Рет қаралды 37,626
శ్రీకాళహస్తి కలంకారీలో సహజసిద్దంగా అటవీ ప్రాంతాల్లో దొరికే వివిద చెట్ల బెరడు, వేర్లు, కాయలతో తయారయ్యే రంగులను, సంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తారు. పట్టణంలో ఉన్న కళాకారులు మహిళలకు కలంకారీ శిక్షణ ఇవ్వడంతోపాటూ, ఉపాధి అవకాశాలు కూడా అందిస్తున్నారు.
#Andhrapradesh #Kalamkari #Srikalahasti #Women
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu