No video

వారాహిపూజ చెయ్యొచ్చా?శాస్త్ర ప్రమాణాలు చూపిస్తూ వీడియో!

  Рет қаралды 46,144

Govinda seva

Govinda seva

Күн бұрын

డబ్బులు దొబ్బెయ్యటానికి దగ్గర దారి రకరకాల దేవతలను చూపిస్తూ రకరకాల పూజలు అద్భుత ఫలితాలు అని ప్రచారం చేస్తున్నారు, నిజాలు దాస్తున్నారు, ఆ నిజాలు బట్టబయలు చేస్తూ ఈ వీడియో🚩

Пікірлер: 294
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 2 ай бұрын
వారాహి దేవత లలితా దేవి అష్ట మాతృ రూపాలలో ఒకరు లలితా సహస్రనామంలో " విశుక్ర ప్రాణహరణా వారాహి వీర్య నందితా" అని చెప్పబడింది వారాహి దేవత లలితా దేవి సైన్యానికి అధినాయకి అయిన "దండనాధ" భండాసురుడి ప్రధాన అనుచరులలో ఒకడైన "విశుక్రుడి"ప్రాణాలు హరించింది ఆమె శక్తిని చూసి అమ్మ వారు లలితా దేవి హర్షించిందని పై నామానికి అర్ధం విపరీతమైన కాముకత్వం ఇంద్రియ లోలత్వం ఉన్న వాడే విశుక్రుడు యోగ సాధనలో ఆ దుర్గుణాలను జయించాలంటే వారాహి దేవి కృప కావాలి ఆమె ఉపాసన కేవలం శ్రీ విద్యోపాసకులైన సాధకులకు ఉద్దేశించ బడిందే తప్ప సామాన్య ప్రజలకు కాదు వారాహి అంటే ( వర+అహం) శ్రేష్ఠమైన అహం కలది అని అర్ధం అంటే ఆమెను ఆరాధిస్తే కామానికి సంబంధించిన వ్యామోహం నుండి సాధకుడ్ని బయట పడవేసి అతడి అహాన్ని పవిత్రం చేస్తుంది నిజానికి సృష్టిలో "పంది"కి కాముకత్వం ఎక్కువ యోగి కావాలంటే ఆ "పంది" గుణాన్ని వదలాలి కనుకనే వేమన కుక్క తిన్న వాడు గురులింగ జంగంబు పంది తిన్న వాడు పరమ యోగి అని అన్నాడు ఇక్కడ పందిని తినడం అంటే కామ వికారాల్ని జయించటం సాధకుడికి "వారాహి" ఉపాసన అందుకు ఉపయోగ పడుతుంది
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
అందరికీ అర్థం అయ్యేలా వివరించారు స్వామీ 💐🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 2 ай бұрын
@@prasaddasarp114 మీ అభినందనకు ధన్యవాదాలు
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 2 ай бұрын
@@tanajihere706 మీకు శుభాశీస్సులు మీరు చెప్పినట్లు సాధారణ సంసారులకు వారాహి పూజలు వంటివి అవసరం లేదు కానీ యూ ట్యూబ్ వ్యాపార గురువులు మేధావులు కదా! అయినా సత్యభామ వంటి వారు పదే పదే చెబితే కొంత మందైనా వారి మాయలో పడకుండా ఉంటారు
@nirvaan5157
@nirvaan5157 2 ай бұрын
🙏 guruvu garu. Kaula brastulu ante ento cheppagalaru. Srividhya peru tho online lo kaulacharam cheptunnaru north indians baga attract ayyi chestunnaru easy ga nonveg tintu anni chestu pooja chestunnaru. KZfaq lo face book lo pedtunnaru ee bayam lekunda
@user-wv8mv9cb7r
@user-wv8mv9cb7r 2 ай бұрын
,YOU ARE CORRECT SIR
@chintuakashy8139
@chintuakashy8139 Ай бұрын
నాకు తెలిసినంతవరకు ఏ దేవత మనిషి నాశనాన్ని కోరుకోదు
@kalpanajalagam8121
@kalpanajalagam8121 Ай бұрын
ఎవరు ఎన్నింవీడియోస్ చేసిన అమ్మవారి శక్తిన్ ని ఎవరు ఆపలేరు... నేను 9 డేస్ లలిత శాస్త్ర నామాలు చదువుతాను,.... శ్రీ మాత్రే నమః...
@swathiram7879
@swathiram7879 Ай бұрын
Same nenu kuda😊
@shanmukh5327
@shanmukh5327 2 ай бұрын
మీ వాయిస్ చాలా స్పీడ్ గా వుంది.
@caaravindn
@caaravindn Ай бұрын
Go to settings and set the speed to 0.75
@Teatysweety2022
@Teatysweety2022 Ай бұрын
​Yes​, thank you @@caaravindn
@komaravolurajasekhar2
@komaravolurajasekhar2 2 ай бұрын
Nenu oka appudu saibaba ki maha bhaktudini. sai pitchi patti baba bhajanalu precharalu chesa . Baba taruvate avaraina ani hindu devulu kuda baba lone vunnaru ani nammi mahabhaktudini aaipoira. Me videous chusina taruvata baba avaro emito ani logic ga arochinchi chi ani epitchi nunchi bayatiki vacha .edi oka Trans ani telusukoni mana sastram cheppinattu vanti ramudu krishnudu vishnumurthy ammavaru siv udu nijam Aina devatalu ani nammi bayatiki vacha chala thanks amma meku .chala marpu tesunaru hindu samajam ro vunna emooda nammakalanundi . govinduni blessings meku appudu vuntayi
@kj9537
@kj9537 Ай бұрын
Manam week mind set tho unnapppudu... For example 3 days akali tgo undi emi tinadaniki dorakanappudu... Ee food tinna amrutham la untundhi .... Alage miky edi ayna kashtam vachinappudu manaki evaru ayna vallaku tochina salaha ichina.. Mana manasu stimitham ga lenappudu edo oka way lo vellali ani cheppina.. Appudu manam enchukunna devudu manaki mental gaa mana depression tagginchi... Aa pressure thoughts relieve cheyyadaniki help chesina vallu avutharuu... Kopam vachi road medha velle vallani aristhe chepputho kodtharuu.. Ade devvudi nama smaranatho.. Nuvvu devudini enni adiginaaaa.. Navuthu choosthune untaduuu...... Ala devudu niku help chesthe...... Ipudu devudu trans ayyipoyadu Elaga anta eeru dataka teppa tagalese rakam laaaaa Miru trans loki vellindhi andhulo edo mahima undi ane tappa... Leka pothe ee devudi moham kuda choodaru meeru Madam chepindhi. Ee upasana ela cheyyali ani. Anthe tappa trans loki vella mani kadu... Manam correct ga unte antha correct e jaruguthundhi Ayna miru annantha matrana nenu cheppi nanatha matrna.. Baba gari value taggadu...
@SriRajaRajeswari999
@SriRajaRajeswari999 Ай бұрын
Ohh guruvu paadhaalu pattukoni... Korikalu teeraledhu ani guru nindha chestunnara Woww Great
@sribharathmedia
@sribharathmedia Ай бұрын
గోవిందాయనమః... ఇవి ఖచ్చితంగా గుప్త నవరాత్రులే గుప్తంగానే జరగాలి... తరువాత, ఎందరో రాసిన పుస్తకాలు బాగా చూపించారు.. "భావనోపనిషత్" కూడా ఒకసారి మీరు పూర్తిగా చదివి అందరికీ అర్థమయ్యేలా చెబితే బాగుంటుంది గా ... ఇక కౌళ మార్గ పుస్తకాలు చాలామంది చాలా బాగా రాశారు ... భావనోపనిషత్ సప్రాణికమైన వైదిక గ్రంథం ...ఆదిశంకరులు కూడా పాటించినది... కామ్యకర్మలు, ప్రయోగాలు తప్పని కృష్ణ భగవానుడు చెప్పలేదు... వెర్రితలలు వెయ్యకుండా జాగ్రత్తపడమన్నాడు... భగవద్గీతా యజ్ఞాలు కూడా కామ్య ప్రయోగాలకు వినియోగించిన వారు ఉన్నారు... రామాయణ యజ్ఞాలు కూడా... ఆత్మ విద్యను కామ్య ప్రయోగాలకు వినియోగించటం ఎంతవరకు సబబు అని వారి విజ్ఞతకే వదులుతున్నం... కోరికలు తీర్చుకోవడం తప్పంటే వేదంలో ఏ సూక్తానికీ ఫలశ్రుతి రాసి ఉండరు... కోరికలు తీరకుండా ముక్తి రాదు... కోరిక సక్రమమై ఉండాలి అంతే... దేవత ఎప్పటికీ తీవ్రము, క్షుద్రము కాదు .. కోరిక, అదికోరుకునే వారు, వారి మనసు క్షుద్ర కాకుండా ఉంటే చాలు.. భావనోపనిషత్ ఒక చిన్న ఉదాహరణ, ఇంకా వైదకమైనవి చాలా ఉన్నాయి, ఇంతటి మహావిద్యల గురించి చెప్పటానికి... అవన్నీ కూడా ఇక్కడ చూపించి ఉదహరిస్తే చాలా సమాజ శ్రేయస్కరంగా ఉంటుంది.. శ్రీమాత్రేనమః
@praphullarani392
@praphullarani392 2 ай бұрын
Amma meeru aksharala Satyam chepparu. Kotha kotha poojalu cheppi jananni gorrelanu chesthunnaru .Eppudu saathvika Aradhana cheyyali. Meeru ee gorrelaki Gnanodayam chesthunnaru.🙏🙏 Jay sriram , Krishnam vande jagargurum.
@Pooja-di2gx
@Pooja-di2gx 2 ай бұрын
ఏ కోరిక తీరాలి అన్నా... యే పాపం... పోవాలి అన్నా....యే కష్టం తీరాలి అన్న .....గో మాత పాదా లే.... శరణ్యం..
@Dharmadvajam
@Dharmadvajam Ай бұрын
Madam me voice Chala speedaga vastundi kasta slowga vaste inka bagundedi😍 okka Ammavaru lone Anni saktulu avataralu udbavinchayi 🙏🏻SREE Mathre Namaha..
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
ఈరోజు మీరు కొట్టిన దెబ్బకు, మా దొంగ పూజల బాబాలకు, అమ్మలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యుంటుంది..
@iamviswanaadh
@iamviswanaadh Ай бұрын
వారాహి దేవి పూజలు అందరూ చెయ్యకూడదు....అలా కాదని ఎవరైనా చేసేయండి అని videos పెట్టేవాళ్ళు..youtube లో వాళ్ళు చేసే video లకి డబ్బులు వస్తాయని తప్ప ఇంకేది కాదు. అలాంటి వాళ్ళని ఆ వారాహి దేవి వదలదు. ఈ విషయం అంత వరకు చెప్పి వదిలేస్తే చాలు. ఇంకా ఏదైనా సమాజ సేవ చెయ్యాలి మార్చాలి అనుకుంటే particular గా అలాంటి వాళ్ళని ఉద్దేశించి....అలాంటి content creators ని target చేసి బెదిరించాలి. అంతే కాని శాక్తేయులు అని ఒక భయంకరమైన కోణం లో చూపించాల్సిన అవసరం లేదు. మనకి ముఖ్యం గా మూడు శక్తులు, తత్త్వాలు వేరు. శివుడు, అమ్మవారు, విష్ణువు. ఇంకా clear ga చెప్పాలంటే Time, Space, Continuum. అంతటా వ్యాపించి ఉన్నది విష్ణువు(space ), ఎప్పుడూ ఉండేది సదాశివుడు(time ), ఈ సృష్టిని నడిపించేది...అమ్మవారు(continuum). కొంతమంది విష్ణు భక్తి ఇష్టపడతారు....కొంతమంది శివ భక్తులుగా ఉంటారు...ఇంకొంతమంది అమ్మవారిని ఆరాధిస్తారు. అమ్మవారికి దగ్గరయ్యే మార్గం తంత్రం ఒక్కటే. యంత్రం అంటే automatic గా మంత్రం...యంత్రం కూడా ఉంటాయి. వాటిని చూసి భయపడిపోవక్కర్లేదు. అడ్డమైన భయాలు ప్రజల్లో నాటక్కర్లేదు. ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పాలి. ఎక్కడ నోరు ముస్కోవాలో తెలియాలి..చాలా important. ఎక్కువగా వాగకూడదు అమ్మవారి విషయంలో. అంటే ఇక్కడ ఉద్దేశం/intention/.motive...అనేది చాలా ముఖ్యం. మీ ఉద్దేశం ఉగ్రదేవత పూజలు అందరూ చెయ్యకూడదు అని కాబట్టి మరి అలాంటి videos చేసే వాళ్ళని బయటికి లాగి మీ influence తో వాళ్ళని పాతాళానికి తొక్కెయ్యండి. అంతే కాని తేడా గా మాట్లాడుతూ సాక్తీయులు శైవుల తంత్ర శాస్త్రాన్ని ప్రమాదకరంగా project చెయ్యక్కర్లేదు. Reference books/ సాక్షాలు అన్ని బావున్నాయి perfect గా.... కానీ presentation లో కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకుంటే... లక్ష ఏం ఖర్మ...subscribers followers రెండింతలవుతారు! మనసు నిర్మలంగా పెట్టుకోండి. వైష్ణవులుగా convert అవ్వండి అన్నట్టు మాట్లాడితే హిందువులలో గొడవలు పెరిగి కొట్టుకు చస్తారు. దయచేసి problem మీద focus చెయ్యండి. ఉగ్ర దేవత పూజలు ప్రతి ఒక్కల్లు చేసేయండి అని videos చేసే వాళ్ళు ఇక్కడ probelm. వాళ్ళని అనండి నోటికొచ్చినట్టు. అమ్మవార్ల గురించి తెలిసి తెలియకుండా fear mongering చేస్తే మంచిది కాదు. So please try and speak from the place of peace in your heart. ఆ పరమాత్మ మీకు నిజమైన జ్ఞానాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.
@srigadearunasri8254
@srigadearunasri8254 Ай бұрын
🙏🏽🙏🏽 చాలా బాగా చెప్పరు అమ్మ పవన్ కళ్యాణ్ ఏకంగా మాల వేసాడుగా వరహి మాల అంటా ఏంటో కొత్త కొత్త దేవుడు లు మాలలు తెచ్చి హిందువులని భ్రమలోకి నెట్టేస్తున్నారు నిస్వార్ధమైన గురువులు ఒక్కరు కూడా లేరు మనం ఇలా ఆదేవుడు ఈ దేవుడు అని కొట్టుకు చస్తాం ముస్లిం లు క్రిస్టియన్స్ ఒకే మాటలు మీద ఉండి మనల్ని తొక్కేస్తూ ఉంటారు మన హిందూ లా కళ్ళు ఇప్పుడు తెరుచుకుంటాయో ఏమో మీకు ధన్యవాదాలు అమ్మ చాలా కస్టపడి సాక్షాలు కూడా చూపించారు 🙏🏽🙏🏽🙏🏽 ఇలాగే మా కళ్ళు తెరిపించండి
@neelimaravulkar5462
@neelimaravulkar5462 Ай бұрын
Pk maala veyyadam kadu atanu devi upasana guruvu unnadu kabatte chesadu kani youtube lo chusi niyamalu lekunda cheyyadam ledu kada...
