Naa Deva Neeve Sadhaa |

  Рет қаралды 581,317

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

Жыл бұрын

Lyrics:
నా దేవా నీవే సదా - నా తోడు నీవే కదా
ఇన్నాళ్ళ నీ ప్రేమ - నే మరతునా
వింతైన ఆ ప్రేమ - కొనియాడనా
1. నా దేవ నీ ప్రేమ - ఉదయించె నాలో
నీ పిలుపు నా కోసం - చిగురించె నాలో
ఎనలేని ఆనందం - నీ నామ ధ్యానం
విలువైన నీ వాక్యం - నా ఆత్మ దీపం
మనోహరా యేసయ్య - నా గురి నీవనీ
మరీ మరీ కోరాను - నీ ముఖ కాంతినీ
నిరతము పాడనా - నీ స్తోత్ర గానం
2. సరిలేని నా మార్గం - మలిచావు నీవు
చిరకాల నీ స్నేహం - కురిపించినావు
ఇలలోన ఆధారం - కనిపించె నీలో
కరుణించు నా దైవం - తరియింతు నీలో
మనోహరా యేసయ్య - నా జత నీవనీ
మరీ మరీ కోరాను - నీ ముఖ కాంతినీ
నిరతము పాడనా - నీ స్తోత్ర గానం
Naa Deva Neeve Sadhaa
Naa Thodu Neeve Kadhaa
Innaalla Nee Prema Ne Marathunaa
Vinthaina Aa Prema Koniyaadanaa
1. Naa Deva Nee Prema Udhayinche Naalo
Nee Pilupu Naa Kosam Chigurinche Naalo
Enaleni Aanandham Nee Naama Dhyaanam
Viluvaina Nee Vaakyam Naa Athma Deepam
Manoharaa Yesayya Naa Guri Neevani
Mari Mari Koraanu Nee Mukha Kaanthini
Nirathamu Paadanaa Nee Sthothra Gaanam
2. Sarileni Naa Maargam Malichaavu Neevu
Chirakaala Nee Sneham kuripinchinaavu
Ilalona Aadhaaram Kanipinche Neelo
Karuninchu Naa Daivam Tariyinthu Neelo
Manoharaa Yesayya Naa Jatha Neevani
Mari Mari Koraanu Nee Mukha Kaanthini
Nirathamu Paadanaa Nee Sthothra Gaanam
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik ( Passion For Christ - Joshua Shaik Ministries )
Composed & Arranged by : Pranam Kamlakhar
Vocals : Sireesha B
#JoshuaShaikSongs #PranamKamlakhar #sireeshaB #JesusSongsTelugu #TeluguChristianSongs
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZfaq or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik.com
►Subscribe us on / passionforchrist4u
►Like us: / joshuashaikofficial
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik

Пікірлер: 449
@JoshuaShaik
@JoshuaShaik Жыл бұрын
