USA Strategy Check By Dhoval అమెరికాకి అజిత్ ధోవల్ షాక్

  Рет қаралды 94,034

journalist sai

journalist sai

6 ай бұрын

#JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Jagan Big Sound | Ap P...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 125
@kpsreddymilletslife-rm6rb
@kpsreddymilletslife-rm6rb 6 ай бұрын
ఆట మొదలైంది. మోడీగారు, అమిత్ షా గారు, అజిత్ దోవల్ గారు, జై శంకర్ గారు దేశం గర్వించె వ్యక్తులు
@hariv9409
@hariv9409 6 ай бұрын
సిక్కు ఉగ్రవాదాన్ని పోషిస్తుంది అమెరికా
@user-qg7hr5wr6d
@user-qg7hr5wr6d 6 ай бұрын
Super Ajit Doval. ఈ బైడన్ గాడు అధ్యక్షుడుగా ఉన్నన్ని రోజులూ ప్రపంచ శాంతి గాలిలొ దీపమే.
@rosireddysv2422
@rosireddysv2422 6 ай бұрын
సాయి గారు ఆట వాడు మొదలుపెట్టాడు ఆ ఆటలో వేట మన మొదలుపెట్టాం ఇక అమెరికాకు పగిలిపోతుంది జైహింద్ భారత్ అజిత్ దోవల్ గారు మీ సమయస్ఫూర్తి అద్భుతం సార్
@dr.ramakotireddychintha1679
@dr.ramakotireddychintha1679 6 ай бұрын
సూపర్ గేమ్... అజిత్ ధోవల్ దెబ్బ ఏమిటో అమెరికాకి తెలిసింది. ఇది నయా భారత్.. తోకజాడిస్తే కత్తిరించి చేతిలో పెడతారు.
@nvenkatasubbaiah5893
@nvenkatasubbaiah5893 6 ай бұрын
Hence,the want mad ,anti national mindset fellow pappu Khan.
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 5 ай бұрын
Yes, Naya Bharat means victory and vibration
@sardarnaidu0072
@sardarnaidu0072 6 ай бұрын
అజిత్ దోవల్ గారు కుర్చీ నీ మడత పెట్టారు👌👌👌
@sarathchandra3138
@sarathchandra3138 6 ай бұрын
దట్ ఈజ్ అజీత్ ధోవల్.ఈ అమెరికా,కెనడా,బ్రిటిష్ వ్యవహార శైలి తీరు అస్సలు మన భారత్ నచ్చలేదు. స్నేహంగా ఉంటూ వెన్నుపోటు పొడిచే వాడు కంటే నమ్మకంగా స్నేహంగా ఉంటూ అన్ని విధాల సహకరించే మిత్రుడు (రష్యా) చాలా బెటర్. ఈ విషయం లో ఏ సందేహం లేదు.అందుకే వారి స్నేహం వదులుకోవడం లేదు.వీరి గురించి మన భారత్ తెలిసే అన్ని విధాల జాగ్రత్త వ్యవహారించడం జరుగుతొంది. ఈ విషయం లో మన భారత్ ను అభినందించక తప్పదు.వారిలో అహం చాలా ఎక్కువ గా ఉంది. అది దిగాలి. అప్పుడు దారికి రాదు ఈ తీవ్ర వాదులకు ఆశ్రయం ఇచ్చి అందులో సి.ఐ.ఏ.లో ఒక సెల్టర్ ఇచ్చి వారి దేశ వినాశనానికి పునాది వేసుకుంటే ఎవ్వరు ఏమి చేయగలరు. రేపటి రోజున ఆ దేశ ప్రజలే సరైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉంటుంది కూడ. ఏమైనా మన అజీజ్ ధోవల్ గార్కి ఎన్ని సార్లు హాట్సాఫ్ చెప్పినా తక్కువే.ఆయన రుణం మన భారతీయులు తీర్చుకోలేని రుణం.జై హింద్ జై భారత్.
@muralinkrishna1108
@muralinkrishna1108 6 ай бұрын
ఇందుకె అమెరికా బ్రిటన్, కెనడా దేశాలను,,గుంట నక్కలతొ పోలుస్తారు ప్రపంచదేశాలు,,😂😂😂
@DOORSTEPSPA
@DOORSTEPSPA 6 ай бұрын
🤔🤨🙄ఎట్లా ఉంది ఆట... న్యూస్ వింటున్నప్పుడు ఎంత ఆనందపడుతున్నానో, అంత నవ్వుకున్నాను సాయి గారు మీ ఎట్లా ఉంది అట తో, మీ ఆర్థిక శక్తులు బాగా పెరిగి మీరు ఒక రాష్ట్ర స్థాయి ఛానల్ కి చైర్మన్ అవ్వాలని మనస్పూర్తిగాకోరుకుంటున్నాం 🙏🙏🙏
@nvenkatasubbaiah5893
@nvenkatasubbaiah5893 6 ай бұрын
Yes, you're right.
@SomayajuluG
@SomayajuluG 6 ай бұрын
చాలా మంచి మాట అన్నారు.. అలాగే అవ్వాలని ఆశిద్దాం
@k.rmuralidhar952
@k.rmuralidhar952 6 ай бұрын
జై శ్రీ రామ్ , జై భారత్ అజిత్ దోవల్ కు , జయశంకర్ కు జై జై లు కొట్టడం చాలదు , , , మన భారత దేశంలో ప్రతి ఇంటి లోను ఇలాంటి దేశ భక్తినాయకలను తయారు చేయాలని మా ఆశ , , , . జై భారత్ మాతా కి
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 6 ай бұрын
ఇంత network తో మన దేశాన్ని కొందరు రక్షిస్తున్నా.. ఇవేమీ పట్టని చాలా మంది మన ఓటర్లు ఉచితాలకి ఆశపడి దేశద్రోహం ఇంకో రకంగా చేస్తుంటారు.. గట్లుంటాది మన ఓటర్లతోని..
@MrVADSAT
@MrVADSAT 6 ай бұрын
ఆట అదిరింది !
@padmaprasad2493
@padmaprasad2493 6 ай бұрын
Excellent questions by Azith Doval
@gopalreddy1379
@gopalreddy1379 6 ай бұрын
Indian intelligence and especially Sri Ajit Doval is great.
@RaviKumar-by4xb
@RaviKumar-by4xb 6 ай бұрын
Super 👌👌👌👌
@nampallyramesh9490
@nampallyramesh9490 6 ай бұрын
Excellent journalism by Sai.Our Telugu media is is most useless.
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 ай бұрын
Salute to Indian RAW power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏
@ranadheerkumargupta3251
@ranadheerkumargupta3251 6 ай бұрын
Wonderful sir, this how our intelligence developed under Doval in this govt. It's not less than any Bond movie.👍👍
@thigalaashok679
@thigalaashok679 6 ай бұрын
Good information
@badabhagniramu5401
@badabhagniramu5401 6 ай бұрын
Super super super jayaho Ajit Dhoval sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ravikumarbammidi65
@ravikumarbammidi65 3 ай бұрын
ఆట అదిరింది సాయి గారు. ఇది కొత్త భారత్‌ ఆట.
@anilmudigonda4406
@anilmudigonda4406 6 ай бұрын
అక్కడ ఉన్నది జై శంకర్ జి...
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 ай бұрын
Indian jemes Band Ajith Doval sir power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏
@kumars2047
@kumars2047 6 ай бұрын
మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న గొర్రె బిడ్డలు ఏమంటాయి 😅😅😅😅
@vahrrudhinem434
@vahrrudhinem434 6 ай бұрын
Wow!!!superrr👍👍👍
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 3 ай бұрын
జేమ్స్ బాండ్ కథలు సినిమాల్లో చూడడం తప్ప... మన దగ్గర ఎప్పుడు ఇలాంటి సాహసాలు జరుగుతాయో అనుకునే వాళ్ళకి అజిత్ దోవాల్ గారి రూపంలో సాక్షాత్కరిస్తాయి.. పార్థసారథి పొట్లూరి గారి వ్యాసానికి మీ ప్రెజెంటేషన్ సూపర్... జయహో భారత్...!
@ashokssvm9478
@ashokssvm9478 6 ай бұрын
Super
@srikanthe3006
@srikanthe3006 5 ай бұрын
Woooowwwwww... Thank you so much for this video....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 ай бұрын
Indian legend jaishankar sir power Jai Hind 👏👏👏👏👏👏👏
@anandaraomp4876
@anandaraomp4876 5 ай бұрын
జై శ్రీ రామ్
@BhukyaSrinu885
@BhukyaSrinu885 6 ай бұрын
అంత స్పీడ్ గా కాకుండా కొంచెం స్లో గా చెప్పండి సాయి గారు
@venkateswararaovissamsetti3117
@venkateswararaovissamsetti3117 6 ай бұрын
Good Points Expose Sai Sir Hatsoff and Salute Namaste.
@sankarsowjanya2584
@sankarsowjanya2584 6 ай бұрын
Jai azithdoval ji
@mukeshdusanapudi8927
@mukeshdusanapudi8927 6 ай бұрын
👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳
@hsp3576
@hsp3576 6 ай бұрын
Jai bharath
@narsaiahdevalla7714
@narsaiahdevalla7714 2 ай бұрын
Manchi vaarta🎉🎉🎉
@vamshikrishna7659
@vamshikrishna7659 6 ай бұрын
కొంచం మెల్లిగా చెప్పండి.... చదువుకుంటు వెళ్తున్నరు
@madhavgouradas705
@madhavgouradas705 6 ай бұрын
It is great achievement to on the part of Bharat to get the Ram Mandir inauguration. We should not be complacent. We should continue to be on our toes to protect the devotees who visit Ayodya Ram Mandir. Till 2024 General election, all the international conspiracies will continue in one form or other.
@SP-pi6op
@SP-pi6op 6 ай бұрын
No one can guess Doval sab plan
@srikanthe3006
@srikanthe3006 5 ай бұрын
You are the best gift to us sir.... Perfect journalist sir..🙏🙏🙏🙏
@raghuveerdendukuri1762
@raghuveerdendukuri1762 6 ай бұрын
People to stay aware of.
@sreedharreddy7282
@sreedharreddy7282 6 ай бұрын
Superb play
@chillavenkateswararao4850
@chillavenkateswararao4850 6 ай бұрын
జై భారత్ జై మోదీ
@kr-ft6qo
@kr-ft6qo 6 ай бұрын
Jai Sriram🚩🚩
@sivaprasad.k.sivaprasad.k.3769
@sivaprasad.k.sivaprasad.k.3769 6 ай бұрын
Jai hoBharath.💖
@vsaipranav
@vsaipranav 6 ай бұрын
One of the most nail biting news items by you Sai garu. We civilians don't know (can never know) the discussions that happened between FBI and indian NSA. If that is all true then it's very good to see india in such able hands.
@KiranTholu
@KiranTholu 6 ай бұрын
హలో సాయి గారు. యువత indian armed forces లో join అయ్యేటట్టు మోటివేషనల్ వీడియోస్ పెట్టగలరు. ధన్యవాదాలు.
@saradacherukupalli3630
@saradacherukupalli3630 6 ай бұрын
Super super
@neelamravva
@neelamravva 6 ай бұрын
Thanks
@chandrasekharrobbi9511
@chandrasekharrobbi9511 6 ай бұрын
Congratulations to all the intelligence agencies which succeeded in stoping the drstroying perpetrators. America, Briton & Canada are workong against Bhstat. It's quite natural that these countries work against Bhaarat.
