పాపపు యోని!స్త్రీలు-శుద్రులు ఎందుకు పాపులు? bhagavadgita!

  Рет қаралды 5,771

Govinda seva

Govinda seva

Күн бұрын

భగవద్గీత, 9వ అధ్యాయము, 32వ శ్లోకం🚩

Пікірлер: 64
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 23 күн бұрын
అమ్మా! వివాదాస్పదమైన ఈ శ్లోకానికి మీరు హేతుబధ్ధంగా సరియైన వివరణ ఇచ్చారు మీకు హృదయపూర్వక అభినందనలు "పాపయోని" అనే పదం మీద కొందరు చేసిన రగడ అర్ధ రహితం కొన్ని కుటుంబాల లో జన్మించిన కారణంగా కొన్ని జుగుప్సాకర వృత్తులు అవలంబించే వారుంటారు మాంసాహారం కోసం జంతు వధ చేయటం వ్యభిచార వృత్తిని స్త్రీలు స్వీకరించ వలసి రావటం వంటివి సమాజం దృష్టిలో పాపకృత్యాలు కేవలం సామాజిక దృక్పధాన్ని దృష్టిలో ఉంచుకొని పరమాత్మ ఆ పదం వాడాడు తప్ప ఆయన అభిప్రాయం కాదు స్త్రీలు వైశ్యులు శూద్రులు వారికున్న పరిమితుల వల్ల వారికి ఆధ్యాత్మిక సాధన పూజలు యజ్ఞ యాగాదులు వంటివి సాధ్యం కాదు కనుక వారు తేలికైన నామస్మరణతో భగవంతుని ఆశ్రయిస్తే తప్పక తరిస్తారు అని శ్రీకృష్ణుడు సానుభూతి కరుణల తోనే ఈ శ్లోకంలో పై మూడు వర్గాల వారిని ప్రస్తావించాడు తప్ప ఆయనకు ఛండాలుర మీద కానీ స్త్రీలు వైశ్యులు శూద్రుల మీద వివక్ష లేదు సమాజంలోని వ్యక్తుల స్వార్థ సంకుచిత దృష్టుల వలననే వివక్ష బయలు దేరింది "సమత్వ " యోగాన్ని బోధించిన శ్రీకృష్ణుడికి భగవద్గీతకు కుల వర్గ వివక్ష ఉందనటం ఈ శ్లోకంలోని మాటలను వక్రీకరణ చేయటం కేవలం ద్వేష భావం తోనే చేస్తున్నారని అర్ధమవుతోంది
@prasaddasarp114
@prasaddasarp114 23 күн бұрын
పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభోదయం 💐🙏
@Mahalaxmicreations
@Mahalaxmicreations 23 күн бұрын
ఆత్మ బంధువు కు శుభోదయం 💐🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 23 күн бұрын
​@@prasaddasarp114 మీకు కూడా శుభోదయం
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 23 күн бұрын
​@@Mahalaxmicreations మీకు కూడా శుభోదయం
@pagidirajeswari9661
@pagidirajeswari9661 23 күн бұрын
🙏🙏🙏🙏🙏
@pallatimanohar4489
@pallatimanohar4489 22 күн бұрын
సోదరి మీ వీడియో లు చూసిన తరువాత చాలా విషయాలు నివృత్తులు అయ్యాయి అవుతున్నవి కొన్ని మూఢనమ్మకాలు కూడా తొలిగాయి ఈ you tube ల పుణ్యమా అనిచాల మంది భయబ్రాంతులకు గురవుతున్నారు మీరు వాటిని ఖండిస్తూ ధైర్యాన్ని ఇస్తునారు.మీకు హృదయ పూర్వక నమస్కారములు. ఇలాగే ఎప్పటికీ మాకు తోడుగా వుంటా వని కోరుకుంటున్నాను.😮
@raavilakshmisujatha9242
@raavilakshmisujatha9242 23 күн бұрын
👌👌👏👏మీ ద్వారా మా లాగా మరింత మందికి జ్ఞాన విచక్షణ కలగాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు🙏🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 23 күн бұрын
"సత్యభామ" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 23 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి చాలా చక్కగా వివరించార🌹🙏❤❤
@Venkateshwara868
@Venkateshwara868 23 күн бұрын
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j 23 күн бұрын
జై శ్రీ కృష్ణ 🙏🌷🙏 సత్యభామ సోదరికి శుభోదయం
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 23 күн бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ
@lakshmijonnala
@lakshmijonnala 23 күн бұрын
Jai Sri Krishna Jai Sri ram
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 23 күн бұрын
అక్క గుడ్ మార్నింగ్ జైశ్రీరామ్ రాధకృష్ణ గోవింద🙏🙏🙏🌹🌹🌹🥰🥰🥰
@janakikandula286
@janakikandula286 23 күн бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@gautham371
