ఏపీలో ఆందోళనలో వాలంటీర్ వ్యవస్థ | AP Volunteer System | CM Chandrababu - TV9

  Рет қаралды 88,208

TV9 Shorts

TV9 Shorts

10 күн бұрын

Watch TV9 LIVE: • TV9 Telugu News LIVE
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS

Пікірлер: 218
@RamBabu-tp8ex
@RamBabu-tp8ex 7 күн бұрын
ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది వైసిపి గవర్నమెంట్ ఇంతవరకు ఓకే కానీ వాలంటీర్స్ అందరు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లే అనడం మాత్రము చాలా తప్పు
@GouseMohammed-ix9bm
@GouseMohammed-ix9bm 7 күн бұрын
S Ycp batch
@NagamaniRajigiri
@NagamaniRajigiri 7 күн бұрын
Yes sir thanku soo much memu only voulanteer s evariki karyakarthslam kadhu sir😔😔
@RamBabu-tp8ex
@RamBabu-tp8ex 7 күн бұрын
@@NagamaniRajigiri 🙏🙏🙏
@Boss-iw6xc
@Boss-iw6xc 7 күн бұрын
Yes ycp వాలు మా తమ్ముడు వైసిపి కార్యకర్తగా పని చేశాడు😂😂😂
@sirrakishore7991
@sirrakishore7991 7 күн бұрын
సరే నువ్వు నిజం చెప్పు నీ ఓటు ఎవరికీ వేశావు నువ్వే కాదు ఏ వాలంటీర్ కూడా NDA కూటమికి ఓటు వెయ్యలేదు మళ్ళీ ycp వస్తుంది అని ఎవరు కూటమికి ఓటు వెయ్యలేదు
@subbur5573
@subbur5573 7 күн бұрын
ఒక వాలంటీర్ కి 50 ఇళ్లను కేటాయించి 5 వేలు ఇచ్చారు దీని ద్వారా 2లక్షల 60 వేల మంది కి గౌరవ వేతనం ద్వారా లబ్ధి చేకూరింది , అదే ఇప్పుడు 100 ఇళ్లకు ఒక వాలంటీర్ జీతం 10 వేలు ఇదేమైనా గొప్పా కేవలం 1 లక్ష 30 వేల మంది వాలంటీర్లకు మాత్రమే పని ,వేతనం .మిగిలిన సగం మంది గోవిందా .. గోవిందా....😂😂😂
@jeevanprasad1211
@jeevanprasad1211 7 күн бұрын
Volunteers is for service oriented based. Mee seva laantivi undaga Volunteers endhuku ??
@Seemaraja1990
@Seemaraja1990 7 күн бұрын
​@@jeevanprasad1211 వాలంటీర్ బదులు సచివాలయం లో ఖాళీగా రోజుకు 3 గంటలు మాత్రమే పని చేస్తున్న సచ్చివాలయం సిబ్బంది 1,30,000 మంది ఖాళీగా ఉన్నారు, వారి కి దయచేసి పని కలిపించండి, ప్రజాధనం వృధాగా పోతోంది వాళ్ళకి నెలకు 450 కోట్లు, 1 సంవత్సరానికి 5200 కోట్లు, వాళ్ళతో ఈ వాలంటీర్స్ సేవలు కూడా చేపిస్తే పని లో నిమగ్నం అవుతారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ashavlogs7189
@ashavlogs7189 7 күн бұрын
Yevaru nuvvu intha talented ga unnav
@subbur5573
@subbur5573 7 күн бұрын
@@jeevanprasad1211 మీ సేవ వాళ్లు వచ్చి ఇంటిదగ్గర పెన్షన్ అందిస్తారా.. లేదా ఇంటి దగ్గరే వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తరా.....ప్రజలకు ఆ కష్టాలు పెట్టకూడదు అనే కదా...వాలంటీర్ వ్యవస్థ ,సచివాలయం వ్యవస్థ పెట్టారు ( అదే చంద్రబాబు మొదటగా వాలంటీర్ వ్యవస్థ పెట్టీ ఉంటే ప్రపంచం లో ఇంత విజన్ ఏ నాయకుడికి లేదు అని చంకలు గుద్దుకునే వాళ్లు )
@digumarthisantosh6412
@digumarthisantosh6412 3 күн бұрын
రాజీనామా చేశారంటే కచ్చితంగా వైసిపి కోసం పనిచేసారన్న సంగతి తెలుసు కదా.