@suseelaginjala
@suseelaginjala Ай бұрын
Pspk మాల వేయలేదు అండి దీక్ష తీసుకున్నారు,అది వేరు ఇది వేరు
@Bakthi-mayam
@Bakthi-mayam 2 ай бұрын
అమ్మని పూజించడం లొ తప్పు జరిగితే శిక్షిస్తుంది అని చెప్తున్నారు మరి తప్పుజరగకుండ పూజిస్తే వరాలు ఇస్తుంది అనే కదా అర్థం.
@harishkumar-qg1ni
@harishkumar-qg1ni Ай бұрын
Tapudu youtubers untaru gane tapudu talli undadu Amma varu a rupam lo unna amme Amma tana pilalanu epudu sikshinchadu Kevalam @govindaseva channel lo ammavari rupalane vimarsichunde Vishnuvu ke vugra rupalunaye A rupalu kuda poojalu chesevarine sikshistaya
@prathibhaA87
@prathibhaA87 Ай бұрын
Mari manaki unna Parvathi devi, lakshmidevi, Saraswati ammavaarlu sariporandi? Konni devathalu roopalaku meanings vere untiai AA basics teliyani meelaanti vaallaku avida cheppedi ardhamavutundi. Nijaanni accept cheyadam neerchukondi. Naa swamtha anubhavam arjuna kruta durga sthothram Asandharbhamgaa pregnancy apudu chadivaanu evaru? Nanduri srinivas chepparani. 45 days chala ibbhandhi paddanu. Naku issue kudaa vachindhi. Edi epudu ekkada endhuku cheyali alage cheyyali. Breathing isssies pressure padthundhi. Evari ela padithithe ala edhipadithe ala chesukokuudadu. Anduke grhasthulaku satwika devatha upasanalu chepparu kshudra , ugra devathalanu pujinchakudadhu psychological effect padthundhi. Telusukondi
@sree-cj6qg
@sree-cj6qg Ай бұрын
Ante kada mari
@sujathayadav3283
@sujathayadav3283 Ай бұрын
అంతేగా అంతేగా😊
@harishkumar-qg1ni
@harishkumar-qg1ni Ай бұрын
@prathibhaA87 parvathi , Lakshmi , Saraswathi devila kalayikatho yerpada paripurna avatarame Durga devi alanti Durga devi stotram cheste meku health issue ravadam enti Yogam unna , karma una anubhavinchaka tapadu Meku unna health issue oka karma iyeuntunde Melane hospital ke health issue tho velinavalandaru e stotram cheyadam Valle health bagoleka vellara Durgamma andarike amma avida stotralu parayanam cheste ilante negatives aneve undavu Me health issue patukoni ammavari stotram valla vochinde anadam porapatu
@viprasree3037
@viprasree3037 2 ай бұрын
Chala baga చెప్పావు అమ్మ ఫలితము ఆశించవలదు నీ పనులయెందు విజ్ఞులెవ్వరు.కోరారు వీటి ఫలము అట్టి కర్మలు. నిర్స్తము ఆచరించి ఘనత పొందుము నీ ట్యాయము gyys మెరిగి ఒక్
@venkatraghava-pm4jq
@venkatraghava-pm4jq 2 ай бұрын
అమ్మా మా చిన్న తనంలో గుప్త నవరాత్రులు అనే పేరే బయటకు అనే వారు కాదు, గ్రామాల్లో ఉండే గణాచారులు ఇలాంటి తీవ్ర శక్తులకు పూజలు చేసి ఆ శక్తితో దయ్యం పట్టిన వాళ్ళను, గాలి సోకిన వాళ్ళను బాగుచేసేవాళ్ళు, వాళ్లలో కూడా చాలా మంది మోసగాళ్లు డబ్బు కోసం ఇలా చేసేవాళ్ళు, అలాంటిది ఇప్పుడు యూట్యూబ్ లో వ్యూస్ కోసం పాపులరిటీ కోసం డబ్బుల కోసం ఇలాంటి పూజలు అందరు చెయ్యండి అని ప్రచారం చేస్తున్నారు, ఆరంభం లో కొన్ని సంవత్సరాలు అంతా బాగానే ఉంటుంది కానీ ఈ తీవ్ర దేవతల జోలికి వెళ్లిన వాళ్లకు నిదానంగా చిత్త భ్రమ కలిగి పిచ్చి పడుతుంది, నేను చాలా మందిని చూసాను, ఏమైనా నీ ప్రయత్నం అభినందనీయం,శుభం.
@prabhu741181
@prabhu741181 Ай бұрын
అస్భుతమైభ విశ్లేషణ
@praveenkumar200200
@praveenkumar200200 Ай бұрын
thanks andi i was searching for these niyamalu....
@sirishasriram1930
@sirishasriram1930 Ай бұрын
Such wisdom at a young age, we are always inspired by u🙏
@Venkat34373
@Venkat34373 2 ай бұрын
3:27 నుండి శాస్త్ర ప్రమాణాలు చూపించారు, అందరు చూసి నిజం తెలుసుకొని తెలియని వాళ్లకు చెప్పండి👍
@naveenavavila9562
@naveenavavila9562 2 ай бұрын
రామాయణం భాగవతం భగవద్గిత లను చదువుతూ ధర్మం ఆచరిస్తూ మన వాన్మయాన్ని ఆదర్శం చేసుకుని బ్రతికే అంటే వాళ్ళ పిల్లలకు కూడా చెప్పే వాళ్ళ పిల్లలు టీనేజ్ వచ్చాక దారి తప్పే అవకాశాలు ఉంటాయా.. మన గ్రంధాలకు చెడు సహవాసం వలన నష్టం కలగకుండా చేయగలిగే శక్తి ఉందా.. ఎటువంటి గ్రంధాలు చదవక చెప్పక ఉన్న కుటుంబాల పిల్లలకు మన గ్రంధాలు ఆచరించే కుటుంబాల పిల్లలకు తేడా ఉంటుందా.. ఈ విషయాలు కాస్త మీలో తెలిసిన పెద్దలు దయచేసి వివరించగలరు.. కొందరు వాదన చేశారు నాతో.. అసలు మనం ఎన్ని ధర్మాలు నీతులు చెప్పినా waste, సహవాసం తో ఇవాళ్టి పిల్లలు ఖచ్చితంగా చెడిపోతారు అని అన్నారు.. ఇది వివరించండి దయచేసి..
@sakethtelugu4774
@sakethtelugu4774 2 ай бұрын
వారాహి నవరాత్రి చే సినాక డబ్బు పరంగా చాల బాగున్నాం
@Venkat34373
@Venkat34373 2 ай бұрын
నేను ఓన్లీ వెంకటేశ్వర స్వామి కి దండం పెట్టుకుంటా అంతే, డబ్బు పరంగా చాలా చాలా బాగున్నాం, ఏ సమస్య కష్టం వచ్చినా సరే జస్ట్ దండం పెట్టుకుంటే చాలు వెంకన్న కాపాడుతున్నాడు, ఇంకా కష్టపడి నవరాత్రులు చెయ్యాల్సిన అవసరం నాకు లేదు
@suneethavijaykumar9188
@suneethavijaykumar9188 2 ай бұрын
Mi yogam lo vunte cheyyakunna bavuntaru
@jaihindjaisriram687
@jaihindjaisriram687 2 ай бұрын
Pawan kalyan gaaru eeroju vaaraahi deeksha theesukuntunnaru anta ,edi rendava saari anta youth kudaa baagaa influance avuthunnaaru .
