యోగి కథ కంచికేనా|Prof K Nageshwar on BJP Hopes on Yogi

  Рет қаралды 109,870

Prof K Nageshwar

Prof K Nageshwar

6 жыл бұрын

Пікірлер: 278
@nationfirstnamelost1646
@nationfirstnamelost1646 5 жыл бұрын
మీరు చెప్పింది నిజం.. ఉత్తర ప్రదేశ్ లో యోగిని బెటర్ సి.ఎం. అని అభిప్రాయపడుతున్నారు. నేను ఈమధ్య ఉత్తర ప్రదేశ్ వెళ్ళాను. వాళ్ళు యోగి ని ఓ సాధారణ రాజకీయా నాయకుడుగా చూడడం లేదు. దైవాంశ సంభూతుడుగా చూస్తున్నారు. ఎందుకంటే అయన ప్రజలను అందరిని సమానం గా చూస్తున్నాడు అనే భావన ఉంది. ప్రజలకు మంచి చేస్తున్నాడు అనే నమ్మకం ఉంది. కుళ్ళు రాజకీయాలు చేయడనే అభిప్రాయం ఉంది. లేకుంటే అయన గోరకపూర్, ఫుల్పూర్ లో ఓడిపోవడమేమిటి ? అయన రాజకేయాలకన్నా, సేవకే ప్రాముఖ్యత ఇస్థున్నాడనే భావన ఉంది. ముఖ్యంగా అయన విమర్శలను పట్టించుకోడు. తనపని తాను చేసుకుపోతున్నాడని పేరు ఉంది. ఇటువంటి వ్యక్తి ప్రతిరాష్ట్రంలో సి.ఎం. అవ్వాలనే కోరిక దేశప్రజల్లో ఉంది. గెలిచే విషయం అమిత్ షా చూసుకుంటాడు.. సేవచేసే విషయం యోగి చూసుకుంటాడని ధైర్యం దేశ ప్రజల్లో ఉంది. ముఖ్యంగా ఘోరకనాథుడి అశీసులు యోగికి మెండుగా ఉంది.
@allabakashshaikabdhulla1450
@allabakashshaikabdhulla1450 6 жыл бұрын
ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి నమస్తే సార్ . మీ యొక్క యూట్యూబ్ వీడియోలు సామాజిక , రాజకీయ విశ్లేషణ బాగుంది ప్రతీఒక్కరికి అర్దం అయ్యోటట్ల . Best of luck Sir
@satyan1378
@satyan1378 5 жыл бұрын
Sir meeru cheppe vishayalu chala interesting ga and jananiki political awareness kaligisthunaru. Thank you sir.
@prk3918
@prk3918 5 жыл бұрын
సూపర్
@azad5916
@azad5916 5 жыл бұрын
Am salute to u sir
@sk5174
@sk5174 6 жыл бұрын
Sir ur knowledge hub -pls do more.videos on different topics thank u sir.
@vaasudev1515
@vaasudev1515 6 жыл бұрын
Great analysis sir..Yogi and BJP both will be end soon...
@challakolusuvenkateswarlu5640
@challakolusuvenkateswarlu5640 5 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లోపించాయి అని ఆరోపించే బి.జే.పి వారికీ ఇది కనపడదేమో ?
@srikanthambeeri1972
@srikanthambeeri1972 6 жыл бұрын
good analysis sir
@leelakrishna2729
@leelakrishna2729 4 жыл бұрын
ఐదు సార్లు mpగా ఓటమనేదే లేకుండా గెలిస్తే బలమైన నాయకుడిగా భావిచండం కాదు
@swapna0567
@swapna0567 6 жыл бұрын
Tq sir.crystal clear explanation.
@ravikumaardodda9960
@ravikumaardodda9960 6 жыл бұрын
బాగా చెప్పారు గురూజీ,
@Rammohan_Kasturi
@Rammohan_Kasturi 6 жыл бұрын
🙏Excellent analysis sir 🙏
@prasadmulupuri8714
@prasadmulupuri8714 6 жыл бұрын
Sir, you are doing a wonderful job. Pl. continue with your knowledgeable and impartial analysis and your progressive views. Your videos are highly educative.
@AnilKrishnaanilkrishna1992
@AnilKrishnaanilkrishna1992 4 жыл бұрын
Professor Nageswarao Garu, when you have a chance, please give your insight about Dr. Sudhakar's issue in Vizag. Thank you.
@darkpochinkiyt9386
@darkpochinkiyt9386 5 жыл бұрын
Super sir
@SivaPrasad-vo6yf
@SivaPrasad-vo6yf 6 жыл бұрын
You are 100% rights sir
@varalaxmib9130
@varalaxmib9130 4 жыл бұрын
Sir meeku bjp parti ante padada leka Hindu matam ante padada?
@sivaeerla7208
@sivaeerla7208 6 жыл бұрын
నాగశ్వేరరావు గారు గత వారం నుంచి వరస పెట్టి మీ విడియోలు మొత్తం చూస్తున్నాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక చిన్న సహాయం చేయండి సార్ నా వయసు 25 సంవత్సరాలు నేను మా ఊరు సర్పంచ్ గా పోటి చేద్దామనకుంటున్నాను. గ్రామాలకి ఎంత నిధులు వస్తాయి, గ్రామాలకు వచ్చే నిధులతో అభివృద్ధిని ఎంత వరకు చేయగలం, గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక కుళాయి ద్వారా మంచీ నీరు అందంచగలమా?. వీటి గురించి ఒక చిన్న విడియో చేయండి సార్ మీక రుణపడి ఉంటాను. మీ విడియో "మాటల మాంత్రికులు కావాలంటే" 10 సార్లు చూశాను సార్ అయిన సరే ఇంకా చూడలనిపిస్తుంది.
@nerellaanilkumar8716
@nerellaanilkumar8716 6 жыл бұрын
Good sir
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,4 МЛН
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 24 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,4 МЛН