Tarataramulalo Audio Song || Telugu Christian Audio Song || Digital Gospel

  Рет қаралды 55,178

Digital Gospel Songs & Tracks

Digital Gospel Songs & Tracks

Күн бұрын

తరతరములలో ఆడియో పాట
Tarataramulalo Audio Song || Telugu Christian Audio Song || Digital Gospel
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
VISIT : www.digitalgospel.org
Contact Us: 9494081943 , 9492188898
Email : dgaudiost@gmail.com
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .

Пікірлер: 42
@user-td9ob6ib5v
@user-td9ob6ib5v Ай бұрын
తరతరములలో... తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ.... మనిషి ఒక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత దీమా ప్రతి రక్తం పాపముతో నిండుకుందని ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని నమ్మి బాప్తీస్మం ఒంది బ్రతకమని ప్రకటిస్తుంటే.. సువర్తని ఎంత చెప్పినా వినానోళ్ళని చెవిని అనిజనాలని ఏమనాలని తరాలని... తరతరములలో...ఆ....ఆ నోవహు దినములలో జల ప్రలయపు కాలములో... తినుచు త్రాగుచు సంతోషించుచు జనులు కడవరి దినములలో ప్రభు యేసుని రాకడలలో..... మారని తీరుగా కాలము గడుపుచునుందురు(2) ఆనాడు ఈనాడు ఏనాటికీ ఇంతేనా ఈ మాయలోకనా మార్పుండదా వేనోళ్ళ దేవోక్తి ప్రకటింప బడుతున్న విన్నోళ్ళ హృదయాలు చిగు రించవా తరతరములలో ఆ.....ఆ..... జ్ఞానం వెలువడిన వెలుగులు ప్రసరిస్తూన్న చీకటి వశమై పోయిన లోకం గుర్తించున మతమే కాదన్న మార్గం అని చెబుతున్న కళ్లకు మొబ్బులు కమ్మి మరుగున పడవేసనా ....(2) రక్తాన్ని చిందించి రాజ్యాన్ని స్థాపించి రక్షింప బడమంటే అది ద్రోహమా మీ పాప హరణం నా యేసు మరనం అని ఘోషిస్తే అది నేడు మత ప్రచారమా తరతరములలో ఆ.....ఆ...... తరతరములు గతియించి జనగనముల నశియించి పరామాత్మను శోధించే ఫలములు దొరకని తరువులు అనుదినమున సహించిన మరభూమిని తలదించే రక్తపు తేరులు పారే వనమున దొరకవు చిగురులు ప్రేమతో పెంచిన వనములు ఇప్పుడు అవి స్మాసనములు (2) మారని బ్రతుకున క్రతువులు చితిమంటల చేవ్రాతలు తరతరములలో
@Anitharani21
@Anitharani21 Жыл бұрын
ఎంతో అర్ధవంతమైన పాట అన్న ఇంకా ఇంకా ఇలాంటి గొప్ప సంగతులను తెలిపే పాటలు సందేశాల కోసం ఎదురుచూస్తుంటాం అన్న వందనాలు అన్న ..
@venkateshs7379
@venkateshs7379 4 жыл бұрын
అర్థవంతమైన పాట సూపర్
@dhanaLakshmi-fn5fw
@dhanaLakshmi-fn5fw 3 жыл бұрын
Heart touching and Gospel song
@Ashya-md7ec
@Ashya-md7ec 2 жыл бұрын
👏👏👏 Praise the Lord 🙏 yes vinagaliginavaramu vinalenivariki andhinchi vari hrudayaalanu theripidham 🙏
@rubenruben9642
@rubenruben9642 4 жыл бұрын
Praise the lord Wonderful and heart touching song ♥ Good bless you
@sarayusam8792
@sarayusam8792 3 жыл бұрын
Digital gospel song anni wonderful songs thank you anniya 🙏🙏🌹💐💐👌🙏🙏
@gadamasenu3705
@gadamasenu3705 4 ай бұрын
నన్ను దేవుడు వర్క్ లో కి నడి పిన్ చి నా సాంగ్
@nallurisrinu2398
@nallurisrinu2398 3 жыл бұрын
My favorite song.. what a beautiful meaning brother.. song
@tganapathi3969
@tganapathi3969 Жыл бұрын
అన్న నిజంగా చాలా బాగుంది అన్న పాట 🥰🥰🥰🥰
@godserventaasthik4235
@godserventaasthik4235 3 жыл бұрын
Wow super song
@snehapriya5515
@snehapriya5515 2 жыл бұрын
This song wonderful so lyrics pampinchandi Anna
@malladikalyani4394
@malladikalyani4394 2 жыл бұрын
Praise the lord annaya
@abidevotionallyrics
@abidevotionallyrics Ай бұрын
Good tune & lyrics
@vinodmallavarapu2900
@vinodmallavarapu2900 2 жыл бұрын
Great motivation.... Praise the lord
@keerthivishalamukke1375
@keerthivishalamukke1375 3 жыл бұрын