@kr-ft6qo
@kr-ft6qo 6 ай бұрын
Jai Narendra Modi ji 🚩🚩🚩
@baleshwarbangaram6823
@baleshwarbangaram6823 6 ай бұрын
సాయి గారు మీరు చెప్పేది న్యూస్ రీడర్ చదువుతున్నారు కాస్త మెల్లగా వివరాలు చెప్పండి
@chandrasekharrobbi9511
@chandrasekharrobbi9511 5 ай бұрын
Doval knows how to deal with them. Both of them are their citizens. The should blame & punish themselves. Great retort.👏👏👏
@bhadradrithanneru9819
@bhadradrithanneru9819 5 ай бұрын
Beautiful game sir.
@makula91
@makula91 6 ай бұрын
సాయి గారు మీరు చదువుతున్న వార్త నిన్న మధ్యాన్నమే వచ్చింది
@Yeske724
@Yeske724 6 ай бұрын
Ye paper can you please tell me
@makula91
@makula91 6 ай бұрын
@@Yeske724 Mr venkat waves u tube channel
@raghavendrachaterjee8947
@raghavendrachaterjee8947 5 ай бұрын
ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ 🌹🌹🌹🙏🙏🙏,, కెనడా, అమెరికా మద్య తిరుగుతున్న ఆ టెర్రరిస్ట్ నాయకులను కాల్చి పడేయాలి
@kr-ft6qo
@kr-ft6qo 6 ай бұрын
Jai Ajith Doval ji 🚩🚩🚩
@kr-ft6qo
@kr-ft6qo 6 ай бұрын
Jai Yogi Adityanath ji🚩🚩🚩
@jkhjbcvbbccvhfdvhhgg
@jkhjbcvbbccvhfdvhhgg 5 ай бұрын
Doval gariki Sirassu vanchi namsakaristunnamu
@Kalyan553
@Kalyan553 6 ай бұрын
Thrilling events. Superman Dhoval.
@eternalthoughts-wu5lo
@eternalthoughts-wu5lo 6 ай бұрын
addurssssssssssssssss
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 ай бұрын
Vision una nayakudu Modi sir power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 ай бұрын
That's New India Modi government sir power Jai Hind 👏👏👏👏👏👏👏👏
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 ай бұрын
SIR ekadha undi Modi government sir power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswaryammanur9050
@venkateswaryammanur9050 4 ай бұрын
Modi is doing hard work like chanikya for country. He is God gift.we believe him without doubts.
@sampathkumar4255
@sampathkumar4255 6 ай бұрын
Good information Sai garu
@chmurthy1892
@chmurthy1892 6 ай бұрын
Jai Bharath. Jai modiji, Jai shankar, Ajit dhowel.
@RADHAKRISHNAN-uz3ir
@RADHAKRISHNAN-uz3ir 5 ай бұрын
Modi ji team means victory and vibration ❤
@satyanarayananv5679
@satyanarayananv5679 6 ай бұрын
నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జయశంకర్, అజిత్ ధోవల్.
@dhanayakkala2176
@dhanayakkala2176 6 ай бұрын
A
@revanthsoma1148
@revanthsoma1148 6 ай бұрын
నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయ్యాక ఒక్కొక్కరికి ఉంటది బ్యాండ్ బాజా బారాత్
@projectshivoham111
@projectshivoham111 6 ай бұрын
Ajith ❤❤❤
@svnm3131
@svnm3131 6 ай бұрын
Bharata Ratna Sir Ajit Dovel
@venkatbobbyg
@venkatbobbyg 6 ай бұрын
Jai barath jai modi ji
@Krishna-zd7bf
@Krishna-zd7bf 6 ай бұрын
Super 👌 jai ho modi gi.
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 6 ай бұрын
Good James bond ajith thoval
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 6 ай бұрын
Every nation is very jealousy/envious with regard to India, s military might, progress. Secular Hindus, opposition, leftists and lobby to note.