@natureoftheworld67
@natureoftheworld67 Ай бұрын
Hare krishna Hare Rama 🙏
@Omsrimatrenamah2426channel
@Omsrimatrenamah2426channel 2 ай бұрын
అమ్మ voice speed ga వస్తుంది. చూడండి.
@lakshmiprasannaMavillapalli08
@lakshmiprasannaMavillapalli08 2 ай бұрын
Yes slow petti vinnanu nenu
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
​@@lakshmiprasannaMavillapalli08 😄😄😄👌 మీరు చాలా intelligent person
@viprasree3037
@viprasree3037 2 ай бұрын
నిజాం వర్ స్పీడ్ గా వెళ్తుడి దరచ్సుకోండి oksarivhdikonfi
@viprasree3037
@viprasree3037 2 ай бұрын
Di
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
​@@viprasree3037 వీడియో లెన్త్ ఎక్కువ కావడం వలన స్పీడ్ మోడ్ వాడాల్సి వస్తుంది.
@sadhulatha-br9jb
@sadhulatha-br9jb Ай бұрын
Satyabhama garu chala baga chepparu. Anni matalu variki korikalu teerutunnayi,vere desam vallaki teerutunay ani nenu kuda cheptuntanu, me lanti vallu diryamga munduku vachi chala mandiki kallu teripistunaru.
@MouniMounika-sg9dm
@MouniMounika-sg9dm 2 ай бұрын
Chala vivaram ga chepparu meru aadaralu chupincharu thanks Amma meru em cheppina 💯 nijam untundi adi memu nammutamu tq
@Tripurasundari.122
@Tripurasundari.122 2 ай бұрын
సత్యభామ గారు..! ఉపాసకులు ఉపాసకులు మాత్రమే అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉపాసకులు కలియుగం పూర్తి అయ్యేవరకు తిష్ట వేసుకుని కూర్చోరు గా వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోతారు. మరి ఇప్పుడున్న వాళ్ల సంగతి ఏంటి అది ఉపాసకుల కోసమే అని కూర్చుంటే మనం ఉపశకులం ఎప్పుడూ అయ్యేది మామూలు వాళ్ళు కూడా వాళ్ళకి తగిన స్థాయి లో చేస్తుంటే వాళ్ళే తర్వాత ఉపాసకులు అవుతారు
@parvathiramesh3707
@parvathiramesh3707 Ай бұрын
Avunu Pooja xheyaga cheyaga upasana oka mettu edhiginattu. Poojala vadde agipokudhadu kada.
@varalaxmivankara9669
@varalaxmivankara9669 2 ай бұрын
నిజాన్ని దాచే వారి కంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడేవాళ్ళు గొప్ప వాళ్ళు
@SujiTeluguVlogs
@SujiTeluguVlogs 2 ай бұрын
కిందటి సంవత్సరం తెలియక చేశాను. తరువాత మీ వీడియో చూసి మానేశా.ఆ ఫొటో ఎమ్ చేయాలి. చెప్పండి
@user-vb4lg2gp2b
@user-vb4lg2gp2b 2 ай бұрын
నేను నదిలో కలిపేసా
@swarupagandikota4905
@swarupagandikota4905 2 ай бұрын
Teliyaka vaarahi navaratrulu chesa annaru Mari amma Daya mi mida ledha Miru ye swalabhamu pondaledha amma Daya valla ? Enduku ala matladutunnaru
@SujiTeluguVlogs
@SujiTeluguVlogs 2 ай бұрын
@@swarupagandikota4905 అఖండ దీపం పెట్టా.3 రోజు కొండెక్కిపోయింది.నమ్మకం తో చేశా. చాలా నిష్ఠ గా చేయాలని తెలిసింది.
@radhakunja6888
@radhakunja6888 Ай бұрын
తెలియక తప్పు కాదు గా మీరు చేసింది, పూజ మాత్రం చేశారు అంతే కానీ యంత్ర ,తంత్రాలు ఏమైనా చేశారా లేదు గా ఎందుకు అంతలా ఏదో పెద్ద తప్పు చేసిన వారిలా అనుకుంటున్నారు. అది ఏం అయినా చెయ్యకూడని పని నా ...?? పూజ నే కదా ..! దానికే ఎందుకండీ ఇలా అంటున్నారు. సాత్విక మార్గంలో చేసే ఏ పూజ ఐన మనకి ఏ హానీ చెయ్యదు.
@prasannach3201
@prasannach3201 2 ай бұрын
ఈ వారాహి నవరాత్రులు అనేవి వున్నాయని నాకు 2023 లోనే తెలిసింది. ఎలా అంటే 2023 లో మాకు తెలిసిన ఒక madam ఇంకా వారి కూతురు ఫ్యామిలీ లు వారాహి నవరాత్రులు చేసారు. ఏం లోటు జరిగిందో , ఏ దోషం జరిగిందో తెలియదు కానీ అదే time లో madam వాళ్ళ అల్లుడు చనిపోయారు. వారికి ఇద్దరు చిన్న పిల్లలు. మా madam తన కూతురిని, ఆ పిల్లలని ఆ పరిస్థితి లో చూసి జాబ్ మానేసి వారికి తోడుగా ఉంటున్నారు. So ఇలాంటి నవరాత్రులను ఆచరించేటపుడు ఒక్కసారి ఆలోచించుకోండి. మన ఇష్ట దైవాన్ని శరణు వేడితే జరగని పనులు వుంటాయా. ఆ మాత్రం నమ్మకం లేదా మన కుల దైవం మీద. తప్పుగా ఏమైనా రాసి వుంటే క్షమించగలరు. జై శ్రీ రాధే గోవిందా 🙏
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 2 ай бұрын
ఉగ్రదేవతలు విషయాలలో పొరపాటు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.
@shirisharam9442
@shirisharam9442 2 ай бұрын
తప్పులు చేసి, శిక్ష వేసినందుకు ఉగ్ర దేవతలు అని నిందిస్తున్నారు. Accident అయిందని బస్ ఎక్కడం లేదా, షాక్ కొట్టిందని కరెంట్ వాడటం లేదా?
@prasannach3201
@prasannach3201 2 ай бұрын
@@srilaxmi5990 నవరాత్రులు చేసినందువల్ల అలా జరిగిందని చెప్పలేదు. వారు చేసిన పూజలో ఏం తప్పు జరిగిందో, ఏ దోషం జరిగిందో అలా జరిగి పోయింది అని రాశా. శాంత స్వరూపిణి అయిన అమ్మవారినీ(దుర్గా దేవినీ) పూజించడానికి దసరా నవరాత్రులు వున్నాయి.అప్పుడు అమ్మవారిని పూజిస్తే, ఒక వేళ తెలియక పొరపాట్లు జరిగినా ఆ దుర్గమ్మ క్షమిస్తుంది. ఉగ్ర దేవతలను పూజించేటపుడు నియమ నిష్ఠలతో చేయాలి. తెలియక చేసే తప్పులకు ప్రాణాలు బలైపోతాయి. అటువంటి అమ్మవారిని గురించి ఎవరూ వ్యంగం గా మాట్లాడరు. అన్ని రూపాలు ఆ దుర్గమ్మ లేదా లలితామాతవే కదా. ఆ అమ్మని పూజించవచ్చు కదా అని చెప్పారు. ఈ గుప్త నవరాత్రులు , వారాహి నవరాత్రులు మన పెద్దవాళ్ళు చేశారా. మన కుల దైవం ఒకరు వుంటారు కదా. వారి మీద నమ్మకం లేదా. వారు తీర్చలేని కొరికలా మనవి.మన పెద్దలు పూజిస్తూ వచ్చిన మన ఇంటి ఇలవేల్పు నీ శరణు వెడితే అవ్వని పనులుంటాయా చెప్పండి. ఆ గోవిందుడు అందరి మొర ఆలకించాడు. ప్రస్తుతం వున్న ప్రభుత్వం తిరుమలలో already కొన్ని మార్పులు చేసింది. ఇంకా ప్రక్షాళన జరుగుతుంది. ఉగ్ర రూపంలో వున్న ఆంజనేయ స్వామిని గురించి నేను ఎప్పుడూ వినలేదు.మీరంటుంటేనే ఫస్ట్ టైం వింటున్న. జై శ్రీ రాధే కృష్ణ శ్రీ మాత్రే నమః
@radhakunja6888
@radhakunja6888 Ай бұрын
కర్మ ఫలం ఎలా ఉంటే అలా జరుగుతుంది, అలా అని ఖర్మ ఫలాన్ని మనం ఆపలేము కదా, పూజ వల్లే జరిగింది అని ఎలా చెప్పగలం.
