ఈ దీపావళికి మన subscribers అందరు మెరిసిపోవాల్సిందే👌లేకపోతే ఊరుకోను😡

  Рет қаралды 111,561

Govinda seva

Govinda seva

8 ай бұрын

హిందూ బంధువులు సంప్రదాయబద్ధంగా చక్కగా స్నానం ఆచరించడం.. ముందు నేర్చుకోవాలి, తర్వాతే పూజలు ఫలిస్తాయి, విదేశీ వ్యామోహం వదిలేస్తే స్నానాలకు, అలంకారాలకు అయ్యే ఖర్చు ఎంతో తగ్గించవచ్చు, మనం మారాలి, అందుకే ఈ వీడియో🚩

Пікірлер: 554
@prasaddasarp114
@prasaddasarp114 8 ай бұрын
దీపావళికి దేవుడు బొమ్మలు ముద్రించిన టపాసులను కొనకండి కాల్చకండి 🙏 దేవుడు బొమ్మలు లేని టపాసులను మాత్రమే మనం కాల్చుదాం 🙏
@kaladar5377
@kaladar5377 8 ай бұрын
అయితే మరి క్యాలెండర్ల లో , ప్యాకేట్ క్యాలెండర్లో , పెళ్లి వెడ్డింగ్ కార్డల లో ,. న్యూస్ పేపర్ల లో , ఆగర్ బత్తుల ప్యాకెట్ ల పై , బ్యానర్ ల పై కూడా దేవుళ్ళ ఫోటోలు ముద్రించారాదు ..... ఒకటి చెబుతా కలలో నేను ఒక డబ్బా లోంచి లక్ష్మి బాంబ్ పుడా ( long packet ఓ ఇరవై పాకెట్లు ఉంటాయనుకుంటా ) బయటకి తీసినట్టు కల వచ్చింది . .....మరి కాల్చాలా వద్దా ? అంతెందుకు నేను బయటకు వెళ్లే సమయం లో నేలను చూస్తూ నడిచేటప్పుడు నేలపై ఒక్కోసారి దేవి దేవుళ్ళ రూపాళ్ళు అగుపిస్తాయి లక్ష్మి దేవిగా , సరస్వతి దేవిగా ,, శివుని కొప్పు ( ఇదైతే అద్భుతం ) గణేషుడు ఇలా అక్కడక్కడా అకృతులు కనిపిస్తాయి.... చూసే లోపు అక్క్కడ అడుగు పడుతుంది .... ఇది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి కనిపించే ప్రతీ చోట నేలను తవ్వలేము కదా .....
@satyalaxmi8527
@satyalaxmi8527 8 ай бұрын
మిమ్మలని మెచ్చుకో డానికి మాటలు దొరకడం లేదు.హేట్స్ ఆఫ్ అండి.👌👌👌👌💯💯💯💯👍👍👍.
@rajanmun
@rajanmun 8 ай бұрын
మీరు ఒక టార్చ్ బేరర్, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే॥🙏🙏🙏
@kotapadma3189
@kotapadma3189 8 ай бұрын
చాలా బాగా వివరించి చెప్పారు మేమూ పాటిస్తాం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గోవిందాయ నమః ❤❤❤❤❤❤❤
@sridhap7039
@sridhap7039 8 ай бұрын
అమ్మ ఈ ఆధునిక యుగంలో సంప్రదాయబద్ధంగా ఆచారాలను పద్ధతులను ఎలా పాటించాలి వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు మీకు
@vennelasahithi3172
@vennelasahithi3172 8 ай бұрын
అక్కా నమస్తే,ద్వారక లో అలా మంచిగా శుద్ధమైన కాటుక తయారు చేసే వాళ్ళెవరైనా కాస్త ధనసముపార్జన కోసం ఇబ్బంది పడే వాళ్ళుంటే చెప్పండి నా లా కావాల్సిన(తయారుచేసుకోగలిగే వస్తు సామగ్రి సమకూర్చుకోలేని పరిస్థితులు సమయం లేని )వాళ్ళు తెప్పించుకుంటామము, వాళ్ళకి కాస్త ఉపాధి కల్పించినట్టు ఉంటుంది అలానే మాకు మంచి పదార్ధం వచ్చినట్టు ఉంటుంది.దయుంచి ఆలోచన చేయగలరు.ఇంకంతా మీరు చెప్పినట్టు వాడడానికి నన్ను నేను సిద్ధపరుకుందామనుకుంటున్నాను.అందుకే అడుగుతున్నాను దయుంచి సహాయపడగలరు. 🙏🕉️🙏
@lovalakshmip860
@lovalakshmip860 8 ай бұрын
ఎంత చక్కగా చెప్పావు తల్లి 👏👏🙏
@bhaskarreddy4940
@bhaskarreddy4940 8 ай бұрын
మీ వీడియోలు మహిళలు కొంతమంది అయినా చూసినట్లయితే ఈ సమాజము చాలావరకు బాగుపడుతుంది అదీగాక పనికిరాని సీరియల్ చూసి టైం వేస్ట్ చేసుకుంటూ ఇంట్లో పురుషులను చాలావరకు ఇబ్బంది పెడుతున్నారు
@vijjiskitchengarden
@vijjiskitchengarden 8 ай бұрын
మీరు చాలా గొప్పగా జీవిస్తున్నారు. మాకు కూడా వివరించినందుకు చాలా ధన్యవాదాలు🙏🙏🙏
@kiranaasthram
@kiranaasthram 8 ай бұрын
నమస్కారం అండి. ధన్యవాదాలు. మీకు నిన్ననే ఈ విషయం చెప్దామని అనుకున్నాను. ఈరోజు నుంచి మీరు చేసే ప్రతీ వీడియోలో ఈ విషయం చెప్పండి. 🙏తప్పనిసరిగా మార్పు తీసుకుని రాగలుగుతాము. ఏ దేవీ దేవత ఉన్న టపాసులు కొనము అని జనాలు ఈ కారణం చెప్పి కొనటం మానేస్తే, 2,3 సం.లలో తప్పక మార్పు వస్తుంది.
@kaladar5377
@kaladar5377 8 ай бұрын
బ్రో or సిస్ నాకు రీసెంట్ గా కలలో ' నేను ఒక డబ్బా నుంచి లక్ష్మి బాంబ్ పుడ ( long packect , అందులో దాదాపు ఓ 20 పాకెట్లు ఉంటాయనుకుంటా ) బయటకి తీసినట్టు కల వచ్చింది ..... అలాగే రెండేళ్ల కింద గణేష్ బాంబ్ ప్యాకెట్ అర చేతిలో పట్టుకున్నట్టు కల వచ్చింది..... కొనాలా వద్దా ? మరి కాల్చాలా వద్దా ? సరే అయితే పండగ వేళలో దేవుళ్ళ ఫోటోలు న్యూస్ పేపర్లో గాని , ప్యాకెట్ క్యాలెండర్ పై గాని , అగర్భత్తిల ప్యాక్ పైన , ఇన్విటేషన్ కార్డ్స్ పైన , పెళ్లిళ్ల వెడ్డింగ్ కార్డ్స్ పైన దేవి దేవతల ఫొటోలు ముద్రించడం మానేయాలి .. ఇక నేల పై అపుడపుడు చూసుకుంటూ నడుస్తే కొన్ని కొన్ని అకృతులు దేవుళ్ళ లాగే కనిపిస్తాయి ..... వినాయకుడో , లక్ష్మి సరస్వతి అకృతులు కనిపిస్తాయి మరి నేలపై నడవాల వద్దా ? ఊ .... సెలవియ్యండి ....
@prasaddasarp114
@prasaddasarp114 8 ай бұрын
"బృందా..సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@RajalathaJella
@RajalathaJella 8 ай бұрын
ఇంట్లోనే ఇన్ని తయారు చేసుకోవచ్చు అన్ని తెలియక ఇన్ని రోజులు డబ్బులు వెస్ట్ చేసాము అక్క 😔
@harinipranavivlogs
@harinipranavivlogs 8 ай бұрын
చాలా బాగా చెప్పారు 🙏🙏నాకు చిన్న డౌట్ పున్యస్త్రి నుదుటన కుంకుమ పెట్టుకోవాలి అంటారు కదా..మీరు ఎందుకు పెట్టుకోలేదు ఒక్క సారి దీని కోసం చెప్పండి..అందరూ పెట్టుకోవాలా
@sreekanthb3855
@sreekanthb3855 8 ай бұрын
సూపర్ అక్క మీ గృహం సంప్రదాయం, సదచారంతో ఫరిడవిళ్ళుతుంది. దేశవాళీ అవునేయ్యి, వస్త్రాఘూలితం ఈ మాటలు విని చాలా రోజులయ్యింది. నాదగ్గర పండిత ఎల్చురి వెంకట్రావు గారి "అందరికీ ఆయుర్వేదం" మాసపత్రికలు చాలా ఉన్నాయి. ఎంతో విలువైన అద్భుతమైన ఆ సమాచారం అందరికీ అందించాలని నాకు ఆరాటం. మీకు ఇష్టమైతే చెప్పండి నాదగ్గర ఉన్నవన్నీ మీకు మెయిల్ చేస్తాను. ధన్యవాదములు జై శ్రీరామ్. జై సనాతన ధర్మం జై భారత్
@nallagatlalakshmisailaja4028
@nallagatlalakshmisailaja4028 8 ай бұрын
మీ పెదాలు చాలా బాగున్నాయి శిష్టర్ మీరు చెప్పిన రెమిడీ చాలా బాగుంది మేము అలాగే తయారు చేసుకుంటాం మేము అలా కామన్స్ రాసైనే కదా మాకు మీరు తయారు చేసె విధానం చెప్పారు శిష్టర్ జై శ్రీరాము🙏🙏
@sujathachinnari464
@sujathachinnari464 8 ай бұрын
జై శ్రీ కృష్ణ ధన్యవాదములు సత్యభామ బాగుందండి మీ వీడియో
@sarada141
@sarada141 8 ай бұрын
Thank you 🙏🏽 Very much!! Anni doubts clear aipoyayi!!
@satyalaxmi8527
@satyalaxmi8527 8 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు సత్యభామ గారు.ఇంతవరకు చాలామందికి తట్టనీ విషయం చెప్పారు. తప్పకుండా ఆచరించ దగ్గ విషయం.నిజంగా ప్రతీ విషయాన్ని వినూత్నంగా చూసి జనాలని మంచి మార్గం వైపు మళ్ళిస్తున్న మీరు ఎంతో ధన్యులు. Thankyou very much అండి.మీ ప్రతీ వీడియో మమ్మలని ఎంతో ఆలోచింప జేసీ మార్పు కలిగిస్తోంది.ఇందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదా డీ..ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ ముందుకు సాగిపొండి.🙏🙏
@sirishasriram1930
@sirishasriram1930 8 ай бұрын
So down to earth 👍, we think we need to spend money to live a decent life.. you show that its our creativity & kitchen ingredients which do the same
@VijayaLakshmi-jf8cb
@VijayaLakshmi-jf8cb 8 ай бұрын
Chala chala manchi vishayalu chepparu satyabama garu 🙏
@kalyani521
@kalyani521 8 ай бұрын
Very good thought sister 🙏🏻👏🏻nenu chepthanu✊
@Ishkabrothers
@Ishkabrothers 8 ай бұрын
Meeru cheppina vishayalu anni rakaaluga ( traditionally, financially society, culture) manchidi. Think you 🙏🙏
@vasanthakaarengula9365
@vasanthakaarengula9365 8 ай бұрын
Naa peru vasantha చిన్న వయసునుండే తెల్ల వెంట్రుకలతో బాధపడుతున్న రంగులు వాడడం వాళ్ళ నా జుట్టు పెరగపోక ఉడిపోతుంది మానసికంగా శారీరకంగా క్రుంగిపోతున్న ఏదయినా ఫంక్షన్ కు వెళ్లాలన్న అందరిముందు వెళ్లలేకపోతున్న అప్పటికప్పుడు కాని లేదు అంటే పెర్మనెంట్ పరిష్కారం చెప్పగలరు
@arjunkamakshi8443
@arjunkamakshi8443 8 ай бұрын
🙏🙏🙏elanti manchi vishayam maku teliya jesthunanduku chala kruthagnathallu madam
@study529
@study529 8 ай бұрын
మీరు అన్నీ విషయాలు బాగా చెప్తున్నారు అండి నేను మీ వీడియోలు చూస్తూ ఉంటాను రిప్లై కూడా ఇస్తుంటారు అందుకే ఒక సందేహం అడుగుదాం అని అనుకుంటున్నాను మీకు వీలున్నప్పుడు సమాధానం చెప్పండి పట్టు వస్త్రాలలో చాలా జీవహింస ఉంటుంది కదండీ కానీ భగవంతునికి పట్టు వస్త్రాలు సమర్పించడం లో ఉన్న ఆంతర్యం తెలుపగలరు
@suryajyothisampara
@suryajyothisampara 8 ай бұрын
మంచి ప్రశ్న 👌👏👏
@study529
@study529 8 ай бұрын
@Aishu_Rishi ఈ రోజు వీడియో చేశారు చూడండి
@rajeshwarraokurikala2295
@rajeshwarraokurikala2295 8 ай бұрын
Chala manchi vishayalu theliyachesthunnanduku Chala dhanyavadamulu 🙏
@lakshmithappeta9066
@lakshmithappeta9066 8 ай бұрын
Amma, Chala chakkati information icharu amma, Thanku sooooooooooooo much amma, inkaa manchi manchi viedoes tho Maa mundhu ki ravali ani korukuntu, padabhi vandanalu amma 🙏
@mallikavalugondas8516
@mallikavalugondas8516 8 ай бұрын
Ivanni patincharu kabatte mana purwikilu argyamga unnaremo ,nice msg.
@rajithamyadharaveni8815
@rajithamyadharaveni8815 8 ай бұрын
Santosham thalli,chala baga chepparu.nenu katuka tayari chesi pillalaki vade danni chala baga pani chesindi.malli meru chepppaka cheytali anipistundi.
@viveknanda1668
@viveknanda1668 8 ай бұрын
Om 🕉 Namashivaya Jai sri ram 🙏 Very good 👍 super Sister .
@chinigiravi9716
@chinigiravi9716 8 ай бұрын
amma chala baga chepthunnaru....annivishayalu...me matalu vintae chalaprashantham ga undi manasuki...
@SaraswathiM-us3rx
@SaraswathiM-us3rx 8 ай бұрын
👏👏👍 సూపర్ మేడం చాలా చక్కగా చెప్పారు, సున్నిపిండి తయారు చేసే వీడియో గురించి చెప్పారా నేను చూడలేదు ఇప్పుడే చూస్తాను, నాకు కూడా మీ లిప్స్టిక్ సూపర్ చాలా బాగా నచ్చింది, ముందు నుంచి మిమ్మల్ని అబ్సర్ చేస్తూనే ఉన్నాను, మీ ఫేసు నీటుగా చక్కగా ఉన్నారు,
@mahalakshmireddy2431
@mahalakshmireddy2431 8 ай бұрын
Thank uso much manchi natural cosmetic chepparu memu kuda eve follow avutham
@pallavidamera4958
@pallavidamera4958 8 ай бұрын
Sis ,🙏Chala Baga chepavu. I will implement
@jnaneswarisilla
@jnaneswarisilla 8 ай бұрын
No voice ❤ 😊😊😊 chala మంచివిషయాలు చెప్తున్నారు
@archakamlohitha1258
@archakamlohitha1258 8 ай бұрын
చాలా బాగుంది .సూపర్ అండి ❤ inspiration మా మీరు చాలా మందికి ఇలాంటి మంచి విషయాల లో
@thumbalammanjula3874
@thumbalammanjula3874 8 ай бұрын
Amma elante manche vishayalu maku chobutunanaduku meku danyavadalu🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏
@rajeswaria4482
@rajeswaria4482 8 ай бұрын
Chala baaga chepparu amma .nenu anukunna beetrut lip baam ani colour chusi.thank you amma.
@user-cb8pm2bk9q
@user-cb8pm2bk9q 8 ай бұрын
Chala Baga chepparu akka ee video andhariki vupayoga padutundi super
@jonywalker-ik7bj
@jonywalker-ik7bj 8 ай бұрын
Medam gariki🙏💐🇮🇳. Chala, chala danyavadamulu.
@syamalan1867
@syamalan1867 8 ай бұрын
Chala baaga patinchi cheputunnaru ..manchivaaru ,dhrma telisinavaaru meeru baagundali....
@silpatummuri1589
@silpatummuri1589 8 ай бұрын
Hi sis suuuuuuper asalu ela vastayi ilanti alochanalu meku very nice manchi marpu korukuntunnam me dvara❤
@lalitha805
@lalitha805 8 ай бұрын
Anni chala baga chepparu. Memu ikanundi elane patistamu. Thanks andi.
@durgalakshmironanki6631
@durgalakshmironanki6631 8 ай бұрын
🙏🌹👌♥️ సునీపిండినేనుమా వారు వాడతాము చాలాబాగుంది ఇదే వాడుతుంటాము మీకు ధన్య వాదాలు ❤
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 8 ай бұрын
Hare Srinivasa subhodayam satya bhama thalliki nalabhy samvatsraluga chustunna paste ylla tayaravutundhani mana radha manohardhasgari valla telsukuni peste manesam Ika soaps. Shampus kuda manestam chala baga chepparu jai sree ram jai bharath🙏🙏🙏
@chandrakalalakkireddy9767
@chandrakalalakkireddy9767 8 ай бұрын
Amma meeku shatakoti vandanalu Andari manchi Kori meeruchese vedieos good Amma Andari ki me beauty secrets cheppi andari eyes cool ayetlu chesaru alage andari ki mooti nallaga poyetlu me liftic secret chepparu super
@mangatayaru2964
@mangatayaru2964 8 ай бұрын
చాలా బాగా చెప్పరు అండి👏🙏
@rubikslove1246
@rubikslove1246 8 ай бұрын
Feeling proud of u ......simple living and high thinking......👍
@gubbalasisters2860
@gubbalasisters2860 8 ай бұрын
Super 👌👌👌 thankyou very much amma alage dipavali acharana vidhanam mee style lo cheppandi...🙏🙏🙏
@DurgaSangani-ch3qd
@DurgaSangani-ch3qd 8 ай бұрын
Chala manchi vishalanu maku teliauachestunnanduku danyavadalu sister memu kuda ika nundi ilane chestam
@moulimanuri9496
@moulimanuri9496 8 ай бұрын
Thanks amma baga chapparu 🤝🤝🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-zq6ss9gp7c
@user-zq6ss9gp7c 8 ай бұрын
Satthya bamagaru meeru chaala Baga chepparu meeru great ma nenu Baga fidha ayyepoyanu me matalaki alavatalaki ..❤
@PoojaM-ck5tc
@PoojaM-ck5tc 8 ай бұрын
Thank you madam andari doubt lu teercharu janallo marpu eppudu vasthundoo Jai sri ram🙏🙏
@songs4mood1295
@songs4mood1295 8 ай бұрын
You are too good Satyabhama garu. Bold and Beautiful. 😊
@ravidhanush3430
@ravidhanush3430 8 ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ ❤
@dspnaveen
@dspnaveen 8 ай бұрын
నమస్కారం అండి చాలా మంచి విషయాలను తెలియజేస్తున్నారు
@kgvallijayasudha5685
@kgvallijayasudha5685 8 ай бұрын
Chaala baaga chepparu. Kaani meeru cheppina vanni cheyataniki oopika vundali
@Mounika-dj7kc
@Mounika-dj7kc 8 ай бұрын
ఇంట్లో చెదలు పట్టడం మంచిది కాదు అంటూనారు దీనికి ఏమైనా పరిష్కారం ఉందా.... కార్తీక మాసంలో నియమనిష్టలు చెప్పండి అక్క.. నేను శివారాధన చేస్తాను.. ఇన్ని రోజులు నాకు తెలిసిన నియమాలు పాటించాను.. ఇంకా పూర్తిగా ఒక వీడియో వివరించండి.. మట్టి ప్రమిదలు వాడేవారు రోజు మార్చాలా
@VijayaLakshmi-cb5es
@VijayaLakshmi-cb5es 8 ай бұрын
🙏 చాలా చక్కగా చెప్పారమ్మ 💐
@vaishnakrupa8862
@vaishnakrupa8862 8 ай бұрын
Namaskaram madam nennu chamanchaya ga untanu full pimples untavi. Parlour hsptls ki vellina jst ah month thagipoyevi skin look undedhi kadhu. But nennu sunnu pindi epudena vepaakku paste body ki anni natural ga use chesthunna. Now na skin better ga undhi natural ga.... Good charming ga i feel good... Memmu jama akku tho brush la chepistha na pillalu nennu mouth fresh ga teeth fair ga untavi... Sahajanga mana intlo vatitho cheskunevi manchidi anni artham indhi
@bandianuradha6971
@bandianuradha6971 8 ай бұрын
Super chalabagacheputunaru memu follow aututunamu🎉
@ShireeshaK-wt7jc
@ShireeshaK-wt7jc 8 ай бұрын
Hi medam, mee matalu mee PADDHATULU naku chla baga nachayi, Nenu kuda eka nunchi mimmalni phalo avuthanu.
@giridevi4723
@giridevi4723 8 ай бұрын
Nice👌 jai sreekrishna🙏🙏🙏
@urvicollections4102
@urvicollections4102 8 ай бұрын
Thank you for your valuable information sister 🙏
@jewelleryandcostumesgaller1586
@jewelleryandcostumesgaller1586 8 ай бұрын
Very useful video, thank you sister
@kjayashree4961
@kjayashree4961 8 ай бұрын
Sooonupindy ❤chala istam jiddu vadhulathadhy chala bhaga clear gaa cheptharu amma🙏🌹👌
@user-bt2zy2px2s
@user-bt2zy2px2s 8 ай бұрын
Namasthe akka,naku Telugu rayadaniki radu,naku Telugu artham avutundi,nenu mimmalni fallow avvadaniki try chestanu,thank u akka
@jyothichunduru8933
@jyothichunduru8933 8 ай бұрын
Amma mi gurinchi inka no words miru e samajaniki dorikina diamond amma
@bhukyashivablockbuster4429
@bhukyashivablockbuster4429 8 ай бұрын
Super gaa chepparu Andi మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవి good 😊
@Sindhu23455
@Sindhu23455 8 ай бұрын
Chala baga chepparu amma ❤ govindhayana maha 🙏
@anitamanne6095
@anitamanne6095 8 ай бұрын
Chala Thanks for your information sis❤
@doddakoteswari8822
@doddakoteswari8822 8 ай бұрын
Jay Shri krishna 🙏 🙏
@gayatridevikasa9210
@gayatridevikasa9210 8 ай бұрын
Avunu thalli...yentha chakkaga cheppavu...andhuke antha kala ga vuntavu lakshmi la..jai shree ram..jai shree krishna... Krishnam vandhe jagadgurum 🙏🙏🙏🙏🙏
@ChandraSekhar-zx3pk
@ChandraSekhar-zx3pk 8 ай бұрын
Nennatidi mariyu eeroju video rendu chala bagunnayi Sathyabhama garu. Ninna nenu kuda sunni pindi snanam ki vadanu. Ika payi roju idhe vaduthanu. Cosmetic shampoos mundhe manesanu. Me lipstick gurinchi naaku doubt vachindi. Ee video lo adhi kuda thirchesaru. Mana sampradaynni malli gurthu chesavu thalli. Meeku na subhashishulu ANITA
@chnarshimamurthy3418
@chnarshimamurthy3418 8 ай бұрын
Thank you medm 🙏🏻jai sri ram🙏 jai hindhu🇳🇪 🙏🏻
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 8 ай бұрын
జై భారతమాత జై సనాతనధర్మం జై శ్రీరామ్ బంగారు తల్లి ఈ సత్యభామ
@vavvetisujatha3481
@vavvetisujatha3481 8 ай бұрын
Meeru super .chala manchi vishayalu chepparu
@laxmidasari6172
@laxmidasari6172 8 ай бұрын
Manchi vishayam chepparamma, 🙏🙏🙏🙏🙏.
@sivaparvathi4371
@sivaparvathi4371 8 ай бұрын
Great sister, memu kuda ala patisthanu, snam tharavatha powder kani, moisturizer rasukovachha
@user-fu9ic1vz3u
@user-fu9ic1vz3u 8 ай бұрын
Chala baaga chepparu dhanyavadamulu
@Meena55708
@Meena55708 8 ай бұрын
Chala manchi vedio akka tq matho share chesinanduku
@Narayani-sn6ys
@Narayani-sn6ys 8 ай бұрын
బాగా inspire చేశారు అందరినీ సంప్రదాయ వస్తువులు వాడమని...అలాగే మీ మొహానికి రాసుకునే ఆ తెల్లని powder లాంటి పదార్థం దీనితో చేశారు , అది కూడా తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది.
@user-fi9dr8yz7c
@user-fi9dr8yz7c 8 ай бұрын
Satya gaaru yelaa chestaaroo teliyadu kaani nenu ilaa chesea daanni.Gandapu saana meeda Gandapu chekka nu araga teesi oka plate loo ku teesukuni needana aaranichhe daanni. Mohaaniki raasukunea mundu chinna Gandapu paluku teesukoni daaniloo konchem panneeru kalipi mohaaniki raasukoni 2 nimishaalu aaranivvaali. Ippudu mettani vastramu too tuduchukoovaali.Ilaa nenu cheseadaanni.powder avasaramea vundadu 17:54
@urvicollections4102
@urvicollections4102 8 ай бұрын
Thank you for your valuable information sister 🙏
@divyasri7647
@divyasri7647 8 ай бұрын
Sunipinndilo am use cheyalo chepandi Amma
@Govindaseva
@Govindaseva 8 ай бұрын
నేను మొహానికి రాసుకునేది శుద్ధ చందనం, చల్లగా ఉంటుంది, కెమెరా లో కాస్త briteness ఎక్కువగా ఉంటుంది ♥️
@Kattaswathi06
@Kattaswathi06 8 ай бұрын
@@Govindaseva Amma...Adi kuda chupinchandi...
@LakshmiJavvadi-di9td
@LakshmiJavvadi-di9td 8 ай бұрын
❤ జైశ్రీరామ్ అమ్మ నమస్తే కార్తీక మాసం ఆచరించే వాళ్ళు సున్నిపిండి రాసుకోవచ్చు నా వంటికి
@RamaDevi-zo6bu
@RamaDevi-zo6bu 8 ай бұрын
Nice video.Meru chese vyayamam gurinchi kuda chepandi
@ashudonkeni
@ashudonkeni 8 ай бұрын
Meru cheppe matalaki nenu chala inspire iyanu madam
@suneetayerra4836
@suneetayerra4836 8 ай бұрын
Thank you so much akka for your valuable information
@Vinaya1
@Vinaya1 8 ай бұрын
సత్య సిస్టర్ ఈ కుంకుడుకాయ గింజలో ఒక ఆయిల్ ఉంటుందండి హెయిర్ కి అది చాలా ఉపయోగం దానితో పాటే ఉడికిస్తే కూడా చాలా మంచిదండి మన హెయిర్ మెరుస్తుంది బాగా థాంక్యూ అండి⚘️⚘️
@Trivikram226
@Trivikram226 8 ай бұрын
Thankyou Amma 🙏🙏🙏
@gumparlapativeerajyothy9669
@gumparlapativeerajyothy9669 8 ай бұрын
🙏🙏🙏🙏 good information.thanku
@sudheerkundam2442
@sudheerkundam2442 8 ай бұрын
Chala Baga chepparu amma🙏🙏🙏
@NagaLakshmi-it4wx
@NagaLakshmi-it4wx 8 ай бұрын
Chala baga chepparu amma thank you
@ramathulasithulasi5462
@ramathulasithulasi5462 8 ай бұрын
I use boggu lavangam pinksalt turmeric mixture for tooth....and also...kanaga pulla...mandaram aaku is also my paste.
@krishnaveniachary5196
@krishnaveniachary5196 8 ай бұрын
Meeru veru memu vemu ani anipinchatam ledu, nenu na priya sakhi, manchi frienda feel avutunnanu, manasulo emi anikunte dani video untundi🎉 chala happy ga undi
@durgadevi3520
@durgadevi3520 8 ай бұрын
చాలా బాగా చెప్పారు అండి నేనుకుడా మీరు చెప్పి నట్లు చేస్తాను
@padmaroja245
@padmaroja245 8 ай бұрын
🙏🙏🙏 chala baga cheparu
@nsvshalini9610
@nsvshalini9610 8 ай бұрын
ధన్యవాదములు అక్కగారు
@jyothiragam9708
@jyothiragam9708 8 ай бұрын
Hi akka .mi alamkaram items supero super. Kani men Baga alavatu ipoyamu products k . Mem kuda slowga change avtamu. Karchu takkua side effects emi vundavu . Mem prepare cheyalekapoina ayurvedic products tisukovali kanisam
@sridevigunisetti5226
@sridevigunisetti5226 8 ай бұрын
Chala baaga chepaaru akkagaru👍👌👌👌
@aswitha759
@aswitha759 8 ай бұрын
Sister your way of Dressing is so traditional...i like it...🎉
@duddasathyamsathyam
@duddasathyamsathyam 8 ай бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 59 МЛН
HAPPY BIRTHDAY @mozabrick 🎉 #cat #funny
00:36
SOFIADELMONSTRO
Рет қаралды 17 МЛН
Looks realistic #tiktok
00:22
Анастасия Тарасова
Рет қаралды 105 МЛН