Jaishankar Diplomacy Lesseon ఆంజనేయుడు, కృష్ణుడే దౌత్య వేత్తలు

  Рет қаралды 42,409

journalist sai

journalist sai

Жыл бұрын

#JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 115
@mrb515
@mrb515 Жыл бұрын
బోలా శంకరుడే మన జయశంకర్ జైహింద్.
@qwertyuioplkhgfdas
@qwertyuioplkhgfdas Жыл бұрын
Yes, manchi ki manchi , chedu ki chedu .
@rosireddysv2422
@rosireddysv2422 Жыл бұрын
ఇకనైనా యువత మన పురాణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి అందులోని పరమార్థాన్ని గ్రహించండి ఆలోచించండి నేను హిందువుగా జీవిస్తాను హిందువుగానే మరణిస్తాను
@jaya7790
@jaya7790 Жыл бұрын
Emo bro hindhu youth chala mandhi cell, dhee showlu, jabardast, comedy shows face book insta veetilo padi poyaru peddha vaallu cheppina vinatledhu. Ika mundhu genaration ki veellu emi cheppagalaru
@puritipativenkatareddy6248
@puritipativenkatareddy6248 Жыл бұрын
ఎస్ అవును సార్ నిజంగానే అండి మన భారత యువత పెద్దవాళ్లు పిల్లలు అందరూ కూడా రామాయణ మహాభారత దేవి భాగవతం ఎట్లాంటి అని స్టడీ చేస్తే భగవద్గీత కూడా జీవితంలో ఎలా సమస్యలను ఎదుర్కోవాలి ధర్మబద్ధమైన నీతిమంతమైన జీవనం ఎలా సాగించాలి రామ రాజ్యం అంటే ఎట్లా ఉంటుంది ఇవన్నీ తెలుస్తాయి మంచిగా చెప్పారు సార్ జై శ్రీరామ్
@anilsiri25
@anilsiri25 Жыл бұрын
సాయి ఇవాళ ఈ వీడియోలో మీరు మాట్లాడిన మాటలు చాలా బావున్నాయి
@umamaheswararao5808
@umamaheswararao5808 Жыл бұрын
సాయిగారు మీ వివరణ చాలా అద్భుతంగా ఉంది... సూపర్ సూపర్ సూపర్...
@anilsiri25
@anilsiri25 Жыл бұрын
అదే హిందూత్వ గొప్పతనం
@muralinkrishna1108
@muralinkrishna1108 Жыл бұрын
సాయిగారు మీరు ఈ వీడియోలొ చెప్పిన,,మహాభారతం లొ,,శ్రీకృష్ణుడు చేసిన దౌత్య విదానం,,రామాయణంలొ,హనుమ చేసిన,,దౌత్య విదానం,మీరు వివరిస్తుంటె,,చాలా ఆనందంగా అనిపించింది,,🙏🙏👌👌👌👌
@puritipativenkatareddy6248
@puritipativenkatareddy6248 Жыл бұрын
సాయి గారు నమస్తే అండి చాలా అద్భుతంగా వివరించారు భారత్ హిందుస్థాన్ ఇండియా అంటేనే ధర్మానికే మనం మొగ్గుచూపుతోంది న్యాయం ఎటు ఉంటే అటే భారతదేశం ఉంటుంది ఇది ఎన్ని యుగాలైన ఎట్లా అనే జరుగుతుంది రాబోయే కాలంలో కూడా జరుగుతూనే ఉంటుంది అందుచేతనే ఇన్ని మతాలు కూడా భారత్ లో సొంత ఇంట్లో ఉన్నట్టు ఉంటున్నారు ఈ దేశంలో ఉండే ఈ దేశానికి వెన్నుపోటు పొడిచే వాళ్లకు నిత్యం నరకం చుట్టుకుంటుంది భూమ్మీదే తురక మతోన్మాదులు కావచ్చు క్రైస్తవ మత ఉన్మాదులు కావచ్చు ఎవ్వడైనా సరే భారతదేశానికి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా దురుద్దేశంతో టి ఇంగ్లీషు దేశాలు ప్రోద్బలంతో టి భారతదేశానికి సనాతన ధర్మానికి హాని చేయాలనుకుంటే వాళ్ళకే హాని కలుగుతుంది దానికి ఉదాహరణే ఈ రోజు పాకిస్తాన్ కావచ్చు అమెరికా ఆర్ధిక పతనం కావచ్చు వాల్ ఆచరించిన ధర్మము వాడినే కాటు వేస్తుంది జై శ్రీరామ్
@ramesh.bheemavarapu2542
@ramesh.bheemavarapu2542 Жыл бұрын
అన్నో నవయువ భారతదేశం గురించి చక్కగా చెప్పారు వందేమాతరం
@suryanarayanamurthy5658
@suryanarayanamurthy5658 Жыл бұрын
పురాణాల మీద మీకున్న పట్టు హర్షించదగ్గ విషయం కానీ ప్రాంతీయ త లో కూడా...., Anyhow, కృష్ణం వందే జగద్గురుం 🙏
@Dasari269
@Dasari269 Жыл бұрын
మంచిగా చేప్పారు సాయిగారు
@hanumantharaolemati3518
@hanumantharaolemati3518 Жыл бұрын
నిజాయితీగా నిజాన్ని చెప్పినందుకు జయశంకర్కి అభినందనలు.