@Slvsaress
@Slvsaress 2 ай бұрын
అమ్మ ఇ వారిహి నవరాత్రులు శ్యామల నవరాతత్రులు గురించి ఇప్పుడే వెంటున్నాం అవి నిజంగానే ఉన్నాయా లేకపోతే ఇప్పుడు వీస్ కోసం ఇప్పుడు చేస్తున్నారా
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
అదే కదా చెప్తున్నది ఇవ్వన్నీ కేవలం సాధకులకు మాత్రమే.. అదికూడా నియమాలు పాటించాలి. మనలాంటి కుటుంబ జీవితంలో ఉన్నవారికి ఇవి నిషేధం.
@hemalatha6776
@hemalatha6776 2 ай бұрын
​@@prasaddasarp114andariki valla korikalu tirutunayi anta andi..nenu oka channel Comments lo chusanuu..avi chusthe naku cheyali anipinchindi kani sathayabhama garu cheppindi vinnaka bayam vestundi cheyyali ante
@swecchaaparajitha6283
@swecchaaparajitha6283 Ай бұрын
@@hemalatha6776Lalitha Devi ki pooja cheyyandi saripothundhi , pranapratishtha emi cheyyoddhu, varahi ammavari strotralu chadavandi
@divya55175
@divya55175 2 ай бұрын
Mi videos chusaka... Bhagwat geetha chadavalani anipisthundi🙏
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 2 ай бұрын
శక్తేయ సంప్రదాయం లో వారాహి ఉపాసన,ఉపాసకులు చేస్తారు.ప్రతి సంవత్సరం నాలుగుసార్లు నవరాత్రి ఉత్సవాలు చేస్తారు.ఆషాడమాసం లో వారాహి ఆరాధన ఉన్నావాళ్ళు చేస్తారు.సాదారణ గ్రహస్థులు పార్వతి, దుర్గ, లలిత వంటి సాత్విక రూపలానీ ఇ9 రోజులు ఆరాదించవచ్చు.దుర్గ అమ్మవారు సప్తమాతృకలు సృష్టించుతుండి.సప్తమాతృకలు యైన చాముండా దేవి వంటివి సేవాసనం వేసి భయంకర రూపాలిని పూజించవలసిన పని లేదు.దుర్గ లేదా లలిత అమ్మవారు ను పూజించండి చాలు అన్నీ శక్తులు అమ్మవారి వచ్చినవే.శ్రీ మాత్రే నమః.🕉️🕉️🕉️🙏🙏🙏
@lalasasrinivas0
@lalasasrinivas0 2 ай бұрын
వారాహి దేవి అనుగ్రహం మరియు రక్షణ కల్పించడంలో సాటిలేనిది. దుష్టశక్తుల బారి నుండి మనలను రక్షించి, అన్ని అడ్డంకులను తొలగించే రక్షక దేవత ఆమె. హిందూ సంప్రదాయం ప్రకారం, మహిళలు సంతానోత్పత్తి కోసం వారాహి అమ్మన్‌ను పూజించవచ్చు మరియు రోగాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ఆమెను పూజించవచ్చు.వారాహి హిందూ మతంలోని ఏడుగురు మాతృ దేవతల సమూహం మాతృకలలో ఒకటి . పంది తలని కలిగి ఉన్న వారాహి విష్ణువు యొక్క పంది అవతారమైన వరాహ యొక్క శక్తి (స్త్రీ శక్తి. అమ్మవారి రూపాలు అనేకం. నవదుర్గలు, అష్టలక్ష్ములు ఇలాంటి కోవలోకి వచ్చేదే సప్తమాతృకలు. సప్తమాతృకలు అమ్మవారి ఏడు రూపాలు. ఈ సప్తమాతృకలలో శ్రీ వారాహి కూడా ఒకరు. ఈమె దేవతల అధినాయకి అయిన లలితా పరమేశ్వరి దేవి సైన్యానికి అధ్యక్షురాలు. వారాహి అమ్మవారిని మహావిష్ణు మరో రూపంగా, మహాలక్ష్మి ప్రతిరూపంగా చూస్తారు. సర్వ మంగళ స్వరూపం అయినా ఈ అమ్మవారు దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ చేయడానికి చేతిలో పాశమును దండమును ధరించిన దండనాథ. అంటే తప్పులు చేసిన వారిని శిక్షించే దేవత వారాహి అమ్మవారు. అయితే వారాహి అమ్మవారు ఉగ్రరూపంలో ఉండటం చాలా మంది చూసి ఉంటారు కానీ ఈమె వ ఉగ్ర రూపంలో కనిపించే అపార కరుణామయి పరమ కృపామయి. ఆరాధించేవారిని ఎంతో గొప్పగా కరునిస్తుంది ఈ అమ్మ. అయితే వారాహి దేవత వారాహి ఆరాధన అందరూ చేయకూడదఅని కొన్ని అపోహాలున్నాయి. ఆ అపోహల వలన అమ్మవారి ఆరాధన చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వారాహి అమ్మవారిని ఆరాధించడం అంటే దుష్టశక్తిని ఆశ్రయించడమని, అది ప్రజానీకానికి మంచిది కాదని ఇలా అపోహలు చాలా ఉన్నాయి. అందువల్ల అమ్మవారిని ఆరాధించే విధానం కొద్దీ మందికి తెలిసి ఆ తరువాత ఆ ఆరాధనను అందిపుచ్చుకునేవాళ్లు లేక అలాగే ఎవరికి తెలియకుండా గుప్తంగానే మిగిలిపోయాయి. అమ్మవారు తాంత్రిక శక్తి అనేది పూర్తిగా సత్యదూరం. ప్రస్తుత కాలంలో అమ్మవారి ఆరాధన ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మనిషిని వేధించే సమస్యలైన అరిషడ్వర్గాలు అమ్మవారి ఆరాధన చేస్తే అవన్నీ మనిషి చెప్పుచేతల్లో ఉంటాయి. అంటే అరిషడ్వర్గాలు మనిషిని శాసించడం కాకుండా మనిషి వాటిని అణిచిపెట్టుకోగలుగుతాడు. కామ క్రోధ మద మోహ మాత్సర్యాల నుండి అమ్మవారు మనల్ని సంరక్షిస్తుంది. మన మనసును నియంత్రిస్తుంది. అమ్మవారు సాక్షాత్ వసుంధర భూదేవి. నాగలిని రోకలిని ధరించిన ధాన్య దేవత పంటలు సరిగా పండాలన్న వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి ఒక్క రైతు తప్పక వారాహి ఆరాధన చేయాలి. ప్రస్తుత కాలంలో రైతులకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. వారాహి అమ్మవారి ఆరాధన వల్ల వారి జీవితాలు చక్కబడే అవకాశం ఉంది. అలాగని ఇదేమీ మూర్ఖత్వపు చర్య కాదు. అనవసరమైన ఎరువులకు వేలు పొసే వారు,చిత్తంతో అమ్మవారిని ఆరాధించడం తప్పేమి కాదు కదా. శ్రీకరి శుభకరీ సర్వమంగళ కారిణి కళ్యాణ స్వరూపిణీ అమంగళ నాశిని సుమంగళి కారిని సౌభాగ్య ప్రదాయిని విశుక్ర ప్రాణ హరిని వారాహి అమ్మవారు. ఇన్ని విధాల కరుణకు కలిగించే ఒకే ఒక దేవత వారాహి అమ్మవారు. అలాంటి అమ్మవారి ఆరాధన అత్యంత శుభప్రదం సౌభాగ్య ప్రదం ఎటువంటి తీవ్ర సమస్యలైన అమ్మవారి ఆరాధన వల్ల పరిష్కారం లభిస్తుంది. కాబట్టి వారాహి మాతను ఆరాధించడం సమస్యల పరిష్కారానికి, మానసిక సమస్యలు తొలగించుకో వడానికి గొప్ప మార్గం.