@Seemaraja1990
@Seemaraja1990 7 күн бұрын
వాలంటీర్ బదులు సచివాలయం లో ఖాళీగా రోజుకు 3 గంటలు మాత్రమే పని చేస్తున్న సచ్చివాలయం సిబ్బంది 1,30,000 మంది ఖాళీగా ఉన్నారు, వారి కి దయచేసి పని కలిపించండి, ప్రజాధనం వృధాగా పోతోంది వాళ్ళకి నెలకు 450 కోట్లు, 1 సంవత్సరానికి 5200 కోట్లు, వాళ్ళతో ఈ వాలంటీర్స్ సేవలు కూడా చేపిస్తే పని లో నిమగ్నం అవుతారు 🙏🏻🙏🏻🙏🏻
@TherlapuMeena
@TherlapuMeena 7 күн бұрын
Yes
@vamsi485
@vamsi485 7 күн бұрын
Yes Anna
@smahammadrafiq-fz4zb
@smahammadrafiq-fz4zb 7 күн бұрын
అయ్యో సీమ రాజా ఏందీ సామీ ఖాళీగానా ఇంట్లో ఎక్కువ ఉంటున్నారు మహా అయితే ఒక ఒక్క గంట వెళ్లి వచేస్తున్నారు వీళ్లకు ముందు పనిలో పెట్టాలి పంచాయతీ లు వేరు సచివాలయం వేరు చేసి ముందు పని పెట్టాలి వీళ్లకు నువ్వు చెప్పు సామీ ఇంకోటి వీళ్ళు వైసీపీ స్లీపర్ సెల్స్ రాజా నువ్వే సీఎం గారికి చేరేలా చూడాలి ❤️
@dineshiniedits9851
@dineshiniedits9851 7 күн бұрын
Aha me chepparu 🎉
@B.SATHWIK724
@B.SATHWIK724 7 күн бұрын
Super
@t.kumarawamykumaraswamy5429
@t.kumarawamykumaraswamy5429 7 күн бұрын
వాలంటీర్స్ వల్ల పార్టీ ఓడిపోయింది ఇది తప్పు.. సమగ్ర అభివృద్ధి కావాలి అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు... ఎందుకు ఓడిపోయారు... నేను కూడా ఓటలంటీర్ నే కానీ నా ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళున్నారు
@svreddy8185
@svreddy8185 7 күн бұрын
The father of the voluntary system credit goes to YS Jagan Mohan Reddy Sir .
@premalatha2325
@premalatha2325 6 күн бұрын
Govarment ఉద్యోగం కాదు అని చెప్పారు స్వచ్చంధం గా చేసే సేవే అని చెప్పారు పెన్సన్ ఇవ్వాలి రేషన్ ప్రభుత్వ పనులు పథకాలు కాకుండా ఇంకా అదనంగా గొడ్డు చాకిరీ చేయించుకున్నారు కదా అవి ఏమి లెక్కలోకి రాలేదా 🤔🤔🤔🤔
@Enapanuri
@Enapanuri 7 күн бұрын
వాలంటీర్ అనే జాబ్ క్రియేట్ చేసి 5 ఏళ్లు టైం టు టైం జీతాలు ఇచ్చారు మాకు కరోనా టైం లో కూడా salaries ఆపలేదు .టీడీపీ వాళ్లు 1000 నిరుద్యోగ భృతి గా ఇచ్చింది కానీ జగనన్న యువతకు పని కల్పించి వారిని గుర్తించడం మళ్లీ వాలంటీర్స్ టిడిపిని నమ్మి వారికి ఓట్లు వేశారు అంటే చాలా దౌర్భాగ్యం మీరు మాట్లాడే మాటలు చాలా బాధాకరంగా ఉన్నాయి
@user-no7bl5tv2e
@user-no7bl5tv2e 7 күн бұрын
కరెక్ట్ iam also volunteer
@cuteboyramesh27
@cuteboyramesh27 7 күн бұрын
అవును ప్రజలు ఇంతే బ్రో ఏదుతటోడి బాధతో చెలగాటం ఆడుతారు. మనపైన మచ్చ వేసిన కొంతమంది వైసిపి ఎంఎల్ఏ లను నిలదీయాలి. వాళ్ల వాళ్ళే మనకు విలువ లేదు. మనలో అన్ని పార్టీ వారు వున్నారు అని ఎంత గింజుకున్నా వినట్లేదు అంతలా నాటబెట్టారు
@Seemaraja1990
@Seemaraja1990 3 күн бұрын
@@user-no7bl5tv2e సచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻
@kumarkartikeya1484
@kumarkartikeya1484 3 күн бұрын
కరోనా వచ్చిన టైమ్ లో ప్రజలకు అందించిన సేవలు వృధాయేన దేశంలో కొంతమంది కష్టపడి జీతం తీసుకుంటే మరికొంతమంది తక్కువ కష్టంతోనే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళతో పోలిస్తే అతి తక్కువ గౌరవ వేతనంతో సేవలు ప్రజలకు అందించిన వాలంటీర్లు వ్యవస్థ వేస్టు అనడం సమంజసమేన ,చాలా బాధగా ఉంది 😢
@backbenchstudent1132
@backbenchstudent1132 7 күн бұрын
నోరు ఉంది కదా అని ఏదీ పడితే అది వగకూడదు...
@chnagendra6782
@chnagendra6782 7 күн бұрын
లక లక లక లక... నాకు క్లారిటీ ఉంది 6 నెలలు కూడా కాస్టమే
@jeevanprasad1211
@jeevanprasad1211 7 күн бұрын
Jagan movayya ka 😂
@chnagendra6782
@chnagendra6782 7 күн бұрын
@@jeevanprasad1211 ఎవరికో కాలమే నిర్ణయించాలి
@jeevanprasad1211
@jeevanprasad1211 7 күн бұрын
@@chnagendra6782 adhe chuddham. Youth evaru schemes/freebies ki vote veyyaru.
@chnagendra6782
@chnagendra6782 7 күн бұрын
@@jeevanprasad1211చూస్కో
@srisilasandeep
@srisilasandeep 7 күн бұрын
Vellii church lo pradhanuluu chei😂
@_ryuga1184
@_ryuga1184 7 күн бұрын
Meku valantiru jab jagan prati valla vachindi malli vallapaina. Nidhalu meru super
@talathotisunbeam6455
@talathotisunbeam6455 7 күн бұрын
Schemes TDP JSP BJP vallaki kuda valanteer teesukuni vellaru ...valla kosam kuda work chesaru...
@srinivasakumariinampudi5962
@srinivasakumariinampudi5962 6 күн бұрын
100% correct. నాకు తెలిసి చాలా మంది వాలంటీర్లు ఇప్పటికీ వైసిపి టైం.లో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే వున్నారు.
@RsivaRsiva-or9fi
@RsivaRsiva-or9fi 7 күн бұрын
మందు పవన్ కేంద్ర నిఘవర్గాలు వర్గాలువాలంటీర్లు 33000మంది వైసిపి హయాంలో తప్పిపోయిన అమ్మాయిలను వెతకండి పావలా గాడు ఇచ్చిన సమాచారంతో టిడిపి వాళ్ళు సొల్లు గాడు ని వదిలేయకుండా టిడిపి బిజెపి జనసేన వాలంటీర్లను మిస్సింగ్ అయిన అమ్మాయిలను వెతకండి. ఆంధ్ర evm ప్రభుత్వం.👏👏👏👏👏. బాబు. దయచేసి ఆంధ్ర ప్రదేశ్ ని సింగపూర్ గా మార్చ వద్ధు
@volcanogamer3978
@volcanogamer3978 7 күн бұрын
Superb bro🎉🎉🎉
@hemasundarneerami3588
@hemasundarneerami3588 4 күн бұрын
అది నిజం
@PuspalathaLatha-gu1hd
@PuspalathaLatha-gu1hd 7 күн бұрын
Yes
@jayalakshmiboreddy4991
@jayalakshmiboreddy4991 7 күн бұрын
Asalu Andhrapradesh lo unnama ani roju roju ku doubt vastundi,
@Telugu-Tech-suport
@Telugu-Tech-suport 6 күн бұрын
లేదూ దుశ్ ప్రచారాలు అవన్నీ 😢😢😢😢😢 హేయ్ Tv 9
@dayamsharagrace716
@dayamsharagrace716 18 сағат бұрын
Parishotikam kadu sir parithoshikam. Padham marchadam lone inner mean pthakam maruusthamu ani
@prakashjanjanam6032
@prakashjanjanam6032 7 күн бұрын
Valanteer yavastha super.❤❤❤❤❤
@satyanarayanabemabattula5446
@satyanarayanabemabattula5446 7 күн бұрын
Valantar vaddu
@KarthikCA360
@KarthikCA360 7 күн бұрын
Twaralo official ga volunteer system ni remove chestaru...
@rajugorla4334
@rajugorla4334 7 күн бұрын
మీరు ఎందుకు ఓట్లు వేయలేదు ఇపుడు 10,000ఇస్తాను అనగానే ఓట్లు అటు వైపు వేసేరా, సిగ్గు లేద మీకు
@dineshiniedits9851
@dineshiniedits9851 7 күн бұрын
Lelkapothe 5000 ki Emi vasthundi antha work cheyinchukuni paina unna Staff ayina antha work chesyhunnro ledo thelidu ayina rules undali oka job ane daniki e vidhulu cheyali ani
@bhargav4764
@bhargav4764 7 күн бұрын
Entaku emi chestaro chepparu idi kuda panganamamea
@maskmanrokesbyvamsi5292
@maskmanrokesbyvamsi5292 7 күн бұрын
అసలు మీకు ఉద్యోగాలు ఇవ్వాలని రూల్ ఏమన్నా ఉందా నీకు ఉద్యోగ బిక్ష పెట్టింది జగన్ తన కోసం మీరు ఏమైనా తెచ్చు కానీ ఆయనకి మీరు వెన్నుపోటు పొడిచారు ఇప్పుడు అని పిలుస్తారు జన్మభూమి కమిటీలు కొత్త మూసుకొని పోతున్నాయి వాలంటీర్ అనే పేరు తో
@chinni7884
@chinni7884 4 күн бұрын
Yes నిజం వైసీపీ వాళ్ళు హల్చల్
@ggffghh9093
@ggffghh9093 7 күн бұрын
Curret
@BsureshBABU1
@BsureshBABU1 7 күн бұрын
నిజమే కదా
@P.Tulasi-
@P.Tulasi- 7 күн бұрын
Jai jagan anna
@kulabhaskargaddam730
@kulabhaskargaddam730 6 күн бұрын
100% వైసీపీ వల్లే నాకు జాబ్ రాకుండా చేశారు వైసీపీ వుంటే జాబ్ లేకుంటే లేదు. 5 years జాబ్ తీసి మరి వైసీపీ కి వాళ్లకు వెపించరు మా పరిస్థి ఎంటి 5 years మొత్తం. ఆర్ధికం జాబ్ లేక నష్టపోయి వున్నాము degree chesi జాబ్ లేకుండా చేస్తారు మేమూ చెబితే జాబ్ ఇవ్వండి లేకుంటే ఇవ్వదు అని. జాబ్ ఇవ్వకుండా చేశారు ఇప్పుడు tdp వచ్చింది జాబ్ వస్తుంది అని ఆశతో వున్నాము .
@NAGESWARARAOSRIRAM-pj2zo
@NAGESWARARAOSRIRAM-pj2zo 7 күн бұрын
Volunteers ni tiseyandi
@user-mz6uu3wf1e
@user-mz6uu3wf1e 7 күн бұрын
Valuntree sachivalam west
@keerthimallela2488
@keerthimallela2488 Күн бұрын
Please we don't want volunteers remove that fellows
@RajeshGorremuchu-qt1zd
@RajeshGorremuchu-qt1zd 7 күн бұрын
Eee system undadu adi aitey conform😮
@tulasinellipudi_124
@tulasinellipudi_124 7 күн бұрын
Sachivalayam udhyogulu kuda west work ledhu
@volcanogamer3978
@volcanogamer3978 7 күн бұрын
100
@tulasinellipudi_124
@tulasinellipudi_124 7 күн бұрын
@@volcanogamer3978 bro money extra adugutaru ....work cheitla meeseva daggara ki Vellalsi vastundi
@yellareddyjadda8571
@yellareddyjadda8571 7 күн бұрын
Give government jobs. No need volunteers. Ban volunteers.
@idamakantisai6133
@idamakantisai6133 7 күн бұрын
Abba sammaga undi okarini mosam chesta Manama sanka naki potham anadaniki idi oka example Istunna vadini vadilesi ista la Anna valini gelipicharu ipudu sanka nakindi
@dayamsharagrace716
@dayamsharagrace716 18 сағат бұрын
Thirigi duty loki theesukoleka ilanti sakulu vethukkuntunnaru C.B.N garu. Lekapothe mundhu theleedha ayanaku volunteers ni evaru erpatu chesaro. E aropanatho egavetha.....
@kumarkartikeya1484
@kumarkartikeya1484 3 күн бұрын
డిగ్రీ పూర్తిచేశనా వారికి వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చెప్తున్నారు దీని మీద ఆధారపడి ఉన్న సామాన్య ప్రజలలో కొంతమంది యువత ఇంటర్ వారికే చదివినవారు మాత్రమే ఉన్నారు ఇలాంటి వారికి అన్యాయం జరిగుతున్నట్టే కదా ఏ పార్టీ తరపున పనీ చేయకుండా స్వచ్చందంగా పనీ చేసి కుటుంబాన్ని చాలీచాలని జీతంతో పెంచే స్త్రీలు రోడ్డున పడినట్టేన
@pawananand7742
@pawananand7742 6 күн бұрын
వీరంత వైసీపీ కార్య కర్తలు వీరికి డ్యూటీ జాయిన్ చేయకూడదు
@abhilucky5994
@abhilucky5994 7 күн бұрын
Veellaki jobs evvakudadhu
@srinudevi1525
@srinudevi1525 7 күн бұрын
Volunteers chese pani evvariki kanabadakapovadam durdustakaram night kadhu pagalu ledhu meetings time padu vundadhu chinna pillanu vesukoni corona time alage thirigam padhavalu castelu incomes penctions death barth certifieds ration vans van cards loans apply cheyali avi vachinavo levo choodali vasthe intiki thisukoni vellali corona time aithe school pillalaku ration school ki velli ration shoplo nunchoni mari ration thechi intinintiki velli echam eppudu padithe appudu survey ani cheppithe night ledhu pagalunledhu chedam cheyakapothe bedhirimpulu illa pattalu kosam jalalu volunteers vachaka thiragaledhu ekkada padithw akkada meetings rakapothe thitlu bedhiripulu chinna pillala thallulam bayata job chese baristhileka ela 100 lo sagam mandhi malanti valle Pillala valanu chakal vesukoni vunna voorilo kastavadaniki oppukonnam dhai andhari lokuva chulakana adavalam andi mee chelli akkalanti valam maku endhuku intlo bartha valloi ntlo magavalu patinchu kokapovadam vallo adavalu 5000 velubayyina kastapaduthunam e partki laku maku e samandham ledhu andharu okate anukoni pani chesam anthe 100 lo 20 mandi tappu chesthe adhi mq tappuna adavarikosambevvaru alochinchadambledhu endhuku
@reddyyodhin1238
@reddyyodhin1238 7 күн бұрын
M villge lo voluntry post kaavalnte one laks demand chestunnaru tdp vallu
@dineshiniedits9851
@dineshiniedits9851 7 күн бұрын
Chi chi
@SunithaSuni-o9t
@SunithaSuni-o9t 6 күн бұрын
Enduku andi volunteers kosam negative ga matladutaru miru valla life loki velli chudaledu kada valu elanti valllo evari gurinchi teliyakunda judge cheyakandi plssss miru support ga matladakapoena parledu dayachesi negativity spred cheyaddu e jobs valla 1 lakh people ki manchi chesinavare avutaru miru kanisam a way lo ayina alochinchandi plsssssssss e comment negative ga matladina valaki matrame
@tulasinellipudi_124
@tulasinellipudi_124 7 күн бұрын
Volunteer lu em panicheitla
@SPcreations637
@SPcreations637 7 күн бұрын
Volunteers anii job evvatam kaadhu vallu sarigga duty chesthunnaro ledho chudali andharni anatam ledhu kontha mandhi unnaru ma area lo volunteer Ma area ki vachi 2 yrs avuthundhi nammuthara ela unte prajalaki am upayogam e volunteers Vallana
@user-wq8us5wx8z
@user-wq8us5wx8z 7 күн бұрын
Volunteers Party chudala kulam chudala, Matham chudala, okka Prazalaki Sevalu matrame cheasaaru gurthuntchukondi
@kutumbaraomargani6515
@kutumbaraomargani6515 4 күн бұрын
Sachivalayam valluki kurchoetti salry ivvadame
@janani1609
@janani1609 7 күн бұрын
Tv9 also working till for ycp ,that is the reason u r protecting jagan ad volunteers.
@SrinuThota-xe1lv
@SrinuThota-xe1lv 7 күн бұрын
Valeteer jobs weast. Eami pani vuntundhi vallaki.pinchan evvadam thappa😅😅😅😅😅😅😅😅
@bharktullahbhqrktullah1566
@bharktullahbhqrktullah1566 7 күн бұрын
Volunteers Andarini Unchandi
@CHIRULOVES123
@CHIRULOVES123 4 күн бұрын
😢😢😢😢
@kullakrishnamoorthy393
@kullakrishnamoorthy393 7 күн бұрын
Ohhhhh
@srilakshmilakshmi5835
@srilakshmilakshmi5835 7 күн бұрын
Tv 9ela chebutunnaru volanteer gurunchi
@Ashu-797
@Ashu-797 7 күн бұрын
Volunteer వ్యవస్థను రద్దు ( cancel ) చేయాలి.....
@cuteboyramesh27
@cuteboyramesh27 7 күн бұрын
ఎండి టీవీ9 టీం గారు. మీకు వాలంటీర్స్ ఏం పాపం చేసరండి మొన్నటి వరకు ఎంఎల్ఏ లు ముద్ర వేశారు ఉప్పుడు మీరా.? పాపం అండి వాళ్ళల్లో 100 కి 90% పెదవాల్లె వున్నారు.వాళ్ళల్లో అన్ని పార్టీ వారు వున్నారు కానీ కొంతమంది వైసిపి ఎంఎల్ఏ లు వైసీపీ అని వాళ్లపై ముద్ర వేశారు చచ్చినట్టు వైసిపి కే ఓట్ వేస్తారు అని కానీ వాళ్ళల్లో CBN గారికి ఓట్ వేస్ గ్యాంగ్ వుందని మీకు తెలుసా వుంది ఇది నిజం. ఎప్పుడు టీడీపీ కే వత్తాసు పలికే వాలంటీర్స్ వున్నారు. అందరినీ గుంపులో గోవిందా చేసేయవోద్దు. ఈరోజు వాలంటీర్స్ ఓట్ వెయ్యకుంటే CBN గారికి అంత మెజార్టీ వచ్చేది కాదు. వాలంటీర్స్ ఇంటర్వూ లో పాస్ అయ్యినా వారు కొందరు వుంటే కొంతమంది రికమండేషన్ ద్వారా వచ్చినవారు వున్నారు. రికమండేషన్ లేకుండా వున్న వాళ్ళకి సింపుల్ గా జాబ్ రాలేదు ఎన్నో సార్లు అప్లై చేసిన తర్వాత వచ్చింది. ఒక్క రకంక చెప్పాలంటే నినే వున్నాను నిను 2020 నుంచి ఎప్పుడు కాలి పోస్ట్లు పడితే అప్పుడే అప్లై చేశాను చివరికి 2022 లో జాబ్ వచ్చింది అంటే నీను 6 టైమ్స్ అప్లై చేసా చివరికి6 సారి జాబ్ వచ్చింది అది కూడా దేవుడు వాళ్ల మాత్రమే ఇందులో వేరే హెన్డ్ లేదు ఇలా నాల కష్టపడి తెచ్చుకున్నా వారు చాల అంటే చాల మంది వున్నారు.ఇది నిజం వీలైతే ఇలా చెప్పండి లేదా మానేయండి సార్ అంతే కానీ మా బ్రతుకుల మీద కొట్ట వొద్దు
@Seemaraja1990
@Seemaraja1990 3 күн бұрын
సచివాలయం లో ఖాళీగా ఉన్న 1,32,000 సచ్చి వలయం సిబ్బందిని కి దయచేసి పని లేక pubg, free fire గేమ్స్ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఒక పని కలిపించండి అంతే కాకుండా ఈ వాలంటీర్స్ వాళ్ళ రాష్ట్రానికి నెలకు 200 కోట్లు బొక్క సంవత్సరానికి 2,400 బొక్క, కాబట్టి ఈ పని కూడా ఖాళీగా ఉన్న ఈ మహిళా ఫోలుసు, అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్ vro, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీళ్ళకి అస్సలు పని లేదు, కుర్చీబెట్టి 29,500, ఇస్తున్నారు. ముఖ్యం గా మహిళా ఫోలుసు అంట వాళ్ళ పని ఏంటో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు, ఈ సిబ్బంది మొత్తం రోజుకు 10-10:30 వస్తారు, 1 కి lunch వెళ్లి 3 లేదా 3:30 కి వచ్చి, 5 గంటల వరుకు టైంపాస్ చేసి పోతున్నారు, అసలు వీళ్ళ మీద నిఘా కానీ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వమ్ ప్రతి నెల 750 కోట్లు మేర నష్టం, 1 సంవత్సరానికి 9000 కోట్లు, ఈ సిస్టం తీసి పడేసి అందరికి పని ఇచ్చి జీతాలు ఇస్తే బాగుంటుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻... గతం లో మొదట ఈ ఉద్యోగానికి 50,000 మంది సక్రమం గా నియామకం జరిగింది మిగితా 40-50,000 పోస్టులు ఈ వైసీపీ mla లు చాలా మంది అమ్ముకున్నారు, విచారణ జరగాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@cuteboyramesh27
@cuteboyramesh27 2 күн бұрын
@@Seemaraja1990 Ante volunteers ni thiseyamdi antunnara.? Mari maaku udhyogaalu yela annaya Maku a udhyogaalu leke kadha e...pani chesthundhi mari maa paristhithi yentanna maa lanti middle class ammayilaki e....job chaala avasaram annaya
@govardhanp3239
@govardhanp3239 7 күн бұрын
asalu volunteer system avasaram ledhu tesipadestai better
@mounikarajana2198
@mounikarajana2198 7 күн бұрын
