సాధన లో కష్టాలు, నష్టాలు ఎందుకు వస్తాయి ? పరిష్కారం ఏమిటి ?

  Рет қаралды 21,962

Vastavam

Vastavam

Жыл бұрын

#prasadthota #mantrasadhana #vastavam
ఆధ్యాత్మిక మార్గంలో అనుకోని కష్టాలు, నష్టాలు ఎందుకు కలుగుతాయి ? వాటిని ఎలా ఎదుర్కోవాలి ? పరిష్కారం ఏమిటి ?
Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science. Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
Note: If you have any suggestions, advices, or questions, Please email to
vastavam2016@gmail.com
I will respond in my free time. Please do not expect an immediate response for your emails or comments.
Please join my Facebook Page: (8) Vastavam Devotional | Facebook (or)
/ vastavamdevotional
Instagram: @th.ota130 - / th.ota130
Twitter: @thotausa - / thotausa
Website: www.vastavam.net, www.vastavam.org

Пікірлер: 263
@user-ne2gc2ex7d
@user-ne2gc2ex7d Жыл бұрын
మనల్ని పరిక్షింఛేధీ మనం సాధన చేసే దేవతకాదు ఆ దేవతయేక్క పరివారగణం అని నా అభిప్రాయం ఎందుకంటే... ఆ పరివారం యొక్క పనీఅధే కాబట్టి... మన సాధన పటిమా తట్టుకునే శక్తి ని పరీక్షీస్తారనీ నా బావనా
@tanajihere706
@tanajihere706 Жыл бұрын
నిజం చెప్పారండి అయినా తట్టుకుని నిలబడతారు వారే నిజమైన సాధకులు
@abbayapottolla8253
@abbayapottolla8253 Жыл бұрын
ఇంత మంచి మాటలు చెప్పినందుకు 🙏🙏 మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@venkateswararaoyalamarthi2402
@venkateswararaoyalamarthi2402 Жыл бұрын
సాధకులకు ధైర్యం కలిగించడానికి మరియు నూతనంగా సాధన ప్రారంభించడానికి మీరు చేసిన ఈ వీడియో ఎంతో మార్గదర్శకం కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్యూ వెరీమచ్ సార్.
@rkrushingkiller7137
@rkrushingkiller7137 Жыл бұрын
ఉన్నతమైన శక్తిని పొందడానికి తగినంత చిత్త బలం కోసం మరియు ప్రతికూల శక్తిని మీ నుంచి దూరం అయ్యే ప్రక్రియ ।।।
@gudepuvenkatesh1820
@gudepuvenkatesh1820 Жыл бұрын
గురువు గారికి నమస్కారాలు మెసేజ్ పంపడం నేను మీకు రెండోసారి మీరు చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలు మీరు చెప్పినయాన్ని నా జీవితంలో జరుగుచున్నవి ఏమి చేయాలో కూడా అర్థం కావడం లేదు నేను ఆంజనేయస్వామి భక్తుడను, నాకు అనేకమైన సమస్యలు ఎదురవుచున్నవి ఏం చేయాలో అర్థం కావడం లేదు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
@rkrushingkiller7137
@rkrushingkiller7137 Жыл бұрын
నాగ పూజ చెయ్యండి
@gadekalkishore1210
@gadekalkishore1210 Жыл бұрын
నిజంగా అమ్మవారు పెట్టి పరీక్షల్లో మనం ముందుకు సాగితే అందులో మనకు మనకు విజయం సాధించినట్లు చేస్తుంది ఆసక్తి కూడా కోరుకోవాలి ఇలాంటి మాటలు చెప్పినందుకు గురువు గారికి ఉదయ పూర్వకంగా ధన్యవాదాలు
@brahmacharypulivarthi2887
@brahmacharypulivarthi2887 Жыл бұрын
హేట్సాఫ్ సర్... రియల్లీ యు ఆర్ గ్రేట్
@ravikumarlukka878
@ravikumarlukka878 Жыл бұрын
సాదన ఆగుతున్నప్పుడల్ల అమ్మ ఆ బంగారు తల్లి మిమ్మల్ని పంపిస్తు ఉంటుంది మిత్రమా.🌹😊
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@ramanachari6165
@ramanachari6165 Жыл бұрын
మీ వీడియోల్లో ఎంతో విలువైన సమాచారం నిండి ఉంటుంది. 👏👏👏👏
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@tprabhakar7187
@tprabhakar7187 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజ శ్యామలాదేవి నమో నమః.చాలా విషయాలకు సంబంధించిన సందేహాలను చక్కగా వివరించారు. సాధకులకు మంచి ధైర్యాన్ని కల్పించారు.ధన్యవాదాలు.