Lyrics నా దేవా నీవే సదా - నా తోడు నీవే కదా ఇన్నాళ్ళ నీ ప్రేమ - నే మరతునా వింతైన ఆ ప్రేమ - కొనియాడనా 1. నా దేవ నీ ప్రేమ - ఉదయించె నాలో నీ పిలుపు నా కోసం - చిగురించె నాలో ఎనలేని ఆనందం - నీ నామ ధ్యానం విలువైన నీ వాక్యం - నా ఆత్మ దీపం మనోహరా యేసయ్య - నా గురి నీవనీ మరీ మరీ కోరాను - నీ ముఖ కాంతినీ నిరతము పాడనా - నీ స్తోత్ర గానం 2. సరిలేని నా మార్గం - మలిచావు నీవు చిరకాల నీ స్నేహం - కురిపించినావు ఇలలోన ఆధారం - కనిపించె నీలో కరుణించు నా దైవం - తరియింతు నీలో మనోహరా యేసయ్య - నా జత నీవనీ మరీ మరీ కోరాను - నీ ముఖ కాంతినీ నిరతము పాడనా - నీ స్తోత్ర గానం Naa Deva Neeve Sadhaa Naa Thodu Neeve Kadhaa Innaalla Nee Prema Ne Marathunaa Vinthaina Aa Prema Koniyaadanaa 1. Naa Deva Nee Prema Udhayinche Naalo Nee Pilupu Naa Kosam Chigurinche Naalo Enaleni Aanandham Nee Naama Dhyaanam Viluvaina Nee Vaakyam Naa Athma Deepam Manoharaa Yesayya Naa Guri Neevani Mari Mari Koraanu Nee Mukha Kaanthini Nirathamu Paadanaa Nee Sthothra Gaanam 2. Sarileni Naa Maargam Malichaavu Neevu Chirakaala Nee Sneham kuripinchinaavu Ilalona Aadhaaram Kanipinche Neelo Karuninchu Naa Daivam Tariyinthu Neelo Manoharaa Yesayya Naa Jatha Neevani Mari Mari Koraanu Nee Mukha Kaanthini Nirathamu Paadanaa Nee Sthothra Gaanam
@rajashekarborelli1122
@rajashekarborelli1122 Жыл бұрын
Thank you brother 💐
@vengalasukanya4809
@vengalasukanya4809 Жыл бұрын
Praise the lord 🙏🙏
@gaddalanaresh165
@gaddalanaresh165 Жыл бұрын
Dhevuniki mahima kalugunu gaka 🙏🙏🙏🙏🙏🙏
@anushav5241
@anushav5241 Жыл бұрын
all glory to God...❤and very nice song❤❤❤❤
@KINGDOM_REVELATIONS_
@KINGDOM_REVELATIONS_ Жыл бұрын
Song is more meaningful tq ❤ sir
@praveenbabu254
@praveenbabu254 7 ай бұрын
ఈమధ్య అందరూ రెండు keyboard లు పెట్టుకుని, అందులోనే electronic instruments తోటే పాటలన్నీ పాడించేస్తున్నారు. కానీ కమలాకర్ గారు లైవ్ instruments use చేసి, పాటలు ఎంత చక్కగా, శ్రావ్యంగా వుంటాయో, వింటుంటే ఎంతో హాయిగా, ఆనందంగా వుంటుంది. Thank you very much కమలాకర్ గారు. ఇలాంటి మంచి పాటలు అందిస్తున్న Joshua Shaik ministries వారికి కూడా thank you very much. Praise the Lord 🙏🙏🙏
@srestasreenivasacademy4085
@srestasreenivasacademy4085 2 ай бұрын
Absolutely... Pranamunna paatalu ivi...
@somesh2086
@somesh2086 5 ай бұрын
ఈ song వింటున్నంత సేపు మనసుకి హాయి,, ప్రశాంతత లభిస్తుంది 🙏✝️
@vincentisidor9087
@vincentisidor9087 5 ай бұрын
కమలకర్ గారు మీపాటలు చాలా మాధుర్యాన్ని కలిగింపజేసి హాయిగా ఉన్నాయి. దేవుని షృపా వరముతో మరిన్ని పాటలు చేయాలని కోరుకొంటున్నాము.