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j Ай бұрын
​@@lalasasrinivas0.వారాహి అమ్మవారు పార్వతి (దుర్గా)అంశ.శివుని అంశ ఉన్మతభైరవుని బార్య.వారణాసి ని భైరవుడు పగలు కేత్రపాలకుడు,వారాహి నిశి కాలం లో సంచారం ఉంటుంది.
@narmadasena5197
@narmadasena5197 Ай бұрын
​@@lalasasrinivas0 Chala confused ga unna andi amma aradhana cheyala odha ani meru chala baga chepparu ippudu clarity ochindi amma ni 9 rojulu nistaga aradhisthanu.thanq sir🙏🙏🙏🙏
@lalasasrinivas0
@lalasasrinivas0 Ай бұрын
@@ramesh-l1j-l1j telsu
@lalasasrinivas0
@lalasasrinivas0 Ай бұрын
@@ramesh-l1j-l1j chakkaga cheskondi. Gupthan ga cheskondu. Aadambaraalu. Vigrahaalu kondama . Bayata chupisthunna pracharam chesthunna vasthuvu li kondam avasaram ledhu.. Deepam lo amma ni chuskondi. Naivedhyam ga dhanimma ginjalu, cheruku rasam pettandi. Unnantha lo cheskondi. Anthey
@mamathah5905
@mamathah5905 Ай бұрын
Tqqs to u important message bamagaruu 🙏🙏🙏🙏
@SravaniNeelam-m9z
@SravaniNeelam-m9z Ай бұрын
Namaskaram akkayya garu na peru sravani chala baga chesthunaru akka ela Inka manchi vishyalu cheppandi akka chala mandhi pichi pichi video lu peduthunaru nenu chusthanu kani anni pattinchukoku kani manchivi okatiki rendu sarlu chusi chesanu kani akka meeru chala chala manchi vishyalu chepthunaru Inka Inka manchi msg evvadi Jai Sriram 🙏
@manjuladevi360
@manjuladevi360 2 ай бұрын
ప్రజలు అర్ధం చేసుకుంటే బాగపడతారు. సాత్విక లక్షణం మంచిది.
@sree-cj6qg
@sree-cj6qg Ай бұрын
Emi kadu. Satvika pooja cheyandi. Prana pratista kalsaham lantivi kekinda nitya pooja laga shraddha ga cheyandi. Amma karunistundi
@janakikandula286
@janakikandula286 2 ай бұрын
అమ్మ శుభ సాయంత్రం.🙏🙏🙏
@rojaranikanugula7942
@rojaranikanugula7942 2 ай бұрын
మీ వాయిస్(మాటలు)చాలా స్పీడ్ గా ఉన్నాయి.ఏమీ అర్ధం కాలేదు.కారణం ఏమిటి?ఈ సారి స్లో గా మాట్లాడి రికార్డ్ చేసి పెట్టండి ప్లీజ్
@padmam123
@padmam123 2 ай бұрын
నాలుగు సార్లు వింటే అర్థం అవుతుంది కదా
@geeths888
@geeths888 2 ай бұрын
Slow mode lo pettukondi
@shivavalluri1393
@shivavalluri1393 Ай бұрын
akka ippudu oka pujari kuda tayaru ayyadu vaarahi navaratrula pooja vidhanam anni kuda videos instagram lo mariyu youtube oka full video kuda upload chesadu akka. aa video chusinvaallu andharu kuda thanks gurugaru karchitanga memu patisthaam ani comments kuda pettaru. akka
@chandudama5058
@chandudama5058 2 ай бұрын
అమ్మ మాయందు దయ ఉంచి ఆ పుస్తకం తెలుగు pdf పెట్టగలరా 🙏🙏
@gayatrik5770
@gayatrik5770 2 ай бұрын
Super ga chepparu Amma 😊
@mahathilakshmi
@mahathilakshmi 2 ай бұрын
svayamu ga lalitha ammavari sarva sainya adyakshuralu ayina varahi amma ki kruthagnatha bhavamu tho poojinchadam lo tappu ledu andi
@sree-cj6qg
@sree-cj6qg 2 ай бұрын
Varahi Pooja chesinanta matra na migata dasa maha vidyalaya cheyalani ledu.
@ShivaRam-ty9zp
@ShivaRam-ty9zp 2 ай бұрын
Mimmalni adagaleru kadandi meerenduku reply isthunnaru​@@tanajihere706
@nalla213
@nalla213 2 ай бұрын
The text you referenced is it available in market? Can u plz let me know the source. Thanks
@srj_royal
@srj_royal 2 ай бұрын
Nanduri srinivas gare kadha
@purnakumaarijadala9928
@purnakumaarijadala9928 2 ай бұрын
ఎవరినీ టార్గెట్ చేయాలన్నది సత్యభామ గారి వుద్దేశ్యం కాదు అవి చాలా నియమ నిష్టలు, ఆచారపరంగా ఇంట్లో అలవాటు వున్నవారే చేయగలరు తప్ప, రోజూ మామూలు పూజ చేసుకునే వాళ్ళం మనకు తెలియదు . గతంలో చెప్పారు కదా డబ్బు వున్నవాళ్ళకు ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు ఎన్ని లక్షలైనా పోసి విరుగుడుగా ఒకేసారి వేయిమంది ఋత్విక్కులతో యాగాలు చేయించుకుని స్వాంతనా పొందగలరు. కానీ పూజ ఖర్చు భారంగా చేసుకునేవారు అవన్నీ చేయగలరా ?
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 2 ай бұрын
Jai sreeram 🙏❤❤
@srinivasakalyan2753
@srinivasakalyan2753 2 ай бұрын
అమ్మ శ్రీవిద్య తత్వ వివేచని book చాలా ఉపయోగం ఉంది ఆ book కావాలంటే ఎలా... Pdf లింక్ ఏమైనా ఉందా.