Chusava Jagan anna me volunteers alagha rongu marchers? Adey meru party leaders ku power echhi untety enkka bagha panicheshi undeyvaru
@dineshiniedits9851
@dineshiniedits9851 7 күн бұрын
Vallu parti vyavastha kadu prabuthwa vyavastha
@B.SATHWIK724
@B.SATHWIK724 7 күн бұрын
Remove volunteers
@nagellaramanamma9625
@nagellaramanamma9625 7 күн бұрын
Valanteer asalu vaddu vaddu
@lakshmivk5061
@lakshmivk5061 7 күн бұрын
Volunteers appatli kutami vutchulopadi ippudu mosapoyaru veelle daggara vundi votes veyincharu kula gajji alaantidhi koddimandi volunteer's okay kaalamu devudu vunnaru result istharu chuddamu
@volcanogamer3978
@volcanogamer3978 7 күн бұрын
Secreteries adukuntara
@kesavaraorangala1176
@kesavaraorangala1176 6 күн бұрын
Yes vallu ycp volunteers, vallani nammakandi.
@obulesuobulesu313
@obulesuobulesu313 7 күн бұрын
valentres vaddu andarini thesayali
@shankarn3896
@shankarn3896 7 күн бұрын
Volunteers ysrcp next tdp valu ay volunteers ga undalli
@vasudevavvr9378
@vasudevavvr9378 7 күн бұрын
Mari appdu ycp win avvali kada avru avrini marcharu parjaliki telusu
@shivaindia2133
@shivaindia2133 6 күн бұрын
Sir nanu free ga chesta money voddu
@samuelebenezer5826
@samuelebenezer5826 7 күн бұрын
వాలంటీర్లను తీసెయ్యాలి 👍🏻
@suryasathvik1609
@suryasathvik1609 7 күн бұрын
Volentaries waste
@user-fj4tq5zh3t
@user-fj4tq5zh3t 7 күн бұрын
వారు వాలంటీర్లు కాదు ysrcp జెండా.. పధకాలు మోసిన ఆఫీసర్లు అయ్యబాబోయ్ వారి ఎగస్ట్రాలు మర్చిపోగలమా కూటమి వారిని వీరు లెక్కచేసారా? నమస్కారం 🙏
@premalatha2325
@premalatha2325 6 күн бұрын
Volenteer వల్ల మీకు లబ్ధి కలగలేదు ఏమో కానీ చాలా మంది లబ్ధి పొందారు అది మర్చిపోయి మాట్లాడొద్దు. అందరు వోలెంటర్స్ ఒక్కెలా ఉండరు 🙏🏻🙏🏻🙏🏻
@SankarPujari-me1jp
@SankarPujari-me1jp 6 күн бұрын
మా ఊరికీ వచ్చి కనుకో నేను వాలంటీర్ గా విధులు ఎలా నిర్వర్థించానో తెలుస్తుంది. ఇప్పుడు కూడా వాలంటీర్ గా నువ్వే ఉండు అంటున్నారు అది మేము చేసిన సేవ. అందరు ఒకేలా ఉండరు
@user-fj4tq5zh3t
@user-fj4tq5zh3t 6 күн бұрын
మీ ఊరుకు వచ్చి చేసే అవసరం నాకేమిటి.. 90%వాలంటీర్లు ysrcp వాళ్లే వారు అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారు ఇది నిజం.. మీరు పార్టీ పధకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లారు పని చేసారు ok మా ఎధవలు tdp అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు లబ్ధిదారులు మైఉండి మాకు ఇళ్ల స్థలం తీసివేశారు కారణం tdp అని ఎలక్షన్స్ ముందు తరువాత కూడా ఈ వాలంటీర్లు మమ్మల్ని బెదిరించారు MlA అభ్యర్థులు కు మాగురించి చెప్పారు వారు tdp కి చేస్తున్నారని "మన ప్రభుత్వం వస్తాది చూద్దాం అని మాకు వార్ణింగ్" ఇచ్చారు మీ ప్రభుత్వం వస్తే మీరు మమ్మల్ని ఒక అట ఆదుకునేవారు మాకు మండి ఇలా పోస్టులు పెట్టవలసి వస్తుంది నిజాయితీ కి ఎప్పుడు న్యాయం జరుగుతాది ok నీవు మంచి చేస్తే అదే నిన్ను కాపాడతాది all the best 👍
@Totogadu
@Totogadu 7 күн бұрын
Volunteers ae vaddu swamy teeseyandi
@Ashu-797
@Ashu-797 7 күн бұрын
Yes
@user-mz6uu3wf1e
@user-mz6uu3wf1e 7 күн бұрын
Maku vaddu E valuntrees jai jagan
@PuspalathaLatha-gu1hd
@PuspalathaLatha-gu1hd 7 күн бұрын
Royal TC vaiyali
@VinishaYashanish
@VinishaYashanish 7 күн бұрын
Hello medam vari vari kutumba paristhithula ritya 1₹kooda vaari kutumba arthika paristhithiki viluvainadhe kavadam valla kondharu pracharalaku vatiki veetiki tiriguntaru dhanni meeru rajakeeyam cheyadam enthavaraku currect, okavela vallu ycp k pani chesunte anali kevalam kondharu chesina tappulani party lanu drustilo pettukuni analsina matalaithe kaavu ivi....!!
@user-nb5th7lv1t
@user-nb5th7lv1t 7 күн бұрын
Sir please save volunteers
@eswarsimma8333
@eswarsimma8333 7 күн бұрын
అసలు ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలి
@nethaladurgaprasad4575
@nethaladurgaprasad4575 6 күн бұрын
ఎందుకు. చెయ్యాలి
@RamaKrishna-ci4vb
@RamaKrishna-ci4vb 7 күн бұрын
Correct. Useless valentry vevedta
@prasadnuka5797
@prasadnuka5797 7 күн бұрын
Me tv9 punyam valle😮
@user-ff5ip4yv8d
@user-ff5ip4yv8d 5 күн бұрын
Chushara sir veela double acting jobs creat chesi pani pani kalipinchina jagan vallapaine tirugubat chestunaru elanti valanu marala tiskokudadu oka vela tiskolankunte kotha valaku avakasham evali
@kthippeswamy2609
@kthippeswamy2609 7 күн бұрын
Valanteer avasaram ledhu
@HirajkumarRajkumarRaj
@HirajkumarRajkumarRaj 6 күн бұрын
Voliyers YSR ku khrakrthallii
@sathwiksurareddy4058
@sathwiksurareddy4058 6 күн бұрын
వాలమ్ టీర్ వ్యవస్థ వు0టు0ది కానీ వాలమ్ టీర్లే వు0డర0తే! చబా కొత్త పేరు కోసం వెతుకుతున్నాడు!
@RatnakumariMadakam-kv9ou
@RatnakumariMadakam-kv9ou 3 күн бұрын
Tdp vallu hamilu eche mundu alochinchali volunteer ycp AA tdp AA ani.andaru volunteer s party lu kosam panicheyaledu work matrame chesam
@Ambati239
@Ambati239 7 күн бұрын
😂😂
@veerababuravuri6488
@veerababuravuri6488 7 күн бұрын
Volunteer lani tiseyali
@nethaladurgaprasad4575
@nethaladurgaprasad4575 6 күн бұрын
ఎందుకు అండి
@veerababuravuri6488
@veerababuravuri6488 6 күн бұрын
@@nethaladurgaprasad4575 party la kosam Pani chesi volunteer lu avsarama
@suryasathvik1609
@suryasathvik1609 7 күн бұрын
Apande amma
@tvramana306
@tvramana306 7 күн бұрын
రద్దు చెయ్యండి, waste
@sheikfathima794
@sheikfathima794 6 күн бұрын
YCP ghoranga odipoindi anakandi, EVM tamparing jarigindi, andulo kutamito patu Media, saport kuda undi,
@raghurampeddireddy216
@raghurampeddireddy216 7 күн бұрын
Asalu valenters ni Ala requiret chesaro andariki thelusu pakka ycp karyakarthalane requiret chesaru malanti vallani daggariki kuda ranivvaledu Cbn garu clear ga chepparu regain cheyyoddu a party ki Pani cheyyoddu ani kani villu regain chesaru Ycp ki canvarsing chesaru dabbulu pancharu meeru media vallantha ayyo papam anakandi vallani evvaru balavatham cheyyaledu villu karudu kattina ycp karyakarthalu villu prajalakosam seva cheyyaledu ycp ki seva chesaru appudu ycp valle ippudu ycp valle malanti vallantha chavala arhatha unna vallani thisukovali valenters andharu unna kontha mandhi valenters ne balavatham pettera kada villu pakka ycp ki karudu kattina karyakarthalu
@dineshiniedits9851
@dineshiniedits9851 7 күн бұрын
Niku Anthe telsu resign cheyakapoyna tesestham annaru vallu cheppindi anadarki kanapaduthundi vellu bedirinchindi evvariki kanapadadu kani own select ayina Vally just unnaru
@raghurampeddireddy216
@raghurampeddireddy216 6 күн бұрын
Nake Kadu idhi andariki thelusu villu pakka ycp karyakarthalu ani
@raghurampeddireddy216
@raghurampeddireddy216 6 күн бұрын
Nuvu pakka ycp karyakarthave no doubt
@dineshiniedits9851
