తాకట్టులో ఏపీ ప్రయోజనాలు?! టీటీడీలో భాగమా? తీరంలో వాటానా? || AP PRIDE

  Рет қаралды 27,645

AP PRIDE

AP PRIDE

6 күн бұрын

తాకట్టులో ఏపీ ప్రయోజనాలు?! టీటీడీలో భాగమా? తీరంలో వాటానా? . AP PRIDE

Пікірлер: 317
@potnurusanyasappadu9346
@potnurusanyasappadu9346 4 күн бұрын
సీబీన్ ఎప్పుడు ప్రజల గురుంచిగాని ఏపీ అభివృద్ధి గురించి గాని ఎప్పుడు పట్టించుకోకుండా, తన స్వార్థం తప్ప ఏపీ గురించి ద్యాస ఎప్పుడూలేదు.
@reddy461
@reddy461 4 күн бұрын
@@potnurusanyasappadu9346 ide babu ki akhariki chance.anduke AP ni thala u suputhrudu and I antha varak dochesi hydbaad Leda Singapore vellipotharu
@arkreddy5060
@arkreddy5060 4 күн бұрын
అలాగైతే రెండురాష్ట్రాలెందుకు?ఇద్దరు ముఖ్యమంత్రులు రెండురాష్ట్రాల విలీనానికి అసెంబ్లీలో తీర్మానాలుచేసి కేంద్రానికి పంపమనండి
@munukutlasudhakararao9659
@munukutlasudhakararao9659 4 күн бұрын
అంతేగా
@radhikapothuri9389
@radhikapothuri9389 4 күн бұрын
Perfect
@Denglishtv
@Denglishtv 4 күн бұрын
Good answer 🎉
@syedpeershaik1983
@syedpeershaik1983 4 күн бұрын
ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తారా లేక విభజించిన రెండు తెలుగు రాష్ట్రాలను పునరేకీకరణ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలను 2014 కు పూర్వంలా ఒకే రాష్ట్రంగా చేస్తూ హైదారాబాద్ ఒక రాజధానిగా వైజాగ్ ను మరో రాజధానిగా ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ట్రాలను ఒకే రాష్ట్రంగా కలపాలి అని జిల్లా కోర్టుల నుండి సుప్రీమ్ కోర్టు వరకు వేల కొద్ది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వెయ్యాలి నిజమైన మేధావులు.
@ramaraochitirala9890
@ramaraochitirala9890 4 күн бұрын
That is perfect idea
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 4 күн бұрын
2రాష్ట్రాలకు పట్టిన దరిద్రం ఈ ఇద్దరు సీఎం లు.
@k.munaswamyreddy3898
@k.munaswamyreddy3898 4 күн бұрын
చంద్రబాబు. తెలంగాణ లో. పార్టీ పెట్టి గెలవాలని. చూస్తోంది అందులో భాగం గానే. ఆలా మాట్లాడు తున్నాడు చంద్రబాబు.
@reddy461
@reddy461 4 күн бұрын
Correctga chepparu
@nageswararaokoppolu6319
@nageswararaokoppolu6319 4 күн бұрын
This is correct....congress ni nasanam cesi TDP ni malli brathikinchadaniki
@rstar3397
@rstar3397 4 күн бұрын
ఇంకెందుకు ఉమ్మడి ఏపీ నీ కొనసాగించండి...
@rstar3397
@rstar3397 4 күн бұрын
తెలంగాణ లో కాంగ్రెస్ లో పొత్తు పెట్టుకో వాడానికి...
@krishnal.7781
@krishnal.7781 4 күн бұрын
మన దరిద్రం ఎంటి అంటే, ఓటుకి నోటు కేసులో ఉన్నా ఇద్దరూ, తెలుగు రాష్ట్రాలకి cm లు కావడం.
@munukutlasudhakararao9659
@munukutlasudhakararao9659 4 күн бұрын
Yes, exactly
@nageswar88
@nageswar88 4 күн бұрын
This is democracy sir everything thing is possible here,just they have to give some false welfare schemes that is enough to get power here
@YesChandrashekarnaido
@YesChandrashekarnaido 4 күн бұрын
@@krishnal.7781 yes A1 A2 one to one meeting really very sad 😥
@user-tx3tq9yd4g
@user-tx3tq9yd4g 4 күн бұрын
Super
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 4 күн бұрын
ఇక్కడ ఒకటే నేను అమర్నాథ్ గారు, చంద్రబాబు నాయుడు యొక్క నివాసం అంతా హైదరాబాదులో ఉంది, ఆయన పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో ఉంది, కేవలము ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కొరకే అంటే హైదరాబాదులో ఉన్న తన నివాసం విడిచిపెట్టి ఆంధ్రప్రదేశ్కు వచ్చేయాలి, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ను వదిలి ఆంధ్రప్రదేశ్కు రాలేడు, కాబట్టి రెండు రాష్ట్రాల ప్రయోజనాలు అని రెండు కళ్ళ సిద్ధాంతం అనేది ఉపయోగించాడు, తన ప్రయోజనాల కొరకే ఏదైనా సరే చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటాడు తప్ప గాని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కొరకు అయితే తీసుకోడు
@sailaja5877
@sailaja5877 4 күн бұрын
Malli Telangana lo tdp open chesi revanth shalya saradhyamlo congress putting munchesi ,rendu rastralaku nayana, koduku CM lu ayipotharu chusthu undandi. Cbn plan ade anduke Telangana tanaku priority antunnadu
@sreenivasuluoruganti8413
@sreenivasuluoruganti8413 4 күн бұрын
హైదరాబాద్ ఆదాయం లో a.p.ki వాటా యువ్వ్వండి
@brahmanandareddyjanga1994
@brahmanandareddyjanga1994 4 күн бұрын
It is correct
@ravireddy9507
@ravireddy9507 4 күн бұрын
Veedù adagadu​@@brahmanandareddyjanga1994
@nithya.b7048
@nithya.b7048 4 күн бұрын
అలా చేస్తే పాతాళానికి తొక్కడమే ఈ చంబా నీ
@arunakumari9792
@arunakumari9792 4 күн бұрын
ఎవరు తొక్కుతారు అందరూ ఒక్కటే జగన్ ఒక్కడే ఏకాకి
@mohdshaffi8994
@mohdshaffi8994 4 күн бұрын
దొంగలు, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారు అనీ పెద్దలు సామెత చెప్పేవారు..! ఇప్పుడు రాష్ట్రాలు పంచుకుంటున్నారు అనీ ఎవ్వరూ వేలు ఎత్తి చూపకుండా రాష్ట్ర హక్కుల్ని దయచేసి కాపాడండి..!
@VoiceoftheVoiceless123
@VoiceoftheVoiceless123 4 күн бұрын
పోరోక్షంగా ఏముంది ప్రత్యక్షం గానే తాకట్టు పెడుతున్నాడు
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 4 күн бұрын
రేవంత్ రెడ్డి గొంతెమ్మ కోరికలకు అంతులేనట్లుంది. వెళ్ళిపొండని తరిమేసి ఈ దేవిరించడం ఎందుకో. అసలు ఇదంతా సంక్షేమం తప్పించుకోవడానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎత్తుగడేమో అనిపిస్తుంది.జగన్ గారికి చేతి నిండా పని. ఉద్యమాలకు సిద్దంకావాలి. కర్నూలులో హైకోర్టు కోసం ఉద్యమించాలి.తెలంగాణాలో ఎన్ డిఏ పనిచేస్తుంది.అందుకే అంతపెద్ద ర్యాలీ తీసారు. చంద్రబాబుకు ఆర్బాటం ఎక్కువ. డబ్బులేక ఇబ్బంది పడుతుంటే ఇవ్వన్ని అవసరమా. మన తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఎన్ డిఎ కలిసి పనిచేస్తాయి.