@user-oc6iy2so2g
@user-oc6iy2so2g 2 ай бұрын
Korikalu teerakapothe ela maku bhagavanthuni pomdatam anedhi second option andi korikale teerali mari memu teerchukuntam meru cheyyadhu ani bhayapedithe ela 😎😄
@chandubapana1524
@chandubapana1524 2 ай бұрын
Dhanyavaadhaalu sathyabhamagaaru
@Adithya369_
@Adithya369_ 2 ай бұрын
అమ్మ నమస్కారం అమ్మ భవ్య అగోర అని youtube ఛానెల్ వుంది ఒక్క సారి చుడండి అమ్మ
@user-nf5eo1nf8d
@user-nf5eo1nf8d 2 ай бұрын
Na pillalu naluguru hcanipoyaru puttina rendumudu nelalaki taruvata na bharta chanipoyadu nenuyebevudini nammi bratakalamma cheppandi
@EernijyoshnaJyoshna
@EernijyoshnaJyoshna Ай бұрын
Shivayya 😢
@swarnalathabetha2890
@swarnalathabetha2890 Ай бұрын
Meeru meekosam bratakandi... Demudu ee life meeku meekosam bratakamani pamparu... Ayyna sevalo tarinchandi... Kudirithe evarikaina saayam cheyandi... Daiva nama smaranalo Mee anandanni vethukkondi...
@user-ic2fj3dw7k
@user-ic2fj3dw7k Ай бұрын
Akha mi nijaeithinga poja chepar pls appu povafaniki poja chapandi
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
‌"సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
@@tanajihere706 జై శ్రీరామ్ 🌹🌹🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 2 ай бұрын
Jai sreeram 🙏🌹 andi
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
@@user-jh9bp1um8r జై శ్రీరామ్ 🌹🌹🙏 అండీ 🌹🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 2 ай бұрын
​@@prasaddasarp114 మీకు కూడా శుభ సాయంత్రం
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
@@prabhakarsastrysastry1445 పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx 2 ай бұрын
Jai SriRam Hara Hara Mahadeva🙏 Shubha Sayantram amma ❤❤❤
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
శుభసాయంత్రం అమ్మా 🌹🙏
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx 2 ай бұрын
@@prasaddasarp114 Shubha Sayantram annayya 🙏
@SKDevotionaltalks7130
@SKDevotionaltalks7130 2 ай бұрын
Amma evarikaiyna amme talli eppudu bidala medha kopam chupinchadu
@archanadirisala1023
@archanadirisala1023 Ай бұрын
Meku evaru cheparuu...books chepthy namaru.. varahi Amma chepindhaa...korikallu kosam amma ni pujincharu ....kashiny avida chusukunty manalinii chusukodhaa chepadie ....
@vijayagaddam5418
@vijayagaddam5418 Ай бұрын
Chala baga chepparu
@Meena55708
@Meena55708 2 ай бұрын
జై శ్రీ రామ్ అక్క 🙏🙏🙏🙏
@dharmikm4870
@dharmikm4870 2 ай бұрын
Voice very speed, please set voice.
@VijayaLakshmi-kv2sn
@VijayaLakshmi-kv2sn 2 ай бұрын
Thalli nuvu chepidhi nijamu evaru santhosi matha rathamu chesinaru anni ma amma chesi friday pulupu tinamu anthe ma family chala kastallo padamu plz leni poni rathalu joliki pokudadhu
@Chalapathi.marella
@Chalapathi.marella 2 ай бұрын
🙏Chala baga cheparu 🎉
@satyasridhar3354
@satyasridhar3354 Ай бұрын
Pls try to promote this video until it reaches Pawan Kalyan garu madam..
@RS-sz9qw
@RS-sz9qw Ай бұрын
Madam mee friend Nanduri Hemamalini kooda ee devata pracharam chestunnaru, aavidanu kooda prashninchandi
@user-xp4uf6bf9w
@user-xp4uf6bf9w 2 ай бұрын
🙏🙏🙏
@paramavaishnava108
@paramavaishnava108 2 ай бұрын
Jai Srimannarayana 🙏
@Hamsa-Gayatri
@Hamsa-Gayatri 2 ай бұрын
❤ యూ అమ్మ 👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 2 ай бұрын
Tqu so much🤝 Amma
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
రూపాయి స్వాహా....
@vijaykrishna5199
@vijaykrishna5199 2 ай бұрын
రూపాయి
@parupudiphanindra3126
@parupudiphanindra3126 Ай бұрын
Korikalakosam poojalu cheyakodadu ante putra kamesti yogam santanam kosam dasaradhudu cheyadam valane kada Sri Ramudu janmincharu. Dronunni champe koduku puttali Ani korika to Drupadudu Yagnam cheyadam valane kada Drustadyumnudu janminchadu
@VinayKumar-t3m
@VinayKumar-t3m Ай бұрын
మా గురువు గారు శ్రీ రామానుజుల వారి ఆజ్ఞానుసారం శ్రీరాముణ్ణి మాత్రమే పూజిస్తాను,
@Venkateshwara868
@Venkateshwara868 2 ай бұрын
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి జై శ్రీరామ్
@wolff_gaming
@wolff_gaming 2 ай бұрын
జై శ్రీరామ్ అమ్మ
@GovardhaniGovardhani-pj8pm
@GovardhaniGovardhani-pj8pm 2 ай бұрын
Amma peddakarma ki pujallu chesevalla vellakodadhu antaru and antralu tayathulu vundavallu velakodadhu antaru velethe ebadhulu padatharu pedhakarma bojanam cheyakodadhu antaru ade nijamena amma
@GPS379
@GPS379 2 ай бұрын
what you said is mostly correct , However, you cannot deny the fact that , there is entire Shakta Mata , which has its own procedures and processes in place, which are obviously will not be in line with Vaishanava philosophy. We do many kamya pragogas , daily anusthanas even using vaishanava mantras , you cannot say everyone should be only in bhakti marga and be nishakama. that is very wrong, If you accept vaishanava, you should accept practices of , Shakta, Shaiva , Saura, skanda, ganapathya also .
@Rose9427
@Rose9427 2 ай бұрын
Audio problem
@thejaswipujari
@thejaswipujari 2 ай бұрын
Varahi ni pujinchadaniki sadarana niyama nistalatho patu important quality okati kavali...okariki hani cheyadaniki Puja vadoddu ala vadite ne pramadam...Amma daya kosam cheyandi..tappu ledu
@vijayasindhuri3879
@vijayasindhuri3879 2 ай бұрын
Oka channel lo varhai nabatrulu vidhanam chupistunaru
@balaco1154
@balaco1154 2 ай бұрын
First sai babapi pracharam chesaru, ippudu marpu vastondani... Dashamaha vidyalu techaru....
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
ఇంకొంతమంది కొత్త దేవుళ్ళను (మనుషులు) కూడా తెస్తున్నారు 🤦
@jellivenkatesh4061
@jellivenkatesh4061 Ай бұрын
Amma three days first time pooja chasanu entlo ammarvari lambination photo thachukunanu ma entlo friday patincharu noveg thentaru anduka e nava rathri aypoya lapu a photo ni temple lo edham ani anukutuna ala photo ni eyavacha amma ladhanta aim chayalaina photo ni thalsi thalvaka chasanu amma aim chayali chapandi
@peddirenuka5546
@peddirenuka5546 2 ай бұрын
Jai Sri Ram 🚩🙏jai vaasu deva 🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
జై శ్రీరామ్ 🌹🙏
@peddirenuka5546
@peddirenuka5546 2 ай бұрын
Jai Sri Ram andi🚩🙏​@@prasaddasarp114
@nagunurisathyanarayana5334
@nagunurisathyanarayana5334 2 ай бұрын
అక్కయ్య గారు చాలా బాగా చెప్పారు కానీ ఆడియో బాగా స్పీడ్ గా వస్తుంది అక్క
@boddu.vakata.krishna6505
@boddu.vakata.krishna6505 Ай бұрын
Shiva shakthi parvathi vishnu shakthi vyshnavi mahalakshmi brahma shakthi saraswathi krishna shakthi shayamala means matangi rama shakthi lalitha devi varaha shakthi varahi ante varaha swamini kooda pooja chaikudadu krishna pooja chaikoodadu rama pooja chaikoodau this is not correct evari pooja vidanam vaarede this is not fair
@plathaa3953
@plathaa3953 Ай бұрын
I couldn't understand what you are speaking.. you are speaking too fast or after speaking it would have uploaded thru fast forward
@mucharlabharathi94
@mucharlabharathi94 2 ай бұрын
జై శ్రీరామ్
@shalinisubramanyam6360
@shalinisubramanyam6360 2 ай бұрын
దేవతలను సమర్థిస్తూ మ్రొక్కమని గీతలో ఎక్కడా లేదు. "మన్మనాభావ మత్భకత్తో" అని స్పష్టముగా ఉన్న గీత-9:34,18:65 కు వ్యతిరేకముగా మీరు దేవతలను మ్రొక్కవచ్చు అని ఎలా చెబుతారు అక్క??? మనో,బుద్ధులతో గీత-8:7, 9:34, 18:62..లో చెప్పినట్టు ఆరాధించాల్సిన "దేవుని address" కూడా ఉండేది దేహములోనే అని గీతలోని చెప్పారు కదా అక్క-గీత-18:65, 15:14,15, 10:20, 13:34... శ్రీకృష్ణం వందే జగద్గురుమ్.