@dineshiniedits9851 6 күн бұрын
Pedda joke Edi leniponivi enduku uhinchukuni antaro
@bharatalakshmitamminatammi73
@bharatalakshmitamminatammi73 7 күн бұрын
Abaddalu valla daggaranunchi andari pone numbers teesu kuni tdp vallu rosu pone chsey vallu
@VANAVASI
@VANAVASI 7 күн бұрын
వైసీపీ వాలంటీర్లు 🤣🤣🤣🤣
@HirajkumarRajkumarRaj
@HirajkumarRajkumarRaj 6 күн бұрын
Ssss
@ruparupa4021
@ruparupa4021 7 күн бұрын
Ycp agents voulenteers
@srinuvasu588
@srinuvasu588 7 күн бұрын
Rentiki chedda Revadi ayyindi
@idamakantisai6133
@idamakantisai6133 6 күн бұрын
Kutami sanka nakandi poie
@yellareddyjadda8571
@yellareddyjadda8571 7 күн бұрын
If TDP appoints volunteers. TDP will lose in 2029
@Srmv6666
@Srmv6666 7 күн бұрын
Miru andaru vunnaru kada mi mida Mike nammak.am ledu volunteers Valle gelistara oh my god
@dineshiniedits9851
@dineshiniedits9851 7 күн бұрын
Pathskalu kavali andariki
@Tandarpichamma
@Tandarpichamma 6 күн бұрын
5000 ఇచ్చిన చాలు ఈ జాబ్ మాకు ఇవ్వoడి 🙏🙏🙏
@dasariranjith1503
@dasariranjith1503 7 күн бұрын
Ma vurilo ma voluntary ysr ki vote veyandi anni inti inti chopindhi plese remove voluntary systen
@zenithkarthi5805
@zenithkarthi5805 7 күн бұрын
ఒక్కరిని కూడా తిరిగి తీసుకోవద్దు. మీడియా ముందు ఛాలెంజ్ చేసి మరీ YCP కి ప్రచారం చేశారు. ఎంత బలుపు చూపెట్టారు,అనుభవించాలి. ఇప్పటి నుండి అయినా ఏదో ఒక పని చేసుకుని జీవితం లో సక్రమంగా బ్రతుకుతుకుతారు.
@Srmv6666
@Srmv6666 7 күн бұрын
Challenge chesinVLlu elagoo raru,valla kosam migata valni anyam cheykudadu
@zenithkarthi5805
@zenithkarthi5805 7 күн бұрын
@@Srmv6666 అన్యాయమా?? బొక్కా?? YCP మళ్ళీ వస్తోంది అనే బలుపు. ఎవడో రాజీనామా చేయమంటే ఎలా చేస్తారు?? చేయని వారు కూడా ఉన్నారు కదా. రాజీనామా చేపిచ్చిన వారు ఇప్పుడు మళ్ళీ ఇవ్వరు కదా.. జీవితం లో ఒక పాఠం నేర్చుకున్నారు.ఏదో పని చేసుకుని బ్రతకాలి,తప్పదు. అవకాశం ఒక్కసారి ఉంటది అంతే.
@Srmv6666
@Srmv6666 7 күн бұрын
@@zenithkarthi5805 election s ki 2 months mundu konthamamdini alage tesesaru,so alane tesestaru Ane bayam tho chesinavaru kondaru,salary radu Ane bayamtho kondaru,kontamandi rakapoina valla sigh petti ichinavaru kontamamdii ,eroju ycp vallu TDP loki ,TDP vallu ycp ki marutinnaru,vallani aahvanistunnaruga,athi samanyulu veelani teskovatamlo tappentooo, chesina varini Edo Pani cheskomani salaha istunnav,adedo nve cheskovachuga,vallni nasanm chesi AA vudyogam nv cheyala entii...
@zenithkarthi5805
@zenithkarthi5805 7 күн бұрын
@@Srmv6666 వాలంటీర్స్ కి లీడర్ చేసిన నాకు వద్దు. రాజకీయ నాయకులు(పవర్ ఉన్నావారు,లేనివారు) పార్టీలు మారుతారు, అంటే వాలంటీర్స్ రాజకీయం చేశారని ఒప్పుకుంటున్నవా? అధికారము వేరు,ఉద్యోగం వేరు. 5సం అధికారం, వీళ్ళకి అలా కాదు అనే బుద్ధి ఉండాలి. ఎవడో చెపిచ్చారు అంటున్నావ్,వాడు ఇవ్వడు కదా ఇప్పుడు. వారికోసం ఐతే పని చేశారు కదా?? ఇప్పుడు అమాయక మొఖలు పెట్టారు కానీ, నీకు తెలుసు అప్పుడు ఎలా చేశారో.
@behumble...7059
@behumble...7059 7 күн бұрын
Antae née laga coolielu dabbulu kosam Jenda mosukonie Bhatakala😂😂😂😂
@ggffghh9093
@ggffghh9093 7 күн бұрын
Moo ggaspdewwuio
Super gymnastics 😍🫣
00:15
Lexa_Merin
Рет қаралды 108 МЛН