@samitharoji7433
@samitharoji7433 Жыл бұрын
దేవుని చేత సృష్టించబడిన ప్రతి ప్రాణి ,ప్రతివస్తువు....దేవుని ఘనపరచడంలో..... నిమగ్నమైనట్టుగా.... ఆ సంగీతం...స్వరాలు....పదాలు....ఆ వాద్యాలు.... ప్రతీది దేవుని స్తుతించడంతో మీరు తీసుకుంటున్నా మెళకువలు... దేవుని పనిలో మీ శ్రద్ద.... ఆలోచనలు... అమోఘం
@nareshpattika9082
@nareshpattika9082 8 ай бұрын
Praise the lord medam mee పాటలు వింటుంటే అన్నీ మర్చిపోయి పరలోకంలో దేవుని యందు ఉన్నట్లుగా ఉంటాయి. దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని దీవించును గాక god bless you
@emmuforjesus8014
@emmuforjesus8014 Жыл бұрын
6min song edho 1min laa undi వింటూ ఉంటే తెలియకుండా ఐఫోతుంది. చాలా చక్కగా వివరించారు amen చాలా బాగా పడినరు
@elic_e
@elic_e Жыл бұрын
Prabhuva rakshinchu andharini. 😭🙏🏻
@RameshAtapaik
@RameshAtapaik Ай бұрын
ఈ song వింటూనంత సేపు మనసు ప్రశాంతంగా లభిస్తుంది
@vemavarapurajashekar8287
@vemavarapurajashekar8287 6 ай бұрын
కమలాకర్ గారు ప్రభు మీకు సాదాకలం తోడైవుండును గాక
@arundhathiakkilagunta873
@arundhathiakkilagunta873 6 ай бұрын
Respected Sir lyrics super May God Bless You 🎉
@rupamariyapnoor3552
@rupamariyapnoor3552 5 ай бұрын
Praise the LORD, thankyou so much for wonderful song GOD bless everyone
@bharathikesavaraj6355
@bharathikesavaraj6355 Жыл бұрын
ఇప్పుడున్న సంఘాల స్థితి ని బట్టి పడిపోకుండా ధైర్యంగా దేవునిలో బలపడి వున్నానంటే కేవలం మీ మినిస్ట్రీ ఇచ్చే బలమైన గిఫ్ట్స్ (సాంగ్స్)వలననే బ్రదర్, మహిమదేవునికి కలుగునుగాక ఆమెన్🙏
@jesus1252
@jesus1252 Жыл бұрын
మంచి ట్యూన్ తో అందమైన మ్యూజిక్ తో అర్ధవంతమైన పదాలతో ప్రతి ఒకరి మనస్సును ఉస్సహ పరుస్తూ దేవునిపై విశ్వాసాన్ని పెంచుతూ ....విశ్వాసులను బలపరుస్తున్న దేవునికి మహిమ కలుగును గాక ....ఆమెన్ ..
@fatherworkz8524
@fatherworkz8524 Жыл бұрын
మనోహరా యేసయ్య - నా జత నీవనీ మరీ మరీ కోరాను - నీ ముఖ కాంతినీ నిరతము పాడనా - నీ స్తోత్ర గానం
@sharath4408
@sharath4408 4 ай бұрын
Praise the lord 🎉
@user-gy8yj4zl8g
@user-gy8yj4zl8g Жыл бұрын
Elanti kotta kotta tunes mi iddarike (joshuva ayya garu and kamlakar garu) sadyam devuni wisdom help tho ❤❤❤❤ Chala kottaga undhi ee song ayya garu 😇🙏 Praise the lord ayya garu 😇❤🙏
@jamesthinkcricket
@jamesthinkcricket Жыл бұрын
సూపర్ సాంగ్ సార్. మీరు మరేనో పాటలు మీ మినిస్ట్రీస్ నుండి రావాలని కోరుకుంటున్నను. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.