@nithya.b7048
@nithya.b7048 4 күн бұрын
అయితే hyd income లో sher తీసుకోవాలి
@abrahamlincolnchallagali3868
@abrahamlincolnchallagali3868 4 күн бұрын
ఇదంతా ఎందుకు!?రెండు రాస్ట్రాలను గ్రాండ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గా కలిపేసి...రెండు రాష్ట్రాలు అన్ని వనరులు పుష్కలంగా అనుభవించే అవకాశం ఉంది కదా.
@rstar3397
@rstar3397 4 күн бұрын
భద్రాచలం ఏపీ లో కలపాలి..
@VoiceoftheVoiceless123
@VoiceoftheVoiceless123 4 күн бұрын
వాళ్ళతో అసలు ఎం అవసరం ఉందని ఇప్పుడు.. ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ.. బాబు పోతావ్ బిన్నే
@angelpriya314
@angelpriya314 4 күн бұрын
ఇవన్ని కాదు ఏపీ రాష్ట్రం తెలంగాణ కి ఇచ్చేస్తే సరిపోతుంది
@catalyst1983
@catalyst1983 4 күн бұрын
అంటే పాలును ఇచ్చే ఆవు, ఫలాలను ఇచ్చే చెట్టు మరియు చలి నుండి రక్షణ ఇచ్చే కంబళి కథ మాదిరిగా.... ఆవు పాలు ఇచ్చే భాగం రేవంత్ మరియు చంద్రబాబుకి, ఆవుని పోషించే భాగం ఏపీ ప్రజలకు... చెట్టు ఫలాలను ఇచ్చే భాగం రేవంత్ మరియు చంద్రబాబుకి, చెట్టుని పోషించే భాగం ఏపీ ప్రజలకు... రాత్రి పూట, చాలాకాలంలో కంబళి చంద్రబాబు మరియు రేవంత్ దగ్గర మిగిలిన కాలంలో ఏపీ ప్రజలకు....
@Bsuryaprakash7488
@Bsuryaprakash7488 4 күн бұрын
Yes your are right
@mallikarjunatraders5079
@mallikarjunatraders5079 4 күн бұрын
అన్నీ ఇచ్చేయండి బాబూ😂😂😂
@sankarraoamiti3511
@sankarraoamiti3511 4 күн бұрын
బిళ్ళిరావు కి భూములు కేటాయింపు కేసులో అరెస్టు నుండి తప్పించుకోదానికే ఈ మోకరిల్లడం
@m.chennaiah2534
@m.chennaiah2534 4 күн бұрын
ఎందుకు తెలంగాణ వారిని ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిని చేస్తే సరిపోలే
@sailajatalla7057
@sailajatalla7057 4 күн бұрын
చాలా దారుణమైన డిమాండ్స్ అసలు ఒప్పుకోకూడదు మేధావులంతా పోరాటం చేయాలి
@narsimhalu
@narsimhalu 4 күн бұрын
వాళ్లిద్దరూ ఏమీ చేసినా అక్కడ రేవంత్ కి అనుకూలంగా ఇక్కడ బాబు గారికి అనుకూలంగా ప్రజలని మభ్యపెట్టి సక్సెస్ కావడానికి మీడియా సిద్ధంగా ఉంది ప్రజలు సిద్ధంగా ఉండండి
@galipadmavathi4202
@galipadmavathi4202 4 күн бұрын
నమ్మడానికి గొర్రెలు ఉన్నాయి
@munukutlasudhakararao9659
@munukutlasudhakararao9659 4 күн бұрын
మీడియా అనేది రాజకీయ పార్టీలకు తొత్తుగా ఉన్నంతకాలం దేశం అభివృద్ధి చెందదు
@naveensharma.8794
@naveensharma.8794 4 күн бұрын
తెలంగాణ గురించి ఈ చంద్రబాబు కి ఏంటి అవసరం.???? ఎక్కడి వారు అక్కడే ఉండాలి..
@user-fx1cl3jd9p
@user-fx1cl3jd9p 4 күн бұрын
Very good analysis sir well said jai jagan anna.
@CSR8408
@CSR8408 4 күн бұрын
Hyderabad ఆదాయం లో కూడా వాటా ఏపీ కి ఇవ్వాలి
@sureshreddyyarram3811
@sureshreddyyarram3811 4 күн бұрын
Good to see you in Sakshi TV
@everyourwellwisher932
@everyourwellwisher932 4 күн бұрын
బాబు గారి సతీమణి హెరిటేజ్ లో భాగం అడగలేదా
@suvarnareddy4585
@suvarnareddy4585 4 күн бұрын
EVM బూడిద సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్ర ను ఎం చేయాలి అని చూస్తున్నాడో తెలంగాణ గుంపు మేస్త్రి కి ఆంద్ర అంటే ఎంత ఇస్తమో అబ్బో మాటల్లో చెప్పలేము గా
@manikumari1472
@manikumari1472 4 күн бұрын
Andra alludu Revanth
@mvviswanadhasarma5838
@mvviswanadhasarma5838 4 күн бұрын
వీళ్ళిద్దరూ కలిసి CBN మీద ఉన్న కేసులు గురుంచి మాట్లాడుకుంటారు. మిగిలినవి ఇబ్బందులు, విభజన హామీలు అలాగనే ఉంటాయి. రేవంత్ రెడ్డి కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. అందుచేత రేవంత్ రెడ్డి తెలంగాణ గురుంచి ఎక్కువ పట్టుబడతారు. ఆయన ప్లేస్ తెలంగాణా లో స్థిరపడడానికి ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ కన్నా కాంగ్రెస్ తెలంగాణ గురుంచి ఎక్కువ ఆలోచిస్తుంది ప్రజలు అనుకోవాలి.
@shivasankarsaikiranv4394
@shivasankarsaikiranv4394 4 күн бұрын
హైదరాబాద్ నుండి వచ్చే ఆదాయం లో సగం ఆంధ్ర కి ఇవ్వాలి
@User475-p2c
@User475-p2c 4 күн бұрын
సాయంత్రం ముచ్చట్లు ఏమిటో. తెలంగాణ వాళ్ళు గట్టిగ బుద్ధి చెపుతారు బాబు ki
@shankarrao74
@shankarrao74 4 күн бұрын
ఆగస్టు సంక్షోభం ఆన వాయితీ ప్రకారం సుప్రీం కోర్టు లో వీళ్ళకి వ్యతిరేకంగా వస్తుంది,బీజేపీ కి ఆదికలిసివస్తుంది ఒకదెబ్బకురెండు పిట్టలు 😂
@shankarkotipam6770
@shankarkotipam6770 4 күн бұрын
Super sir adea jarigite me notlo 1kg sweets pedatanu sir 🙏💕
@munukutlasudhakararao9659
@munukutlasudhakararao9659 4 күн бұрын
తీరంలో వాటా, టీటీడీ లో వాటా యివన్నీ ఎందుకు? అసలు ap ను యిచెయ్యమనoడి
@freebird4522
@freebird4522 4 күн бұрын
రేవంత్ రెడ్డి కేవలం చంద్ర బాబు కోసం తెలంగానాలో నియమించుకొన్న ఒక జీత గాడు మాత్రమే. తెలంగాణా సెంటిమెంట్ వల్ల నేరుగా టీడీపీ పోటీ చేసే పరిస్తితి లేదు కాబట్టి, సోనియాతో లోపాయికారి ఒప్పందం చేసుకొని, తన మనిషి రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి పంపి ముఖ్య మంత్రిని చేసుకొన్నాడు. ఎందుకంటే చంద్ర బాబుకి ఏపీలో ఉన్న ఆస్తులతో పోలిస్తే తెలంగానాలో కొన్ని లక్షల రెట్ల ఆస్తులు ఉన్నాయి. అధికారంలో లేక పోతే వాటిని కాపాడుకోవడం చాలా కష్టం. అందుకే ఈ నాటకం. పైకి మాత్రమే నటిస్తారు.😂😂
@mohanchowdarydhanekula1374
@mohanchowdarydhanekula1374 3 күн бұрын
Well said sir!
