Babu Set Right That జగన్ తప్పు బాబు సరిదిద్దారు

  Рет қаралды 14,228

journalist sai

journalist sai

4 күн бұрын

#newsupdates #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 53
@simhachalamgunuru3456
@simhachalamgunuru3456 2 күн бұрын
సరిగ్గా చెప్పారు. మా పోలం కు నీరు వచ్చే కాలువ minimum maintenance లేదు. రైతుల అసంతృప్తి correct
@nagasiddhanti1982
@nagasiddhanti1982 2 күн бұрын
అప్పుడేమో జగన్ ఏం చేసినా కరెక్టే అనేవాడివి సాయన్నా గుర్తుందా? నీ ప్రతీ వీడియో ఫాలో అవుతాను నేను... ఇప్పుడేమో జగన్ ది తప్పంటున్నావు... అయినా నేను మీ ఫాలోవర్ ని!!! ఏం చేస్తాను!
@sureshsvu6954
@sureshsvu6954 2 күн бұрын
మరి ఇదే నోరు ఈ ఐదేళ్లు ఏమయ్యింది
@user-ef7wk5yv5s
@user-ef7wk5yv5s 2 күн бұрын
ఏ ఎండకి ఆ గొడుగు సూపర్ సాయి
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi Күн бұрын
గొడుగు పట్టకపోతే సాయి ఛానల్స్ Cut ఐపోతాయని సాయికి మనకంటే సాయి కే బాగా తెలుసు.
@shaikallabaksh6235
@shaikallabaksh6235 2 күн бұрын
ఆరోజు జగన్ ఆహా 😜😜ఓహో 🥰🥰అన్నవుగా. ఇన్ని తప్పులుంటే ఆ రోజు ఎందుకు చెప్పలేదు saar 🌹🌹
@SrihariprasadUpadrasta
@SrihariprasadUpadrasta 2 күн бұрын
కక్ష తో చేసిన పని
@ashokkumarboddu1931
@ashokkumarboddu1931 2 күн бұрын
ఉండవలసినవాడివిరా నువ్వు
@gangaamballa5310
@gangaamballa5310 2 күн бұрын
ఎటు అధికారం ఉంటే అటె మీ ఆంధ్రా మీడియా మాట ఆడుతుంది 👍
@ravisamba1871
@ravisamba1871 2 күн бұрын
Bramaravathi cm blaming previous govt only to escape
@prasadbabbu6592
@prasadbabbu6592 2 күн бұрын
నువ్వు ఎందుకు చేపలేదు
@prlrao8607
@prlrao8607 2 күн бұрын
This is good administration.... The ability of CBN....
@kinnu143
@kinnu143 2 күн бұрын
Sir e news jagan unnappudu chebete bagunde yanta use pattisema valla appudu meru kuda pattisema waste annaru kada
@vivekanandavarma3002
@vivekanandavarma3002 2 күн бұрын
@@kinnu143 పట్టిసీమ వద్దు,దడ్డగ అని ఎవరు అనలేదు.అనడం కూడా తప్పే.పట్టిసీమ పనులు లో ఆ ప్రభుత్వం ( టిడిపి)లో భారీగా కుంభకోణం జరిగింది
@kinnu143
@kinnu143 2 күн бұрын
@@vivekanandavarma3002 mare taruvata vacha yanduku enquiry cheyyaledu and water yanduku release cheyyaledu
@kinnu143
@kinnu143 2 күн бұрын
@@vivekanandavarma3002 16000 kotla nunche TDP vallu 50000 kotlu anadame peddakumkonam ycp vachaka inko 3000 kotlu vese 53000 kotlu kavalne adagatam same kada
@rajupn3456
@rajupn3456 2 күн бұрын
మనం కడుపు నిండా తినాలి అంటే రైతు బావుండలి. అలాంటి రైతు కన్న కరెంటు బిల్ ముఖ్యం కాదు
@vivekanandavarma3002
@vivekanandavarma3002 2 күн бұрын
@@rajupn3456 రాజధాని కి రైతుల భూములను ఎందుకు తీసుకోవాలి.35000 మంది రైతులు వ్యవసాయ చేయడం లేదు కదా? మళ్లీ అంత మంది రైతులు ఎక్కడ నుండి పుట్టుకొస్తారు? కంపెనీలు,ఐ టి ఉంటే సరిపోదు.ప్రభుత్వం, ప్రజలు ఆలోచించడం మంచిది.విదేశాలలో ఉద్యోగాలు పోతున్నాయని మనం బాద పడుతున్నాం.మరి అంతమంది రైతులు వ్యవసాయ చేయడం లేదు కాబట్టి ఇంకెంత బాధ పడాలి?ప్రభుత్వానికి, ప్రజలకు ఆలోచనా రావాలి.
@vivekanandavarma3002
@vivekanandavarma3002 2 күн бұрын
@@rajupn3456 అమరావతి లో 35000 రైతులను వ్యవసాయీనికి దూరం చేసేసారు. మళ్లీ అంత మంది రైతులు ఎక్కడ నుండి పుట్టుకొస్తారు.ఆలోచించండి
@chetansai3151
@chetansai3151 18 сағат бұрын
Yenti ee maarpu meelo 😂
@umeshrajbhatnagar2243
@umeshrajbhatnagar2243 2 күн бұрын
సాయి గారు మీ ఆరాధ్యుడు జగన్ మోహన్ రెడ్డి ఈ పని చేసి ఉంటే ఈరోజు అధీకారం ఉండే వారు మీ ఆరాధ్యుడు జగన్ మోహన్ రెడ్డి !
@Vpk-vk4lu
@Vpk-vk4lu 2 күн бұрын
జగన్ కి ఏమి వచ్చు బేరించటం అప్పులు అప్పులు తేవడం 40/పార్టీ వాళ్ళు తను దోచుకోవడం 60/పెద్ద ప్రజలు కు పంచ్చటం ఆ అప్పులు మిడిల్ క్లాస్ మీద ధనవంతుల మీద భారమేయుడు
@JampanaNageswararao2024
@JampanaNageswararao2024 2 күн бұрын
మదం ఎక్కి.మా పొట్ట కొట్టాడు.జగన్
@vsvsvsvs4650
@vsvsvsvs4650 2 күн бұрын
Results vachaka sai gaarini unsubscribe chesina vaallu entha mandi unnaru nenu ayithe ippude un subscribe chesanu
@user-tz2zq5qj6b
@user-tz2zq5qj6b 2 күн бұрын
Except making crores for his family he doesn’t have brain to develop state. Not a single point to talk about development during last 5 years
@sureshsarma3253
@sureshsarma3253 2 күн бұрын
ఇంకా చేయవలసిన మంచి చెప్పండి మన ప్రభుత్వం ద్వారా చేయించుకొందాం
@TRNGupta-se9vi
@TRNGupta-se9vi Күн бұрын
ఈయన ఒక ఎర్నలిస్ట్.సాయి చెప్పిట్టు చేస్తే మనం అస్సాం పోవాల్సిందే.
@NCSCVisakhapatnam
@NCSCVisakhapatnam 2 күн бұрын
Sai gari ki kooda honeymoon period nadusthondi
@manikyamt441
@manikyamt441 2 күн бұрын
Sai bro mistake Chandrababu Jagan Mohan Reddy
@bchangalrayudu6413
@bchangalrayudu6413 2 күн бұрын
Ayya Sai garau rayalseema nu gurunchi cheppandi.maku ye yethipothala pathakulu levu.maku yemi pettalunda anni hangulu unna godavari zillalu ,vishakhapatananim8 pedithe ma gathenti cheppandi. Kammavariki anni adbhuthale chasthadu.
@seelakaadireddy1906
@seelakaadireddy1906 2 күн бұрын
SaiGarumerukudamararu
@ChandrasekharPotnuru-nk3bp
@ChandrasekharPotnuru-nk3bp 2 күн бұрын
Adi vision unna nayakidu ante ippatikina meeru jagan bokka ani cheppandi
@rajudevavarapu6295
@rajudevavarapu6295 2 күн бұрын
Fake papers chadivara?
@shashankreddy406
@shashankreddy406 2 күн бұрын
Ayna kadhu nuvvu chaduvuthunnav bathroom paper sakshi ni🤣😂
@rajudevavarapu6295
@rajudevavarapu6295 2 күн бұрын
Eenadu TV 5 ABN worst Paytm papers
@gangisettyvenkateswararao830
@gangisettyvenkateswararao830 2 күн бұрын
ɴᴜᴠᴠᴜ ᴡᴏʀᴋ ɪɴᴀᴋᴀ ᴄʜᴇᴩᴩᴜ ɪᴛʟᴀɴᴛɪᴠɪ ᴄʜᴀʟᴀ ᴜɴᴛᴀᴠɪ ᴊᴏᴜʀɴᴀʟɪꜱᴍ ᴀɴᴛᴇɴᴇ ʀᴏᴛʜᴀ ᴩᴜᴛᴛɪɴᴄʜᴀᴠᴜ
@vivekanandavarma3002
@vivekanandavarma3002 2 күн бұрын
ఎత్తి పోతల పద్ధతి ద్వారా రైతులకు వచ్చే సంపద కంటే గవర్నమెంట్ కరెంట్ బిల్లు ఖర్చు ఎక్కువ.
@hemanth1539
@hemanth1539 2 күн бұрын
Paytm dogsss
@DhruvaNaturelover
@DhruvaNaturelover 2 күн бұрын
అన్ని డబ్బుతో కొలవలేము... నువ్వు రైతువు అయితే నీకు తెలుస్తుంది నొప్పి
@vivekanandavarma3002
@vivekanandavarma3002 2 күн бұрын
@@hemanth1539 తెలివి తక్కువ దద్దమ్మలు
@purnachandra-wt8if
@purnachandra-wt8if 2 күн бұрын
You are eating money?
@vivekanandavarma3002
@vivekanandavarma3002 2 күн бұрын
@@purnachandra-wt8if రాజధాని భూ సేకరణ పేరు తో 35000 రైతులను వ్యవసాయీనికి దూరం చేసేసారు.మళ్లీ అంతమంది రైతులు ఎక్కడ నుండి పుట్టుకొస్తారు.అప్పడు అందరం మనీ తినే బ్రతకాలి.
@sureshdevulapalli1393
@sureshdevulapalli1393 2 күн бұрын
Oreye kasai ga ne yesalu oreye sankarajathiga asalu polavaram yevaru kattali ra kasaiga
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 24 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00