విగ్రహం కోసం వేల కోట్లు ఖర్చుపెట్టడం వెనక రహస్యం!bhagavadgita!

  Рет қаралды 7,472

Govinda seva

Govinda seva

18 күн бұрын

భగవద్గీత, 10వ అధ్యాయము, 5వ శ్లోకం🚩

Пікірлер: 63
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 16 күн бұрын
అమ్మా! ఈ శ్లోక వివరణ ద్వారా నేటి సమాజం లోని వ్యక్తులకు ఉపయోగ కరమైన సందేశం ఇచ్చారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా శ్రీ రామానుజాచార్యుల వారు నిజమైన సమతా మూర్తి సమాజంలో వివక్ష కు గురైన నిమ్న వర్గాల వారిని ఆయన అక్కున చేర్చుకున్న విధానం సాటిలేనిది అటువంటి వారి నిస్వార్ధ కృషి వల్లే ఆ వర్గాల వారు నేడు రాజ్యాంగ పరంగా కొన్ని హక్కులు సౌకర్యాలు పొంద గలుగు తున్నారు ఇక ఈ శ్లోకంలో ఆహింస సమత తుష్టి తపస్సు దానం కీర్తి అపకీర్తి అనే నానా విధాలైన భావాలు నా వల్లనే ప్రాణులన్నిటికీ కలుగు తున్నాయి అని పరమాత్మ చెప్పాడు ఇవన్నీ ఏ అంతరంగంలో ( మనస్సులో) కలుగుతున్నాయో ఆ "మనస్సు" ని నేనే అని గీతలోనే వేరే చోట చెప్పాడు మనిషిలోని మనస్సు చాలా విచిత్ర మైనది దానికి వచ్చే భావాలు సంకల్పాలు వచ్చాకనే తెలుస్తాయి తప్ప ముందుగా తెలిసే అవకాశం లేదు మరుక్షణం మన మనస్సులకు ఏ భావాలు సంకల్పాలు వస్తాయో మనం ముందుగా గుర్తు పట్టలేము కాకపోతే వాటికి తగినట్లు స్పందించి కర్మ చేయటం మన చేతిలో ఉన్నట్లు అనిపిస్తుంది జాగ్రత్తగా గమనిస్తే మన చేత కర్మలు చేయించేది వాటికి తగిన ఫలితాలు ఇచ్చేది ఈశ్వరుడే అని అర్ధమవుతుంది భగవంతుడు వేరు నేను వేరు అనే ప్రవృత్తిలో నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అనే భావన తప్పదు భగవత్స్వరూపమైన కాలానికి మనిషి లోబడక తప్పదు " సర్వం కాలవశేన గఛ్ఛతి నర: కోవా పరిత్రాయతే" అంతా కాలానికి లోబడి జరుగుతుంది మానవుడ్ని ఎవరు రక్షించ గలరు? అని వేదాంతులన్నారు పగ పనికి రాదని " ఏమిగ తలపోసినన్ పగకు మేలిమి లేదు ధ్రువంబు కేశవా!" అని శ్రీకృష్ణ పరమాత్మ తో వాపోయిన ధర్మ రాజు ఆ యుధ్ధ కాలం సమీపించాక శత్రువులతో యుధ్ధం చేసి వారిని సంహరించక తప్పలేదు అయితే ఈ ప్రవృత్తులను భావాలను మన పూర్వకర్మానుసారం ఎవరైతే నియంత్రిస్తున్నారో ఆ పరమాత్మ మీదనే భారం వేసి మన జీవిత రధం పగ్గాలు ఆయన చేతిలో ఉంచటం చేతనైతే దిగులు చింతలకు తావు లేదన్నది నిజం
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 16 күн бұрын
​@@tanajihere706 మీకు శుభాశీస్సులు
@krishnaveni8134
@krishnaveni8134 16 күн бұрын
🙏🙏
@chandrasekhar-rs8yv
@chandrasekhar-rs8yv 16 күн бұрын
అమ్మా మీరు రోజూ ఒక గీతా శ్లోకం వివరిస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు🙏 శంకర భగవద్పాదులు వారి కాలములోని పరిస్థితులను బట్టి వారు సనాతన ధర్మము లోని దేవతారూపాలన్నీ ఒకటే ఒకే పరాత్మ విభిన్నంగా గోచరము అవుతున్నాయి బేదం చూడగూడదు అని సజీవ నిర్జీవ అన్నిటా వ్యాపించింది అన్నిట్టా వున్నది ఒకే పరమాత్మా అని చెప్పి ఇంకా అవైదిక మతాలు సంప్రదాయాలు కందించారు,తరువాత భగవద్ రామానుజులు వారి కాలాన్ని అనుసరించి మనుషులంతా ఒక్కటే కులాల పేరుతో వివక్షతో తక్కువ ఎక్కువ కులాలు అని పరమాత్మకు ఆరాధనకు దూరం కాకూడదు