No video

Modi, Thakarey Possible || ధాకరేని కలుపుకుంటారా

  Рет қаралды 66,645

journalist sai

journalist sai

2 ай бұрын

#modi #thakare #ElectionResults2024 #APElectionResults #loksabhaelectionresults #JournalistSai #JournalistSaiNews #TheTruth
FULL VIDEO LINK 👇👇👇
• Exclusive Interview Wi...
The Truth :
/ @jsthetruth
Journalist Sai 2.o :
/ @journalistsai2.o
Like us on Facebook: / journalistsai
Follow us on Pinterest: / journalistsai
Follow us on : journalistsai.news/
Follow us on :www.kooapp.com/profile/journa...
Follow us on :sharechat.com/profile/1025185...
Follow us on : whatsapp.com/channel/0029VaAV...
#Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Пікірлер: 136
@tippireddyvenkateswarlu9237
@tippireddyvenkateswarlu9237 2 ай бұрын
బీజేపీ ఇప్పుడు ఎవరినైనా కలుపుకోవాలి... కంప్లీట్ గా CBN మీద ఆదరపడకూడదు, ఎందుకంటే CBN ki BJP తో కంటే కాంగ్రెస్ తో మంచి పరిచయాలు ఉన్నాయి..... ఎందుకంటె CBN హామీలకి ki చాలా డబ్బు కావాలి, బిజేపీ ఫ్రీ పదకలకి వ్యతిరేకం, బిజేపీ హెల్ప్ చేయకపోవచ్చు... అప్పుడు CBN బిజేపీ మీద బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే అవకాశం వుంది....
@SomayajuluG
@SomayajuluG 2 ай бұрын
కరెక్టే బ్రో
@ravitejakommana9837
@ravitejakommana9837 2 ай бұрын
CBN lekapoina 278 untay bro...no need to panic..elago ycp 3 bjp lo kalsipotaru
@Arpula-fi5bj
@Arpula-fi5bj 2 ай бұрын
చచ్చిన బీజేపీ నీ నమ్మదు
@yanamallaravikumar7609
@yanamallaravikumar7609 2 ай бұрын
నువ్వు సూపర్ రా తమ్ముడు .. చంద్ర బాబు, నితీశ్ మామూలు గునపం దింపరు చూడు కూజా గాణికి
@gundaradhika1652
@gundaradhika1652 2 ай бұрын
Bjp ne kada sir kavaali​@@Arpula-fi5bj
@alluvenkateswarareddy6282
@alluvenkateswarareddy6282 2 ай бұрын
వాస్తవానికి హిందూత్వానికి మొదటి రాజకీయ పార్టీ మొదటి నాయకుడు శివసేన బాల్ థాకరే ... బీజేపీ కి మహారాష్ట్రలో గత50 ఏళ్లుగా శివసేన సహకరించింది ...వాళ్ళు కూడా సీఎం పదవి కోరడం తప్పులేదు ..... బీజేపీ వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన చేయగలగాలి
@krishnay3682
@krishnay3682 2 ай бұрын
బీజేపీ తన తప్పును సరి చేసుకోవాలి.... శివసేన్ ను కలపాలి... మళ్ళీ బలమైన భాగస్వామ్యం కావాలి... ఇది తక్షణమే చెయ్యాలి..
@laxmikanthvishwanadam3440
@laxmikanthvishwanadam3440 2 ай бұрын
First watch complete video
@vandebhaaratamaataramvbm7366
@vandebhaaratamaataramvbm7366 2 ай бұрын
ఇక్కడ తప్పు చేసింది శివసేన పార్టీనే, అధికారం కోసం సిద్దాంతాలని పక్కనపెట్టి మరీ శత్రు పార్టీలతో చేతులు కలిపారు.
@sharadamalleshu4bjp4846
@sharadamalleshu4bjp4846 2 ай бұрын
బీజేపీ ది తప్పుకాదు ఉద్ధవ్ ది తప్పు.
@bsanjeevarao5393
@bsanjeevarao5393 Ай бұрын
బిజెపి ది తప్పు లేదు వాడు సిఎం ఆవడానికి సిద్దంత లను పక్కన పెట్టి దేశ ద్రోహి పార్టీ కాంగ్రెస్ తో చేతులు కలిపినాడు
@ambatipudihanumantharao968
@ambatipudihanumantharao968 2 ай бұрын
దేశ ప్రయోజనాల దృష్ట్యా కలవటం అవసరం
@sharadamalleshu4bjp4846
@sharadamalleshu4bjp4846 2 ай бұрын
అవసరం లేదు. ఇటువంటి ద్రోహుల అవసరం లేదు. ఉద్ధవ్ థాకరే కు పదవీ వ్యామోహం తో ఉన్నాడు. ఉద్ధవ్ కు జయ చంద్రుడికి ఎమీ తేడా లేదు బీజేపీ అభ్యర్థి శ్రీ దేవేందర్ ఫడ్నవీస్ నే ముఖ్యమంత్రి గా అని ఎన్నికలకు వెళ్లేనారు. ఉద్ధవ్ థాకరే మోసం బీజేపీ నీ హిందుత్వాన్ని మోసం చేశాడు . ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్ధవ్ ను క్షమించవద్దు.
@raviakarapu1907
@raviakarapu1907 2 ай бұрын
కలుపుకోవాలి
@muralidharvaddeman9582
@muralidharvaddeman9582 2 ай бұрын
కలుపుకొని పోవాలి
@Guptaa-yr7ry
@Guptaa-yr7ry 2 ай бұрын
హిందూ భావనలు ఉన్న ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ ముందుకు పోవాలి. శివ సేన ఒక హిందూ భావన ఉన్నవాళ్లు. బీజేపీ అంటే హిందువుల అందరి పార్టీ అనే విధంగా ముందుకు పోవాలి. 😊
@surendrakumar-jg7hx
@surendrakumar-jg7hx 2 ай бұрын
You are wrong. Udhav thakre hindu vyathireki. Anduke khangress tho kalisipoyadu
@muralidharvaddeman9582
@muralidharvaddeman9582 2 ай бұрын
కొన్ని విషయాలు సర్దుకొని పోవాలి
@subhashmalipatlolla4717
@subhashmalipatlolla4717 2 ай бұрын
సార్ మన హిందూవు సీఎం అంటే అవకాశం ఉంటే వాళ్లకే ఎవ్వాలి . హిందూవుల అందరినీ ఏకతాటికి తేచెందుకు ప్రయత్నం చేయాలి BJP బలపడాలి
@sharadamalleshu4bjp4846
@sharadamalleshu4bjp4846 2 ай бұрын
ఇప్పుడు ఉన్నది హిందు వే కదా
@PavanKumar-yn1zz
@PavanKumar-yn1zz 2 ай бұрын
BJP కొన్ని విషయాల్లో తగ్గి శివసేన తో పొత్తు పెట్టుకోవాలి ఎందుకంటే మహారాష్ట్ర దేశంలో రెండో అతిపెద్ద ఎంపి స్థానాలు ఉన్న రాష్ట్రం
@Psravp
@Psravp 2 ай бұрын
శివసిన మాత్రమే అసలైన మిత్ర పక్షం
@sharadamalleshu4bjp4846
@sharadamalleshu4bjp4846 2 ай бұрын
ఉద్ధవ్ హిందు ద్రోహి.
@harishramprasadv299
@harishramprasadv299 2 ай бұрын
బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలి లేదా ఏకనాథ్ షిండేతో పొత్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఏకనాథ్ షిండేకి బాల్ థాకరే భావజాలం ఉంది. గెలిచినా ఓడినా ఈ కలయిక విజయవంతమవుతుంది.
@sharadamalleshu4bjp4846
@sharadamalleshu4bjp4846 2 ай бұрын
100% వాస్తవం.
@Safh185
@Safh185 2 ай бұрын
ఉద్ధవ్ ఠాక్రే ఏమ్ నిర్ణ ఇంచుకున్నారో
@vedanthreddybobbala7480
@vedanthreddybobbala7480 2 ай бұрын
కొన్ని సార్లు సర్దుకు పోవలేమో 😮
@mullapudimanyam2999
@mullapudimanyam2999 2 ай бұрын
అక్కర్లేదు. ఇతరులు విలీనమైపోతారు.
@achaiahnalamada
@achaiahnalamada 2 ай бұрын
2026 లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సీఎం పోస్ట్ శివసేనకు బీజేపీ ఇస్తే కచ్చితంగా వస్తుంది.కానీ షిండేని బీజేపీ కాపాడాలి ఉద్ధవ్ నుండి
@frozenthoughts9344
@frozenthoughts9344 2 ай бұрын
2026 lo kaadhu... 2024 ending lo ne maha assembly elections
@haranathraju9311
@haranathraju9311 2 ай бұрын
సాయి గారు మీకు ధన్యవాదాలు
@padalavenkateswarlu6084
@padalavenkateswarlu6084 2 ай бұрын
ఈ సంవత్సరం లో మహా రాష్ట్ర ఎన్నికలు
@venugopalrao2509
@venugopalrao2509 2 ай бұрын
శివ సేన బీజేపీ కలిసి పోటీ చేయాలి 288/2= 144,పోటీ చేయాలి, ఎలక్షన్ కు ముందు అఫిడవిట్ అగ్రిమెంట్ written గా తీసుకోవాలి ఎవరికీ ఎక్కువ వస్తే వాళ్ళ కు సీఎం పదవి అని దాన్ని ఎలక్షన్ ముందు మీడియా కు బహిరంగగా చూపించలి, అప్పుడు ఎవరు అయినా తక్కువ సీట్స్ వచ్చిన వాళ్ళు సీఎం కావాలి అంటే ఈ అగ్రి్రిమెంట్ ప్రజలు కు మీడియా కు చూపెట్టాలి,
@user-fe8bm4fd8j
@user-fe8bm4fd8j 2 ай бұрын
ఇగో ని పక్కన పెట్టి కలవాలి
@Rubby2689
@Rubby2689 2 ай бұрын
It’s thakray problem.. he want to save his son so thakray left INDI
@balathimmareddy1808
@balathimmareddy1808 2 ай бұрын
కలిసి ఉంటే కలదు సుఖం
@paskeraghu3316
@paskeraghu3316 2 ай бұрын
కొన్ని అక్రమ సంతనాలు ఉన్నాయి వాటి ఆత్మకు బర్నల్ తో శాంతి చేకూర్చాలని కిరాయి ప్రభువుని రాహుల బాబాని వేడుకొండి
@perikamesh5688
@perikamesh5688 2 ай бұрын
Good move
@muralimohanchennoju8891
@muralimohanchennoju8891 2 ай бұрын
సాయి గారు. బీజేపీ కు వచ్చిన ముప్పు ఏమి లేదు.100 శాతం నిజం. ఖాన్ గ్రేస్ కూటమిలో బాబు నితీశ్ చేరితే 4 ప్లేస్ 5 స్ప్లేస్ దక్కుతాయి. మొదట ఖాన్ గ్రేస్ 99 రెండు అఖిలేష్ 35 మమత 29 స్టాలిన్ 22. వారి మాట కు విలువ ఉంటుంది టీడీపీ 16 నితీశ్ 12 ఎవరు విలువ ఇస్తారు ఇవ్వరు. కూటమి లో.... అదే బీజేపీ 240 టీడీపీ 16 నితీశ్ 12 ఎంతో విలువ గౌరవం ఉంటుంది. ఇది విషయం.😅😅😅😅😅😅 బీజేపీ కు అంత మంచి జరుగుతుంది. 😅😅😅😅జై బీజేపీ ఇవి అన్ని ఆలోచించే బీజేపీ మోడీ గారు నీ వదలరు .అది తెలుసుకో సాయి గారు
@sumanvipparla6382
@sumanvipparla6382 2 ай бұрын
Correct analysis
@sharadamalleshu4bjp4846
@sharadamalleshu4bjp4846 2 ай бұрын
100% వాస్తవం
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
Yes correct 💯
@chavaamu
@chavaamu 2 ай бұрын
Thakery was with BJP from Balasheb period. It was Uddhav Thakery crazy decisions that caused rift. If he learn lesson and rejoins BJP it will be a happy sign
@srinucheruku1637
@srinucheruku1637 2 ай бұрын
😂😂😂😂😂😂 అసలు subject తెలియనప్పుడు ఎందుకు బాబు విశ్లేచన చేయడం? నువ్వు చెప్పేది వింటే నవ్వు వస్తుంది.
@narsappavannavada2946
@narsappavannavada2946 2 ай бұрын
Your analysis is very probability really good
@thegeneralvoice6799
@thegeneralvoice6799 2 ай бұрын
నువ్వు చెప్పావుగా
@user-wj1dv6pn7d
@user-wj1dv6pn7d 2 ай бұрын
Saigaru meru chepindhi jaragachu nenu okati anukuntuna dhinigurinchikuda chepandi sir please mamthabenarji ys Jagan Mohan Reddy sir kingmakers avthara okavela nithish,babu velipothe
@kishor1667
@kishor1667 2 ай бұрын
ఠాక్రే ఇప్పుడు దేశంలో వెన్నుపోటు నాలుగో వ్యక్తి ర్యాంకుల్లో రెండవ వ్యక్తి అవుతారు, కలిసి పోటీ చేసి అవకాశ వాదిగా మారిన వ్యక్తుల్లో
@madhusudanreddy6127
@madhusudanreddy6127 2 ай бұрын
Yes possible
@saisatla4408
@saisatla4408 2 ай бұрын
అవసరం లేదేమో
@LahariMathyala
@LahariMathyala 2 ай бұрын
Hinduism save kavali ante kalupokavali tappadu... UP antha develop chesina Hindus vote veyaledhu ante Hindus mindset entha danger lo undoo artham cheskovochu... Lebanon lanti situation rakunda chuskovali...
@RS30Study
@RS30Study 2 ай бұрын
Shinde Sena party BJP lo vileenam avthadi , shivasena uddav thackery BJP Ki support Chestadi next assembly election ki kalisi veltharu This is possible for few days to go
@kirantuniki267
@kirantuniki267 2 ай бұрын
Assalu avasaramey ledhu
@user-ir2br7kk7x
@user-ir2br7kk7x 2 ай бұрын
Jai. Bjp. Modi
@motifyburner
@motifyburner 2 ай бұрын
In Maharashtra, other elections BJP won. MLA elections will be held in this year only.
@krishnag1497
@krishnag1497 2 ай бұрын
No. Thakery is not balasahab Thakery. He willbbstab country also
@laxmikanthvishwanadam3440
@laxmikanthvishwanadam3440 2 ай бұрын
Yes for chair
@amarnerella4910
@amarnerella4910 Ай бұрын
Sivasena and Bjp must join in one unit
@sharadamalleshu4bjp4846
@sharadamalleshu4bjp4846 2 ай бұрын
ఒక వేల ఉద్ధవ్ వస్తే రెండు శివసేనలుంటాయి. ఉద్ధవ్ పదవీ వ్యామోహం ను వదలాలి. తన కొడుకు భవిష్యత్ కోసం అలోచన చేయాలి. ఇప్పుడు MH లో INDI కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం లేదు. అందుకు బీజేపీ వైపు అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు బీజేపీ కాని షిండే కాని లొంగ వద్దు.
@padharthanayati2660
@padharthanayati2660 2 ай бұрын
మళ్ళి CM నేనే ఆంటాడు , సొంతం గా వెళ్ళడం బెస్ట్
@subrahmanyamk693
@subrahmanyamk693 2 ай бұрын
For god and Hindus sake, let all Hindus make best efforts to unite sivasena, bjp and other Hindu ideology parties.
@NaveenkumarNaveenkumar-de6lv
@NaveenkumarNaveenkumar-de6lv 2 ай бұрын
ఉదవ్ తాకరే ను బిజెపి కలిసి పోటీ చేయాలి
@yourchannel9012
@yourchannel9012 2 ай бұрын
Compulsory kalupukovali/kalavali.......past is past
@venkateshamappannagari5578
@venkateshamappannagari5578 2 ай бұрын
Thakareni kalupu kovali egolu vaddu 🎉🎉🎉🎉🎉
@user-fe3mk4sn3r
@user-fe3mk4sn3r 2 ай бұрын
No problem with Thackeray but rule will be done by his wife and son or Sanjay raut which is not liked by BJP
@mavudichakradhararao3262
@mavudichakradhararao3262 2 ай бұрын
Vadu yenduku vasthadu. Vadu brastu pattipoyadu. Character less.
@nvenkatasubbaiah5893
@nvenkatasubbaiah5893 2 ай бұрын
Yes, you're correct,he completely adjusted with pappu Khan pseudo secularism.
@GattuRamanjaneyulu
@GattuRamanjaneyulu 2 ай бұрын
ఉద్దవ్ థాకరే తో కలిసి వెళితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం
@nsp7553
@nsp7553 2 ай бұрын
ఊసరవెల్లి సాయి రెడ్డి 💐
@Arundatabricks
@Arundatabricks 2 ай бұрын
Sai garu The way explanation is good ,but be a neutral person
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 ай бұрын
అమిత్ షా శివ సేన ను తలుపుకొనే ప్రయత్నం చేయాలీ
@trinadharaomaddila662
@trinadharaomaddila662 2 ай бұрын
మహారాష్ట్ర ను రెండు రాష్ట్రాలుగా విభజన చేయాలి. అప్పుడే బిజెపి ఒక రాష్ట్రాన్ని పూర్తిగా గెలుస్తుంది.
@Internalview44
@Internalview44 2 ай бұрын
నితిన్ గట్కరిని లైన్ లోకి తెంపండి
@ranganayakulubodavala3637
@ranganayakulubodavala3637 2 ай бұрын
😂
@user-ty9zl7il6o
@user-ty9zl7il6o 2 ай бұрын
2/3majarity anna rule tiseyyali highest seats winners govt form xhestaru
@rahhhuliyerindian
@rahhhuliyerindian 2 ай бұрын
Baldhakarey son will help modi
@user-1234abcd5
@user-1234abcd5 2 ай бұрын
Balasahed thakaeray is great hindutva and good patriotism towards Bharath. But uddhav and Aditya is completely opposite characters.
@ramanamurthyparimi6199
@ramanamurthyparimi6199 2 ай бұрын
BJP should immediately declare Raj thakrey as CM and he will support to BJP. BJP played so many games in Maharashtra. They have to accept their mistakes. Then only support.
@jagadishadireddy4670
@jagadishadireddy4670 2 ай бұрын
ippudu bjp minority al most so Chandrababu naidu ,nitish Pina nammakam ledu so kalavachu but modi ki kashtame esari already Rahul leader of opposition opposition anta supreme court Rahul tho debate ki rammani antene raledu ika akkadem matladatadu okati unstable gov undatam desanike manchidi kadu adi evarina rashtralu nashtapotayi so ivanni alochinchali
@mannavaprasadu
@mannavaprasadu 2 ай бұрын
తెలీదు మాకు అని అమిత్ షా & నమో అన్నారు, కాదు అని ఉద్ధవ్ అన్నారు, మరి నీకెలా తెలిసిందో
@satyatmv
@satyatmv 2 ай бұрын
If UDDAV is back with BJP as CM , would he keep quit ? He would try to eliminate SHINDE politically . I don't think SHIDE accepts this idea.😄😄
@laxmikanthvishwanadam3440
@laxmikanthvishwanadam3440 2 ай бұрын
I think shinde is dummy candidate, ferdnavis is better otator than him
@avnreddy9463
@avnreddy9463 2 ай бұрын
Uddhav thakareku CM isthe sari
@deeptotop
@deeptotop 2 ай бұрын
BJp konni vishyallo.taggali
@Arundatabricks
@Arundatabricks 2 ай бұрын
Last time Uddhav has cheated and not a trusted person.
@vallapudamodar6269
@vallapudamodar6269 2 ай бұрын
Sai gari Jagan anduku odinado cheppu vedioes chai
@yeseejeevam8223
@yeseejeevam8223 2 ай бұрын
Jagan 16 nelalu jailo vunte CM ayithe... Ee votami jagani PM ni chesthundhi.... Wait n see
@Brahma328
@Brahma328 2 ай бұрын
9+7=16 not 15
@user-ls6fb9bv8q
@user-ls6fb9bv8q Ай бұрын
Odipoinappudu vaariki adhikaaram ledanu koni oorake untaarukadaa. Hinduvula baagukosam cm padavi vishayamlo konta taggite congressni dooram pettavachhu.
@LahariMathyala
@LahariMathyala 2 ай бұрын
Uddhav cm itha ante bjp echedi valla son ni chestha antene evvaledhu
@koteswararaoguntupalli7357
@koteswararaoguntupalli7357 2 ай бұрын
Suvasena dhakare ni jalupukuntaniki ventane orayatnam jarugutundi.amitsha ika labham ledu. Ee pani 20 nimushallo ghadkari cheyagaladu. Ippudu ika ghadkate ne bjp active role player bjp ki. Bjp problem easily dolve aitundi
@harshad6500
@harshad6500 2 ай бұрын
Aa thakery gane CM chesi unte ayipoyedi kadaya
@sivaprasadkommalapati8821
@sivaprasadkommalapati8821 2 ай бұрын
Ante evvarina sontha parti bagundali anukuntaru kani pakka parti chelichi chilikalni kalupukovadam Desam kosam ani cheppe goppa lagic bjp de
@seshagiriraopochiraju7021
@seshagiriraopochiraju7021 2 ай бұрын
జగన్ తో సత్సంబంధాలు కొనసాగించాలి నాయుడు కంటే జగనే నమ్మకస్తుడు ఆయనతో అనవసరమైన గొడవ పెట్టుకున్నారు ఎప్పటికైనా జగన్ అవసరం బి?జ,పి కి ఉంది
@prabhakarmandava2063
@prabhakarmandava2063 2 ай бұрын
Ori...sai...mallendhukochavuraa...ika anni moosukora..😎
@ravikumar6226
@ravikumar6226 2 ай бұрын
Bjp chetilo nundi chandrababu ni nitish ni pokunda chusukomanu
@srestim.s9561
@srestim.s9561 2 ай бұрын
Wrong information
@bsanjeevarao5393
@bsanjeevarao5393 Ай бұрын
ఉద్దవ్ అవకాశ వాడి వాడిని నమ్మ కూడదు
@maheshdubbaka2830
@maheshdubbaka2830 Ай бұрын
కొంచెం అయినా సిగ్గు ఉండాలి కసాయి ఇలా మాట్లాడనికి
@satishkumar-wp8mf
@satishkumar-wp8mf 2 ай бұрын
Uddhav thakery vellipoyadu Miru BJP dhi thappu Annattuga chepthunnaru Vajrikarinchi cheppadhu
@sainathgoud6041
@sainathgoud6041 2 ай бұрын
Thackeray ki mi laga ejath ledu anukuntunava
@rk7706
@rk7706 2 ай бұрын
Uddhav ni kalupukovali idi nannu nidra poncho lepi adigina cheptha afi mana bal thakrey raktham uddhav thappu chesadu andukani athanni khana seculer lo kalipi unchitge adi motham hindhu samaajanike nastam
@keyesen2000
@keyesen2000 2 ай бұрын
Fadnavis messed with maharastra, NCP messed up the NDA
@satyaprakashrao1546
@satyaprakashrao1546 2 ай бұрын
Maharashtra vallu Modi ni g lo thanalani chusthunaru.. because valla financial capital ni nasanam chasthunadu ani .. Gujarat kosam 😂.... Nivu chappu Sai Modi ki
@anilsutharapu587
@anilsutharapu587 2 ай бұрын
Née sollu aapu, ycp ni kudipicchinavvu
@yanamallaravikumar7609
@yanamallaravikumar7609 2 ай бұрын
నువ్వేం బాధ పడకూర సాయి .. ఇంతకు ముందు తప్పు చేసింది మొత్తం బత్తాయి ల పార్టీ భాజపా, ఇప్పుడు ఆ అవసరం లేదు ఉద్ధవ్ కి ఎందుకంటే ఫుల్ సపోర్ట్ వుంది కాంగ్రెస్
@SrinivaasaChimalamarri
@SrinivaasaChimalamarri 2 ай бұрын
ఏ మొహం పెట్టుకొని ధాకరేని మద్దతుకోరతారు. ధాకరే విలువలు గలిగిన నాయకుడు...శ్రీరామజయం
@srisaila1
@srisaila1 2 ай бұрын
మోడీ ఐస్ క్రీమ్ ఎన్ని టన్నులు నాకినా నీకు తనివి తీరదు
@tippireddyvenkateswarlu9237
@tippireddyvenkateswarlu9237 2 ай бұрын
Turokodu కంటే ఎక్కువ కసిగా ఉన్నావు మోడీ మీద.. అది కుడా హిందు పేరు పెట్టుకొని.. సూపర్
@tippireddyvenkateswarlu9237
@tippireddyvenkateswarlu9237 2 ай бұрын
నీ లాంటి సంకర జాతి గాళ్ళు UP లో 500, 1000 కి కక్కుర్తి పడి దేశ ద్రోహ, హిందు ద్రోహ పార్టీ కి వోట్ వేశారు... ఇకనైనా మారండి ...turokollu చూడు ఎంత డబ్బు ఇచ్చినా యూనిటీ గా ఉండి ఇండి అలయన్స్ కి తప్ప ఎవరికి వోట్ వేయలేదు....
@chandrakaladhar1182
@chandrakaladhar1182 2 ай бұрын
CBN unte Stalin ayina vachi kalustadu
@Raghuchebolu
@Raghuchebolu 2 ай бұрын
నువ్వే వెళ్లి చెప్పుర కసాయి కలుపుకోమని 😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 10 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 10 МЛН
小蚂蚁被感动了!火影忍者 #佐助 #家庭
00:54
火影忍者一家
Рет қаралды 45 МЛН
9 PM | ETV Telugu News | 8th August 2024
23:48
ETV Andhra Pradesh
Рет қаралды 161 М.
What may happen between 2024 -25 | Bhārata, Pakistan, Bangladesh and the World | Abhigya Anand
23:51