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@lalitha1777
@lalitha1777 Жыл бұрын
Sir mantra sadana chala rojulapatu cheyavalasi vastundi kada japam chesetappudu mamsaharam alavatu ledu kani ullipaya velluli tinevallu cheyocha
@middlefinger7218
@middlefinger7218 Жыл бұрын
ప్రస్తుతం రూపాయి కూడా లేకుండా అయిపోయింది 7సంవత్సరాల నుంచి అవమానాలు, అనుమానాలు ఇంకా జరుగుతున్నాయి, స్వామి ని అమ్మ వారి ని బ్రతిమాలతున్నా ఇంకా దయ కలగలేదు
@eeswareecha3056
@eeswareecha3056 Жыл бұрын
Mantram cheyandi
@phanendrap-ot1yz
@phanendrap-ot1yz Жыл бұрын
Sri Matrenamaha, dhanyavadalu Swami
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t Жыл бұрын
జై శ్రీరామ్ జై హనుమాన్
@LaxmanLaxman-be3mq
@LaxmanLaxman-be3mq Жыл бұрын
మీ వీడియోలు చూసి మేము నేర్చుకుంటున్నాము మీరే గురువు అని ఎందుకు నేర్చుకోకూడదు మేము మంత్రాలు
@durgabhavanim1200
@durgabhavanim1200 Жыл бұрын
నమస్తే గురువుగారు.మీవీడీయోలు అన్ని చూస్తూ ఉంటాను చాలా చాలా బావుంటాయి. నాకు చాలా చాలా ఇష్టం
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@user-rf4ni9rd7t
@user-rf4ni9rd7t Жыл бұрын
సార్ మీరు చేసిన ఈ వీడియో లో anubuvalu నాకు జరగుతునవి
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@ARUNKUMAR-jl5bv
@ARUNKUMAR-jl5bv 9 ай бұрын
Guru gari ki padabhivandanam 🙏🙏 meru chala baga chepparu
@muralikrishna721
@muralikrishna721 Жыл бұрын
అన్నగారు ప్లీజ్ నా మీద దయ ఉంచి తర్పణము మార్జనము ఎలా చేయాలి టూకీగా వీడియో చేయండి
@akkunuriramakrishna4277
@akkunuriramakrishna4277 Жыл бұрын
హృదయ పూర్వక ధన్యవాదములండి మీరు చెప్పేవన్ని face చేస్తున్నాను. మీ మాటలు నాకు కొండంత అండ. మద్యలో వారం పది రోజులు సాధన చేయలేకపోతున్నాని, చాలా బాధపడుతున్నాను.
@abhinayabts1859
@abhinayabts1859 Жыл бұрын
సర్ చలచక్కగచేపారు. 🙏🙏🙏
@ravindrababu7114
@ravindrababu7114 Жыл бұрын
మాలో ఒక కొత్త ఉత్తేజం నింపినారు ధన్యవాదాలు అయ్యా మీకు...
@seshukumari1442
@seshukumari1442 Жыл бұрын
శ్రీ మాత్రే నమః.. శివాయ గురవే నమః..
@malleshsampangi7967
@malleshsampangi7967 Жыл бұрын
గ్రహణం గురించి ఒక మంచి వీడియో చేయండి సార్. మీ వీడియోస్ చాలా బాగుంటాయి
@shakunthalabasani2690
@shakunthalabasani2690 Жыл бұрын
కృతజ్ఞతలు సార్ .శ్రీ మాత్రే నమః
@ramanachari6165
@ramanachari6165 Жыл бұрын
సర్ నమస్కారం... మిమ్మల్ని కలవాలని ఉంది. ఎక్కడ కలవొచ్చు
@sivakrishna7783
@sivakrishna7783 Жыл бұрын
Sincerely agree with you Prasad garu. Faced tough situations in personal & professional life which I never faced in past. But surprisingly few of them were disappeared very smoothly....
