Shocking things have come to light in the Bhimavaram girl's missing case | Janasena |

  Рет қаралды 5,915

NIDHI TV

NIDHI TV

13 күн бұрын

Shocking things have come to light in the Bhimavaram girl's missing case | Janasena | #NidhiTv
#YsJagan
#ChandrababuNaidu
#Tdp
#Ysrcp
#NaraLokesh
#PawanKalyan

Пікірлер: 44
@bonamkamal5282
@bonamkamal5282 12 күн бұрын
లేచిపోయిన అమ్మాయి ఇష్టపూర్వకంగా గా వెళ్ళినప్పుడు మిస్సింగ్ ఎలా అవుతుందో pk ke తెలియాలి
@nagarajuyanamandra
@nagarajuyanamandra 12 күн бұрын
what is the age of the Lady (Not Girl)
@m.r.prasad
@m.r.prasad 12 күн бұрын
మిగతా 32 , 999 అమ్మాయిల ఆచూకీ కూడా కనుక్కోండి పవన్ కళ్యాణ్ గారూ .
@rama-mz9oz
@rama-mz9oz 12 күн бұрын
Lechi poyina andarini back techi pelli chesthademo final gaa😂😂😂😂
@rajproton
@rajproton 12 күн бұрын
వీడు పోతే స్టేట్ యువత బాగుపడుతుంది..
@TheSrinu1985
@TheSrinu1985 12 күн бұрын
వాలంటీర్ కాదు అతను, ఇందులో వాలంటీర్ ప్రమేయం లేదు..... ఇది మిస్సింగ్ కేస్ కాదు...... కానీ అప్పుడే ఒకరిని తీసుకొని వచ్చారు....... మొదలయింది అని నిన్న యూట్యూబ్ లో చూసా
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh 12 күн бұрын
ఇద్దరికీ దూల తీరింది.
@MsRavi1976
@MsRavi1976 12 күн бұрын
చల్లగా జమ్మూ వెళ్లి బ్యాటింగ్ చెపించుకొంటే మిస్సింగ్ కేసు ఎలా అవుతుంది
@Normalboy007
@Normalboy007 12 күн бұрын
లేచిపోఇంది
@venkateswararao8757
@venkateswararao8757 11 күн бұрын
మిస్సింగ్ ఎలా అవుతుంది పవన్, అన్ని ఆదారాలు ఉన్నాయి. బలిచి లేచిపోయారు.
@Ram-is7je
@Ram-is7je 12 күн бұрын
Alane 33000 miss girls ni find out cheyali pk.
@newmanimani5813
@newmanimani5813 12 күн бұрын
Lechipothe missing yela avuthundi idi publicity kosamena
@nswamidossselvarajan9554
@nswamidossselvarajan9554 10 күн бұрын
ఇంతకీ ఈ కేసుకు వాలంటీర్స్ కు సంబంధం ఏమిటో ప్రశ్నించే నాయకుడ్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందులో ఈ అమ్మాయి ప్రియుడితో ఇష్టపూర్వకంగా లేచిపోతే ఏ వాలంటీర్ ఆమెను పంపాడో చెప్పాలి కదా.
@hanumeshhanumesh5431
@hanumeshhanumesh5431 11 күн бұрын
ఇది మిస్సింగ్ కేసు కాదు వాలంటీర్ల ప్రమేయం అసలే లేదు. ఒకటి వీళ్లు ఇష్టపూర్వకంగానే అమ్మాయి వెళ్లి ఉండాలి. లేదంటే ఆ అబ్బాయి బలవంతంగా తీసుకెళ్లి ఉండాలి. ఇలాంటి కేసులు చూపించీ మన డిప్యూటీ సీఎం పావలా కళ్యాణ్ వాలంటీర్లు తరలించారని చెప్పాడు.
@Amavasya-xy9sx
@Amavasya-xy9sx 12 күн бұрын
Lechipoye mundu tuppalloki poyi vunte challa padi vunde vallu. Ila poyina vallu kuda missing case aha 😂😂
@Satyadammu-fo3pq
@Satyadammu-fo3pq 11 күн бұрын
లవ్ఎపి షాడ్ లో ఇద్దరు మేజర్లు అయినందున ఈ సంఘటనలో ఇద్దరు బాగా స్వా మ్య లే ఇది రాజకీయ ప్రచారస్త్రంఅయ్యింది నాయకులు తిరూమేరకే విషయప్రాధాన్యత గా మారిపోయింది
@ramanarao1268
@ramanarao1268 12 күн бұрын
mari 33,000 yemayyayi volunteers human trafficking chesaru annavu ga vallu yeeri
@sankarkumar2788
@sankarkumar2788 12 күн бұрын
మిగతా 32,999 మంది మహిళలను కూడ తిరిగి రప్పించ గలరని, మరి కొత్తగా అమ్మాయిలు miss కాకుండా చూడగలరని ఆసిద్దాము
@vajrahast
@vajrahast 12 күн бұрын
Story bagundi.. 😂😂 pelli chesukunta ani balavanthanga thesukelladanta.. jokes
@ArunStrong675
@ArunStrong675 11 күн бұрын
అందులో నువ్వు పొడిచింది ఏముంది రా నాయనా... వీడు వీడి ఓవరాక్షన్
@akumar3224
@akumar3224 12 күн бұрын
Kani amzad is not volunteer
@MalikMalik-gg8ym
@MalikMalik-gg8ym 12 күн бұрын
Cinimma...vadu..kadha...dramm..edhi
@Raja-ct9xq
@Raja-ct9xq 12 күн бұрын
So they were on Honeymoon trip ??
@babulreddy7567
@babulreddy7567 12 күн бұрын
Cinematic scenes inka Chala chudali
@swarupayerrati1694
@swarupayerrati1694 12 күн бұрын
He is your brother 😂😂😂
@chalamaninarasareddy2227
@chalamaninarasareddy2227 12 күн бұрын
EVARO NAADHEBBAKI THEESUKOCHARANI CHEPPARU
@NageswararaoVipparla-io3vw
@NageswararaoVipparla-io3vw 12 күн бұрын
Hatsoff🎉policelaki🎉🎉🎉🎉❤❤❤❤❤tq.sar❤ I love.police.🎉🎉🎉🎉🎉🎉
@ramanarao1268
@ramanarao1268 12 күн бұрын
yenti comedy aa bhimavaram nunchi jammu varaku vellali antey 1 day kanisam padataadi balavanthanga tesukuvelladu antunnapudu daari madhyalo yein paaripooledu antey ista purvakanga vellindi akkada maata maata yedo ayyaka police laki vaadi gurinchi wrong ga cheptundi call data and chatting bayataki teeyandi nijaym evaru cheptunnaro telustaadi one side vini adey nijam anukuntey mii antha brainless evadu undadu.
@santhosh2513
@santhosh2513 12 күн бұрын
Madhyalo chala places thirigaru kuda😂
@Anky7975
@Anky7975 12 күн бұрын
PK Edo peekinattu cheptunnadu, 32000 mandi ekkada pawala star
@rama-mz9oz
@rama-mz9oz 12 күн бұрын
Wait and see Lechi poyina andarini techi pellillu chesthadu 😂mana deputy Cheeeyam garu
@pinipebabulu7925
@pinipebabulu7925 10 күн бұрын
హలో డియర్ డీసీఎం పీకే గారు ఇష్టపూర్వకంగా ఎవరితోనో వెళ్ళిపోతే అమ్మాయి మిస్సింగ్ ఎలా అవుతుంది మీరు పట్టుకునేది ఏముంది ఆ అమ్మాయి వెళ్లి ఆరు నెలలు అభ్యంతరం తర్వాత మోజు తీరిన తర్వాత ఇంటికి సమాచారం ఇచ్చింది ఇది కాదు మిస్సింగ్ అంటే 33 వేల మందిని వైసిపి వాలంటరీలా వలన పట్టుకోండి మీ మాటను నిలబెట్టుకోండి
@akumar3224
@akumar3224 12 күн бұрын
32999 only
@jsskumarinalli8893
@jsskumarinalli8893 11 күн бұрын
Unofficial honeymoon చేసుకొనే అమ్మాయిలను వెనక్కి తెచ్చి ఈయన గారు ఏంచెయ్యాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ మేరేజ్ బ్యూరో....open cheyyali.
@Suresh_1528
@Suresh_1528 10 күн бұрын
ఆర్భాటం...ప్రచారం...హైప్ తప్ప ఏమీ వుండదు..లేచిపోయినోళ్ళు,వేరే వూర్లలో పనులు చేస్కుంటున్నా వాళ్ళు,మళ్ళీ వాళ్ల వూరికి వస్తె,పావలా నే దగ్గరుండి మీసింగ్ మిస్టరీ చేదించాడు అని బీరాలు పలుకుతారు..జరిగేది ఒకటి..పెళ్ళిలో పావలా భజనే,చావు ఇంట్లో పావలా భజన...ఏందో ఈ తిక్క..పావలా ఏమి చేయడు..కేవలం హైప్,నిజాయితీగా పనిచేస్తున్న అని నాటకం ఆడడం తప్ప ఏమి చేస్తాడు? రాష్ట్రం ఎలాగా పోయినా అవసరం లేదు..కానీ వీడికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే చూడను కూడా చూడడు..జగన్ పాలనలో ఆంధ్ర శ్రీలంక అయ్యింది అంటివి...మరి బాబు పాలనలో రాష్ట్రం ఏమవుతుంది? 3000పెన్షన్ ఇస్తే,శ్రీలంక అయ్యేది..4000పెన్షన్ ఇస్తే స్విట్జర్లాండ్ అవుతుందా? అమరావతి భూములు కాపాడుకోవడానికి ఇవన్నీ చేశావని అందరికీ తెలుసు. జగన్ ఎంతో మందికి కనిపించని దానాలు,చదువుకై డబ్బులు సహాయం చేశాడు..నువ్వు ఏమి చేశావు? డబ్బు లేదంటావు..తిరిగేది మాత్రం ఛార్టర్డ్ ఫ్లైట్స్లలో..
@srinivasande6043
@srinivasande6043 11 күн бұрын
Story adirindi
@greet2chat0027
@greet2chat0027 12 күн бұрын
Veedu Veedi edha va buldup.... Thu... Thu
@rama-mz9oz
@rama-mz9oz 12 күн бұрын
Deputy CM garu pelli la broker ayyela vunnadu final ga😂😂poni le YCP government thappu emi ledu kalyan gari Kaki gola matrame ani telusthundi prajala ki Lechipyina valla andarini back techi pelli cheyyagalamu Itlu AP deputy CM Pawan Kalyan garu
@wrongturn194
@wrongturn194 5 күн бұрын
Vaadini flight lo tisuku raadam keka 😂😂😂
@wrongturn194
@wrongturn194 5 күн бұрын
E pavala gaadi over action tattukolekunna adi kkovveki poindi return vachindi veedu madyalo over action ento
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 107 МЛН
Best father #shorts by Secret Vlog
00:18
Secret Vlog
Рет қаралды 21 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 62 МЛН
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 107 МЛН