అని శ్రీమన్నారాయనునకు అందరూ ఒకటే అని ఆ పరమాత్మని ఆరాధించి తరించాలి అని శ్రీమన్నారాయన డు పరమాత్మా అని అందరికీ కులాలకు అతీతంగా స్వామి ఆరాధనను అందరికీ అందించారు, ఆ తర్వాత మద్వాచార్యులు కూడా ఇలాంటి భక్తి ప్రచారం ఉద్యమమే చేశారు. ఎవరు చెప్పినా ఆఖరుకు జీవాత్మ పరమాత్మ లో లీనమై పోవాలి ఆ కైవల్యము పొందడానికి, భక్తి జ్ఞాన మార్గాలు రెండూ బోధించారు 🙏 గురువులు ఆచార్యుల ఇచ్చిన తత్వము భావనను అర్థము చేసుకొని ఏది నచ్చితే అర్తమయితే దానిని ఆచరిస్తూ వుండకుండా వారికి కూడా అభిమాన సంఘాలు ఏర్పడి వీరూ ఎక్కువ వీరు తక్కువ అని భక్తి,జ్ఞానం వదిలి భక్తులు జ్ఞానులు అన్న పేరుతో అజ్ఞానం లో పడుతున్నాము అందరూ ఆచార్యులు ఒకటే ప్రభోదించారు 700 శ్లోకాల భగవద్ గీతా జ్ఞానాన్ని పొందమని ఎవ్వరూ అచరించరు చెప్పేవారు తక్కువ .
@natureoftheworld67
@natureoftheworld67 8 күн бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 16 күн бұрын
జైశ్రీరామ్ ఇలాంటి వాళ్ళని చాల చూసాన్ పైకీ బాగుంటూరు కాని లోపల ఎంత పగ పెట్టుకుంటారు ఎవర్ని మార్చలేము.😭😭😭
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 16 күн бұрын
Good morning amaa 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼🚩 sarve Jana sukhino bhavantu 🚩🙏🏼
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 16 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
@prasannach3201
@prasannach3201 16 күн бұрын
జై శ్రీ రాధే కృష్ణ 🙏 జై భగవద్గీత 🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏
@shyamalakoppole5166
@shyamalakoppole5166 16 күн бұрын
Jai Sri krishna
@syamalaparvathi6395
@syamalaparvathi6395 16 күн бұрын
Harekrishna 🙏
@srichandanasuthram
@srichandanasuthram 16 күн бұрын
Hare Rama Hare krishna
@duddasathyamsathyam
@duddasathyamsathyam 16 күн бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@srujanasandhupatala5485
@srujanasandhupatala5485 16 күн бұрын
🌹🙏Jai sri krishna 🙏🌹
@Meena55708
@Meena55708 15 күн бұрын
జై శ్రీ రామ్ హరే కృష్ణ గోవిందా 🙏🙏🙏
@lakshmitelu2829
@lakshmitelu2829 16 күн бұрын
Danya vadhamulu satya baama garu
@PakalapatiJyothi
@PakalapatiJyothi 16 күн бұрын
Om namo venkatesa 🙏🌼🌺
@Trivikram226
@Trivikram226 16 күн бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 16 күн бұрын
హరేకృష్ణ 😊❤
@uttham7290
@uttham7290 16 күн бұрын
Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌼
@renukakancharla2570
@renukakancharla2570 16 күн бұрын
అక్కయ్య గారు నిజంగానే పరమాత్ముడు నా సందేహాలకు మీ సమాధానాలను ఇస్తున్నాడు అనుకుంట నేను మొన్ననే దీని గురించి అనుకున్నాను .. ఈమధ్య యాదగిరి గుట్ట దగ్గర స్వర్ణ గిరి టెంపుల్ అని కట్టారు అక్కడికి జనాలు విపరీతంగా వెళ్తున్నారు నాకు అనిపించింది మన చుట్టూ ఎన్నో స్వయంభూ దేవాలయాలు ఉండగా ఈ జనాలు ఈ కల్పిత దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారు ఎంటా అని ????
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er 16 күн бұрын
Akka kalpetha devalayalu ante emeti akka
@user-vb4lg2gp2b
@user-vb4lg2gp2b 16 күн бұрын
మూర్ఖులు వారి వారి సొంత సిద్ధాంతాల ను నమ్మి వేదాల్లో లేని విధముగా కృత్రిమంగా కట్టే దేవాలయాలు...​@@AshwiniBommera-nw8er
@ashwinivemula243
@ashwinivemula243 16 күн бұрын
​@@AshwiniBommera-nw8erkalipitha devalayalu ante manushulu create chesthunna temples.....swayambu ga devullu velisina temples yadagiri laxminarasaimha swamy,thirupathi venkanna, vijaywada durgamma enka chala swayambu devalayalu unnai...sakshathu devullu velisina devalayalu....... swarnagiri,surendrapuri, etc .. Manishi vigrahalanu chepinchi vigraha prathishta chesi Nithya poojalu jaripinchevi kalipitha devalayalu
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er 16 күн бұрын
Thanks🙏🙏🙏
@akashgummadavally9176
@akashgummadavally9176 14 күн бұрын
@@ashwinivemula243anninti lo unna paramatma kalpita devalayalu antu assalu enti oka vela manam devalayam kalipisthe ayna rakunda untara. Ala aythe agamalu endhuku vaati lo pratista vidhanam endhuku
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 16 күн бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
@Venkateshwara868
@Venkateshwara868 16 күн бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@padmakarun1070
@padmakarun1070 16 күн бұрын
Jai Shree Ram
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 16 күн бұрын
Jai sreeram namo bhagavatevasudevaya
@janakikandula286
@janakikandula286 16 күн бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@KarnamRani
@KarnamRani 16 күн бұрын
Jai Sriram Jai Sriram Jai Sriram
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 16 күн бұрын
Great sanatana Dharmam 🙏🇮🇳🙏
@chamarthilakshmi2777
@chamarthilakshmi2777 15 күн бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ
@laxmigopal3560
@laxmigopal3560 16 күн бұрын
Krishnam vandy jagadgurum🌹🌹🙏
@nagaraju8413
@nagaraju8413 16 күн бұрын
శుభోదయం తల్లి
@KotiEswari
@KotiEswari 16 күн бұрын
Amma 🙏 Jai shree Raama 🌹🙏🙏🙏🙏🌷🙏
@lakshmipaidi3375
@lakshmipaidi3375 16 күн бұрын
Krishna.......❤❤❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 16 күн бұрын
🙏🙏🙏
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 16 күн бұрын
Jai shree Ram akka
@dharmikm4870
@dharmikm4870 16 күн бұрын
🙏👌
@MalleswariHanumanthu
@MalleswariHanumanthu 16 күн бұрын
Subhodayam akka🙏
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 16 күн бұрын
యూట్యూబ్లో ఒకడు వాడి ఫ్రెండ్స్,చాలా నీచమైన మాటలు మాట్లాడారు ఒక చిన్న పాపమీద,జుగుప్సాకరంగా వాగారు తండ్రీ బిడ్డ గురించి😮😢, మీరు వాయింపు కార్యక్రమం చేయండి భామగారు ప్లీజ్ 😢
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er 16 күн бұрын
Channel peru chepandi
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 16 күн бұрын
@@AshwiniBommera-nw8er Praneeth Hanumanth
@kaladar5377
@kaladar5377 16 күн бұрын
ఇంతకు ఎవడాడు .. ఆ కుక్క పేరేంటి. ... మీరు ఏ వీడియో లొ చూసారు . కాస్త చెప్పండి
@SwarnaUddaraju
@SwarnaUddaraju 16 күн бұрын
🙏🙏🙏🙏🙏
@user-fm3se2tb1w
@user-fm3se2tb1w 16 күн бұрын
💯 my god bless you dear 🙏🌷⚘️😊😊
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x 16 күн бұрын
🙏🙏🙏🙏🙏❤️
@wolff_gaming
@wolff_gaming 16 күн бұрын
జై శ్రీరామ్ అమ్మ
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er 16 күн бұрын
Namaskaram akka
@venusriram727
@venusriram727 16 күн бұрын
Akka devunni ekkuva ga poojiste mana shariram Loki poonutara pls chepandi
@user-vz9jl6gt7c
@user-vz9jl6gt7c 16 күн бұрын
Akka bhagavd Geeta non veg thine afternoon chaduvukulovacha andi ...
@ParamacharyuniVaibhavam
@ParamacharyuniVaibhavam 16 күн бұрын
bhagavad ramanujacharyulu vigraham pettadam entho anandakaram, kaani akkada equality chupinchakunda vip laku okalaga, sadarana janulaku okala chudatam tappu, nenu chusanu videos lo allu arjun garu vachinappudu, isha foundation jagadguru vachinapudu vallu ela treat chesaro, asalu isha founder lanti valani jagadguru anadame tappu, alantivallaki malli vip treatment.
@Smilee4
@Smilee4 16 күн бұрын
Amma andaru varahi navratri chsthunaru nen chykpothe edho tappula anpistundhi intlo vigrahalu petkuntunaru m chylo telitledhu
@savitri7311
@savitri7311 16 күн бұрын
మీకు అంతగా పెట్టుకోవాలి అనిపిస్తే.. ఒక ఫోటో తెచ్చుకుని.. బెల్లం పానకం.. ఒక చిలకడ దుంప.. నైవేద్యం పెట్టండి.. ఇల్లు శుభ్రం చేసుకోండి.. ఎర్రటి పూలు పెట్టండి.. ఖంగారు వద్దు.. 🙏🙏🙏🙏🙏కూరగాయలు మాత్రమే తినాలి పూజా చేసే వారు 🙏నేను 3 years నుండి చేసుకుంటున్న 🙏
@Smilee4
@Smilee4 16 күн бұрын
@@savitri7311 thnks a lot andi
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er 16 күн бұрын
Meru avigrahalanu varahi photo lu edhaina devalayamlo evvandi prathi roju nethyadeparadhana chesukondi manaku asrimanarayanudu vunadu kangaru padakandi
@Smilee4
@Smilee4 16 күн бұрын
@@AshwiniBommera-nw8er tq అండి
@ravisankar9122
@ravisankar9122 16 күн бұрын
Mee background lo unna pic , monna Sri Jagannath Prabhu gurinchi,aa muslim vyakthi Amma garu cheppina vidhanga undi.
@Lathapundla
@Lathapundla 16 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@LakshmiMeghan-ln5ri
@LakshmiMeghan-ln5ri 16 күн бұрын
Jai Sri Ram🙏🙏🙏
@srinivassraovelpula284
@srinivassraovelpula284 16 күн бұрын
Jai Shree Ram
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 17 МЛН
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 79 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 17 МЛН