@Sunil50946
@Sunil50946 2 ай бұрын
ఈరోజు టీవీ9 ఛానెల్ లో వారాహి దేవి గురించి ఏమైనా చెప్పినారా అక్క. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారాహి దీక్ష చేస్తున్నాడు అంట అక్క. టీవీ9 ఛానెల్ లో వారాహి దేవి గురించి వారాహి దేవి దీక్ష గురించి బలే చెప్తున్నారు అక్క. ఇన్ని రోజులు యూట్యూబ్‌లో భక్తి ఛానల్స్ లోనే అనుకున్న ఇప్పుడు చివరికి న్యూస్ ఛానెల్స్ లో కూడా వారాహి దేవి గురించి చెప్తున్నారు అక్క.
@Venkat34373
@Venkat34373 2 ай бұрын
పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, ఎంజాయ్ మెంట్స్ అన్నీ అయిపోయి ఇప్పడు రాజకీయాల్లోకి వచ్చి గెలుపు కోసం పదవి కోసం లేదా పబ్లిక్ లో కలరింగ్ కోసం జనాల్ని తన వైపు ఆకర్షంచడం కోసం ఏదో ఒక స్పెషల్ లుక్ లో కనపడతారు, ఇప్పుడు వారాహి ట్రెండ్ నడుస్తుంది కనుక వారాహి దీక్ష లుక్స్ లో ఉన్నాడు, అయ్యప్ప స్వామి ట్రెండ్ లో సెలబ్రిటీస్ అయ్యప్ప మాలలు వేశారు, డబ్బున్న వాళ్లకు దెబ్బలు తగిలినా బాగానే ఉంటారు, వాళ్ళను మనం ప్రమాణం గా తీసుకోకూడదు
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
టీవీ వాళ్ళకి రేటింగ్ ముఖ్యం గానీ.. కంటెంట్ ఏమిటి అనేది వారికి అవసరం లేదు.
@prasaddasarp114
@prasaddasarp114 2 ай бұрын
గతంలో తాను బాప్టిజం తీసుకున్నానని చెప్పాడు! 2019 ఎన్నికల ముందు క్రిస్టియన్స్ తో ముఖాముఖి కార్యక్రమంలో నాకు హిందువులు అంటే ఇష్టం లేదు, వాళ్ళు ఎదవలు, వాళ్ళు ఎప్పుడూ గొడవలు చేస్తుంటారు.. నాకు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ మతం అంటే ఇష్టం అన్నాడు! తాను ఒక నాస్తికుడుని అని వాడి చిన్నన్న చెప్పాడు! వాళ్ళ అమ్మ పూజచేసి హారతి ఇస్తే వాళ్ళ నాయన హారతిలో సిగిరెట్ కాల్చేవాడని స్వయంగా ఈ తిక్కలోడే చెప్పాడు 🤦 దీనిని బట్టి వాడి క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు..
@aasarts13
@aasarts13 2 ай бұрын
@@prasaddasarp114 talk with proof anavasaram ga eachhulu vagavaddu Paytm Jagan gadu batch
@leelasingam4662
@leelasingam4662 2 ай бұрын
​@@prasaddasarp114Ys vadu varahi Ani amma Peru palakadanuki kuda arhathaleni vedhava chiiiiiii yemipothundhoooo reee dheysam
@vsssharma2410
@vsssharma2410 Ай бұрын
వరాహస్వామి యొక్క శక్తియే వారాహి
@user-ch7qs9lw2c
@user-ch7qs9lw2c 2 ай бұрын
Nice nice ...
@lavanyakune42
@lavanyakune42 2 ай бұрын
Akka..insta account lo yela follow avvali akka..mimmalni
@ValluriiPremila
@ValluriiPremila 2 ай бұрын
Jayasreearam
@paddu1823
@paddu1823 2 ай бұрын
👏👏👏👏👏👏👏👏👏
@padmakarun1070
@padmakarun1070 2 ай бұрын
Jai Shree Ram
@chanduduggi7636
@chanduduggi7636 Ай бұрын
Don't lose talk about my God and my God is varahi aman
@thejaswipujari
@thejaswipujari 2 ай бұрын
Amma upasana veru puja veru kada.....anduku ma miru...amma tatwanni cheppandi...appudu janalu ala pujinchalo pujistaru...pagalu nishedham upasakaluki anduku amma rest tesukuntundi...upasakulu piliste palakali kada anduku nishiddam...anduku amm
@LakshmiVenkat-dv8fd
@LakshmiVenkat-dv8fd 2 ай бұрын
ఉపసకుడి దగ్గర శక్తి ఉంటుంది మంత్రం చేస్తాడు కనుక. ఉపసకులనే జాగ్రత్తగా ఉండమని చెప్తుంటే మాములు వాళ్ళు ఈ పూజలకు దూరంగా ఉండాలి అని అర్ధం, వారాహి తాంత్రిక దేవత అవునా కాదా?కాదని నిరూపించగలరా?తాంత్రిక దేవతలకు ఇళ్లలో పూజలు నిషేధం.
@satyagowriballa7913
@satyagowriballa7913 2 ай бұрын
లక్ష్మీదేవి ముఖం ఇలా ఉండడం నాకు నచ్చేదు😔ఈ వారాహి అమ్మవారి పూజ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారట...
@ramesh-l1j-l1j
@ramesh-l1j-l1j 2 ай бұрын
శక్తేయాలు కి వారాహి ఆరాధనా వర్తిస్తుంది.చెప్పేది సాధారణ ప్రజలు కి
@TODAYSRECIPE310
@TODAYSRECIPE310 2 ай бұрын
ఇంతకీ మీరు చెప్పేది మాలాంటి వాళ్ళు చేసుకోవచ్చా చేసుకోకూడదా
@bharathikolamudi3791
@bharathikolamudi3791 2 ай бұрын
👌👊👊👊✊🙏🚩🏹
@vallakavikalavathamma
@vallakavikalavathamma 2 ай бұрын
🙏అమ్మ
@bhairuaruna5075
@bhairuaruna5075 2 ай бұрын
🙏🙏 jai sri ram
@prathibhaA87
@prathibhaA87 Ай бұрын
🙏💯
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,5 МЛН
SPILLED CHOCKY MILK PRANK ON BROTHER 😂 #shorts
00:12
Savage Vlogs
Рет қаралды 50 МЛН
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Wian
Рет қаралды 6 МЛН
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,5 МЛН