabha Prayanam
Рет қаралды 95 М.
☀️ chinna dhaani kosam mottham laagi paaresaa 😃🤣
9:30
Ramaprabha Prayanam
Рет қаралды 189 М.
☀️ Itla nannu chuusthe meekem anipisthundhi 😊
13:52
Ramaprabha Prayanam
Рет қаралды 55 М.