Рет қаралды 30,512
Music & Guitars:- Ashirvad Luke
Translated:- Akumarti Daniel and Ashirvad luke
Lead vocals :- Irene and Jeslene
Harmony:- Ashique Ali and Asha Kiran.
Trumpet:-Bob
Trombone:- Francis
Recorded at St.Luke's Studio Vizag.
Mixed & Mastered by Ashirvad Luke.
Video and editing- Sonywood
Thanks to DREAM COME TRUE Tours and travels 9177123459
ప్రభువా నీ కోసం అర్పించేద నా సర్వస్వం
ఏమిచ్చినా నీ కరుణకు సాటి రాదు
ఎదైనా బహుమతి నీకివ్వడానికి ఉందంటే
అది నా హృదయం నీ పాదాలకే అర్పితం
ఇంత ఇలాహి ఇంత అబూయా ఇంతా హబీబీ వుకుల్లిల్మునా
బహబ్బక్ వి దైమన్ హాఇష్ ఫి హుదూరక్ యల్ల హబ్బిత్నీ బహబ్బక్ అనా
నీవే నా దేవుడవు నీవే నా తండ్రివి నీవే నా ప్రియుడవు నీవే నాకు రక్షణ
నిన్నే ప్రేమింతును నీకై జీవింతును నన్ను ప్రేమించిన నా మంచి ప్రేమికుడ
నీ కొరకు జీవించుట ఏకైక మార్గము నా పూర్ణ హృదయముతో నిన్ను నేను వెంబడింతును
నా దినములన్నిట నీ సేవ చేసెద నమ్మకముగా నా హృదయమందు నీవిచ్చు సంతోషం నిండగ