@anilbabubabu4733
@anilbabubabu4733 5 ай бұрын
మధురమైన సంగీతం తో మనసుకు ఆహ్లాదాన్ని, మరియు దైవ భక్తి ని పెంచే మంచి పాటలను అందిస్తున్న మిమ్ములను దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్.🎉
@SumanthMathi
@SumanthMathi Жыл бұрын
Ennisarlu vinna thanivi thiradam ledhu antha bagundi song dhevudu mimalni bahuga dhivinchu gaka amen😊😊😊😊😊
@GarikalaMoses
@GarikalaMoses Жыл бұрын
ప్రతి పాట ఒక క్రొత్త స్టైల్లో నూతన అనుభూతిని, మనస్సు కు ప్రశాంతత కలిగిస్తుంది మీ పాటలు, అయ్యాగారు ప్రనం కమలాకర్ sir గారికి జాషువా షేక్ అయ్యగారికి మా హృదయ పూర్వ క వందనాలు తెలియజేస్తున్నాను 💐💐🌹😄😄👏👏👍👍
@iashok777
@iashok777 Жыл бұрын
చెవిలో అమృతం పోసినట్టుంది. ఎంత హాయిగ ఉందో వింటుంటే ❤
@Ravikumar-xb4jt
@Ravikumar-xb4jt Жыл бұрын
చక్కటి మీ స్వరం మరెన్నో పాటలు పాడాలని ఆ దేవుడు కోరుకుంటూ... మీకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక
@kamalakumarisolomon6465
@kamalakumarisolomon6465 4 ай бұрын
Wonderful and meaningful song. God bless you all
@krishnaswathiswathi2771
@krishnaswathiswathi2771 Ай бұрын
Amen I receivet TQ my lord ✝️ 🙏
@kambalapalliramuduisrael9970
@kambalapalliramuduisrael9970 Жыл бұрын
ఇలాగ కొత్త మలుపు వీనలో సైలెంటుగా దేవుని పాటలు వినడం చాలా సంతోషంగా ఉన్నది మాకు అన్ని స్పష్టంగా ద్వానించెల ఏర్పాటు చేస్తున్నావు దేవునికే స్తోత్రం 🙏
@johnpitarmylapalli5584
@johnpitarmylapalli5584 Жыл бұрын
యేసయ్య ప్రేమసాగరములోంచి రాబోతున్న సరిక్రోత ప్రేమామృతము వేచి చూస్తున్నాను సదా నిరీక్షిస్తున్నది నాయదా ||సరిక్రోథగీతమే ప్రేమామృత నేస్తము కదా నాశదా
@talarikoti6649
@talarikoti6649 Жыл бұрын
🎉Priase the lord 🎉
@sharmilasolomon9011
@sharmilasolomon9011 Жыл бұрын
How is it even possible to write so many songs afresh and compose such beautiful music to it????? God alone to be glorified for such a work. Simply in awe of this combination. 😢😢😢❤️
@jedidiahm3670
@jedidiahm3670 3 ай бұрын
PRAISE THE LORD JOUSHA SHIAK GARU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY GOOD MUSICIAN 🌹⛪🙇🤲💅🙏🕎✝️🙋👏🤝🫶🙌👋🎻🥁🎹🧎💯🛐❤️🎤🪗🪕🪘💘🤗🎸🎺
@jyothularamesh386
@jyothularamesh386 Жыл бұрын
DEVUNIKI STHOTHRAM, ANNA maamanasulaku hathukunevidhamga rachinchi,vaayinchi,aalapinchi nanduku Naa NINDU VANDHANAALU ANNA .
@chantisbi
@chantisbi Жыл бұрын
Praise The Lord నా తోడు నీవే సదా (ఎల్లప్పుడూ)
@pujarisuresh1715
@pujarisuresh1715 Жыл бұрын
Wow!!!!! What a soulful song!!! Heavenly song.... Music is soothing.....👏👏👏👏👏
@paanamakulajasmin
@paanamakulajasmin Жыл бұрын
ఉన్నతమైన భావాలతో ఉన్నతముగా సరియైన స్వరములతో అర్థవంతమైన దేవుని పాటలు అందిస్తున్న జాషువా అన్నగారికి వందనములు❤🙏🙏🙏
@vineethajessica634
@vineethajessica634 Жыл бұрын
నిజంగా హృదయానికి హత్తుకునేలా ఉంది. మీరెంత బాగా పడుతున్నారంటే మాటల్లో వర్ణించలేము. పాట నీ ఆస్వాదిస్తూ పాడతారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలి. God bless you abundantly.❤❤❤❤❤❤❤
@veeramanibunga4958
@veeramanibunga4958 Жыл бұрын
Wonderful మన రక్షకుడు యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలండి
@motapothula7
@motapothula7 Жыл бұрын
పాట వెనుక శ్రమ మాకు తెలీదు మనసారా దేవుణ్ణి స్తుతించడానికి మరియొక స్తోత్ర గీతం మాకు ఇచ్చినందుకు జాషువా షైక్ మినిస్ట్రీస్ 😍😍😍 🙌🙌 హల్లెలూయ
@solomonpeter8033
@solomonpeter8033 Ай бұрын
Super brother Good singing congratulations God bless you accordion peter potla
@enjoybabu
@enjoybabu 6 ай бұрын
పాటలు రచించిన Joshua Shaik గారికి అద్భుతమయిన సంగీతం అందించిన కమలాకర్ గారికి నమస్కారములు ❤❤ 🙏🏻🙏🏻🙏🏻
@bpurushotham2425
@bpurushotham2425 Жыл бұрын
Prabhuvaina kreesthu namamuna vandhaalu akka chaala madhuranga padaaru
@prayerwings1156
@prayerwings1156 Жыл бұрын
തെലുങ്ക് നാട്ടിൽ ജനിച്ചാൽ മതിയായിരുന്നു.... എത്ര മനോഹരം ആണ് പാട്ട്... മാത്രമല്ല ധാരാളം ഉപകരണങ്ങൾ ഉപയോഗിച്ചുള്ള സംഗീത സംവിധാനം എത്ര അഭിനന്ദിച്ചാലും മതിയാകില്ല 😍😍🥰🥰❤️❤️❤️❤️❤️Pr Biju John from kerala 🙏
@venkataramanaiahmarlapati7159
@venkataramanaiahmarlapati7159 Жыл бұрын
Prise the lord 🙏🙏🙏 To All. జాషువా అన్న గారికీ, ప్రనం కమలాకర్ అన్నగారికి, మరియు టీమ్ సభ్యులందరికీ ధన్యవాదాలు. మరియూ Sirisha Sister గారికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా అర్ధవంతంగా పాడి మాలాంటి వారిని దేవుని ప్రేమలో ఆత్మీయంగా ఎదుగుటకు మీ పాట ద్వారా మమ్మును ఆకర్షించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.GOD BLESS YOU 🙌🙌🙌 To All.
@Satyavaraprasad.V
@Satyavaraprasad.V 4 ай бұрын
Very Nice Melody God worship song sir, May god bless your team for more good new sogs to glorifying god
@bottaramakrisna9356
@bottaramakrisna9356 7 ай бұрын
Mee paatalu vintunte chaala happy ga vuntundhi sir
@joshuakanthi2761
@joshuakanthi2761 2 ай бұрын
Super applying tone tune lyrics music n lovely singing by sarithamma. GB each n everybody of the team.I like the song n worship Jesus 🎉😂
@venkataratnammajety74
@venkataratnammajety74 Жыл бұрын
పాట చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏
@rajabodapati5934
@rajabodapati5934 Жыл бұрын
Very nice song sir this song so many times leasing sir
@zainubkanchighar3205
@zainubkanchighar3205 Жыл бұрын
Praise the lord 🙏 adbhutamaina paata 😊 soulful singing 🙏🙏👍👌
@ManaTeluguvaru
@ManaTeluguvaru Жыл бұрын
సూపర్ అన్న దేవునికి స్తోత్రం 🎼🎹🎼🎹🎼🎹🎼🎹🎵🎶🎶🎵🎶🎻🎻🎻🎻🎻
@vargishmaidi3869
@vargishmaidi3869 Жыл бұрын
పాట వింటుటే మనసు చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది...జాషువా గారు...
@PRABHUBHUSHANOFFICIAL
@PRABHUBHUSHANOFFICIAL Жыл бұрын
🎉
@vargishmaidi3869
@vargishmaidi3869 Жыл бұрын
@@PRABHUBHUSHANOFFICIAL అన్నాగారు .🙏🙏🙏...
@thanvifashions108
@thanvifashions108 10 ай бұрын
Praise the lord brother mi songs Naku chala estam work chesukuntu songs vintanu
@bhaskarkashapogu7393
@bhaskarkashapogu7393 Жыл бұрын
All are excellent,, Pranam Kamalakar garu, u r doing a great job for public enjoyment and indirectly impose the love, affection of Jesus to know reality.... unknown public is also known.
@jesuscomfortministries3237
@jesuscomfortministries3237 Жыл бұрын
devuni krupa mimidha enthaga undhi ante sir eerojuna chrsitian prapanchaniki mee sangeethaniki mee lyrics ki devudu oka prathyekamaina devenalu iccharu god bless you sir more and more
@bmariadassdass9181
@bmariadassdass9181 Жыл бұрын
Sister Garu chala chakkaga devunini ghanapricharu chakkani sangeetham... God bless you
@gracejohn9960
@gracejohn9960 Жыл бұрын
Praise the Lord brother wonderful excellent lovely song your Team all very nice glory to God ❤💎⚘
@ashokkumardaram1507
@ashokkumardaram1507 Жыл бұрын
సరిలేని నా మార్గo మలిచావు నీవు ఇలలోన ఆధారం కనిపించే నీలో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక
@prabhunani1765
@prabhunani1765 Жыл бұрын
Meeru intha chakkaga super paadutunnaru, eee combination lo vachina every song, oka aanimutyam. God bless you entire team
@JayaPrakash-ri2hq
@JayaPrakash-ri2hq Жыл бұрын
Chaala baagundhi mee gaanam sister
@user-vl5gi2sn5e
@user-vl5gi2sn5e 6 ай бұрын
స్వరం chala bagundi sister
@ravindranadhadapaka4212
@ravindranadhadapaka4212 Жыл бұрын
మీరు క్రైస్తవ సమాజానికి మంచి పాటలు ఆందించారు
@trinadh4862
@trinadh4862 3 ай бұрын
Joshua shaik garu u r wonder in christian songs
@telugugamerravi9159
@telugugamerravi9159 Жыл бұрын
Wondwrful Base and sweet voice thalli inka madhuramaina enno jesus songs padaali.
@nagamalleswararaonanduri5719
@nagamalleswararaonanduri5719 Жыл бұрын
Super sangu nice 👌 thank s
@desabathuladevadasu4230
@desabathuladevadasu4230 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏 మాధుర్యమైన గానములతో దేవుని మహిమ పరుస్తున్న అందుకు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🛐🛐🛐
@sukanyakumar617
@sukanyakumar617 Жыл бұрын
@sharath4408
@sharath4408 4 ай бұрын
Praise the lord 🎉
@sharath4408
@sharath4408 4 ай бұрын
Glory to God 🎉
@sharath4408
@sharath4408 4 ай бұрын
Amen!
@sharath4408
@sharath4408 3 ай бұрын
Amen 🎉
@ylathahm8926
@ylathahm8926 4 ай бұрын
Praise the lord
@venkataratnammajety74
@venkataratnammajety74 Жыл бұрын
ఈ పాట నాకు పాడడం వచ్చినది ఈ పాట వినిపించిన మీ అందరికీ వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@jagadishpeetala354
@jagadishpeetala354 8 ай бұрын
hallelujah amen
@derricke3647
@derricke3647 Жыл бұрын
PRAISE God Amen amen amen amen respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
@johnsung4480
@johnsung4480 Жыл бұрын
Praise the lord brother God bless you. e song chala bagundalani korukuntunam...
@subramaniant6894
@subramaniant6894 19 күн бұрын
God is grace Supper song brother sister god bless holy Song
@vaddimukkalaavinash1517
@vaddimukkalaavinash1517 Жыл бұрын
𝚐𝚕𝚘𝚛𝚢 𝚝𝚘 𝚐𝚘𝚍 ❤ praise the lord sir Nenu mee songs vintu inspire ayyi oka jesus song rasanu meeru ok ante pampistanu sir....✝️
@dharshanamravali6198
@dharshanamravali6198 Жыл бұрын
Meeru pade prathi songs all eppudu paristhitulu thaggattuga rasthunnaru tnq soo much. ...God bless you all Please elage new songs rayandi Same naaa life lo unnattugane undi ee song lo Motivation esthunnai mee songs Thank you soo much 🙏🏻🙏🏻 all the best. ..
@Naresh__Jangid
@Naresh__Jangid 3 ай бұрын
Wonderful kya baat
@peachy5929
@peachy5929 Жыл бұрын
Padutunte entha vinna malli malli vinalanipistundi. Emi voice
@rokadevishalkalyan1808
@rokadevishalkalyan1808 3 ай бұрын
Wow I'm in love with the song and the composition ❤❤
@sheebasaradaniel8930
@sheebasaradaniel8930 11 күн бұрын
Great composition....🎉❤❤❤❤
@peacetheories
@peacetheories Жыл бұрын
English Lyrics Naa Deva Neeve Sadha - Naa Thodu Neeve Kadhaa Innalu nee prema - Ne maruthunaa Vinthaina aa prema - Koniyadanaa 1. Naa Deva nee prema - Udayinche naalo Nee Pilupu naa kosam - Chigurinche naalo Enaleni aanandham - Nee naama dyaanam Manohara yesayya - Naa guri neevani Mari Mari koraanu - Nee mukha khaantini Nirataramu paadanaa - Nee sthotra gaanam 2. Sari leni naa margam - Malichaavu neevu Chirakaala nee sneham - Kuripinchaavu Ilalona aadharam - Kanipinche neelo Karunichu naa daivam - Tariyinthunu neelo Manohara Yesayya - Naa Jatha Neevani Mari mari koraanu - Nee mukha khaantini Niratamu paadanaa - Nee Sthotra gaanam
@m.k.k4879
@m.k.k4879 Жыл бұрын
Amen
@devaramesh2359
@devaramesh2359 Жыл бұрын
Praise the Lord 🙏 sister Very beautiful song 👌🎊🎉🎊 God bless you
@sharmz8266
@sharmz8266 10 күн бұрын
Naa Deva Neeve Sadhaa Naa Thodu Neeve Kadhaa Innaalla Nee Prema Ne Marathunaa Vinthaina Aa Prema Koniyaadanaa … 1. Naa Deva Nee Prema Udhayinche Naalo Nee Pilupu Naa Kosam Chigurinche Naalo Enaleni Aanandham Nee Naama Dhyaanam Viluvaina Nee Vaakyam Naa Athma Deepam… Manoharaa Yesayya Naa Guri Neevani Mari Mari Koraanu Nee Mukha Kaanthini Nirathamu Paadanaa Nee Sthothra Gaanam… 2. Sarileni Naa Maargam Malichaavu Neevu Chirakaala Nee Sneham kuripinchinaavu Ilalona Aadhaaram Kanipinche Neelo Karuninchu Naa Daivam Tariyinthu Neelo… Manoharaa Yesayya Naa Jatha Neevani Mari Mari Koraanu Nee Mukha Kaanthini Nirathamu Paadanaa Nee Sthothra Gaanam…
@chandhupchandhu9917
@chandhupchandhu9917 5 ай бұрын
Naan tamil sir super song s always ❤
@AnilVoice15
@AnilVoice15 Жыл бұрын
We love ur all songs, kamalakar brother music 👌 endukani songs two weeks nundi వింటున్నాము చాలా చాలా బాగుంది
@samabhi26119
@samabhi26119 6 ай бұрын
2024 listen this song attend here🙏🎧🎻🎸🎼🎹🎤🎤
@TRUTHALONE
@TRUTHALONE Жыл бұрын
బాగుండే పాట చేయడం చాలా కష్టం. బాగుంది బ్రదర్. దేవునికే మహిమ.
@SatishRavada
@SatishRavada Жыл бұрын
Wow.another song.👍🤝🙏
@rajashekarborelli1122
@rajashekarborelli1122 Жыл бұрын
Praise the Lord brother😇 🙏 Your songs always, comes with. Meaningful and heart touchable lyrics and with great music🎶 may God bless u and we hope more and more song's from u ❤😇
@steven_k2823
@steven_k2823 Жыл бұрын
Naa Deva neeve sadaaa.. Naa thodu neeve kadhaa... Thank you lord ❤️❤️🙏
@g2bc580
@g2bc580 Жыл бұрын
Praise the Lord....,. Thank u for the song... Akka voice also very spiritual sapport voice....
@johanansfamily
@johanansfamily Жыл бұрын
Congratulations 🎉🎉 heart touching lyrics and soothing voice ❤
@gnaraharilucky7502
@gnaraharilucky7502 Жыл бұрын
🙏🙏🙏🙏🙏 prezthelod deva
@rameshmani1594
@rameshmani1594 Жыл бұрын
Christall clear suond super...godbles you anayya
@padmanuthalapati1552
@padmanuthalapati1552 Жыл бұрын
Song excellent god bless you ❤❤❤sireesha
@karthikkevinjames1002
@karthikkevinjames1002 Жыл бұрын
An other PEARL came from the ocean 🌊 of brother Joshua Shaik ministry.thank you brother for such a wonderful song to praise god 🙏 Thank you
@MrVemuram
@MrVemuram Жыл бұрын
Super song congratulations team members 🎉🎉🎉may God bless you all
@user-qp4kz4rn4t
@user-qp4kz4rn4t Жыл бұрын
Super 👌 GA padaru
@stellamarykothapalli9869
@stellamarykothapalli9869 Жыл бұрын
దేవుని ఆత్మ తో నిపం బడినారు వారు మాత్రమే ఇంత మంచి పాటలు పాడగలరూ
@GreenHill123
@GreenHill123 Жыл бұрын
అవునా అందరూ లేరు లే మేడం.. సగం నటనే... అన్నీ అనడం లేదు గానీ సంగీత ప్రియులకు మాత్రం సూపర్
@Raghavendrarao_8181
@Raghavendrarao_8181 Жыл бұрын
Praise the Lord brother Super 🎵lyrics and music🎶
@vinay7569
@vinay7569 Жыл бұрын
Anna meru a song chesina adi chala baguntundi mariyu prathi okkaru devuni lo inka balapadadaniki avakasam vuntundi....me ministry dwara vachina patalu Anni devuniki goppa mahimakalagalani korukuntunna....
@jamestelusuga2130
@jamestelusuga2130 Жыл бұрын
Mee songs super annayya
@rajkumarbandi3791
@rajkumarbandi3791 Жыл бұрын
Price the lord
KARUNINCHAVA DEVA | #JoshuaShaik | Pranam Kamlakhar | Chaitra Ambadipudi|Telugu Christian Songs 2023
7:50
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 26 МЛН
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 32 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 58 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
ENDHUKANI | #JoshuaShaik | Pranam Kamlakhar | Anwesshaa | LATEST NEW Telugu Christian Songs 2023
7:33
Joshua Shaik Ministries OFFICIAL
Рет қаралды 3,8 МЛН
Ra Ra Kraisthava ( Vintage Style ) - Pranam Kamlakhar - Late Sri K Yohan Babu
8:58
Pranam Kamlakhar official
Рет қаралды 424 М.
NAA YESU NAADHA | #JoshuaShaik | Pranam Kamlakhar | Sireesha B | 2023 NEW Telugu Christian Songs
9:10
Joshua Shaik Ministries OFFICIAL
Рет қаралды 1,1 МЛН
PREME NEEVAI ( GOD & NATURE ) | #JoshuaShaik, Pranam Kamlakhar, Sireesha B | Latest Telugu Songs
8:01
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 524 М.
Doston Ergashev - Kambag'alga (Official Music Video)
5:32
Doston Ergashev
Рет қаралды 4,5 МЛН
Jaloliddin Ahmadaliyev - Kuydurgi (Official Music Video)
4:49
NevoMusic
Рет қаралды 6 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 871 М.