Pardha Saradhi Potluri On It మోడీ ప్రస్తుత స్ధితి అసలు లెక్క

  Рет қаралды 63,455

journalist sai

journalist sai

Ай бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 164
@yaminitv3492
@yaminitv3492
మోడీ మీద అన్ని చాలా కుట్ర కుతంత్రం, జరిగింది, ఐనా మోడీ గారు విజయం సాదించు కున్నారు
@anilmudigonda4406
@anilmudigonda4406
ఇప్పుడు మీరు చెప్పిన వి మన మోడీ మిద చాలా వరకు జరిగాయి కానీ మళ్ళీ మోడీ నే గెలచారు
@sreenivasulukadisetty6425
@sreenivasulukadisetty6425
100/'correct ఈ దేశంలో అత్యంత కీలకమైన మీడియా కూడా కనీసం దేశ భక్తి లేకుండా ఇలా వుంటే దాన్ని నమ్మే వాళ్ళు వెధవలు. ఇది నా అభిప్రాయం
@Raja-mu6ck
@Raja-mu6ck
మన అటు ఇటు కాని హిందువులకు ఎప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి😢
@rameshrajuk8904
@rameshrajuk8904
మంచి విశ్లేషణ అందించారు.
@yjayaramireddy4785
@yjayaramireddy4785
మీ విశ్లేషణకు హ్యాట్సాఫ్ సాయి గారు
@raghunalla1564
@raghunalla1564
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
@muralikrishnacherukuri8361
@muralikrishnacherukuri8361
చాలా మంచి విషయ సమాచారం విశ్లేషణ ద్వారా యావత్ ప్రపంచ సనాతన దేశ ప్రజ లకు పండిత్ జి
@lalithareddy1544
@lalithareddy1544
మన దేశంలో విదేశీ కుట్రలు ఇంకా జరుగుతూనే వున్నాయి
@dineshpenupothula7138
@dineshpenupothula7138
నువ్వు చెప్పింది నిజం,,,, ఇప్పటి పరిస్థితిలలో మోడీ పై ఇలాంటి కుట్రలు పని చెయ్యవ్......
@ramanabammidi1585
@ramanabammidi1585
Good message sir.edi manavallaki ardamkadu
@lingampallyrajsh228
@lingampallyrajsh228
మంచి రాజకీయ విశ్లేషణ. మీ నుండి ఇలాంటి ఇంకా మంచి విశ్లేషణలు రావాలని కోరుకుంటున్నాను
@SivaSankaraRaoSomu
@SivaSankaraRaoSomu
సూపర్ విశ్లేషణ.
@user-tz4nt1yh7c
@user-tz4nt1yh7c
వ్యాసం రాసిన వారికి ధన్యవాదాలు
@sheelamsadanand1595
@sheelamsadanand1595
Jai modiji
@chillavenkateswararao4850
@chillavenkateswararao4850
ఇప్పుడు అయిన ప్రజులు కళ్ళు తెరిసీ. బీజేపీ కి మోడీకి సపోర్టు చేయాలి
@bulusupullayya2351
@bulusupullayya2351
చాలా బాగా కంపెర్ చేస్తూ వివరించారు.
@ramachandrammanda9618
@ramachandrammanda9618
సాయి గారు మీరు, ఎపుడూ పొట్లూరి పార్థసారథి గారి కథనాలే చదువుతారు.. స్వయం ప్రతిపత్తితో విశ్లేషణ చేసి వార్తలు వినిపిస్తే బాగుండు..
@balagolla9443
@balagolla9443
Jaihomodiji
@badabhagniramu5401
@badabhagniramu5401
Correct gaa chepparu sir 🎉🎉🎉
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 17 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,2 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 17 МЛН