@mohanchowdarydhanekula1374
@mohanchowdarydhanekula1374 3 күн бұрын
Well said sir!
@ramireddy9788
@ramireddy9788 4 күн бұрын
చంద్రబాబుకి తన ప్రయోజనాలు తన కుటుంబ సభ్యుల ప్రయోజనాలే ముఖ్యం వాటి తరువాతే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తాడనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇంక్లూడింగ్ తెలుగుదేశం నాయకులకు,కార్యకర్తలకు కూడా తెలుసు. కాకపోతే వారివారి ప్రయోజనాలు,ఆశలు మరియూ ఆశయాల వలన పార్టీ కోసం తప్పక పనిచేయాల్సిన పరిస్థితి. అంతే.
@reddiyyakagitha9529
@reddiyyakagitha9529 4 күн бұрын
తెలంగాణ లో ఉన్న కమ్మజాతి కి సంబంధించిన లక్షలకోట్లు సంపదకి చేటురాదు. మీరుభలేవారే
@muttaramvenu6763
@muttaramvenu6763 4 күн бұрын
ఓట్ కు నోటు కేసు కోసం రాంనాథ్ గారు
@nisarahmed4424
@nisarahmed4424 4 күн бұрын
ఇద్దరికీ బడిత్స్ పూజ చెయ్యాలి
@thinkbig007
@thinkbig007 4 күн бұрын
అరే బాబు మీకు అర్థం కావడం లేదా ఇక్కడ జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో కమ్మ కాపు రెడ్డి వెలమ రాజకీయాలు. తెలంగాణలో తొందర్లో చిరంజీవిని పైకి లేపుతారు బాగా దాదాపు చిరంజీవి జనసేనలో జాయిన్ అయ్యి కూటమి పేరుతో 2028 ఎలక్షన్స్ లో టిడిపి బిజెపి జనసేన కలిసి తెలంగాణలో పాగా వేయడానికి చేస్తున్న కుట్రలు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ మీద అంత ప్రేమ ఏమి ఉండదు బాబు గారు గెలిస్తే అదే 10,000 ఇక్కడ బకరాల ఏదో ఎవరంటే రెడ్డిలు వెలమ అయ్యేది (రాజకీయ నాయకులు మాత్రమే). ఊడిగం చేసి బతకాలనుకునేవాడు ఏ కులమైనా ఆనందంగానే ఉంటాడు...
@T.sasibala
@T.sasibala 4 күн бұрын
Good analysis ramnath anna 🎉👍
@malli824
@malli824 4 күн бұрын
హైదరాబాద్ లో ని హైటెక్ సిటీ బాబు గారు కట్టి నాడు కదా వాటా ఆడిగితె పోదా🎉🎉🎉
@ramakr939
@ramakr939 4 күн бұрын
తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటా ఏందిరా😂, అదేమైనా మీ తాతలు సంపాదించిందా😂
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 4 күн бұрын
Adi" khar...pu naidu'"ancestral jamindari.