@chandrasekharreddydundi587
@chandrasekharreddydundi587 Жыл бұрын
చాలా అద్భుతంగా తెలియజేశారు
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 Жыл бұрын
దేశహితం తో జాతీయవాదం జర్నలిజం తో మీరు చేసే విడియోలు ఎందరికో స్ఫూర్తి దాయకం 🙏🌹👍 🇮🇳🕺🕉️
@lalithchunduru4268
@lalithchunduru4268 Жыл бұрын
మన అదృష్టం ఏమిటి అంటే ఖాన్ గ్రేస్ పార్టీ మన దేశ సరిహద్దుల్లో కొన్ని కీలక ప్రదేశాలు శత్రువులకు ఇచ్చేయాలి అని ప్రయత్నించినా మన సైన్యం వాటిని తిప్పి కొట్టి మన దేశాన్ని కాపాడటం.
@jarugumillivbsrsastry3673
@jarugumillivbsrsastry3673 Жыл бұрын
మహద్భ్యం సాయి గారు
@sramanaidu1646
@sramanaidu1646 Жыл бұрын
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్
@saikartheek8321
@saikartheek8321 Жыл бұрын
No words🙏🙏🙏🙏 జై సనాతన ధర్మం 🙏🙏🙏🙏🚩🚩🚩
@umsums6234
@umsums6234 Жыл бұрын
గుడ్ న్యూస్ సాయి గారు. TQ
@user-bc9cj8fi1g
@user-bc9cj8fi1g 4 ай бұрын
సాయి సార్ గారు మీ విశ్లేషణ మహా బాగుంది 🙏🙏🙏🙏🙏
@madhugoud1191
@madhugoud1191 Жыл бұрын
Chala Baga chepparu 👏👏👏
@sramanaidu1646
@sramanaidu1646 Жыл бұрын
జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ భగవానుడు
@ashokkumarmaddi7489
@ashokkumarmaddi7489 Жыл бұрын
అద్బుతం
@narsamma1235
@narsamma1235 Жыл бұрын
Jai Shankar Sir
@chinnanati_snehithulu
@chinnanati_snehithulu Жыл бұрын
Jai Sri Ram
@umsums6234
@umsums6234 Жыл бұрын
Hats off Sai Garu. Good news
@yaminitv3492
@yaminitv3492 3 ай бұрын
మన దేశం,మన ధర్మం, మన సంస్కృతి చాలా గొప్పది, అమ్ముడు పోయిన వారికి అర్థం కాదు
@puritipativenkatareddy6248
@puritipativenkatareddy6248 3 ай бұрын
జైశ్రీరామ్
@RaviKumar-kg6re
@RaviKumar-kg6re Жыл бұрын
Excellent
@sangameswarreddyreddy6476
@sangameswarreddyreddy6476 Жыл бұрын
yes
@vigneshGoudT
@vigneshGoudT Жыл бұрын
Super analysis 🙏🏻
@jaidhfmreddy9641
@jaidhfmreddy9641 Жыл бұрын
Awesome 🤩
@vykuntaraotammana1932
@vykuntaraotammana1932 Жыл бұрын
మన హిందూ పురాణాలు చాలా విలువైనవి .. ప్రతీ కథ లో మంచి మెసేజ్ ఉంటాది
@sridharreddy7182
@sridharreddy7182 Жыл бұрын
Indian legend Jaishankar Sir Power Jai Hind 👏👏👏👏👏👏👏
@prasadsatya4783
@prasadsatya4783 Жыл бұрын
అలుగుటే ఎరుగని అజాత శత్రువే అలిగిన నాడు .
@sheelamsadanand1595
@sheelamsadanand1595 Жыл бұрын
Jai shanker sir
@vishwanathp5407
@vishwanathp5407 Жыл бұрын
హనుమ🚩💐🙏 రాయబారి కాదు , గూఢచారి - SPY. అంగదుడు రాయబారి 😎👍.
@peerareddypalakolanu5460
@peerareddypalakolanu5460 Жыл бұрын
జి మోడీజీ
@sathyaprabharani7610
@sathyaprabharani7610 Жыл бұрын
Very good 👍 explanation
@sekharchandranimmakayala6399
@sekharchandranimmakayala6399 Жыл бұрын
Good
@sridharreddy7182
@sridharreddy7182 Жыл бұрын
Hat's off Sai Sir Jai Hind 👏👏👏👏👏👏
@bhupathibhupathi4669
@bhupathibhupathi4669 Жыл бұрын
Wow well explanation 🚩🚩
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 Жыл бұрын
Jai ho India Jai ho hindustani Jai ho
@vijayavahinistudios9212
@vijayavahinistudios9212 Жыл бұрын
correct
@anjaneyulubm9909
@anjaneyulubm9909 Жыл бұрын
HARE KRISHNA HARE HARE HARE RAMA HARE HARE
@justasking3241
@justasking3241 Жыл бұрын
సూపర్ ❤️🔥🎉🙏
@World_best_Revenger
@World_best_Revenger Жыл бұрын
భీముడు, హిడింబాసురుడు, జరాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడు
@badabhagniramu5401
@badabhagniramu5401 Жыл бұрын
Super super super sir
@induraja9542
@induraja9542 Жыл бұрын
Adbhutam sir
@srinivasdeshikar8601
@srinivasdeshikar8601 Жыл бұрын
సాయి గారు ఒక చిన్న వివరణ అరణ్యంలో ఋషులందరూ కూడా రావణాసురుని వల్ల కలిగిన కష్టాలను రాములవారి సన్నిధిలో సవివరముగా తెలిపారు రామాయణంలో వాల్మీకి గారు ఈ సందర్భంలో "యేహి పశ్య శరీరాని" అన్నమాట వాడతారు అలాగే దేవతలు బ్రంహాగికి తమాబాధలు వినిపించిన సందర్భంలో అక్కడకు వచ్చిన శ్రీమహావిష్ణువును మీరు రాముడిగా అవతరించి కాపాడమని అడుగుతారు దానికి శ్రీమహావిష్ణువు అంగీకరిస్తాడు కాబట్టి రావణాసురుడి పాలన బాగుండటం తప్పు. అలాగే దుర్యోధనుడు ధర్మరాజు తిరిగివస్తే రాజ్యంలో ఉన్నవాళ్లు తిరగ్బడకూడదనే మన్చివాడిలా ఉన్నాడు అందుకే అతడు అందరినీ అనుమానించే వాడని కిరాతార్జునీయం అనే కావ్యంలో భారవి మహాకవి "అశంకితాకారం ఉపైతి శంకితః" అని రాస్తారు ఇక ప్రజలవిషానికి వస్తే దుర్యోధనుని మీద అంత నమ్మకమే ఉంటే పాండవులు అరణ్యాలకి వెళుతుంటే అన్ని వేలమంది వాల్లతో వెళ్ళేవారు కాదు లేదా పాండవులు తిరిగి వచ్చి రజ్యమడిగినప్పుడు పెద్ద ఉద్యమమే రావాలి కానీ అలాంటిది ఏదీ రాలేదంటే అతని పాలన బాగోలేదని కదా అర్థం మీరు మరింత లోతైన పరిశీలన చేసుంటే బాగుండేదని అనిపించింది.
@malliswariyellambhotla3920
@malliswariyellambhotla3920 Жыл бұрын
Yes they both are great diplomats
@gnrajugnraju6118
@gnrajugnraju6118 Жыл бұрын
🙏🙏🙏
@ganapathypg1227
@ganapathypg1227 6 ай бұрын
Super analysis sai garu
@arvinthkumaranc.k6174
@arvinthkumaranc.k6174 Жыл бұрын
Thanks Sai garu
@durgaprasadmadhavapeddi8278
@durgaprasadmadhavapeddi8278 Жыл бұрын
🙏
@thirupathianaganti7584
@thirupathianaganti7584 Жыл бұрын
Good message sir 🙏
@Bharath_TV
@Bharath_TV 4 ай бұрын
Great analysis sir
@salanagovindarao7960
@salanagovindarao7960 Жыл бұрын
సాయి గారు ఆంధ్రా పీపుల్ కౌరావులు పక్క యుద్ధం చేశారు
@buchibabu993
@buchibabu993 Жыл бұрын
Super sir
@sivasadu8187
@sivasadu8187 Жыл бұрын
Super Sai Garu
@ravichandarkasina4715
@ravichandarkasina4715 Жыл бұрын
👏👏👏
@abhilashreddyintha8374
@abhilashreddyintha8374 Жыл бұрын
Sir your words are Good....
@jesusandbiblearefalse6687
@jesusandbiblearefalse6687 Жыл бұрын
wonderfulll
@arunavallis8998
@arunavallis8998 Жыл бұрын
Good analysation great video Jay Shree Ram
@suribabujampana3573
@suribabujampana3573 Жыл бұрын
Great analisis
@ramanareddy8104
@ramanareddy8104 Жыл бұрын
Correct sir
@rsanaidu234
@rsanaidu234 Жыл бұрын
👍👍👍
@ravivurimi
@ravivurimi 2 ай бұрын
సార్ అంగదుడిని పంపించారు
@aumamahesh5962
@aumamahesh5962 Жыл бұрын
Sarr please tell news...with simple explanation
@narayanamotupalli334
@narayanamotupalli334 Жыл бұрын
That is indian derma
@mademvinay4377
@mademvinay4377 Жыл бұрын
Mee bhavana naku ardhamindi.
@prasadnus1784
@prasadnus1784 Жыл бұрын
రామాయణంలో దౌత్యం చేసింది అంగదుడు.సాయిగారూ. కానీ మీరు చెప్పింది బాగుంది.
@True-Indian4a8
@True-Indian4a8 Жыл бұрын
Ye book chadhivaro okasari check chesukondi, Ramayanam lo hanuman ji ne rayabharam chesaru..
@narasimha0042008
@narasimha0042008 Жыл бұрын
Nu cheypindi correct angadudu a cheysindi Dani kante mundu sita devi ni vetakadaniki velinapudu anjaneya swamy ravanasurudi ki cheyptadu
@paulbusiindia4295
@paulbusiindia4295 Жыл бұрын
రాముడు బ్రాహ్మణుడు కాదు క్షత్రియుడు
@moragudi2wea297
@moragudi2wea297 Жыл бұрын
శ్రీ రాముడు అంగడుడిని కదా పంపిస్తారు దూత గా
@narayanamotupalli334
@narayanamotupalli334 Жыл бұрын
Hinu der
@lakshmipathish9726
@lakshmipathish9726 Жыл бұрын
Full bathayi mode
@Utkalputra2023
@Utkalputra2023 Жыл бұрын
Sai garu హనుమంతుడు కాదు అంగదుడు రాయబారి అనుకుంటా
@ramukanna2026
@ramukanna2026 Жыл бұрын
Sir our Indian ancestors teach us everything but we are not in such position to understand and follow them.If we follow them one day we must be Vishwaguru.Jai Sanatan Vedic Dharma
@FLICKS_ANDVIBES6
@FLICKS_ANDVIBES6 Жыл бұрын
సాయి శ్రీ రాముడు రాయబారిగా పంపినది వాలి కొడుకు అయిన అంగదుడుని..