Praise the Lord amen 🙇
@mrajesh1926
@mrajesh1926 4 жыл бұрын
Nice song. super
@sarithan7127
@sarithan7127 2 жыл бұрын
Chala baguntae brother me gospel songs anni kudaa
@sarithan7127
@sarithan7127 2 жыл бұрын
Tq
@dornalanagamani3094
@dornalanagamani3094 2 жыл бұрын
Vandanalu brother hearttiuching lyrics
@jarmiyayadav1599
@jarmiyayadav1599 3 жыл бұрын
Nice song annaya heartful song
@felicitycm2596
@felicitycm2596 3 жыл бұрын
Naku Nachina songs lo idhi okati.. Chala meaning full song..👌
@gannelaganesh7304
@gannelaganesh7304 2 жыл бұрын
l
@deevenakumari5304
@deevenakumari5304 Жыл бұрын
అన్న వందనాలు అన్న మీ పాటలు టైప్ చేయండి అన్న
@rajukare
@rajukare 4 жыл бұрын
Awesome
@Wwfighttogather323
@Wwfighttogather323 4 ай бұрын
Good song brother
@yaminiyamu2628
@yaminiyamu2628 Жыл бұрын
Lirics pettandi unkle
@billmoriya9202
@billmoriya9202 2 жыл бұрын
Praise the Lord brother...Lyrics pettandi please🙏🙏🙏🙏🙏🙏
@boddepallidevi7668
@boddepallidevi7668 3 жыл бұрын
Trake pettamdi ayyagaru
@karthikmukkara7865
@karthikmukkara7865 Жыл бұрын
Anna lyrics pettandi Anna please 🙏🙏🙏
@dandemartha9339
@dandemartha9339 2 жыл бұрын
Novahu taramulalo unnmu ee jenaration don't weste your time put first god next other
@upendergundlapally5542
@upendergundlapally5542 Жыл бұрын
Song lyrics lo pettandi plz
@ramyajyothi9613
@ramyajyothi9613 2 жыл бұрын
I wanna lyrics please
@bangarishalini6279
@bangarishalini6279 4 жыл бұрын
Please new songs and tracks
@boddepallidevi7668
@boddepallidevi7668 3 жыл бұрын
Annaya lyrics pettamdi
@venkateshpentakota
@venkateshpentakota Жыл бұрын
Lyrics Please
@naveenbabuguduri8685
@naveenbabuguduri8685 6 жыл бұрын
How can I download this song brother.
@varamm8192
@varamm8192 4 жыл бұрын
మీ నెంబర్ ఇవ్వండి నేను డౌన్లోడ్ చేసి పంపుతా....
@rubenruben9642
@rubenruben9642 4 жыл бұрын
Praise the lord brother First You can download tube mate aap Than you can download from there
@boddepallidevi7668
@boddepallidevi7668 3 жыл бұрын
Praise the Lord
@billmoriya9202
@billmoriya9202 2 жыл бұрын
Facebook lo anni songs vunnaay
@apple.1993vijayavada
@apple.1993vijayavada Жыл бұрын
Lyrics please
Premaleni vadu Audio Song || Telugu Christian Audio Songs || Digital Gospel
9:14
Digital Gospel Songs & Tracks
Рет қаралды 37 М.
Now THIS is entertainment! 🤣
00:59
America's Got Talent
Рет қаралды 39 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 20 МЛН
Prardana Korakai Prakshalana Audio Song || Telugu Christian Audio Song || Digital Gospel
7:44
Kannatandri Thandri Kalalu Audio Song  || Telugu Christian Audio Songs || Digital Gospel
11:49
శరీరమే నీవని song iforgod
10:08
CHRIST KINGDOM WARRIORS
Рет қаралды 61 М.
Natanalayam ga Audio Song || Telugu Christian Audio Songs || CBT Odisha, Digital Gospel
7:41
Digital Gospel Songs & Tracks
Рет қаралды 1,8 МЛН
Hrudayamannadi bahugoramainadi Audio Song || Telugu Christian audio Songs || Digital Gospel
8:14
LISA - ROCKSTAR (Official Music Video)
2:48
LLOUD Official
Рет қаралды 125 МЛН
Zattybek & ESKARA ЖАҢА ХИТ 2024
2:03
Ескара Бейбітов
Рет қаралды 526 М.
Duman - мен болмасам кім? (Mood Video)
2:35
Duman Marat
Рет қаралды 34 М.
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 10 МЛН