@gautham371 23 күн бұрын
Satya garu meeru sakshattu a swami aintha ranganitelipinA laxmi maata la maaku a tandri matalanu intha sowmyam ga vuntadi ani maaku ammavaru vachi cheppi nattu anipinchindi. Thank you so much meeku anni matalu cheppina takkuve jai sree ram🙏🙏🙏🙏🙏🙏
@Sanvekadance
@Sanvekadance 23 күн бұрын
Jai Shree Ram
@lakshmipaidi3375
@lakshmipaidi3375 23 күн бұрын
జై శ్రీ కృష్ణ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 23 күн бұрын
హరేకృష్ణ 😊❤
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 23 күн бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
@prasaddasarp114
@prasaddasarp114 23 күн бұрын
జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అండీ 🌹🙏
@uttham7290
@uttham7290 23 күн бұрын
JAI SRI KRISHNA GOVINDA GOVINDA
@nagaraju8413
@nagaraju8413 23 күн бұрын
శుభోదయం తల్లి
@srichandanasuthram
@srichandanasuthram 23 күн бұрын
Hare Rama Hare krishna
@duddasathyamsathyam
@duddasathyamsathyam 22 күн бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@bhairuaruna5075
@bhairuaruna5075 23 күн бұрын
🙏🙏 jai sri ram
@prasannach3201
@prasannach3201 23 күн бұрын
💯💯💯👏👏👏Jai shree Radhe Krishna 🙏 Jai bhagavadgita 🙏
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 23 күн бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@kalpanabandari3921
@kalpanabandari3921 23 күн бұрын
Hare.krishna
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 23 күн бұрын
Jai shree Krishna 🙏🙏🙏
@jahnavipilla7162
@jahnavipilla7162 23 күн бұрын
సూపర్ తల్లి మాకు తెలియని ఇంకో కోణంలో చెప్పారు
@Meena55708
@Meena55708 23 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏
@sriushaslearningactivities6529
@sriushaslearningactivities6529 23 күн бұрын
Om namo bhagavathe vasudevaya
@paramavaishnava108
@paramavaishnava108 23 күн бұрын
Jai srimannarayana 🙏
@pagidirajeswari9661
@pagidirajeswari9661 23 күн бұрын
ఎంత చక్కగా చెప్పావు తల్లి🙏🙏🙏🙏🙏😭
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 23 күн бұрын
🙏🙏🙏
@laxmigopal3560
@laxmigopal3560 23 күн бұрын
Krishnam vandy jagathgurum🌹🌹🙏🙏
@SwarnaUddaraju
@SwarnaUddaraju 23 күн бұрын
🙏🙏🙏🙏
@Lathapundla
@Lathapundla 23 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@wolff_gaming
@wolff_gaming 23 күн бұрын
🙏🙏🙏 అమ్మా
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 23 күн бұрын
Tqu so much🤝Amma
@sujathachindam1692
@sujathachindam1692 23 күн бұрын
గోవిన్దాయ నమః
@bharathikolamudi3791
@bharathikolamudi3791 23 күн бұрын
👌👏👏🙏🚩🏹
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 23 күн бұрын
Jai shree Ram akka
@peddirenuka5546
@peddirenuka5546 23 күн бұрын
Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shubodayam ♥️🥰🙏 amma meeru ee roju cheppina slokam naaku chaala baaga nachhindi amma ante bhagavad geetha antene oka amrutha bhaandamu vantidi andulo idi oka slokamu amma vaalla,vaalla vruthhi,dharmaanni anusarinchi nannu sharanu pondi naa chaalu ani paramaathmudi yokka antha rangaani maaku theliya chesina maa brunda Sathya bhama thalli paadalaku ♥️♥️🥰🥰namaskaristhunnanu🙏jai,jai geetha bhagavad geetha jai Sathya amma jai vaasudeva krishnam vande Jagadgurum 🙏🙏🙏