@narayanamotupalli334
@narayanamotupalli334 Жыл бұрын
That
@gayamuthyyagati8094
@gayamuthyyagati8094 Жыл бұрын
bhumandalam antha kadu
@nagarajakumar4381
@nagarajakumar4381 2 ай бұрын
6గురుకాదండిసాయిగారు5మంది ధుర్యోధనుడు బకాసురుడు జరాసంధుడు భీముడు కీచకుడు పంచభీములు మిగతాషయాలుమీరుచెప్పినవే
@anjikonduru
@anjikonduru Жыл бұрын
జాతీయ అంశాల మీద వివరాలు బాగున్నాయి
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Жыл бұрын
ramayanam lo Hanuman mariyu angadhudu doutyam super. alaage Mahabharat lo srikrishna super doutyam success ayyindi Sai garu manchi udaharana teliparu thanks. manam deninaite vyatireka ristunnMo daanni manam kaligi undam.. viswa niyamam.. sutram. kundabaddalu kotte satyam. manchi vaipu God undatam vijeta ga pandavulu gelavadAm jarigindi.
@kameswararaomitnala5848
@kameswararaomitnala5848 Жыл бұрын
ఉద్యోగ పర్వము కిష్కింధ కాండముచదివితే తెలుస్తుంది.
@user-gn5wn8zm3t
@user-gn5wn8zm3t 4 ай бұрын
okkate.amerika
@shaikrabbani7178
@shaikrabbani7178 Жыл бұрын
వీరు ఆరు గురు కాదు, 5 గురు మాత్రమే, వీరిని పంచ మహా బలం గలవారు అంటారు, భీమా, కీచ్చాక, జరసంద, దుర్యోధన, బకాసురుడు మాత్రమే
@parvateeshamghandikota5554
@parvateeshamghandikota5554 Жыл бұрын
మీ విశ్లేషణ బావుంది.కాని జరాసంధుడు రాక్షసుడు కాదు. ఆసురి అంశ గల రాజు. శబరి ఎంగిలి పండ్లు రాముడు తినలేదు. ఆమె తియ్యగా ఉంటాయని తెచ్చి ఇచ్చిన పళ్ళు తిన్నాడు. కాని మీ అసలు కంటెంట్ బావుంది
@tamminagovinda5224
@tamminagovinda5224 Жыл бұрын
Anna.prati chennalneelaga vundakianna
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Жыл бұрын
daivabalam yenta mahatva purvaka mainado teluputaru. Dharma Raju manasu lo war cheyyakkarle kapoina maa vaipune undali anukunnadu. Mari duryodhanudu manasulo ee krishnudu yuddham cheyyadu kadaa maa kenduku.. krishnuni tho samana maina yenno akxoniyula Sainyam yekkada potundo nani anukunnadu maalokam duryodhanudu. daivabalame anni balaala kanna minna ani maha bharatam chebutunnadi
@subramanyamvarada9741
@subramanyamvarada9741 Жыл бұрын
నేను గతంలో కూడా చెప్పాను . రామాయణ మహాభారతం లో విషయాలు గురించి మీరు చెప్పేటప్పుడు సినిమా జ్ఞానంతో చెప్పవద్దు. సినిమాల వాళ్లు ఒరిజినల్ కథ లో ఒకే ఒక పాయింట్ తీసుకుని సినిమా తీస్తారు.
@laxmank5717
@laxmank5717 Жыл бұрын
Ravan was strong leader but he had many bad habits. Not just capturing Sita matha but he also financially looted many countries and made them default and with his support fellow rakshas committed heinous crimes. That's the reason why Lord Vishnu had to come in Rama avatar to kill him and establish the peace and Dharma. Hanuman and Angada went to Ravana for dowtyam.
@arunavallis8998
@arunavallis8998 Жыл бұрын
5kada
@nagaraju4977
@nagaraju4977 Жыл бұрын
అయ్యా మహా ప్రభో తమరు పుట్టించారు 🗣️👄😦( కేక ) A. హిందుత్వం గొప్పతనం గురించి చెప్పి తగ్గించారు దప్పిక,లీ-ఆక తాగించారు హిందూ రసం 🥭 అంక. మీరు కోపంతో గట్టిగా అనొద్దు ఎలా కట్టావ్ వస్త్రం Aక. B. లేకుండా చెప్పారు,ర్-బ్రోక బంక అర్ధం కాలేదు అని అంది,ప్-బ్రేక ఆ జాంBక C. మీరు కోపంతో గట్టిగా అనొద్దు కీచక చేప్పు ఏమీ దాచక రెండు ఏCక. D. ఎవరి వెంట పడక వద్దు ఉడక వేళ్ళు గుDక
@PavanKumar-bp5bs
@PavanKumar-bp5bs Жыл бұрын
Miru e video lo chala baga matlaadaru...... 1 years nunchi mi news videos chustuna .... Nina Rahul Gandhi news n eroju news baga analysis tho chaparu
@sairamk6240
@sairamk6240 Жыл бұрын
Sannasi channel 😂
@vakammili
@vakammili Жыл бұрын
మీరు కంటెంట్ మీద మరింత వర్క్ చేయాలి. చెప్పే సబ్జెక్ట్ మీద కావాల్సిన కంటెంట్ లేక చర్చకు అవసరం లేని విషయాలు కూడా చెబుతున్నారు
@lasi893
@lasi893 Жыл бұрын
ఏందిరా ఈ దేశానికి పట్టిన దరిద్రం 😄😄
@6sivanba
@6sivanba Жыл бұрын
Nikenti noppi
@VenkataRamanaP-km5ot
@VenkataRamanaP-km5ot 7 ай бұрын
ఈ దేశానికి పట్టిన దరిద్రం కిరస్తానీ మతమే కదరా
@lasi893
@lasi893 7 ай бұрын
@@VenkataRamanaP-km5ot ఏ మతం దరిద్రమో 😄, ఏ మతం దేశానికి మంచిదో, ప్రజలు నిర్ణంచుకుంటున్నారు.. 😄😄హిందువులు అందరూ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ, మాల, మాదిగ... వంటి బేధాలు మరచి అందరూ 😄😄కుల, మత, భాష, ప్రాంత,... లకు అతీతంగా క్రిస్టియన్స్ గా మారుతూ ఉన్నారు 😄...... అనేగా మీ ఏడుపు 😄😄😄😄... మత మార్పిడులు అని ఏడ్చి చస్తున్నారు... 😄😄 చేత గాని వాళ్ళు లాగా, చివరికి ఏమి చెయ్యాలో తెలియక, హిందూ మత రక్షణ అని చెప్పి 😄😄క్రిస్టియన్స్ ని కొట్టడం, తిట్టడం 😄😄,... చర్చి ల మీద దాడులు చెయ్యడం 😄😄😄😄😄😄... ఇదేగా మీరు చేస్తుంది... మీరెంత ఏడ్చినా, ఎన్ని దాడులు చేసిన.. సత్యాన్ని ( యేసుక్రీస్తు ను ) మీరు ఆపలేరు 😄😄😄
@nagaraju4977
@nagaraju4977 Жыл бұрын
🪴🌹 🚩🚩🚩 జై శ్రీ రామ్ 🇮🇳🇮🇳🇮🇳 భారత్ మాతాకీ జై 🙋 Thank you very very Mach for your Uncountable Valuable Good Morning wishing To Me And i Wish you the Same to you and your Family Members Feiends and colleagues And Each and Every Neighbors Also Very very very Good 🌄Morning Have a Great *("Full")* 🪂Colour ,👩‍❤️‍💋‍👩Care🏖️,Cheer 🧘Peace,,Help,Heart 💓 Enjoy,🏇 impress,joy, 🤣Laugh, 🕺meaning, opening, quality,use, value, wonder, 🏂x 💃press, 🌹💐🌲🪴⚘️. 👫Youth,🤹Zosh. ధన్యవాదాలు తమ అపారమైన కరుణకు జై 🏹శ్రీరామ్ 🚩🚩🚩 జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳 భారత్ మాతాకీ🗣️ జై 💪💪💪 జై హింద్ 🙏🙏🙏 *🧘🧘‍♂️* Day Boss.
@poorviyoutubechanelmadu8692
@poorviyoutubechanelmadu8692 Жыл бұрын
Super sir
@MaheshMahesh-bz6of
@MaheshMahesh-bz6of Жыл бұрын
🙏🙏
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 82 МЛН
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 123 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,1 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
National Roundup | Suresh Kochattil | EP - 99 | Nationalist Hub
1:07:05
Nationalist Hub
Рет қаралды 31 М.
7 AM || ETV Telugu News | 28th July 2024
21:57
ETV Andhra Pradesh
Рет қаралды 162 М.
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 82 МЛН