@jyothiraj7185
@jyothiraj7185 Жыл бұрын
🙏🙏🙏శ్రీ మాత్రేనమః 🌹🙏🙏🙏 ధన్యవాదములు 🙏🙏🙏
@umamaheshwarminnaganti7343
@umamaheshwarminnaganti7343 Жыл бұрын
ఓమ్ శ్రీ మాతంగి పరదేవత, పాదరా చరణరా విందార్పనా మస్తు. 🙏🙏🙏
@madhavivadala7679
@madhavivadala7679 Жыл бұрын
Chala baga chepparandi Sadhanalo ochey problem...mem kuda chestamandi Sadhanalu miru cheppeitivi 100% correct Andi..
@kondapakavijaykumar4503
@kondapakavijaykumar4503 Жыл бұрын
Sir mee videos kosam every day waiting
@allamsailumudiraj3586
@allamsailumudiraj3586 Жыл бұрын
Chalala thank you Andi
@subbalakshmi6182
@subbalakshmi6182 Жыл бұрын
Sai Ram Correct andi
@srinikadesigners1341
@srinikadesigners1341 Жыл бұрын
Thank you so much be blessed by devine
@taradevi331
@taradevi331 Жыл бұрын
Danyavadalu sir🙏🙏
@sandhyamasna6283
@sandhyamasna6283 Жыл бұрын
namasthe sir..
@rajeshb8874
@rajeshb8874 Жыл бұрын
Mi taking Chala super sir Miru cheppevidanam Chala bagundhi
@vikkythemonster3541
@vikkythemonster3541 Жыл бұрын
Chala krugnathalu sir tq🙏🙏🙏
@sreedivya4316
@sreedivya4316 Жыл бұрын
🙏🙏
@govindagovinda6115
@govindagovinda6115 Жыл бұрын
It's true, I lost my job and suffered with severe covid, but it became smoother after few months with continuous japa. And always good to start japa with samoohika japa. Best part is mind gets more clarity, clarity in thinking and directions.
@kanchikamakshi8113
@kanchikamakshi8113 Жыл бұрын
ఓం శ్రీమాత్రే నమః
@swarnalatha9106
@swarnalatha9106 Жыл бұрын
Om sri maatre namaha…🙏🏼
@venkateshsaka7102
@venkateshsaka7102 Жыл бұрын
Guruji 🙏
@ramadevimittapalli9855
@ramadevimittapalli9855 Жыл бұрын
Chala open ga problems anni chepparu.great sir,thanku.
@vijetasurekha9825
@vijetasurekha9825 Жыл бұрын
Sir thank you so much for every information i am so blessed to get your channel🙏
@vijetasurekha9825
@vijetasurekha9825 Жыл бұрын
I want your phone number
@veerannapindigala7758
@veerannapindigala7758 Жыл бұрын
You are right Sir I too faced such problems many a time. But, still I am sure that one day i will get the grace of my Lord.
@nagarjuvaidyavaidyanagaraj5052
@nagarjuvaidyavaidyanagaraj5052 Жыл бұрын
Naku kuda elage jarugutundi Dairyam cheppinaduku meeku namaskaramulu 🙏🙏🙏🙏🙏
@aliveni7961
@aliveni7961 Жыл бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు. గురువు గారు మీకు ధన్యవాదములు🙏🙏
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@krishnarao9306
@krishnarao9306 Жыл бұрын
Om Namo Venkatesaya 🙏 🙏 🙏 Sri Gurubhyo namah 🙏 🙏 🙏
@nagamanir7324
@nagamanir7324 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@kalaslifestyle
@kalaslifestyle Жыл бұрын
Thank you so much sir🙏🙏🙏
@lakshmimangalakoduri3960
@lakshmimangalakoduri3960 Жыл бұрын
Thank you so much Sir 🙏 Much needed guidance to me in the right time…. Thank you so very much. Jai Gurudeva Datta 🙏
@kavithadc7900
@kavithadc7900 Жыл бұрын
Chala bhaga chepparu 🙏🙏
@ramuangaluri2603
@ramuangaluri2603 Жыл бұрын
నాకు ఇలా వచ్చిన కూడా అలాగే సాధన చేయాలి అని ఆగకుండా చేస్తూనే ఉన్నా
@jayanthianand4298
@jayanthianand4298 Жыл бұрын
What u said is absolutely true, iam also facing same situation.
@sulochanachary1164
@sulochanachary1164 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@billakavitha839
@billakavitha839 Жыл бұрын
Guruvu gaariki namaskaramandi
@Myvedios3085
@Myvedios3085 Жыл бұрын
అవును గురూజీ నేను కూడా కాలభైరవ స్వామి మంత్ర సాధన చస్తున్నాను, నాకు కూడా చాలా ఇబ్బంది జరిగింది...
@EluriPrasanth-od4qp
@EluriPrasanth-od4qp Жыл бұрын
Guru garu metho komcham sepu matladali😊
@kundetigowridevi1924
@kundetigowridevi1924 Жыл бұрын
Sir entha correct gacheptunnaru Naku kuda ade jarugutundi Thank you sir🙏🙏🙏
@hanumantharaok6898
@hanumantharaok6898 Жыл бұрын
You are too correct about mantrai sadhana. Really I am facing so many problems & Disterbence on mantra sadhana I feel my sittin.g possition is Up& Down so I am very afraid & I discontnued
@sukanyaprincekasagani1393
@sukanyaprincekasagani1393 Жыл бұрын
Avunu sir miru cheppindi 100percent true nenu vatini face chesanu ina pattudalatho sadhana lo munduku veluthunna sir
@gsarada7768
@gsarada7768 Жыл бұрын
చాలా థాంక్స్ sir 🙏 విలువైన విషయాలు చెప్పారు
@gangadharkonaji9002
@gangadharkonaji9002 Жыл бұрын
ఎస్ exsatly గురువు గారు నేను జపం చేతున్నపుడు తర్వాత కష్టాలు ప్రారంభమయ్యాయి, అలా చేస్తూనే ఉన్న తర్వాత ఇప్పుడిప్పుడే ఫలితాలు కనబడుతున్నాయి
@vastavam
@vastavam Жыл бұрын
ఓం శ్రీ మాతంగిన్యేనమః 🙏
@ponnurunitish9590
@ponnurunitish9590 Жыл бұрын
Thanks you so much sir in my mind also there doubt u had clear me thank you so much sir 🙏❤️
@naturelover9755
@naturelover9755 Жыл бұрын
🙏 thanks andi... Mi matalu kontha dhairyanni ichayi
@viswanathi352
@viswanathi352 Жыл бұрын
Thank you at right time your video gave me hope.
@lokavarapusuresh4990
@lokavarapusuresh4990 Жыл бұрын
Thnq for this video sir.
@ChakravarthiJ-on3kv
@ChakravarthiJ-on3kv Жыл бұрын
🙏👌ఓం శివ చండీయే నమః 👌🙏
@balarajupuri
@balarajupuri Жыл бұрын
Awesome. Words andi to maintain and to keep continue manthra japam... 🙏🙏🙏🙏
@seetasangangedela4669
@seetasangangedela4669 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vanisrinayudu9769
@vanisrinayudu9769 Жыл бұрын
Sree mathri namaha
@arunachalasiva1457
@arunachalasiva1457 Жыл бұрын
💯 correct same problems I have faced sir Thanks for your efforts.
@geethaswathi9990
@geethaswathi9990 Жыл бұрын
Miru cheppindhi nijame sir inka koni video cheydi mi video kosam wait chestunnam sir
@madhavilatha7619
@madhavilatha7619 Жыл бұрын
Saree matrenamaha🙏
@tombarlarajendraprasad6453
@tombarlarajendraprasad6453 Жыл бұрын
గురువు గారు గారికి ధన్యవాదాలు తెలుపుతూన్నం గురువు గారు ధ్యానం చేస్తున్నప్పుడు తలనరలు మొత్తం బిగించి పట్టుకొని ఉంటున్నాయి గురువు గారు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థంకావడం లేదు సాధనలో చాలా అనుభవాలు వస్తున్నాయి మేము ఎ చక్రంలో ఉన్నాం అనేది అర్థం కావడంలేదు దయచేసి మాకు ఒక సలహా ఇవ్వగలరు గురువు గారు
@sreenivaasraot5999
@sreenivaasraot5999 Жыл бұрын
Thankyou Sir
@pillalamarigayathri9950
@pillalamarigayathri9950 Жыл бұрын
Tq Andi, meeru ee video lo cheppindi mummatiki nijam🙏🙏🙏🙏🙏
@akumallaramabramham6571
@akumallaramabramham6571 Жыл бұрын
Thank you univars 🙏🌹🌹💪💯,, thanks you,,,,sir,,,,om,,,srimatrenamaha
@arunakumari2708
@arunakumari2708 Жыл бұрын
🙏🙏🙏 sree mathre namaha
@saralachennuri7912
@saralachennuri7912 Жыл бұрын
Inkaa ekkuvagaa spiritualityni spred cheyyandi chaalaa vishadamuga chepthunnaaru 👍👍🙏🙏
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@KKK-iu1mr
@KKK-iu1mr Жыл бұрын
Thank you so much 🙏 Much needed at this time 🙏
@chintaparthyreddy4243
@chintaparthyreddy4243 Жыл бұрын
Thanks for the info Sri gurubyo namah Shree matrey namah hari om namah shivaya
@gangambikenanjaiah466
@gangambikenanjaiah466 Жыл бұрын
Namaste gurugaru.
@prasadgunda4612
@prasadgunda4612 Жыл бұрын
Meeru cheppindi 200% currect
@gangasagarsagar7282
@gangasagarsagar7282 Жыл бұрын
సాధనలో మీరు చెప్పిన అన్నీ సమస్యలు నా జీవితంలో ఎదురయ్యాయి. 2సార్లు సాధన మానేశాను.సాధన మొదలు పెడితేనే సమస్యలు నెత్తిమీదకు వస్తున్నాయి.
@vidyadaribhaskaram8192
@vidyadaribhaskaram8192 Жыл бұрын
Thanaq sir, it's true true true, I have facing now
@srikanthgupta1438
@srikanthgupta1438 Жыл бұрын
thank you sir for good and great information
@oggurenuka3125
@oggurenuka3125 Жыл бұрын
Thank q very much sir... meru e vedeo chesinandhuku.🙏🙏🙏
@admin604
@admin604 Жыл бұрын
Thanku so much sir🙏🙏🙏🙏
@user-mq6ws6wl6s
@user-mq6ws6wl6s Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@wnenu114
@wnenu114 Жыл бұрын
OM SHREE MATRE NAMAHA
@rajeshb8874
@rajeshb8874 Жыл бұрын
Om Sri matre namaha 🌹🌹🌹🥀🥀🥀🌷🌷🌷🙏🏻🙏🏻🙏🏻
@neelakantachinni6355
@neelakantachinni6355 Жыл бұрын
100 %correct sir 👌👌🙏🙏
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow Жыл бұрын
om kalabhiravaya namaha om Arunachala siva
@pavankalyan7761
@pavankalyan7761 Жыл бұрын
Thank you much andi. Nenu krishna upasanalo vundadam valla naaku chala health problems vachayi unexpected ga ani anukunna andukani nenu upasana stop cheddam ani decide ayyanu kani me e video chusakane naaku clarity vachindi evanni manaku a daivam pette parikshalu ani. Me valla nenu kolpoyina nammakam, vishwasam malli vachayi! Thank you so much sir... Thanks 🙏🙏🙏
@barubhairavabhotla831
@barubhairavabhotla831 Жыл бұрын
100% nijam
@Gojodoart
@Gojodoart Жыл бұрын
All ur videos are very inspiring spiritual and useful sir
@sriramayadavalli206
@sriramayadavalli206 Жыл бұрын
థాంక్స్
@Ashokkumar-nq3ir
@Ashokkumar-nq3ir Жыл бұрын
Yes sir what you said is correct. Thanks
@nagamanikorrapati3873
@nagamanikorrapati3873 Жыл бұрын
What you said is absolutely correct sir, I am facing so many problems i thought to leave chanting but your words helped me to get more faith
@Kelam_Krishna
@Kelam_Krishna Жыл бұрын
Thank you sir
@visinigirirameshkumar8885
@visinigirirameshkumar8885 Жыл бұрын
Thankusomuch prasadhgaru chala Manchi doubts no clear chestunnaru danyavadamulu prasadhgaru sanathanadharmam vardillali sir sanathanadharmam Inka merugupadali sir
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@billakavitha839
@billakavitha839 Жыл бұрын
Naku kuda same meeru cheppina problems aduraithunnai
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 10 МЛН
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 20 МЛН
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
BATEK_OFFICIAL
Рет қаралды 10 МЛН