@kishoremeruga7481
@kishoremeruga7481 4 күн бұрын
చంద్ర బాబు పిట్టల దొర మాటలు మరో 5 ఏళ్ళు చెపుతూనే ఉంటాడు, గుజరాత్ రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతం అడిగితే బాగుండేది, అప్పట్లో టీడీపీ పార్టీ యెల్లో మీడియా జగన్ ప్రభుత్వం మచిలీపట్నం పోర్ట్ ఇచ్చేస్తున్నారని రచ్చ చేశారు, అమరావతి ప్రాంతంలో కూడా 40% వాటా ఇస్తే బాగుండేది కదా, చంద్ర బాబు వల్లే కృష్ణ గోదావరి జలాల్లో పూర్తి వాటాను వాడుకోలేని స్థితికి తెచ్చాడు, అప్పట్లో ఆల్మట్టి ఎత్తు ఎదిగేందుకు సాయం చేశాడు దేవే గౌడ ప్రధాని గా ఉంటే, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ భేటీలు, తెలంగాణలో తుడిచి పెట్టుకు పోయిన టీడీపీ పార్టీ పునర్నిర్మాణం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడానికి
@Denglishtv
@Denglishtv 4 күн бұрын
Good analasis 🎉
@madhusudhan6238
@madhusudhan6238 4 күн бұрын
Goodmorning sir
@velagalabalaramakrishnared3827
@velagalabalaramakrishnared3827 4 күн бұрын
RAAMA RAAMA
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t 4 күн бұрын
Wonderful analysis bro🎉🎉🎉
@mohankammili7389
@mohankammili7389 4 күн бұрын
Only personal issues and political issues not less than and not more than
@g.v.sivaramareddy9951
@g.v.sivaramareddy9951 4 күн бұрын
TQ
@sureshreddyyarram3811
@sureshreddyyarram3811 4 күн бұрын
Vote ki note thiefs are meeting. How people are elected these people.
@chakubaku
@chakubaku 4 күн бұрын
అసలు ఎప్పుడైనా ప్రజలగురుంచి ఆలోచించారా ఈ మీటింగ్ అంత వాళ్ళ వర్గానికి,వాళ్ళ సామజిక వర్గానికి లాభం చేకూర్చడానికి , నువ్వు తిను నేను తింట ప్రజలకి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు చేస్తున్నాం ఎక్కడా తగ్గం అని చెప్తారు దానికి మీడియా సపోర్ట్ వుంది కాబట్టి ఫుల్ గ బాకా కొడతారు. అస్సలు లోపల జరిగేది వేరు బయట వచ్చేది కంప్లీట్ గ వేరే ఉంటది.రాసి పెట్టుకోండి ఏమి కాదు వాళ్ళు ఇలా వెళ్లిన మీడియా చెప్పదు ప్రజలకి తెలియదు ఒకవేళ తెలిసి బాడ్ అయెతేయ్ ప్రజల దగ్గర మనకి ఎలాగూ ఈవీఎం లు వున్నాయి ఏమి కాదు లే.
@nareshkumarkoyyana9791
@nareshkumarkoyyana9791 4 күн бұрын
అసలు తెలంగాణ కావాలి, మాకు ఆంధ్ర వద్దు అని, ఇప్పుడు సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారు....భద్రాచలం కూడా మనకే ఇమ్మంటే సరిపోరుంది....
@gfamily9088
@gfamily9088 4 күн бұрын
AP should demand for Hyderabad income distribution to Ap also
@Benarji-sv6ps
@Benarji-sv6ps 4 күн бұрын
Super super super 🙏 sir
@karanamsudarsanrao4549
@karanamsudarsanrao4549 4 күн бұрын
Amaravathi lo vata ivvandi
@ramamohanareddy5057
@ramamohanareddy5057 4 күн бұрын
తీరం కావాలా,, 😮😂😅 తల కాయ ఉందా వాడికి, TTD లో కూడా భాగం కావాలా, ఇక ఇవన్నీ అడిగే బదులు మళ్లీ 2 రాష్ట్రాలు ఒకటిగా కలిపి వేయడం చాలా better కదా 😂😂😂
@lokeshwarav6022
@lokeshwarav6022 4 күн бұрын
Two eyes sindantham
@mdmadinavali6515
@mdmadinavali6515 4 күн бұрын
చంద్రబాబు నాయుడుకి తన స్వార్థం తన సామాజిక వర్గ ప్రయోజనం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు రెండు కళ్ళ సిద్ధాంతానికి వారు బ్రాండ్ అంబాసిడర్
@mallikarjunreddy5422
@mallikarjunreddy5422 4 күн бұрын
Better to merge into telengana and make telengana politician as CM for 50 years
@srinivaskanchinadham641
@srinivaskanchinadham641 4 күн бұрын
నాకు తెలిసి తెలంగాణ ఆంధ్ర కు కరెంట్‌ కొనుగోలు చేసి అప్పు పడి ఉంది. కానీ ఆంధ్ర తెలంగాణ కు అప్పు పడి లేదు.
@ravibabu6210
@ravibabu6210 4 күн бұрын
TQ sir 👍
@vallagunasekhar3943
@vallagunasekhar3943 4 күн бұрын
Vote ki note case yemaindi
@suman_gautam07
@suman_gautam07 4 күн бұрын
Hyderabad income lo AP share adagali. Hyderabad growth lo AP people role chala undhi. ORR of Hyderabad made with Vizag lands sale money. Ask for that money
@venkatanareshm3346
@venkatanareshm3346 4 күн бұрын
Kalipi veyyandi
@YesChandrashekarnaido
@YesChandrashekarnaido 4 күн бұрын
Vote ki Note A1,A2 , one 2 one meeting Today is black ⚫️ Day in the history 😢
@jrcr4004
@jrcr4004 4 күн бұрын
maa babu willl be visionary.. he wilnget our money back...
@devaharshith3923
@devaharshith3923 4 күн бұрын
Rayalasema sanka naki pothundi.
@karanamsudarsanrao4549
@karanamsudarsanrao4549 4 күн бұрын
Tamilnadu, karnataka ku kuuda vata ivvandi
@pavankumarreddyavula9763
@pavankumarreddyavula9763 4 күн бұрын
😂😂😂
@RajenderGampa-vn5oq
@RajenderGampa-vn5oq 4 күн бұрын
రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు
@kiranmanepalli2264
@kiranmanepalli2264 4 күн бұрын
Merge Telangana in Andhra there is no such desires arise we will leave together, Revanth Garu urgently merge Telangana in Andhra, our CBN or Jagan sir will rule there there is no tension to you also sir please take rest.
@bmr5787
@bmr5787 4 күн бұрын
Kcr,jagan kalieksthe kutralu.guru shishyalu kalisthe rastra prayojanalu.emi logic .
@Jagan9603
@Jagan9603 4 күн бұрын
Hyd revenue lo సగం ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాలి
@manikumari1472
@manikumari1472 4 күн бұрын
Charminar,golkonda ,museum Bhadrachalametc annintilo kuda bagam evvamanandi
@c.venkataramana4383
@c.venkataramana4383 4 күн бұрын
Prajalu alliance ku bumper majority echenadhei ,guru seshyalu kalecei raindu rastralu tereigei vaka state chayadhanekei
@komalkumar9073
@komalkumar9073 4 күн бұрын
Correct
@SANDEEP-dz5xq
@SANDEEP-dz5xq 4 күн бұрын
👍👍👍👍
@kiranvarma9163
@kiranvarma9163 4 күн бұрын
Hyderabad share istara
@thurlapatikalyani7302
@thurlapatikalyani7302 4 күн бұрын
ఇది చాలా ప్రమాద కరమైన డిమాండ్లు. Ap ఒప్పుకోకూడదు. ముందే కేంద్రం టీటీడీ ని తీసుకోవాలని చూస్తుంది. అస్సలు ఒప్పుకోకూడదు
@narasimhulumere8208
@narasimhulumere8208 4 күн бұрын
CBN waste person he played double game
@sugunaandugula9873
@sugunaandugula9873 4 күн бұрын
THODU DONGALU సినిమాలో HERO ఎవరు?
@bammidisasibushan1390
@bammidisasibushan1390 4 күн бұрын
Two CM.lu 420
@pothurajugampa321
@pothurajugampa321 3 күн бұрын
సంతోషం ఏపీ లో ఉన్న వనరులు అన్నింటిలో మాకు వాట కావాలని అని తెలంగాణ ప్రభుత్వం అంటే ఇంకా బాగుంటాది.బాబు ఇచ్చేస్తాడు కూడా.
@asaaprabhat3489
@asaaprabhat3489 4 күн бұрын
అమరావతి కోసం ఆ మాత్రం చేయలేమా. వాళ్లు అడిగినవి అన్ని ఇచ్చేసి మన అమరావతినీ అభివృద్ధి చేసుకుందాం.
@sarveshjujju3463
@sarveshjujju3463 4 күн бұрын
ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న చంద్ర బాబు నాయుడు CM గా వుండడానికి అనర్హుడు
@ravikiranravinuthala5067
@ravikiranravinuthala5067 4 күн бұрын
I saw you in Sakshi live show. Good to see you on TV. Hope you continue this journey to be a better and neutral Journalist
@darshanraami5041
@darshanraami5041 4 күн бұрын
ఒక సినిమా లో మోహన్ బాబు తల్లి (నిర్మలమ్మ) కి ఆస్థి నాకు పాస్తి నీకు అని పంపకం చేస్తాడు... . అట్లా ఉంది ఈ యవ్వారం 😮
@user-bv2xn5ou1g
@user-bv2xn5ou1g 4 күн бұрын
నమస్తే బ్రదర్
@m.s3915
@m.s3915 4 күн бұрын
మొత్తం వాళ్ళకే ఇవ్వమనండి
@saigirish2593
@saigirish2593 4 күн бұрын
Meru okkarey sarigga raise chestunnaaru sir..... About AP government.....
@samisayg
@samisayg 4 күн бұрын
Bollu garu first thing about AP
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 4 күн бұрын
It is detrimental to the interests of AP to have GOVT now we have in A.P. TDP always behaves against AP INTERESTS "Citing TWO EYES PRINCIPLE." when jagan announced RAYALASEEMA PUMPING SCHEME TDP comments that jagan' s action in sanctioning rayalaseema pumping scheme has made situation more complicated. Definitly he will come back now too with more consessions granted to hiS Telangana EYE.
@ashokkuppili4870
@ashokkuppili4870 4 күн бұрын
రేవంత్ రెడ్డికి టీటీడీ లో నీ పార్టీలో భాగము అన్ని కావాలి ఇచ్చేవాడు ఉంటే
@eechannel7794
@eechannel7794 4 күн бұрын
alaayithe oke state ga kalapali ,,cbn ap ki pattini sani
@sivaprasadsingaraju3770
@sivaprasadsingaraju3770 4 күн бұрын
Against peculiar TG demands like seacoasts etc, AP should ask for share of software industry of TG for which CBN was said to be responsible.Why devision, single Telugunaadu can be solution
@srinivasareddygangasani4526
@srinivasareddygangasani4526 4 күн бұрын
Show
@ankaraju1661
@ankaraju1661 3 күн бұрын
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసి విభజన హామీల ముసుగులో కొత్త సమస్యలు సృష్టించి, కాలయాపనకు పూనుకున్నారు.
@mounikabandi5783
@mounikabandi5783 4 күн бұрын
Telangana gurinchi Alochinchadaniki CBN yavarandi
@varasalasubbalakshmi9137
@varasalasubbalakshmi9137 4 күн бұрын
🙏🙏🙏😢😢😢😢
4 күн бұрын
It is a best idea . Both assembly's pass resolution for united andhrapradesh with a name change as Telugu Nadu.
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 3,8 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Пробую самое сладкое вещество во Вселенной
00:41
Sudha Murthy First speech in Rajya Sabha Speech : Janam Kosam
8:58