@user-qv6gb4ff6j
@user-qv6gb4ff6j 6 ай бұрын
Sai garu ee heading lendi ,,"shock" ee shocking lekunna me update chusthmandi
@user-1234abcd5
@user-1234abcd5 6 ай бұрын
Super .. Modi Mark .. prapamcham deshalla ki .. dasha dhisha modi raasthunnadu .. eedhi kadha oka bharatiyudu ga Bharatha sathaa. Salute to our beloved Prime minister.
@madhupatna3704
@madhupatna3704 6 ай бұрын
🙏🚩👌💥💯🇮🇳👍🙏
@sridharreddyGaddam-bt8ui
@sridharreddyGaddam-bt8ui 6 ай бұрын
Vote for BJP
@prasannakumar-dm5vl
@prasannakumar-dm5vl 6 ай бұрын
Aur Ek Baar Modiji 😊😊😊😊😊😊
@MrShanker59
@MrShanker59 6 ай бұрын
This type of actions all usually done by CIA & Mi6
@anandaraomp4876
@anandaraomp4876 5 ай бұрын
దేశద్రోహులు కాంగీల ఎత్తులు సాగవు
@sahadevsamuel
@sahadevsamuel 6 ай бұрын
INDIA , RUSSIA,GUNTANAKKA kalavali TELLODINI aata adali
@vivekg6057
@vivekg6057 6 ай бұрын
Aa pardasarathi ki channel unte cheppandi.. Chustam. Leda news vastadi ante mellaga chaduvukuntam. 🙏🙏
@godpunishergaming
@godpunishergaming 5 ай бұрын
USA UK CANADA Moodu Tondarlo water lo muni chasthai
@VIJAYADITYA
@VIJAYADITYA 6 ай бұрын
Wammo cinema story kanna darunam USA sadism villain mindset ela untai mari
@PKarri
@PKarri 6 ай бұрын
Very interesting news. Bharat can play better than USA and UK in the spy or political games.
@saisivaprasadchundi6804
@saisivaprasadchundi6804 6 ай бұрын
Who is Potluri Parthasarathy? Can you please give link to his articles?
@user-df5lq6kn9z
@user-df5lq6kn9z 6 ай бұрын
Meeru mottham news chadhavaddhu sai garu. Meeru chadhivi ardham chesukuni maku clear ga explain cheyyendi. Unnadhi chadhuvuthe aadhi presentation param ga aantha correct kadhu emo aanipisthundhi
@SureshTanugula
@SureshTanugula 6 ай бұрын
Chimalu dhachin putta pamula palagunu pamulu dhachina putta Bharath palagunu vishvadha virama Suresh Kavita mama
@sunkarisrinivas6143
@sunkarisrinivas6143 6 ай бұрын
Jayaho bjp jayaho
@handlebyme73
@handlebyme73 6 ай бұрын
Koncham slow ga cheppandi
@brahmeswarramkilari1849
@brahmeswarramkilari1849 6 ай бұрын
Sai garu meeru eppudu update avutaaru? Raka sudhakar gaari laagaa cheppavacchu kada. Aayana koodaa peddagaa mixing vaadaru. Kanee meelaa news chadatam vundadu.
@SaiRam-kk3yw
@SaiRam-kk3yw 6 ай бұрын
4 min degree Naku artham iendi nikhil kuda cia Ani okadini save cheyaniki open chesesthe vadini yevaru champaru okavela champethe adi raw mediki vasthundi
@venukumarjetty6414
@venukumarjetty6414 6 ай бұрын
Sir please control on your telugu it's Break ing I respect you and sorry
@shravan95118
@shravan95118 5 ай бұрын
Jai BJP
@jayasreeprakhya9276
@jayasreeprakhya9276 3 ай бұрын
Vote for bjp
@kr-ft6qo
@kr-ft6qo 6 ай бұрын
Jai BJP 🚩🚩🚩
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 62 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 65 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
How to find happiness in India (American’s perspective)
19:28
Max Chernov
Рет қаралды 88 М.