@pokanatijhansi7162
@pokanatijhansi7162 23 күн бұрын
❤❤ నమస్కారం అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
@swamimanthena3124
@swamimanthena3124 23 күн бұрын
Namaste madam
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 23 күн бұрын
హరేరామ హరేకృష్ణ ❤❤
@sravanthipashikanti7683
@sravanthipashikanti7683 23 күн бұрын
Good morning akka 🙏💐
@parandamvlogs4002
@parandamvlogs4002 10 күн бұрын
నాలుగు వర్ణాలు అంటారు మరి వారు ఏ వర్ణం
@parandamvlogs4002
@parandamvlogs4002 10 күн бұрын
అమ్మ దేవతల ఆరాధన కేవలం బ్రాహ్మణులు మాత్రమే చేయాలి అంటారు.మరి మాలాంటి మాల వాళ్ళు ఎలా చేయగలరు తల్లి.
@GRadhakrishna-ru1or
@GRadhakrishna-ru1or 23 күн бұрын
O̤n̤ s̤r̤i̤r̤a̤m̤a̤
@jayamangala.ramyasri7147
@jayamangala.ramyasri7147 23 күн бұрын
అక్కా అనన్య భక్తి అంటే ఏమిటి
@pradyujhansi4093
@pradyujhansi4093 23 күн бұрын
E madya adavare bayankaranga vuunaru chusthunte bayam vasthundi vari pravarthana adavaru papulu ane mata nijam emo anipisthundi 😢 sorry,school ayalu attendars, pillaluatho ishtam vachinatlu pravarthisthunnaru pillalu varini chustuntena bayapaduthunnaru teachers kante parents tho matlade vidhanam kuda teliyatle hospital workers, operation theaters workers ,konthamandi hospital staff Rogulatho pravarthinche theeru government office workers intlo okavargam theeru vammo chivariki inti panimanishi kuda bayapette stagelo vuunnnaru chalavaraku pani manchiga cheyamante reverse ayithunnaru mamu manushulame etla cheyali antunnaru pani telisi join avuthunnaru join ayyaka memu lenidhi veeriki elladhu ane dhorani vachi yajamanulanu bayaapettesthunnaru manushula thatvamlo marpu ravalsina avsaram vundi karuna dhayagunam pani patla badhyatha gouravam orpu ivanni vuntene bathuka galam ani prathi okkaru telusu kovali 🙏🙏🙏
@Krishna.86
@Krishna.86 23 күн бұрын
ఉత్తమమైన పుట్టుకా . పాపపు పుట్టుకా అని రెండు రకాలు ఉంటాయా. పాపయోని అనే పదం ఎవరి పుట్టుకకు వాడుతారు ? పుట్టుకతోనే అందరూ ఒక్కటే , మనం చేసి పనులు పట్టి పాపం , పుణ్యాలు ఉంటాయి కదా.
@Govindaseva
@Govindaseva 23 күн бұрын
గత జన్మలలో చేసిన ఘోరమైన పాపాలు అనుభవించడానికి మరలా శరీరం తీసుకున్న పాపి జన్మ కు పాప యోనిలో పుట్టడం అని పేరు, ఈ పదానికి అర్ధం స్త్రీ శరీరంలో మర్మ స్థానం అని కాదు. అలాంటి పాపి కర్మ అనుభవించడానికి పుట్టినా దయతో భగవంతుడు తనను చేరడానికి తేలికగా అవకాశం ఇస్తాడు అని ఈ శ్లోకం అర్ధం మీకు శుభాకాంక్షలు❤️
@Sivmanhar
@Sivmanhar 10 күн бұрын
చేసిన పాపానికి యమధర్మరాజు శిక్ష విధిస్తారు కదా,మరల పాప పు జన్మ లేమిటి.ఒకసారి శిక్షింపబడినాక,ఇంకో జన్మ లో కూడా శిక్ష లు ఉచితమా?
@padmakarun1070
@padmakarun1070 23 күн бұрын
Jai Shree Ram
@srinivassraovelpula284
@srinivassraovelpula284 23 күн бұрын
Jai Shree Ram
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 17 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 190 МЛН
Kalahasti Mahatyam (1954) Full Movie | Maha Shivratri 2018 Special Movie
2:45:35
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН